Posts

Government Jobs

Faculty Posts in AIIMS Mangalagiri

All India Institute of Medical Sciences (AIIMS), Mangalagiri is inviting applications for the recruitment of faculty posts. Number of Posts: 50 Details: 1. Professor: 07 2. Additional Professor: 03 3. Associate Professor: 08 4. Assistant Professor: 32 Qualification: Must have passed MD, MS, DM, MPhil, MSc, MCh in the relevant discipline as per the posts along with work experience. Application Fee: Rs. 3,100 for General, OBC, EWS candidates, Rs. 2,100 for SC, ST, and female candidates.  Selection Process: Based on Interview. Last Date of Online Application: 25th May 2025. Website:https://www.aiimsmangalagiri.edu.in/vacancies/

Admissions

Diploma Programme In BARC, Mumbai

Bhabha Atomic Research Centre (BARC), Radiological Physics and Advisory Division, Department of Atomic Energy, Mumbai, Trombay invites applications for admission to Diploma in Radiological Physics Course. Details: Diploma in Radiological Physics (DipRP) Duration: one-year Total Seats: 30. Eligibility: B.Sc, M.Sc or Integrated M.Sc (Physics) with at least 60% marks. Maximum Age Limit: Not more than 26 years as on 1 August 2025. Stipend: Rs. 30,000 per month. Selection Process: Based on Written Test and Interview. Application Fee: Rs.500. SC, ST, PwBD and female candidates will be exempted from paying the fee. Written Test Center: Anushaktinagar, Mumbai Last Date for Online Application: 13-05-2025. Date of Written Test: 22.06.2025. Interview Dates: 23.06.2025 to 25.07.2025. Course Commencement: First Week of August 2025. Website:https://barc.gov.in/careers/recruitment.html

Current Affairs

విజయవంతంగా నౌకా విధ్వంసక క్షిపణి పరీక్షలు

పాకిస్థాన్‌తో ఏర్పడిన ఉద్రిక్తతల నేపథ్యంలో భారత నౌకాదళం నౌకా విధ్వంసక క్షిపణి పరీక్షలను దిగ్విజయంగా నిర్వహించింది. తద్వారా దీర్ఘశ్రేణి లక్ష్యాలను అత్యంత కచ్చితత్వంతో ఛేదించేలా పోరాట సామర్థ్యాన్ని చాటింది. ఇటీవల ఐఎన్‌ఎస్‌ సూరత్‌ యుద్ధనౌక నుంచి ఎంఆర్‌శామ్‌ క్షిపణిని భారత నౌకాదళం విజయవంతంగా పరీక్షించింది.  

Current Affairs

కొత్త సీఎస్‌గా రామకృష్ణారావు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి(సీఎస్‌)గా ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు 2025, ఏప్రిల్‌ 27న నియమితులయ్యారు. ఆర్థికశాఖ పదవిలోనూ ఆయననే అదనపు బాధ్యతలతో కొనసాగుతారు. ప్రస్తుత సీఎస్‌ శాంతికుమారి ఏప్రిల్‌ 30న పదవీ విరమణ చేస్తున్నందున ఆమె స్థానంలో రామకృష్ణారావును ప్రభుత్వం నియమించింది.  1991 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన రామకృష్ణారావు స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నల్గొండ, మహబూబ్‌నగర్, నిజామాబాద్‌ జిల్లాల్లో సబ్‌కలెక్టర్, జాయింట్‌ కలెక్టర్‌గా, గుంటూరు, ఆదిలాబాద్‌ జిల్లాల కలెక్టర్‌గా, విద్యాశాఖ కమిషనర్‌గా, ప్రణాళికాశాఖ ముఖ్యకార్యదర్శిగా పనిచేశారు. 

Current Affairs

ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవం

ప్రజల్లో సృజనాత్మకత, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించే లక్ష్యంతో ప్రపంచవ్యాప్తంగా ఏటా ఏప్రిల్‌ 26న ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవాన్ని (World Intellectual Property Day) నిర్వహిస్తారు. పేటెంట్లు, కాపీరైట్స్, ట్రేడ్‌ మార్క్స్, డిజైన్లపై ప్రజల్లో అవగాహన కల్పించడంతోపాటు అవి రోజువారీ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతాయో తెలియజేయడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం. చారిత్రక నేపథ్యం: 1967 జూన్‌ 11 నుంచి జులై 14 వరకు స్వీడన్‌లోని స్టాక్‌హోమ్‌లో యూఎన్‌ఓ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఇందులో ప్రపంచవ్యాప్తంగా మేధో సంపత్తి రక్షణ, సృజనాత్మక కార్యకలాపాలకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించి, డబ్ల్యూఐపీఓ కన్వెన్షన్‌ను ఏర్పాటు చేయాలని భావించాయి. ఇది 1970, ఏప్రిల్‌ 26 నుంచి అమల్లోకి వచ్చింది. 1974 నుంచి యూఎన్‌ఓకు అనుబంధ సంస్థగా పనిచేస్తోంది. ప్రస్తుతం డబ్ల్యూఐపీఓలో 193 సభ్య దేశాలు ఉన్నాయి.  డబ్ల్యూఐపీఓ కన్వెన్షన్‌ అమల్లోకి వచ్చిన తేదీని పురస్కరించుకుని ఏప్రిల్‌ 26న ‘ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవం’గా జరుపుకోవాలని 2000లో డబ్ల్యూఐపీఓ తీర్మానించింది. అప్పటి నుంచి ఏటా దీన్ని నిర్వహిస్తున్నారు. 2025 నినాదం: “IP and Music: Feel the Beat of IP”

Current Affairs

ప్రపంచ బ్యాంకు నివేదిక

భారత్‌లో ఉద్యోగాలు, ఉపాధి, నిరుద్యోగం, పేదరికం అంశాలపై ప్రపంచ బ్యాంకు నివేదికను విడుదల చేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరం నుంచి దేశంలో పనిచేసే వయసులో ఉన్న జనాభా కంటే ఉద్యోగ వృద్ధి రేటు పెరిగిందని వివరించింది. అలాగే శ్రామిక శక్తిలో మహిళలు భాగస్వామ్యం వృద్ధి చెందుతున్నట్లు పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం, 2021-22 ఆర్థిక సంవత్సరం నుంచి దేశంలో ఉద్యోగ వృద్ధి పెరిగింది.  2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో పట్టణ నిరుద్యోగం 6.6 శాతానికి పడిపోయింది. ఇది 2017-18 తర్వాత నమోదైన అత్యల్ప నిరుద్యోగిత రేటు. 2018-19 తర్వాత మొదటిసారిగా ఎక్కువ మంది పురుషులు ఉపాధి కోసం గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాలకు వలస వెళ్తున్నారు. గ్రామీణ మహిళలు వ్యవసాయ రంగంలో ఎక్కువగా ఉపాధిని పొందుతున్నారు. 

Current Affairs

ఎం.జి.ఎస్‌.నారాయణన్‌ కన్నుమూత

భారత చరిత్ర పరిశోధన మండలి (ఐసీహెచ్‌ఆర్‌) మాజీ అధ్యక్షుడు, ప్రముఖ చరిత్రకారుడు ఎం.జి.ఎస్‌.నారాయణన్‌ (93) కేరళలోని కోళికోడ్‌ జిల్లా, మలపరంబలో 2025, ఏప్రిల్‌ 26న మరణించారు. ఆయన 1976-1990ల మధ్య కాలికట్‌ విశ్వవిద్యాలయ చరిత్ర విభాగాధిపతిగా విధులు నిర్వహించారు. 2001-2003 మధ్య ఐసీహెచ్‌ఆర్‌ అధ్యక్షుడిగా వ్యవహరించారు.

Current Affairs

Ramakrishna Rao

♦ Senior bureaucrat K. Ramakrishna Rao was appointed Chief Secretary of Telangana on 27 April 2025. ♦ Presently he is special chief secretary os finance. He is a IAS officer of the 1991 batch. ♦ Ramakrishna will replace A Santhi Kumari who will retire from service on April 30, 2025.

Current Affairs

Hubballi Airport

♦ Hubballi Airport in Karnataka was awarded the Platinum Recognition--the highest level of honour--in the Green Airports Recognition 2025 by Airports Council International (ACI) Asia-Pacific and Middle East. ♦ Hubballi Airport was awarded in the category "Sustainable Energy at Airports" among airports handling less than 6 million passengers per annum. ♦ The recognition celebrates AAI's innovative 8 MW solar power plant project commissioned at Hubballi Airport in December 2022, which has been a pioneering step towards energy self-sufficiency and environmental sustainability. ♦ The plant is the first of its kind in India to supply renewable energy to multiple airports within a state, including Hubballi, Belagavi, and Mysuru airports, with plans to extend to upcoming airport terminals in Karnataka. ♦ The solar power plant is capable of generating over 11 million units of clean electricity annually, contributing to an estimated lifetime reduction of 215,000 tonnes of carbon emissions.

Current Affairs

Indian Space Research Organisation (ISRO)

♦ The Indian Space Research Organisation (ISRO) has successfully conducted a short duration hot test of the semicryogenic engine at its facility in the ISRO Propulsion Complex (IPRC), Mahendragiri. ♦ The Engine Power Head Test Article, encompassing all engine systems except the thrust chamber, was subjected to a hot test for a duration of 3.5 seconds, that validated the engine start-up sequence. ♦ During the test, the engine was successfully ignited and operated up to 60% of its rated power level, demonstrating stable and controlled performance.