Posts

Current Affairs

పద్మ పురస్కారాల ప్రదానం

2025 గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కారాల తొలి విడత ప్రదానోత్సవం దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో 2025, ఏప్రిల్‌ 28న జరిగింది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మొత్తం నలుగురికి పద్మ విభూషణ్, 10 మందికి పద్మ భూషణ్, 57 మందికి పద్మశ్రీలు ప్రదానం చేశారు.  తెలుగు రాష్ట్రాలకు చెందిన జీర్ణకోశ వ్యాధుల ప్రముఖ వైద్య నిపుణుడు డి. నాగేశ్వరరెడ్డి పద్మవిభూషణ్, ప్రముఖ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణలు పద్మభూషణ్‌ పురస్కారాలు స్వీకరించారు.  కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏడుగురికి పద్మవిభూషణ్, 19 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించింది.

Current Affairs

World Day for Safety and Health

♦ World Day for Safety and Health at Work is observed every year on April 28. ♦ This day  was established by the International Labour Organization (ILO) in 2003 to emphasize that health and safety aren’t privileges of workers, they are rights.  ♦ 2025 theme: “Revolutionizing health and safety: the role of AI and digitalization at work".

Current Affairs

Stockholm International Peace Research Institute (SIPRI)

♦ Stockholm International Peace Research Institute (SIPRI) released a report, titled “Trends in World Military Expenditure 2024”, on 28 April 2025. ♦ According ti this India's military spending in 2024 was almost nine times higher than Pakistan's. ♦ India spent $86.1 billion on its military in 2024. That's a 1.6 percent rise compared to 2023. ♦ In contrast, Pakistan's military budget stood at $10.2 billion. ♦ India is now the fifth-largest military spender in the world. ♦ The top five — the United States ($997 billion), China ($314 billion), Russia ($149 billion), Germany ($88.5 billion), and India — together accounted for 60 pecent of global defence spending, with a combined total of $1635 billion. ♦ Global military expenditure reached $ 2,718 billion in 2024, an increase of 9.4 percent in real terms from 2023.

Current Affairs

Gunjan Soni

♦ Gunjan Soni was appointed as the Country Managing Director for YouTube India on 28 April 2025. ♦ She succeeded Ishan Chatterjee, who exited the firm last year (2024) to become the Chief revenue officer (CRO) at JioCinema. ♦ Soni joins YouTube from ZALORA, where she served as Group CEO for six years based in Singapore

Current Affairs

acquisition of 26 Rafale Marine combat aircraft

♦ India and France on 28 April 2025 signed a Rs.63,000 crore defence agreement for the acquisition of 26 Rafale Marine combat aircraft. ♦ The agreement was signed at the Defence Ministry headquarters at South Block in New Delhi.  ♦ The Indian Navy urgently requires new carrier-borne fighter jets to replace its aging MiG-29K fleet, which has faced operational challenges due to maintenance issues. ♦ The government-to-government contract includes the purchase of 22 single-seater and four twin-seater Rafale M jets, specially configured to meet Indian requirements and integrate with Indian aircraft carriers. ♦ The Rafale M jets will operate alongside the existing MiG-29K fleet on INS Vikrant, enhancing the Indian Navy’s combat capabilities. ♦ The Indian Air Force already operates 36 Rafale aircraft acquired through a separate deal signed in 2016, with squadrons based in Ambala and Hasimara.

Current Affairs

Padma Awards

♦ President Droupadi Murmu presented the Padma Awards to 71 individuals during a ceremony at Rashtrapati Bhawan in New Delhi on 28 April 2025. ♦ The awards honour their contributions in fields such as the arts, public affairs, science, and sports. ♦ The awards included four Padma Vibhushan, 10 Padma Bhushan, and 57 Padma Shri recognitions. ♦ This was the first phase of the 2025 Padma Awards presentation. ♦ Renowned violinist L. Subramaniam received the Padma Vibhushan for his contributions to art. ♦ Former Suzuki Motor Corporation CEO Osamu Suzuki was posthumously honoured with the same award for contributions to trade and industry. ♦ His son, Toshihiro Suzuki, the current CEO, accepted the award. ♦ Among Padma Bhushan recipients were filmmaker Shekhar Kapur, actor and Andhra Pradesh legislator Nandamuri Balakrishna, actor S. Ajith Kumar, and the late singer Pankaj Udhas. ♦ Udhas’s wife, Farida Udhas, received the award on his behalf. ♦ Former Indian hockey goalkeeper P.R. Sreejesh was also honoured in this category. ♦ Padma Shri awards were presented to singer Jaspinder Narula and cricketer Ravichandran Ashwin for their contributions to music and sports, respectively.

Government Jobs

కొచ్చిన్ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌లో ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు

కొచ్చిన్ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌, కేరళ ప్రాజెక్టు ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  వివరాలు: ప్రాజెక్టు ఆఫీసర్‌(మెకానికల్): 03 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ(మెకానికల్)లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.  వయోపరిమితి: 2025 మే 12వ తేదీ నాటికి 30 ఏళ్లు మించకూడదు. జీతం: నెలకు రూ.46,000 - రూ.54,000. దరఖాస్తు ఫీజు: రూ.400. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు లేదు. ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 12-05-2025. Website:https://cochinshipyard.in/careerdetail/career_locations/680

Government Jobs

ఎయిమ్స్‌ మంగళగిరిలో ఫ్యాకల్టీ పోస్టులు

ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ మెడికల్ సైన్సెస్‌ (ఎయిమ్స్‌), మంగళగిరి కింది ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకీ దరఖాస్తులు కోరుతోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 50 వివరాలు: 1. ప్రొఫెసర్‌: 07 2. అడిషనల్ ప్రొఫెసర్‌: 03 3. అసోసియేట్‌ ప్రొఫెసర్‌: 08 4. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌: 32 అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఎండీ, ఎంఎస్‌, డీఎం, ఎంఫిల్‌, ఎంఎస్సీ, ఎంసీహెచ్‌లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.3,100, ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు రూ.2,100.  ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 2025 మే 25. Website:https://www.aiimsmangalagiri.edu.in/vacancies/

Admissions

బార్క్‌, ముంబయిలో డిప్లొమా ప్రోగ్రామ్‌

ముంబయి ట్రాంబేలోని భారత అణు శక్తి విభాగానికి చెందిన భాభా అణు పరిశోధనా కేంద్రం (బార్క్‌) రేడియోలాజికల్ ఫిజిక్స్ అండ్ అడ్వైజరీ డివిజన్ రేడియాలజికల్‌ ఫిజిక్స్‌లో డిప్లొమా ప్రోగ్రామ్‌ ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.  వివరాలు: డిప్లొమా ఇన్ రేడియోలాజికల్ ఫిజిక్స్  వ్యవధి: ఏడాది మొత్తం సీట్లు: 30. అర్హత: కనీసం 60% మార్కులతో బీఎస్సీ, ఎంఎస్సీ లేదా ఇంటిగ్రేటెడ్‌ ఎంఎస్సీ (ఫిజిక్స్‌) ఉత్తీర్ణులై ఉండాలి.  గరిష్ఠ వయో పరిమితి: 1 ఆగస్టు 2025 నాటికి 26 సంవత్సరాలు మించకూడదు.  స్టైపెండ్: నెలకు రూ.30,000. ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.  దరఖాస్తు రుసుము: రూ.500. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.  రాత పరీక్ష కేంద్రం: అనుశక్తినగర్‌, ముంబయి ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 13-05-2025. రాత పరీక్ష తేదీ: 22.06.2025. ఇంటర్వ్యూ తేదీలు: 23.06.2025 నుంచి 25.07.2025 వరకు. కోర్సు ప్రారంభం: 2025, ఆగస్టు మొదటి వారం. Website:https://barc.gov.in/careers/recruitment.html

Government Jobs

Project Officer Posts In Cochin Shipyard Limited

Cochin Shipyard Limited is inviting applications for the posts of Project Officer in Kerala. Details: Project Officer (Mechanical): 03 Qualification: Degree (Mechanical) in the relevant discipline as per the post and work experience.  Age Limit: Not more than 30 years as on 12th May 2025. Salary: Rs.46,000 - Rs.54,000 per month. Application Fee: Rs.400. No fee for SC, ST, PWBD candidates. Selection Process: Based on Written Test and Interview. Last Date of Online Application: 12-05-2025. Website:https://cochinshipyard.in/careerdetail/career_locations/680