Posts

Government Jobs

పారాదీప్‌ పోర్ట్ అథారిటీలో పోస్టులు

పారాదీప్‌ పోర్ట్ అథారిటీ (పీపీఏ) జూనియర్‌ ట్రైనీ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకీ దరఖాస్తులు కోరుతోంది.  మొత్తం పోస్టులు: 4 పోస్టు పేరు - ఖాళీలు అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎస్‌టీసీడబ్ల్యూ, ఆర్‌ఓసీ, ఏఆర్‌పీఏ, జీఎండీఎస్‌ఎస్‌లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 45 ఏళ్లు ఉండాలి. జీతం: నెలకు రూ.73,000. దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్‌లైన్‌ ద్వారా. ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు చివరి తేదీ: 05-03-2025. Website:https://pratibhaassets.eenadu.net/uploadimages/PPA-130225.pdf

Government Jobs

బీబీనగర్‌ ఎయిమ్స్‌లో సీనియర్ రెసిడెంట్ పోస్టులు

ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ మెడికల్ సైన్సెస్‌, బీబీనగర్‌ వివిధ విభాగాల్లో సీనియర్ రెసిడెండ్ పోస్టుల భర్తీకీ దరఖాస్తులు కోరుతోంది.  మొత్తం పోస్టులు: 75 వివరాలు:  విభాగాలు: అనస్థీషియాలజీ, అనాటమీ, బయోకెమిస్ట్రీ, డెర్మటాలజీ, ఈఎన్‌టీ, ఫోరెన్సిక్‌ మెడిసిన్‌ అండ్ టాక్సికాలజీ, జనరల్ మెడిసిన్‌ అండ్ సూపర్‌ స్పెషాలిటీస్‌, జనరల్ సర్జరీ అండ్ సూపర్‌ స్పెషాలిటీస్‌, హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌, మైక్రోబయాలజీ, ఓబీజీవై, ఆర్థోపెడిక్స్‌, ఆప్తాల్మాలజీ, పీడీయాట్రిక్స్‌ అండ్‌ నియోనెటాలజీ, పాథాలజీ, ఫార్మకాలజీ, ఫిజియాలజీ, ఫిజికల్ మెడిసిన్‌ అండ్ రిహబిలిటేషన్‌, సైకియాట్రీ, రేడియో డయాగ్నోసిస్‌, ట్రాన్స్‌ఫ్యూషన్‌ మెడిసిన్‌ అండ్ బ్లడ్ బ్యాంక్‌. అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఎండీ, ఎంఎస్‌, డీఎం, ఎంసీహెచ్‌, పీహెచ్‌డీ(ఎంఎస్సీ, ఎంబయోటెక్‌)లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 28-02-2025 తేదీ నాటికి 45 ఏళ్లు మించకూడదు. ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 28-02-2025. Website:https://aiimsbibinagar.edu.in/seniorresident.html

Admissions

డా.బీఆర్ అంబేడ్కర్ గురుకులం బీఆర్‌ఏజీ సెట్ 2025

తాడేపల్లిలోని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌) పరిధిలోని డా.బీఆర్‌ అంబేడ్కర్ గురుకుల విద్యాలయాలు, డా.బీఆర్‌ అంబేడ్కర్‌ ఐఐటీ-మెడికల్‌ అకాడమీల్లో 2025-2026 విద్యా సంవత్సరానికిగాను అయిదో తరగతి, ఇంటర్మీడియట్‌(ఆంగ్ల మాధ్యమం) మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు సంబంధించి ‘బీఆర్‌ఏజీ సెట్‌-2025’ నోటిఫికేషన్‌ విడుదలైంది.  ఎంపికైన విద్యార్థులకు ఉచిత విద్య, వసతితో పాటు క్రీడలు/ వివిధ పోటీ పరీక్షలకు శిక్షణ అందిస్తారు. వివరాలు: డా.బీఆర్ అంబేడ్కర్ గురుకులం ఐదో తరగతి, ఇంటర్మీడియట్‌లో ప్రవేశాలకు బీఆర్‌ఏజీ ఎంట్రన్స్ టెస్ట్- 2025 అర్హత: ఐదో తరగతికి జిల్లాలోని ప్రభుత్వ/ ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 2023-24 విద్యాసంవత్సరంలో మూడో తరగతి 2024-25 విద్యా సంవత్సరంలో 4వ తరగతి పూర్తి చేసి ఉండాలి. జూనియర్‌ ఇంటర్మీడియట్‌ ప్రవేశాలకు సంబంధిత జిల్లాల్లో 2024-25 విద్యా సంవత్సరంలో పదో తరగతి ప్రభుత్వ/ ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో చదువు పూర్తి చేసి ఉండాలి. ఐఐటీ నీట్‌ కోచింగ్‌ సెంటర్లలో ప్రవేశాలకు బీఆర్‌ఏజీ సెట్‌ (జూనియర్‌ ఇంటర్‌) పరీక్ష మెరిట్‌ జాబితాలో ర్యాంక్‌ పొందిన విద్యార్థులు ఐఐటీ మెడికల్‌ అకాడమీల పరీక్షకు 1:3 నిష్పత్తిలో షార్ట్‌లిస్ట్‌ చేయబడతారు. వయసు: అయిదో తరగతి ప్రవేశాలకు విద్యార్థి వయస్సు ఎస్సీ/ ఎస్టీ విద్యార్థులు 01.09.2012 నుంచి 31.08.2016 మధ్య, ఓసీ/ బీసీ/ బీసీ-సి విద్యార్థులు 01.09.2014 నుంచి 31.08.2016 మధ్య జన్మించి ఉండాలి.  ఇంటర్మీడియట్‌ ప్రవేశాలకు సంబంధించి విద్యార్థులు 31.08.2025 నాటికి 17 ఏళ్లు మించకూడదు. ఆదాయ పరిమితి: విద్యార్థి తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.1,00,000 మించకూడదు. రిజర్వేషన్ల వివరాలు: ఎస్సీలకు 75%, బీసీ-సిలకు 12%, ఎస్టీలకు 6%, బీసీలకు 5%, ఇతరులకు 2% సీట్లు కేటాయించారు.  ఎంపిక విధానం: ప్రవేశ పరీక్షలో సాధించిన మార్కులు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా సీటు కేటాయిస్తారు.  ప్రశ్నపత్రం: ఐదో తరగతి ప్రవేశాకలు సంబంధించి ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్‌ విధానంలో 50 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. గణితం- 15, ఇంగ్లిష్‌- 10, తెలుగు- 10, ఈవీఎస్‌- 15 ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష వ్యవధి రెండు గంటలు. ప్రశ్నపత్రం ఆంగ్ల, తెలుగు మాధ్యమాల్లో ఉంటుంది. ఇంటర్మీడియట్‌ ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్‌ విధానంలో 100 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. గణితం- 15, ఫిజికల్‌ సైన్స్‌- 15, బయాలజీ/ నేచురల్‌ సైన్స్‌- 15, సామాకజిక అధ్యయనాలు- 10, ఇంగ్లిష్‌- 15, లాజికల్‌ రీజనింగ్‌ అండ్‌ ఆప్టిట్యూడ్‌- 30 ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష వ్యవధి రెండున్నర గంటలు. ప్రశ్నపత్రం ఆంగ్ల, తెలుగు మాధ్యమాల్లో ఉంటుంది. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 06.03.2025. హాల్ టికెట్ డౌన్‌లోడ్‌: 01.04.2025. ఇంటర్మీడియట్‌ ప్రవేశ పరీక్ష తేదీ: 06.04.2025. ఐదో తరగతి ప్రవేశ పరీక్ష తేదీ: 20.04.2025. ఐఐటీ మెడికల్‌ కోచింగ్‌ సెంటర్ల ప్రవేశ పరీక్ష తేదీ: 20.04.2025. Website:https://apbragcet.apcfss.in/

Walkins

Consultant Posts In NIEPMD

National Institute for Empowerment of Persons with Multiple Disabilities (NIEPMD) is conducting interviews for the vacant posts of Consultant on a temporary basis. Number of Posts: 04 Details: 1. Prosthetist and Orthotist: 01 2. Clinical Assistant: 01 3. Special Educator/ Orientation and Mobility Instructor: 01 4. Clinical Assistant (Developmental Therapist): 01 Qualification: Degree (Prosthetist and Orthotics), B.Sc. (SP and HG), Degree (Diploma, B.Ed, PG Special Education), PGDEI, BOT in the relevant discipline as per the post along with work experience. Age limit: 56 years. Salary: per month Rs. 50,000 for Prosthetist and Orthotist, Rs. 45,000 for Clinical Assistant, Rs. 45,000 for Special Educator. Selection Process: Based on Interview. Venue: NIEPMD, East Coast Road, Muttukadu, Chennai-603112 Interview Date: 21-02-2025. Website:https://niepmd.nic.in/notice-category/recruitments/

Walkins

Faculty Posts In MANUU

Maulana Azad National Urdu University (MANUU) is conducting interviews for the vacant PGT and TGT posts.  Number of Posts: 03 Details: 1. Post Graduate Teacher (PGT): 01 2. Trained Graduate Teacher (TGT Social, English): 02 Qualification: PG (MSc, Political Science), B.Ed in the relevant discipline as per the post and work experience. Age limit: Not more than 35 years. Salary: per month Rs. 27,500 for PGT post, Rs. 26,250 for TGT post. Selection Process: Based on interview. Interview Date: 20-02-2025 Venue: Committee Room, University Guest House, MANUU Campus, Gachibowli, Hyderabad-500032. Website:https://manuu.edu.in/notifications

Government Jobs

UPSC - Indian Economic Service/ Indian Statistical Service Examination, 2025

The Union Public Service Commission (UPSC) has released the notification for the Indian Economic Service (IES) and Indian Statistical Service (ISS) Examination, 2025.  No. of Posts: 47 Details: Indian Economic Service (IES): 12 Posts Indian Statistical Service (ISS): 35 Posts Eligibility:  For IES, candidates must have a Postgraduate degree in Economics, Applied Economics, Business Economics, or Econometrics from a recognized university. For ISS, candidates must have a Bachelor's degree with Statistics, Mathematical Statistics, or Applied Statistics as one of the subjects, OR a Master's degree in any of these disciplines from a recognized university. Age Range: Candidates must be between 21 and 30 years as of August 1, 2025. Age relaxations are applicable for reserved categories as per government norms. Salary Range: Selected candidates will be appointed to the Junior Time Scale (JTS) of the respective services, with salaries as per Level-10 of the 7th Central Pay Commission (CPC) along with allowances. How to Apply: Interested candidates must apply through online. First-time applicants must complete the One-Time Registration (OTR) before proceeding with the application form. Application Fees: Rs.200 for General/OBC/EWS (Exempted for SC/ST/PwBD/Female candidates). Examination Centres: The exam will be conducted at various centers across India, including Ahmedabad, Bengaluru, Bhopal, Chandigarh, Chennai, Delhi, Hyderabad, Kolkata, Mumbai, Patna, and others. Last Date to Apply: 4.03.2025.  Date of Commencement of Examination: 20.06.2025. Website:https://upsc.gov.in/ Apply online:https://upsconline.gov.in/upsc/OTRP/

Government Jobs

Various Posts In THDC

THDC India Limited (THDC) is inviting applications for the following posts. No. of Posts: 08 Details: 1. Junior Mine Surveyor: 03 2. Junior Overman: 05 Qualification: Candidates should have passed Diploma in the relevant discipline (Mine Survey, Mine Engineering, Civil Engineering) along with work experience. Age limit: 36 years for Mine Surveyor, 32 years for Junior Overman.  Salary: per month Rs.29,600 - 1,19,500 for Junior Mine Surveyor, Rs.29,400 - 1,19,000 for Junior Overman. Application fee: Rs. 600 for General, OBC, EWS candidates, fee exemption for SC, ST, PWBD candidates. Selection Process: Based on Written Test. Last Date of Online Application: 14-03-2025. Website:https://thdc.co.in/index.php/en/career

Government Jobs

Junior Officer Trainee Vacancies In THDC

THDC India Limited (THDC) is inviting applications for the vacant posts of Junior Trainee Officer. No. of Posts: 7 Details: Qualification: Degree in the relevant discipline (Hotel Management, Hospitality and Hotel Administration) along with work experience as per the post. Age Limit: 27 years as on 12-02-2025. Salary: per month Rs.29,200 - 1, 19,000. Selection Process: Based on Written Test. Last Date of Online Application: 14-03-2025. Website:https://thdc.co.in/index.php/en/career/new-job-opening

Government Jobs

Posts in Sports Authority of India

Sports Authority of India (SAI) is inviting applications for the vacant posts of Engineer on contract basis.  No. of Posts: 03 Details: 1. Civil Engineer: 02 2. Electrical Engineer: 01 Qualification: Degree (Civil, Electrical Engineering) in the relevant discipline as per the post. Age Limit: 40 years.  Salary: per month Rs.70,290. Selection Process: Based on marks obtained in educational qualifications and interview. Last Date for Online Application: 25-02-2025. Website:https://sportsauthorityofindia.nic.in/sai/latest-information/#job-opportunities

Government Jobs

Trainee VTS Operator Posts In PPA

Paradeep Port Authority (PPA) is inviting applications for the vacant posts of Junior Trainee Officer.  No. of Posts: 4 Details: Qualification: Must have passed STCW, ROC, ARPA, GMDSS in the relevant discipline as per the post and have work experience. Age Limit: Must be 45 years. Salary: Rs.73,000 per month. Application Process: Offline. Selection Process: Based on Interview. Last Date of Application: 05-03-2025. Website:https://www.paradipport.gov.in/Career.aspx