Posts

Government Jobs

Senior Engineer Posts In BEL, Bengalore

Bharat Electronics Limited (BEL), a Navratna Company of India, Bangalore invites applications for the following posts on fixed term/contract basis.  No. of Posts: 14 Details: Senior Engineer (Physical Design Engineer): 02 Senior Engineer: 12 Eligibility: BE/B.Tech/ME/M.Tech in VCSI Design/Microelectronics, Electronics Engineering with work experience. Age Limit: Not more than 32 years. Salary: Rs.50,000- Rs.1,60,000 per month. Selection Process: Selection will be based on written examination, interview etc. Application Fee: Rs.600 for Project Engineer (SC/ST/PWBD/Ex-Servicemen will be exempted from the fee). Application Mode: Offline. Address: Deputy General Manager (HR), Product Development and Innovation Centre (PDIC). Bharat Electronics Limited, Prof. U.R. Rao Road, Nalgonda Circle, Jalahalli Post, Bangalore. Last date for application: 19-05-2025. Website: https://bel-india.in/

Admissions

Admissions in Indian Military Academy TGC-142 Course

The Indian Military Academy (IMA), Dehradun, is inviting applications for admission to the 142nd Technical Graduate Course commencing in January 2026.  Details: Technical Graduate Course-142 Details of seats available in various departments.. 1. Civil: 08 2. Mechanical: 06 3. CS (Computer Science): 06 4. Electrical: 02 5. Electronics: 06 6. Other departments: 02 Total number of seats: 30 Qualification: Must have passed B.Tech/BE (Mechanical, Civil, Electronics, Electrical, CS, other engineering disciplines) in the relevant discipline of the course.  Age Limit: Candidates should be 20 - 27 years of age as on January 1, 2026. (Candidates should have been born between January 2, 1999 - January 1, 2006.) Stipend: Rs.56,100 per month. Selection process: Based on merit in educational qualifications, interview, and medical examination. Online Applications last date: May 20, 2025. Website: https://www.joinindianarmy.nic.in/Authentication.aspx

Current Affairs

కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమశాఖ అధ్యయనం

దేశంలో అంతర (మిశ్రమ) పంటల సాగుపై 2023-24 సంవత్సరానికి సంబంధించిన అధ్యయన నివేదికను కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ తాజాగా విడుదల చేసింది. ఈ జాబితాలో పశ్చిమబెంగాల్, పంజాబ్, గుజరాత్, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, అస్సాం, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌ రాష్ట్రాల తర్వాత స్థానంలో తెలంగాణ నిలిచింది.  వరి సాగు, ఉత్పత్తిలో తెలంగాణ దేశంలో అగ్రస్థానంలో ఉన్నప్పటికీ.. అంతర పంటల సాగులో పురోగమించడం లేదని నివేదిక పేర్కొంది. ఈ మేరకు అంతర పంటల సాగులో తెలంగాణ దేశంలో 12వ స్థానంలో నిలిచింది.

Current Affairs

ఎన్‌ఎస్‌ఏబీ ఛైర్మన్‌గా ఆలోక్‌ జోషి

జాతీయ భద్రత సలహా బోర్డు (ఎన్‌ఎస్‌ఏబీ) ఛైర్మన్‌గా భారత నిఘా విభాగం ‘రా’ మాజీ అధిపతి ఆలోక్‌ జోషిని కేంద్రం 2025, ఏప్రిల్‌ 30న నియమించింది. జాతీయ భద్రత మండలి సచివాలయానికి సలహా బోర్డుగా.. 15 మంది సభ్యులతో కూడిన ఎన్‌ఎస్‌ఏబీ పనిచేస్తుంది. ఇందులో కొత్త సభ్యులుగా మాజీ వెస్టర్న్‌ ఎయిర్‌ కమాండర్‌ ఎయిర్‌ మార్షల్‌ పి.ఎం.సిన్హా, మాజీ సదరన్‌ ఆర్మీ కమాండర్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ ఎ.కె.సింగ్, రియర్‌ అడ్మిరల్‌ (విశ్రాంత) మోంటీ ఖన్నా, మాజీ దౌత్యవేత్త బి.వెంకటేశ్‌ వర్మ, విశ్రాంత ఐపీఎస్‌ అధికారులు రాజీవ్‌ రంజన్, మన్మోహన్‌ సింగ్‌ తాజాగా నియమితులయ్యారు.

Current Affairs

కులగణన

ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన 2025, ఏప్రిల్‌ 30న జరిగిన రాజకీయ వ్యవహారాల క్యాబినెట్‌ కమిటీ (సీసీపీఏ) సమావేశంలో దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని నిర్ణయించారు. దేశంలో త్వరలో మొదలయ్యే జనాభా లెక్కల సేకరణతోపాటు దీన్ని కూడా చేపట్టాలని పేర్కొన్నారు. రాజ్యాంగం ప్రకారం జనగణన పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశం. అయినప్పటికీ పలు రాష్ట్రాలు సర్వే రూపంలో కులగణనను చేపట్టాయి. కాంగ్రెస్‌ పాలిత తెలంగాణ, కర్ణాటకలతోపాటు.. ఎన్డీయే కూటమి చేతిలో ఉన్న బిహార్‌ కూడా కులగణన చేపట్టింది.   ఇప్పటికే జనాభా లెక్కల సేకరణ ప్రక్రియ ఐదేళ్లు ఆలస్యమైంది. ఈ పనికి రూ.13,000 కోట్లు ఖర్చవుతుందని అంచనా.  ఇతర నిర్ణయాలు: షిల్లాంగ్‌-సిల్చార్‌ మధ్య 166 కి.మీ. మేర నాలుగు వరసల జాతీయ రహదారి ప్రాజెక్టును రూ.22,864 కోట్లతో చేపట్టేందుకు ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్‌ కమిటీ ఆమోదం తెలిపింది.  2025-26 సీజన్‌కు చెరకు కొనుగోలు ధరను 4.41% పెంచి క్వింటాలుకు రూ.355గా నిర్ణయించింది. రికవరీ రేటు 10.25% ఉంటే ఇది వర్తిస్తుంది.

Current Affairs

2026 ఆసియా క్రీడల్లోనూ క్రికెట్‌

2026లో జపాన్‌లో జరిగే ఆసియా క్రీడల్లో క్రికెట్‌ ఉంటుందని ఆసియా ఒలింపిక్‌ కౌన్సిల్‌ (ఓసీఏ) 2025, ఏప్రిల్‌ 30న ధ్రువీకరించింది. టీ20 ఫార్మాట్లో మ్యాచ్‌లుంటాయి. అయిచి ప్రిఫెక్చర్‌లో క్రికెట్‌ మ్యాచ్‌లు జరుగుతాయి. ఆసియా క్రీడల్లో క్రికెట్‌ టోర్నీ నిర్వహించడం ఇది నాలుగో సారి. ఇంతకుముందు 2010, 2014, 2023లో నిర్వహించారు. భారత పురుషులు, మహిళల జట్లు డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌.

Current Affairs

ఇండియా ఓపెన్‌ రిలే

ఇండియా ఓపెన్‌ రిలే పోటీల్లో గుర్విందర్‌ సింగ్, అనిమేశ్, మణికంఠ, అమ్లాన్‌ల కూడిన పురుషుల జట్టు 4×100 రిలేలో జాతీయ రికార్డును సృష్టించింది. 2025, ఏప్రిల్‌ 30న జరిగిన పోటీలో 38.69 సెకన్లలో లక్ష్యాన్ని పూర్తి చేసిన ఈ చతుష్ఠయం.. 15 ఏళ్ల జాతీయ రికార్డును బద్దలు కొట్టింది. 2010 కామన్వెల్త్‌ క్రీడల సందర్భంగా రెహమతుల్లా, సురేశ్, షమీర్, ఖురేషీలతో కూడిన జట్టు రికార్డు (38.89) నెలకొల్పింది. 

Current Affairs

Alok Joshi

♦ Former R&AW Chief Alok Joshi was appointed as National Security Advisory Board (NSAB) Chairman on 30 April 2025. ♦ The NSAB is a seven-member apex body that provides expert and strategic input on security-related matters to the government. ♦ The other six newly inducted members of the board are former Western Air Commander Air Marshal PM Sinha, former Southern Army Commander Lieutenant General AK Singh, former Admiral Monty Khanna, Rajiv Ranjan Verma, Manmohan Singh, and B Venkatesh Varma. ♦ Joshi is a 1976 batch IPS officer of Haryana Cadre, was earlier Special Secretary in RAW under the Cabinet Secretariat, before being appointed as Secretary RAW in 2012. ♦ Joshi has previously served in Intelligence Bureau and Haryana Police. ♦ He has been a part of key operations in Nepal and Pakistan in the past.

Current Affairs

Mixed Martial Arts (MMA)

♦ Cricket has been retained for Asian Games 2026 while Mixed Martial Arts (MMA) is set to make its debut at the continental meet, the Olympic Council of Asia confirmed on 30 April 2025. ♦ The Asian Games 2026 are scheduled to be held in the Aichi and Nagoya prefectures of Japan from September 19 to October 4. ♦ This will be the fourth time that cricket will be making an appearance in the Asian Games programme. Cricket made its debut as a medal event in the Asian Games at Guangzhou 2010 and returned at Incheon 2014, although the matches were not accorded international status. ♦ However, once the sport returned to the Asian Games 2023 in Hangzhou, all matches were granted international status by the International Cricket Council (ICC) – the global governing body for cricket.

Current Affairs

2nd Indian Open Relay Competition

♦A team comprising top sprinters Gurindervir Singh, Animesh Kujur, Manikanta Hoblidhar and Amlan Borgohain broke the national record in the men’s 4x100m relay at the 2nd Indian Open Relay Competition, held in Chandigarh on 30 April 2025. ♦ The quartet clocked a timing of 38.69 seconds to set a new record in the discipline. ♦ The previous record of 38.89 seconds was set at Delhi’s 2010 Commonwealth Games.