Posts

Government Jobs

కడప ఎంఈడీలో వివిధ పోస్టులు

మెడికల్ ఎడ్యుకేషన్‌ డిపార్ట్‌మెంట్, కడప ఒప్పంద ప్రాతిపదికన కింది  పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 69 వివరాలు: 1. అనస్థీషియా టెక్నీషియన్‌: 04 2. ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్‌: 06 3. ల్యాబ్‌ టెక్నీషియన్‌ గ్రేడ్‌-2: 09 4. జూనియర్‌ అసిస్టెంట్: 02 5. డేటా ఎంట్రీ ఆపరేటర్స్‌: 02 6. ఎలక్ట్రీషియన్‌: 01 7. జనరల్ డ్యూటీ అటెండెంట్‌: 44 8. ప్లంబర్‌: 01 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ(బీఎస్సీ), ఇంటర్‌, ఐటీఐ, పదో తరగతి, పీజీ డిప్లొమా, డీఎంఎల్‌టీ, ఎంఎల్‌టీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 42 ఏళ్లు. జీతం: నెలకు అనస్థీషియా టెక్నీషియన్‌, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్‌, ల్యాబ్‌ టెక్నీషియన్‌ గ్రేడ్‌-2కు రూ.32,670, జూనియర్‌ అసిస్టెంట్‌, డేటా ఎంట్రీ ఆపరేటర్స్‌, ఎలక్ట్రీషియన్‌కు రూ.18,500, జనరల్ డ్యూటీ అటెండెంట్‌, ప్లంబర్‌కు రూ.15,000. దరఖాస్తు ఫీజు: ఓసీ అభ్యర్థులకు రూ.400, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.300. ఎంపిక ప్రక్రియ: విద్వార్హతల్లో సాధించిన మెరిట్ ఆధారంగా. దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్‌లైన్‌ ద్వారా. దరఖాస్తు ప్రారంభ తేదీ: 2025 మే 10. దరఖాస్తు చివరి తేదీ: 2025 మే 20. చిరునామా: అడిషనల్ డీఎంఈ/ప్రిన్సిపల్, ప్రభుత్వ మెడికల్ కళాశాల, పుట్లంపల్లి, కడప, వైఎస్‌ఆర్‌ కడప జిల్లా. Website:https://kadapa.ap.gov.in/notice/gmc-kadapa-recruitment-notification-for-filling-up-of-the-contract-outsourcing-posts-in-super-speciality-hospital-kadapa/

Government Jobs

ఎంఈడీ, తూర్పు గోదావరి జిల్లాలో పోస్టులు

మెడికల్ ఎడ్యుకేషన్‌ డిపార్ట్‌మెంట్, తూర్పు గోదావరి ఒప్పంద, ఔట్‌ సోర్సింగ్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 79 వివరాలు: 1. కంప్యూటర్‌ ప్రోగ్రామర్‌: 02 2. ఫిజికల్ ఎడ్యుకేషన్‌ ట్రైనర్‌: 01 3. ఎలక్ట్రికల్ హెల్పర్‌: 03 4. మార్చురీ అటెండెంట్‌: 01 5. ఆఫీస్‌ సబార్డినేట్‌: 22 6. అనస్థీషియా టెక్నీషన్‌: 01 7. కార్డియాలజీ టెక్నీషియన్‌: 03 8. ల్యాబ్‌ టెక్నీషియన్‌: 01 9. నెట్‌వర్క్‌ అడ్మినిస్ట్రేటర్‌: 01 10. ఆపరేషన్‌ థీయేటర్‌ టెక్నీషియన్‌: 01 11. సైకియాట్రిక్ సోషల్‌ వర్కర్‌: 02 12. స్పీచ్‌ థెరపిస్ట్‌: 01 13. సిస్టం అడ్మినిస్ట్రేటర్‌: 01 14. జనరల్ డ్యూటీ అటెండెంట్‌: 09 15. స్టోర్‌ అటెండెంట్‌: 02 16. చైల్డ్‌ సైకాలజిస్ట్‌: 01 17. క్లినికల్ సైకాలజిస్ట్‌: 01 18. ల్యాబ్‌ అటెండెంట్‌: 01 19. ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్‌: 25 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీటెక్‌/బీఈ, డిప్లొమా, ఇంటర్‌, టెన్త్‌, పీజీ, పీజీ డిప్లొమా, ఎంఎస్‌డబ్ల్యూ, డీఎంఎల్టీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 42 ఏళ్లు. దరఖాస్తు ఫీజు: ఓసీ అభ్యర్థులకు రూ.500, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.300. ఎంపిక ప్రక్రియ: విద్వార్హతల్లో సాధించిన మెరిట్ ఆధారంగా. దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్‌లైన్‌ ద్వారా. దరఖాస్తు చివరి తేదీ: 2025 మే 12. చిరునామా: అడిషనల్ డీఎంఈ/ప్రిన్సిపల్, ప్రభుత్వ మెడికల్ కళాశాల, రాజమహేంద్రవరం. Website:https://eastgodavari.ap.gov.in/notice_category/recruitment/

Government Jobs

ఐహెచ్‌ఎంసీఎల్‌లో ఇంజినీర్‌ ఉద్యోగాలు

ఇండియన్‌ హైవేస్‌ మేనేజ్‌మెంట్ కంపెనీ లిమిటెడ్‌ (ఐహెచ్‌ఎంసీఎల్‌) డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్ ద్వారా ఇంజినీర్‌ (ఐటీఎస్‌)పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  మొత్తం పోస్టులు: 49 వివరాలు: అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీలో(ఐటీ/కంప్యూటర్‌ సైన్స్‌/ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్‌/ డేటా సైన్స్‌ అండ్ ఏఐ), గేట్‌లో ఉత్తీర్ణత ఉండాలి. వయోపరిమితి: 2025 జూన్‌ 2వ తేదీ నాటికి 21 - 30 ఏళ్లు ఉండాలి. జీతం: నెలకు రూ.40,000 - 1,40,000. ఎంపిక ప్రక్రియ: గేట్ స్కోర్‌లో మెరిట్ ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 2025 జూన్‌ 2. Website:https://ihmcl.co.in/careers/

Government Jobs

భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌లో పోస్టులు

ఉత్తర్‌ ప్రదేశ్‌లోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్‌) గాజియాబాద్ యూనిట్‌లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రాజెక్టు పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 07 వివరాలు: 1. హవాల్దార్‌: 03 2. డ్రైవర్‌: 04 అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు, ఆర్మీ, నావి, ఎయిర్‌ ఫోర్స్‌లో డ్రైవింగ్ అనుభవం ఉండాలి.  వయోపరిమితి: 43 - 48 ఏళ్లు. జీతం: నెలకు రూ.20,500 - రూ.79,000. ఎంపిక ప్రక్రియ: పీఈటీ టెస్ట్‌, రాత పరీక్ష ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా. దరఖాస్తుకు చివరి తేదీ: 21-05-2025. Website:https://bel-india.in/job-notifications/

Government Jobs

Posts In Kadapa MED

Medical Education Department, Kadapa invites applications for the filling of vacant posts on contractual basis.  Number of Posts: 69 Details: 1. Anesthesia Technician: 04 2. Emergency Medical Technician: 06 3. Lab Technician Grade-2: 09 4. Junior Assistant: 02 5. Data Entry Operators: 02 6. Electrician: 01 7. General Duty Attendant: 44 8. Plumber: 01 Qualification: Degree (B.Sc), Inter, ITI, 10th class, PG Diploma, DMLT, MLT in the relevant discipline as per the post along with work experience. Age limit: 42 years. Salary: Rs. 32,670 per month for Anesthesia Technician, Emergency Medical Technician, Lab Technician Grade-2, Rs. 18,500 for Junior Assistant, Data Entry Operators, Electrician, Rs. 15,000 for General Duty Attendant, Plumber. Application Fee: Rs. 400 for OC candidates, Rs. 300 for OBC, EWS, SC, ST candidates. Selection Process: Based on merit in academics. Application Process: Offline. Application Start Date: May 10, 2025. Application Last Date: May 20, 2025. Address: Additional DME/Principal, Government Medical College, Putlampalli, Kadapa, YSR Kadapa District. Website:https://kadapa.ap.gov.in/notice/gmc-kadapa-recruitment-notification-for-filling-up-of-the-contract-outsourcing-posts-in-super-speciality-hospital-kadapa/

Government Jobs

Jobs in MED, East Godavari District

Medical Education Department, East Godavari is inviting applications for filling up the following posts in various departments on contractual and outsourcing basis.  Number of Posts: 79 Details: 1. Computer Programmer: 02 2. Physical Education Trainer: 01 3. Electrical Helper: 03 4. Mortuary Attendant: 01 5. Office Subordinate: 22 6. Anesthesia Technician: 01 7. Cardiology Technician: 03 8. Lab Technician: 01 9. Network Administrator: 01 10. Operation Theatre Technician: 01 11. Psychiatric Social Worker: 02 12. Speech Therapist: 01 13. System Administrator: 01 14. General Duty Attendant: 09 15. Store Attendant: 02 16. Child Psychologist: 01 17. Clinical Psychologist: 01 18. Lab Attendant: 01 Qualification: Degree, BTech/BE, Diploma, Inter, TENT, PG, PG Diploma, MSW, DMLT in the relevant discipline as per the post along with work experience. Age Limit: 42 years. Application Fee: Rs. 500 for OC candidates, Rs. 300 for OBC, EWS, SC, ST candidates. Selection Process: Based on merit in academics. Application Process: Offline. Application Last Date: May 12, 2025. Address: Additional DME/Principal, Government Medical College, Rajahmundry. Website:https://eastgodavari.ap.gov.in/notice_category/recruitment/

Government Jobs

Engineer Posts in IHMCL

Indian Highways Management Company Limited (IHMCL) is inviting applications for the recruitment of Engineer (ITS) posts through direct recruitment.  No. of Posts: 49 Details: Qualification: Engineering degree in the relevant discipline (IT/Computer Science/Electronics and Communications/Data Science and AI) and GATE pass as per the post. Age Limit: 21 - 30 years as on 2nd June 2025. Salary: Rs.40,000 - 1,40,000 per month. Selection Process: Based on Merit in GATE Score. Online Application Last Date: June 2, 2025. Website:https://ihmcl.co.in/careers/

Government Jobs

Posts In Bharat Electronics Limited

Bharat Electronics Limited (BEL) in Uttar Pradesh, is inviting applications for the vacant project posts in various departments at its Ghaziabad unit.  Number of Posts: 07 Details: 1. Havaldar: 03 2. Driver: 04 Qualification: Candidates should have passed 10th class and have driving experience in Army, Navy, Air Force. Age Limit: 43 - 48 years. Salary: Rs.20,500 - Rs.79,000 per month. Selection Process: Based on PET Test, Written Test. Application Mode: Offline. Last Date for Application: 21-05-2025. Website:https://bel-india.in/job-notifications/

Current Affairs

భారత జీడీపీ వృద్ధి 6.5-6.7 శాతం

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025-26)లో భారత జీడీపీ వృద్ధి 6.5-6.7 శాతం మధ్య ఉండొచ్చని డెలాయిట్‌ అంచనా వేసింది. బడ్జెట్‌లో ప్రకటించిన పన్ను ఉపశమనంతో దేశీయ గిరాకీ పుంజుకోవచ్చని, అంతర్జాతీయ వాణిజ్య అనిశ్చితులను తట్టుకోవచ్చని తన ‘ఇండియా ఎకానమీ ఔట్‌లుక్‌’లో అభిప్రాయపడింది. 2024-25లో జీడీపీ వృద్ధి 6.3-6.5 శాతంగా ఉండొచ్చని పేర్కొంది.

Current Affairs

దేశవ్యాప్తంగా ఇకపై 28 ఆర్‌ఆర్‌బీలే

2025, మే 1 నుంచి దేశవ్యాప్తంగా 700 జిల్లాల వ్యాప్తంగా 22,000కు పైగా శాఖలతో 28 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు(ఆర్‌ఆర్‌బీ) కార్యకలాపాలు నిర్వహిస్తాయని ఆర్థిక శాఖ తెలిపింది. ‘ఒక రాష్ట్రం ఒక ఆర్‌ఆర్‌బీ’ విధానం అమల్లోకి రావడమే ఇందుకు కారణం. ఈ విధానం కింద ఒక రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒక్కటే ఆర్‌ఆర్‌బీ ఉండేలా.. 11 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 26 ఆర్‌ఆర్‌బీలను ఏకీకరణ చేశారు. దీంతో దేశవ్యాప్తంగా ఆర్‌ఆర్‌బీల సంఖ్య 28కు తగ్గింది.