Posts

Walkins

ఎన్‌పీసీసీలో సైట్‌ ఇంజినీర్‌ పోస్టులు

లఖ్‌నవూలోని నేషనల్‌ ప్రాజెక్ట్స్‌ కన్‌స్ట్రక్షన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 24. వివరాలు: 1. సైట్‌ ఇంజినీర్‌ (సివిల్‌)- 10 2. సైట్‌ ఇంజినీర్‌ (ఎలక్ట్రికల్‌)- 02 3. సైట్‌ ఇంజినీర్‌(అర్కిటెక్ట్‌)- 02 4. సీనియర్‌ అసోసియేట్‌ (ఆఫీస్‌ సపోర్ట్‌)-హెచ్‌ఆర్‌- 01 5. సీనియర్‌ అసోసియేట్‌ (ఆఫీస్‌ సపోర్ట్‌)-ఫైనాన్స్‌- 01 6. సీనయర్‌ అసోసియేట్‌ (ఆఫీస్‌ సపోర్ట్‌)-అడ్మిన్‌- 01 7. జూనియర్‌ ఇంజినీర్‌(సివిల్‌)- 03 8. జూనియర్‌ ఇంజినీర్‌(ఎలక్ట్రికల్‌)- 02 9. అసిస్టెంట్‌ (ఆఫీస్‌ సపోర్ట్‌)- 02 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, సీఏ/ సీఎంఏ,/ ఎంబీఏ. డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. వయోపరిమితి: 31.03.2025 నాటికి 40 ఏళ్లు మించకూడదు. జీతం: నెలకు సైట్‌ ఇంజినీర్‌కు రూ.33,750; జూనియర్‌ ఇంజినీర్‌కు రూ.25,650; అసిస్టెంట్‌కు రూ.25,000.  ఇంటర్వ్యూ తేదీ: 26, 27, 28, 29.05.2025. వేదిక: యూపీ జోనల్‌ ఆఫీస్‌, ఎన్‌పీసీసీ లిమిటెడ్‌, 1/123, వినిత్‌ ఖంద్‌, గోంటి నగర్‌ లఖ్‌నవూ. Website:https://www.deendayalport.gov.in/en/recruitments/current-openings/

Internship

సీబీఐ లా ఇంటర్న్‌షిప్‌ స్కీమ్‌-2025

సెంట్రల్ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (సీబీఐ) లా ఇంటర్న్‌షిప్‌ స్కీమ్‌-2025 సవంత్సరానికి దరఖాస్తులు కోరుతోంది. వివరాలు: లా ఇంటర్న్‌: 30 అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీలో ఎల్‌ఎల్‌బీ(లా) చదువుతూ ఉండాలి. ఇంటర్న్‌షిప్‌ వ్యవధి: 3 నుంచి 6 నెలలు. దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తు చివరి తేదీ: 2025 మే 30. Website:https://cbi.gov.in/vacancy-list/MQ==

Government Jobs

ఎన్‌ఆర్‌ఎస్‌సీలో సైంటిస్ట్‌ ఉద్యోగాలు

హైదరాబాద్‌లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్‌ సెంటర్‌ (ఎన్‌ఆర్‌ఎస్‌సీ) వివిధ విభాగాల్లో సైంటిస్ట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  వివరాలు: సైంటిస్ట్‌/ఇంజినీర్‌(ఎస్‌సీ): 31   విభాగాలు: ఫారెస్ట్రీ&ఎకాలజీ, జియోఇన్ఫర్మాటిక్స్‌, జియాలజీ, జియోఫిక్స్‌, అర్బన్‌ స్టడీస్‌, వాటర్‌ రీసోర్స్‌. అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బీఎస్సీ, ఎంఎస్సీ, బీటెక్‌/బీఈ, ఎంఈ/ఎంటెక్‌, బీఆర్క్‌లో ఉత్తీర్ణత ఉండాలి. వయోపరిమితి: 2025 మే 30వ తేదీ నాటకి 18 - 30 ఏళ్లు ఉండాలి. జీతం: నెలకు రూ.56,100 - రూ.1,77,500. దరఖాస్తు ఫీజు: రూ.250, ప్రాసెంసిగ్ ఫీజు: రూ.750. ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తు చివరి తేదీ: 2025 మే 30. Website:https://www.nrsc.gov.in/Career_Apply?language_content_entity=en

Government Jobs

నేషనల్ హైవేస్ అథారిటీలో డిప్యూటీ మేనేజర్‌ పోస్టులు

దిల్లీలోని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన డిప్యూటీ మేనేజర్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  వివరాలు: డిప్యూటీ మేనేజర్‌ (టెక్నికల్‌)- 60 (యూఆర్‌- 27; ఎస్సీ- 09; ఎస్టీ-04; ఓబీసీ-13; ఈడబ్ల్యూఎస్‌-07) అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సివిల్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు, వ్యాలీడ్‌ గేట్‌ స్కోర్‌-2025 ఉండాలి. జీతం: నెలకు రూ.56,100- రూ.1,77,500. వయోపరిమితి: 30 ఏళ్లు మించకూడదు (ఎస్సీ /ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు; దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల సడలింపు ఉంటుంది). ఎంపిక ప్రక్రియ: విద్యార్హతలు, గేట్‌ స్కోర్‌ ఆధారంగా. ఆన్‌లన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 09-06-2025. Website:https://nhai.gov.in/#/

Government Jobs

హెచ్‌పీసీఎల్‌లో జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు

ముంబయిలోని హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్‌), రిఫైనరీస్ విభాగంలో వివిధ జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.  మొత్తం పోస్టులు: 103 వివరాలు: జూనియర్ ఎగ్జిక్యూటివ్ - మెకానికల్: 11  జూనియర్ ఎగ్జిక్యూటివ్ - ఎలక్ట్రికల్: 17  జూనియర్ ఎగ్జిక్యూటివ్ - ఇన్‌స్ట్రుమెంటేషన్: 6 జూనియర్ ఎగ్జిక్యూటివ్ - కెమికల్: 41 జూనియర్ ఎగ్జిక్యూటివ్ - ఫైర్ & సేఫ్టీ: 28 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత ఇంజినీరింగ్ విభాగాల్లో (మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, కెమికల్ లేదా ఫైర్ & సేఫ్టీ) 3 ఏళ్ల డిప్లొమా, సైన్స్‌ విభాగంలో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.  వయోపరిమితి: దరఖాస్తు చివరి తేదీ నాటికి 25 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ ఎన్‌సీ వారికి 3 ఏళ్లు; పీడబ్ల్యూబీడీ వారికి 15 ఏళ్లు వయసులో సడలింపు ఉంటుంది. జీతం: నెలకు రూ.30,000 - రూ.1,20,000. దరఖాస్తు ఫీజు: రూ.1180; ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు దరఖాస్తు పీజు లేదు. ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT), గ్రూప్ డిస్కషన్/టాస్క్, స్కిల్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ, మెడికల్ ఫిట్‌నెస్ ద్వారా ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 21.05.2025. Website:https://hindustanpetroleum.com/

Government Jobs

ఏవీఎన్‌ఎల్‌లో జూనియర్ మేనేజర్‌ పోస్టులు

ఆర్ముడ్‌ వెహికల్స్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఏవీఎన్‌ఎల్‌) ఒప్పంద ప్రాతిపదికన జూనియర్‌ మేనేజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వివరాలు: జూనియర్ మేనేజర్‌: 20 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ/టెక్నాలజీ, ఎంబీఏ/పీజీ/డిప్లొమా(మెటీరియల్స్‌ మేనేజ్‌మెంట్‌, సప్లై మేనేజ్‌మెంట్‌లో ఉత్తీర్ణత ఉండాలి. వయోపరిమితి: 2025 మే 31వ తేదీ నాటికి 28 ఏళ్లు మించకూడదు. జీతం: నెలకు రూ.30,000. దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్‌లైన్‌ ద్వారా. దరఖాస్తు చివరి తేదీ: 2025 మే 31. చిరునామా: చీఫ్ జనరల్ మేనేజర్, హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీ, ఆవడి, చెన్నై-600054. Website:https://ddpdoo.gov.in/career

Apprenticeship

డీఆర్‌డీవో- ఎల్ఆర్‌డీఈ, బెంగళూరులో అప్రెంటిస్‌షిప్‌ ట్రైనీ పోస్టులు

బెంగళూరులోని డీఆర్‌డీవో- ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ రాడర్‌ డెవెలప్‌మెంట్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ (ఎల్‌ఆర్‌డీఈ) 2025-26 సంవత్సరానికి గ్రాడ్యుయేట్‌, డిప్లొమా, ట్రేడ్‌ అప్రెంటిస్‌షిప్‌ ట్రైనింగ్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 118 వివరాలు: ట్రేడ్‌ అప్రెంటిస్‌- 30 డిప్లొమా అప్రెంటిస్‌- 30 గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌- 58 వ్యవధి: ఏడాది. ట్రేడులు/విభాగాలు: కంప్యూటర్‌ ఆపరేటర్‌ అండ్‌ ప్రొగ్రామింగ్‌ అసిస్టెంట్‌/ డేటా ఎంట్రీ, ఎలక్ట్రీషియన్‌, ఫిట్టర్‌, ఎలక్ట్రానిక్‌ మెకానిక్‌, టర్నర్‌, మెషినిస్ట్‌/ సీఎన్‌సీ మెషినింగ్‌ టెక్‌, మెకానిక్‌ మోటర్‌ వెహికిల్‌, టర్నర్‌, వెల్డర్‌, ఫోటో గ్రాఫర్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌, బీకాం, బీఎస్సీ, బీసీఏ, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌, సివిల్‌ ఇంజినీరింగ్‌ తదితరాలు.  అర్హతలు: సంబంధిత విభాగం, ట్రేడుల్లో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.  స్టైపెండ్: నెలకు ట్రేడ్‌ అప్రెంటిస్‌కు రూ.7,000; డిప్లొమా అప్రెంటిస్‌కు రూ.8,000; గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌కు రూ.9,000.  కనిష్ఠ వయోపరిమితి: 18 సంవత్సరాలు నిండి ఉండాలి. ఎంపిక ప్రక్రియ: షార్ట్‌లిస్టింగ్‌, విద్యార్హత మార్కులు, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 25.05.2025. Website:https://drdo.gov.in/drdo/careers

Admissions

ఐకార్‌ ఏఐసీఈ- జేఆర్‌ఎఫ్‌/ ఎస్‌ఆర్‌ఎఫ్‌ (పీహెచ్‌డీ)-2025

2025-26 విద్యా సంవత్సరానికి వ్యవసాయ సంబంధ పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్దేశించిన ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ రిసెర్చ్‌(ఐకార్‌)- ఆలిండియా కాంపిటేటివ్‌ ఎగ్జామినేషన్‌- జేఆర్‌ఎఫ్‌/ ఎస్‌ఆర్‌ఎఫ్‌ (పీహెచ్‌డీ)-2025 నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) నిర్వహిస్తోంది.  వివరాలు: ఆల్ ఇండియా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ (ఐకార్‌) ఏఐసీఈ- జేఆర్‌ఎఫ్‌/ ఎస్‌ఆర్‌ఎఫ్‌ (పీహెచ్‌డీ)-2025 స్పెషలైజేషన్: క్రాప్ సైన్సెస్, హార్టికల్చర్, వెటర్నరీ అండ్ యానిమల్ సైన్సెస్, డెయిరీ సైన్స్, డెయిరీ టెక్నాలజీ అండ్‌ ఫుడ్ టెక్నాలజీ, అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, కమ్యూనిటీ సైన్స్, ఫిషరీ సైన్స్, నేచురల్ రిసోర్స్ మేనేజ్‌మెంట్, అగ్రికల్చరల్ ఎకనామిక్స్ అండ్‌ అగ్రి-బిజినెస్ మేనేజ్‌మెంట్ ఎక్స్‌టెన్షన్‌, అగ్రికల్చరల్‌ స్టాటిస్టిక్స్‌. అర్హత: సంబంధిత విభాగంలో ఎంఎస్సీ, ఎంటెక్‌, ఎంవీఎస్సీ, ఎంఎఫ్‌ఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి.   వయోపరిమితి: 31.08.2025 నాటికి 20 ఏళ్లు నిండి ఉండాలి.  పరీక్ష విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష విధానంలో మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు అడుగుతారు. వ్యవధి 120 నిమిషాలు. ప్రశ్నల సంఖ్య 120. గరిష్ఠ మార్కులు 480. దరఖాస్తు రుసుము: జనరల్/ యూఆర్‌ అభ్యర్థులకు రూ.2,000; ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.1955; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, థర్డ్ జెండర్ అభ్యర్థులకు రూ.1025. తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష నగరాలు: హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం. ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 05.06.2025. దరఖాస్తు సవరణ తేదీలు: 07.06.2025 నుంచి 09.06.2025. పరీక్ష తేదీ: 03.07.2025. Website:https://exams.nta.ac.in/ICAR/#

Walkins

Site Engineer Posts In NPCC, Lucknow

National Projects Construction Corporation Limited, Lucknow is conducting interviews for the following vacancies on contract basis. No. of Posts: 24. Details: 1. Site Engineer (Civil)- 10 2. Site Engineer (Electrical)- 02 3. Site Engineer (Architect)- 02 4. Senior Associate (Office Support)-HR- 01 5. Senior Associate (Office Support)-Finance- 01 6. Senior Associate (Office Support)-Admin- 01 7. Junior Engineer (Civil)- 03 8. Junior Engineer (Electrical)- 02 9. Assistant (Office Support)- 02 Eligibility: Diploma, CA/ CMA,/ MBA in the discipline. Degree, PG in the relavent departments.  Age Limit: Not more than 40 years as on 31.03.2025. Salary: Per month Rs.33,750 for Site Engineer; Rs.25,650 for Junior Engineer; Rs.25,000 for Assistant. Interview Date: 26, 27, 28, 29.05.2025. Venue: UP Zonal Office, NPCC Limited, 1/123, Vinit Khand, Gonti Nagar Lucknow. Website:https://www.deendayalport.gov.in/en/recruitments/current-openings/

Internship

CBI Law Internship Scheme-2025

Central Bureau of Investigation (CBI) is inviting applications for the year Law Internship Scheme-2025.  Details: Law Intern: 30 Qualification: Should be pursuing LLB (Law) from any recognized university. Internship Duration: 3 to 6 months. Application Process: Online. Last Date of Application: 30th May 2025. Website:https://cbi.gov.in/vacancy-list/MQ==