Verify it's really you

Please re-enter your password to continue with this action.

Posts

Walkins

హైదరాబాద్‌ ఐఐసీటీలో టెక్నీషియన్‌ పోస్టులు

హైదరాబాద్‌ తార్నాకలోని సీఎస్‌ఐఆర్‌- ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ (ఐఐసీటీ) వివిధ విభాగాల్లో టెక్నీషియన్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  వివరాలు: టెక్నీషియన్‌: 10 పోస్టులు అర్హత: ఎస్‌ఎస్‌సీ/టెన్త్‌, ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. జీతం: నెలకు రూ.39,545. వయోపరిమితి: 28 ఏళ్లు మించకూడదు. ఎంపిక విధానం: ఓఎంఆర్‌ లేదా సీబీటీ అబ్జెక్టీవ్‌ ఆధారిత పరీక్ష ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 30.12.2025 Website:https://www.iict.res.in/

Walkins

ఈఎస్‌ఐసీ అంక్లేశ్వర్‌లో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు

ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్‌ఐసీ) మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, అంక్లేశ్వర్‌ (గుజరాత్) ఒప్పంద ప్రాతిపదికన ఫుల్ టైమ్ స్పెషలిస్ట్/ పార్ట్ టైమ్ స్పెషలిస్ట్ , సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.  మొత్తం పోస్టుల సంఖ్య - 16 వివరాలు: 1. ఫుల్ టైమ్ స్పెషలిస్ట్/ పార్ట్ టైమ్ స్పెషలిస్ట్ - 09 2. సీనియర్ రెసిడెంట్ - 07 అర్హత: పోస్టులను అనుసరించి సంబంధింత విభాగాంలో డిప్లొమా, పీజీ, ఎంబీబీఎస్‌లో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. విభాగాలు: అనస్థీషియాలజీ, డెర్మటాలజీ, గైనకాలజీ, ఆర్థోపెడిక్స్,సైకియాట్రీ బయోకెమిస్ట్రీ, డెర్మటాలజీ, రేడియాలజీ, తదితర విభాగాలు...     జీతం: నెలకు .ఫుల్ టైమ్ స్పెషలిస్ట్ , సీనియర్ రెసిడెంట్ కు రూ.1,35,129. పార్ట్ టైమ్ స్పెషలిస్ట్ కు రూ.60,000.  ఇంటర్వ్యూ తేదీ: 11/12/2025  వేదిక: ఈఎస్‌ఐసీ హాస్పిటల్, ప్లాట్ నెం. హెచ్‌ 3012, 500 క్వార్టర్స్ దగ్గర, అంకలేశ్వర్, జిల్లా. భరూచ్. Website:https://esic.gov.in/recruitments

Walkins

ఈఎస్‌ఐసీ హైదరాబాద్‌లో ఫ్యాకల్టీ ఉద్యోగాలు

ఈఎస్‌ఐసీ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌, సనత్‌నగర్‌, హైదరాబాద్ ఒప్పంద ప్రాతిపదికన  ప్రొఫెసర్‌, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, సీనియర్ రెసిడెంట్‌ పొస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.  మొత్తం పోస్టుల సంఖ్య - 45 వివరాలు: 1. ప్రొఫెసర్‌ - 05 2. అసోసియేట్ ప్రొఫెసర్ - 06 3. అసిస్టెంట్ ప్రొఫెసర్ - 12 4. సీనియర్‌ రెసిడెంట్‌ - 22 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో ఎండీ, ఎంఎస్‌, డీఎన్‌బీ, డీఎం/ఎంసీహెచ్‌ తదితర విద్యార్హతలు, ఉద్యోగానుభవం ఉండాలి. విభాగాలు: కార్డియాలజీ, సీటీవీఎస్, అనస్థీషియా, సర్జికల్ ఎస్‌ఎస్‌తో అనస్థీటిస్ట్, యాక్సిడెంట్ & ఎమర్జెన్సీ, ఐసీయూ, రేడియాలజీ, యూరాలజీ, న్యూరో-సర్జరీ, పీడియాట్రిక్ సర్జరీ, తదితర విభాగాలు... గరిష్ఠ వయోపరిమితి: 45 ఏళ్లు నుంచి 69 ఏళ్లు మించకూడదు. జీతం: నెలకు ప్రొఫెసర్‌కు రూ.2,56,671. అసోసియేట్ ప్రొఫెసర్ కు రూ.1,70,681. . అసిస్టెంట్ ప్రొఫెసర్ కు రూ.1,46,638. సీనియర్ రెసిడెంట్ కు రూ.67,700. ఇంటర్వ్యూ తేదీలు: 2025. డిసెంబరు 10, 11, 12, 15, 16. వేదిక: కాన్ఫరెన్స్ హాల్, ఈఎస్‌ఐసీ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌, సనత్‌నగర్‌, హైదరాబాద్. Website:https://esic.gov.in/recruitments

Walkins

సెంట్రల్ డ్రగ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ పోస్టులు

ఉత్తర్‌ ప్రదేశ్‌లోని లఖ్‌నవూలో ఉన్న కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్‌ ఇండస్ట్రియల్ రిసెర్చ్ ఆధ్వర్యంలోని సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీడీఆర్‌ఐ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 09. వివరాలు:  ప్రాజెక్ట్‌ అసోసియేట్‌/ప్రాజెక్ట్ అసోసియేట్‌-1: 07 జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో: 01 ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌: 01 అర్హతలు: మాస్టర్స్‌ డిగ్రీ, ఎంఫార్మసి, ఎంఎస్సీ, పీజీ, బీఎస్సీ ఉత్తీర్ణత, ఉద్యోగానుభవంతో పాటు సీఎస్‌ఐఆర్‌-యూజీసీ/ఐసీఏఆర్‌/ఐసీఎంఆర్‌ నెట్‌, గేట్‌ అర్హత ఉండాలి. వయసు: ప్రాజెక్ట్‌ అసోసియేట్‌కు 35ఏళ్లు; జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలోకు 28 ఏళ్లు; ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌కు 50 ఏళ్లు మించకూడదు. జీతం: నెలకు ప్రాజెక్ట్‌ అసోసియేట్‌కు రూ.25,000- రూ.31,000;  జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలోకు రూ.37,000; ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌కు రూ.20,000. ఇంటర్వ్యూ తేదీ: 08.12.2025. Website:https://cdri.res.in/

Government Jobs

రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో ఉద్యోగాలు

దిల్లీలోని రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ (ఆర్‌జీఎస్‌ఎస్‌హెచ్‌) ఒప్పంద  ప్రాతిపదికన ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.  మొత్తం పోస్టుల సంఖ్య - 41 వివరాలు: 1. ప్రొఫెసర్ - 05 2. అసోసియేట్ ప్రొఫెసర్ -05 3. అసిస్టెంట్ ప్రొఫెసర్ - 31 అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మెడికల్ పీజీ(ఎండీ/ఎంఎస్/ఎంసీహెచ్‌/డీఎం)లో ఉత్తీర్ణులై ఉండాలి. విభాగాలు: గ్యాస్ట్రోఎంటరాలజీ, జీఐ సర్జరీ, నెఫ్రాలజీ, యూరాలజీ, రేడియాలజీ, బయోకెమిస్ట్రీ, ఎండోక్రినాలజీ, క్లినికల్ హెమటాలజీ, క్రిటికల్ కేర్, జీఐ సర్జరీ, నెఫ్రాలజీ, రుమటాలజీ. వేతనం: నెలకు ప్రొఫెసర్‌కు రూ.3,05,000. అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ.2,55,000.అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు రూ.1,95,000. ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తు చివరి తేదీ: 15-12-2025.  Website:https://rgssh.delhi.gov.in/advertisment-recruitment

Government Jobs

తెలంగాణలో సివిల్‌ జడ్జ్‌(జూనియర్‌ డివిజన్‌) పోస్టులు

తెలంగాణ రాష్ట్ర హైకోర్టు, హైదరాబాద్ సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) పోస్టుల కోసం డైరెక్ట్ రిక్రూట్‌మెంట్, రిక్రూట్‌మెంట్ బై ట్రాన్స్‌ఫర్ (బదిలీ ద్వారా నియామకం) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ నెం. 45/2025 విడుదల చేసింది.  వివరాలు:  సివిల్‌ జడ్జ్‌ (జూనియర్‌ డివిజన్‌): 94 ఖాళీలు (డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌-66; ట్రాన్స్‌ఫర్‌ ద్వారా: 28 ఖాళీలు) అర్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి లా డిగ్రీతో పాటు, బార్ కౌన్సిల్‌లో అడ్వకేట్‌గా నమోదు చేసి ఉండాలి. మూడు సంవత్సారాలు తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో లేదా దాని నియంత్రణలో పనిచేసే కోర్టులలో అడ్వకేట్‌గా లేదా ప్లీడర్‌గా ప్రాక్టీస్ చేసి ఉండాలి. వయోపరిమితి: 23 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. జీతం: నెలకు రూ.77,840- రూ.1,36,520. ఎంపిక విధానం: స్క్రీనింగ్‌ టెస్ట్, రాత పరీక్ష, వైవా-వోస్‌ తదితరాల ఆధారంగా. దరఖాస్తు ఫీజు: ఓసీ/బీసీలకు రూ.1,250; ఈడబ్ల్యూఎస్‌/పీడబ్ల్యూబీడీ/ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు రూ.600. పరీక్షా కేంద్రాలు: హైదరాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌, ఖమ్మం. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తు చివరి తేదీ: 29.12.2025. Website:https://tshc.gov.in/showChildDocTypes?id=95

Government Jobs

ఐఐబీఎఫ్‌లో జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు

ముంబయిలోని ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాకింగ్‌ అండ్‌ ఫైనాన్స్ (ఐఐబీఎఫ్‌) జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.  వివరాలు: జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌: 10 పోస్టులు అర్హతలు: సంబంధిత విభాగంలో డిప్లొమా, గ్రాడ్యుయేట్‌, ఎంకాం, ఎంఏ/ఎంబీఏ/సీఏ/సీఎంఏ/సీఎస్‌/సీఎఫ్‌ఏ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. వయసు: 01.11.2025 నాటికి 28 ఏళ్లు మించకూడదు. జీతం: నెలకు రూ.40,400- రూ.1,30,400. ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ఆన్‌లైన్‌ పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా. దరఖాస్తు ఫీజు: రూ.700. ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: 28.12.2025. Website:https://www.iibf.org.in/career.asp

Government Jobs

డీౠ్ల్యసీడౠ్ల్యఈఓ తూర్పు గోదావరి జిల్లాలో మల్టీ పర్సస్‌ అసిస్టెంట్ ఉద్యోగాలు

తూర్పు గోదావరి జిల్లా మహిళా శిశు సంక్షేమం & సాధికారత కార్యాలయం (డీౠ్ల్యసీడౠ్ల్యఈఓ) ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  మొత్తం పోస్టుల సంఖ్య - 04 వివరాలు: 1. సైకో-సోషల్ కౌన్సిలర్ (మహిళలు) - 01 2. కేస్ వర్కర్ (మహిళలు) - 01 3. మల్టీ-పర్పస్ అసిస్టెంట్ - 02 అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిస్లొమా, డిగ్రీ (సైకాలజీ / సైకియాట్రీ / న్యూరోసైన్సెస్లో / లా / సోషల్ వర్క్ / సోషియాలజీ / సోషల్ సైన్స్ / సైకాలజీ)లో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. గరిష్ఠ వయోపరిమితి: 25 ఏళ్ల  నుంచి 42 ఏళ్లు మించకూడదు.ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ అభ్యర్థులకు 5 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. జీతం: నెలకు . సైకో-సోషల్ కౌన్సిలర్ కు  రూ.20,000. కేస్ వర్కర్ కు రూ.19,500.మల్టీ-పర్పస్ అసిస్టెంట్ కు రూ.13,000. దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్‌లైన్‌ ద్వారా. చిరునామా: పూర్తి చేసిన దరఖాస్తు ఫారమ్‌ను, విద్యార్హతల అటెస్టెడ్ జిరాక్స్ కాపీలు, మార్కుల జాబితాలు, అనుభవ ధృవపత్రం మొదలైన వాటితో పాటు డీౠ్ల్యసీడౠ్ల్యఈ తూర్సు గోదావరి జిల్లా మహిళా ప్రాంగణం కాంపౌండ్ బొమ్మూరుకి సమర్పించాలి. దరఖాస్తు చివరి తేదీ: 2025 డిసెంబర్‌ 7.  Website:https://eastgodavari.ap.gov.in/notice_category/recruitment/

Walkins

Technician Posts In IICT, Hyderabad

CSIR-Indian Institute of Chemical Technology (IICT) Tarnaka, Hyderabad is inviting applications for Technician posts. Details: Technician: 10 posts Eligibility: SSC/TENT, ITI pass along with work experience. Salary: Rs. 39,545 per month. Age limit: Not more than 28 years. Selection Process: Based on OMR or CBT objective based test. Online Application Deadline: 30.12.2025 Website:https://www.iict.res.in/

Walkins

Faculty Jobs in ESIC Hyderabad

ESIC Super Speciality Hospital, Sanathnagar, Hyderabad is conducting interviews for the Professor, Associate Professor, Assistant Professor, Senior Resident on contractual basis.  No. of Posts - 45 Details: 1. Professor - 05 2. Associate Professor - 06 3. Assistant Professor - 12 4. Senior Resident - 22 Eligibility: (As per NMC Gazette Notification Date 30-06-2025) Educational Qualifications: Departments: Cardiology, CTVS, Anesthesia, Surgical SS with Anaesthetist, Accident & Emergency, ICU, Radiology, Urology, Neuro-surgery, Pediatric Surgery, etc. Maximum Age Limit: Not more than 45 years to 69 years. Salary: Rs. 2,56,671 per month for Professor. Rs. 1,70,681 for Associate Professor. Rs. 1,46,638 for Assistant Professor. Rs. 67,700 for Senior Resident. Interview Dates: 2025. December 10, 11, 12, 15, 16. Venue: Conference Hall, ESIC Super Specialty Hospital, Sanatnagar, Hyderabad Website:https://esic.gov.in/recruitments