Posts

Current Affairs

ఐడీఎంసీ నివేదిక

వరదలు, తుపానులు వంటి ప్రకృతి వైపరిత్యాల కారణంగా 2024లో భారత్‌ 54 లక్షల తరలింపులను నమోదు చేసిందని స్విట్జర్లాండ్‌కు చెందిన ఇంటర్నల్‌ డిస్‌ప్లేస్‌మెంట్‌ మానిటరింగ్‌ సెంటర్‌ (ఐడీఎంసీ) నివేదిక పేర్కొంది. ఇది గత 12 ఏళ్లలోనే అత్యధికమని వెల్లడించింది. నివేదికలోని అంశాలు: హింసాత్మక పరిస్థితుల కారణంగా భారత్‌లో 1,700 సందర్భాల్లో ప్రజలను తరలించారు. 2023లో మణిపుర్‌లో చోటుచేసుకున్న తరలింపుల కంటే ఇది కాస్త తక్కువ. ఆ రాష్ట్రంలో 2024లోనూ హింస కారణంగా 1,000 సార్లు ప్రజల వలసలు నమోదయ్యాయి.  భారత్‌లో మూడొంతుల్లో రెండు వంతుల అంతర్గత వలసలు వరదల వల్లే చోటుచేసుకుంటున్నాయి. వాతావరణ మార్పులు, అడవుల నాశనం, కోతలు, ఆనకట్టలు, గట్లను సరిగ్గా నిర్వహించకపోవడం వల్ల ముప్పు ఎక్కువగా ఉంటోంది.

Current Affairs

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌

ఐసీసీ మహిళల వన్డే ర్యాంకింగ్స్‌లో భారత స్టైలిష్‌ ఓపెనర్‌ స్మృతి మంధాన రెండో స్థానంలో నిలిచింది.శ్రీలంకలో భారత్‌ ముక్కోణపు సిరీస్‌ నెగ్గడంలో కీలక పాత్ర పోషించిన ఆమె ఒక ర్యాంకును మెరుగుపర్చుకుంది. సిరీస్‌లో స్మృతి అయిదు ఇన్నింగ్స్‌ల్లో 264 పరుగులు సాధించింది. ఫైనల్లో శ్రీలంకపై 101 బంతుల్లో 116 పరుగులు చేసింది. నంబర్‌వన్‌ బ్యాటర్‌ లారా వోల్వార్ట్‌కు ఆమె కేవలం 11 రేటింగ్‌ పాయింట్ల దూరంలో ఉంది. స్మృతి చివరిసారి 2019లో అగ్రస్థానం సాధించింది. 

Current Affairs

జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) సంజీవ్‌ ఖన్నా 2025, మే 13న పదవీ విరమణ చేశారు. 2019 జనవరి 18న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఆయన పదోన్నతి పొందారు. 2024, నవంబరు 11న భారతదేశ 51వ సీజేఐగా బాధ్యతలు చేపట్టారు. 1960 మే 14న జన్మించిన జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా.. కుటుంబంలో మూడో న్యాయమూర్తి. తండ్రి దేవరాజ్‌ ఖన్నా దిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా, పెదనాన్న హెచ్‌.ఆర్‌.ఖన్నా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు.

Government Jobs

సాయ్‌లో యంగ్‌ ప్రొఫెషనల్ ఉద్యోగాలు

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్‌) యంగ్‌ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి ఒప్పంద ప్రాతిపదికన దరఖాస్తులు కోరుతోంది.  వివరాలు: యంగ్‌ ప్రొఫెషనల్‌: 35 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పీజీ, బీఈ/బీటెక్‌, డిప్లొమా, ఎంబీబీఎస్‌, ఎల్ఎల్‌బీ, సీఏ, ఐసీడబ్ల్యూఏలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 32 ఏళ్లు.  జీతం: నెలకు రూ.50,000 - రూ.70,000. ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 2025 మే 20. Website: https://sportsauthorityofindia.nic.in/sai_new/job-opportunities

Government Jobs

సీబీఆర్‌ఐలో జూనియర్‌ స్టెనోగ్రాఫర్‌ పోస్టులు

ఉత్తరఖంఢ్‌ రాష్ట్రం రూర్కీలోని సీఎస్‌ఐఆర్‌- సెంట్రల్‌ బిల్డింగ్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (సీబీఆర్‌ఐ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  వివరాలు: జూనియర్‌ స్టెనోగ్రాఫర్‌- 05  అర్హత: టెన్‌+2/ ఇంటర్మీడియట్‌ లేదా తత్సమాన విద్యార్హత, స్టెనోగ్రఫిలో ప్రావీణ్యం ఉండాలి. వయోపరిమితి: 27 ఏళ్లు మించకూడదు. జీతం: నెలకు రూ.25,500- రూ.81,100. ఎంపిక ప్రక్రియ: ప్రొఫిషియన్సీ టెస్ట్‌/ రాత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా. దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.500, ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 25-05-2025. ప్రొఫిషియన్సీ టెస్ట్‌: 08.06.2025. రాత పరీక్ష: 22.06.2025. Website: https://cbri.res.in/

Current Affairs

Bhutan

♦ Bhutan became the first country to launch a nationwide tourism payment infrastructure powered by cryptocurrency, marking a significant milestone in national-level blockchain adoption. ♦ The initiative is a collaboration between Binance Pay and Bhutan’s state-owned DK Bank, a subsidiary of Druk Holding & Investments. ♦ The new system allows international tourists to use cryptocurrencies—including Bitcoin (BTC), Ethereum (ETH), BNB, and select stablecoins—to pay for a wide range of tourism-related services. ♦ These include visa fees, air travel, accommodations, tour guides, and even purchases at local markets. ♦ All transactions are processed through the Binance Pay platform.

Government Jobs

ఇండియన్ ఆర్మీలో టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ కోర్సు

జనవరి 2026లో ప్రారంభమయ్యే 54వ 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ (టీఈఎస్‌) కోర్సు శిక్షణలో ప్రవేశాలకు సంబంధించి అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి ఇండియన్ ఆర్మీ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.  వివరాలు: * టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ 54 కోర్సు (టీఈఎస్‌)- జనవరి 2026 ఖాళీలు: 90. అర్హత: గుర్తింపు పొందిన ఎడ్యుకేషన్‌ బోర్డు నుంచి కనీసం 60% మార్కులతో 10+2 (ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌) లేదా దానికి సమానమైన పరీక్షతో పాటు జేఈఈ (మెయిన్స్) 2025లో ఉత్తీర్ణులై ఉండాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. వయోపరిమితి: 01.01.2026 నాటికి 16.5 నుంచి 19.5 ½½ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక విధానం: జేఈఈ (మెయిన్స్) స్కోరు, స్టేజ్-1, స్టేజ్-2 పరీక్షలు, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా. కోర్సు, శిక్షణ: మొత్తం నాలుగేళ్ల కోర్సు, శిక్షణ కొనసాగుతుంది. ఇందులో ఏడాది పాటు బేసిక్‌ మిలిటరీ ట్రైనింగ్‌, మూడేళ్లు టెక్నికల్‌ ట్రైనింగ్‌ ఇస్తారు. శిక్షణ, కోర్సు విజయవంతంగా పూర్తిచేసుకున్నవారికి ఇంజినీరింగ్‌ (బీఈ/ బీటెక్‌) డిగ్రీ అందజేస్తారు. మూడేళ్ల శిక్షణ సమయంలో నెలకు రూ.56,100 స్టైపెండ్‌ చెల్లిస్తారు. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 12-06-2025. Website: https://joinindianarmy.nic.in/Authentication.aspx

Current Affairs

Ashwini Vaishnaw

♦ Union Minister for Electronics and Information Technology Ashwini Vaishnaw inaugurated India’s first 3-nanometre (3nm) chip design centres in Noida and Bengaluru on 13 May 2025. ♦ The centres have been set up by Renesas Electronics India Private Limited and are poised to place India among a select group of nations working at the cutting edge of chip technology.  ♦ The new centres are part of a broader strategy by the government to build a robust semiconductor ecosystem, spanning design, fabrication, ATMP (Assembly, Testing, Marking, and Packaging), and the supply of associated equipment, chemicals, and gases. ♦ The government has also been focusing on nurturing a skilled workforce to meet the growing demand in the semiconductor industry. ♦ Vaishnaw also announced the launch of a new semiconductor learning kit designed to strengthen practical hardware skills among engineering students. ♦ Over 270 academic institutions, which have already received access to advanced EDA (Electronic Design Automation) software tools through the India Semiconductor Mission, will also receive these hands-on kits.

Current Affairs

world’s first commercial-scale e-methanol plant

♦ The world’s first commercial-scale e-methanol plant began operations in Denmark on 13 May 2025, with shipping giant Maersk set to buy part of the production as a low-emission fuel for its fleet of container ships. ♦ The shipping sector is under pressure to find new sources of fuel after a majority of countries gave their backing to measures to help meet the International Maritime Organization’s targets towards elimating carbon emissions by 2050. ♦ Located in Kasso in southern Denmark, the new plant, which has cost an estimated 150 million euros ($167 million), will produce 42,000 metric tons, or 53 million litres, of e-methanol per year.

Current Affairs

Mariangela Hungria

♦ Brazilian microbiologist Mariangela Hungria was named the 2025 World Food Prize Laureate on 13 May 2025. ♦ Her research has helped farmers in the country sharply boost grain production.  ♦ Hungria was a researcher for more than 40 years at Brazil’s state-run agricultural center Embrapa, where she works on seeds and soil treatments that enable plants to source nutrients through soil bacteria, a particularly important development for soybean crops. ♦ Her work helped Brazil increase soybean production from around 15 million metric tons in the 1980s to more than 170 million tons today, making the country the world’s largest producer and exporter of the commodity. ♦ Hungria will receive $500,000 for being named a Laureate. The World Food Prize was created by Norman E. Borlaug, an American agronomist who developed solutions to increase agricultural production.