Posts

Current Affairs

Bhushan Ramkrishna Gavai

♦ Justice Bhushan Ramkrishna Gavai took oath as the 52nd Chief Justice of India on 14 May 2025. ♦ President Droupadi Murmu administered the oath of office to Justice Gavai at a special ceremony at Rashtrapati Bhavan. ♦ He is the second Dalit to occupy the country's top legal post after Chief Justice KG Balakrishnan. ♦ Justice B R Gavai succeeded Justice Sanjiv Khanna, who demitted office on May 13. ♦ Justice Gavai became an Additional Judge of the Bombay High Court in 2003 and a permanent judge in 2005. ♦ He was elevated as a Judge of the Supreme Court in 2019.

Current Affairs

Ayurveda Day

♦ The government has officially designated 23rd September as Ayurveda Day. ♦ The Ayush Ministry stated that the change notified through a Gazette notification marks a significant shift from the earlier practice of observing Ayurveda Day on Dhanteras. ♦ The Ministry said, Ayurveda Day has been commemorated annually to promote Ayurveda as a scientific, evidence-based, and holistic system of medicine that plays a pivotal role in preventive healthcare and wellness.  ♦ It also noted that in the coming decade, the date of Dhanteras would continue to vary widely between 15th October and 12th November, posing logistical challenges for organising national and international observances.

Government Jobs

ఐహెచ్‌బీ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

ఇండియన్‌ ఆయిల్‌, హిందుస్థాన్‌ పెట్రోలియం అండ్‌ భారత్ పెట్రోలియం జాయింట్‌ వెంచర్ అయిన ఐహెచ్‌బీ లిమిటెడ్‌ (ఐహెచ్‌బీఎల్‌) వివిధ విభాగాల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 25 వివరాలు: 1. డిప్యూటీ మేనేజర్‌(హెచ్‌ఎస్‌ఈ, మెకానికల్, ఫైనాన్స్‌): 03 2. సీనియర్‌ ఇంజినీర్‌(మెకానికల్‌, టెలికమ్‌ & ఇనుస్ట్రుమెంటేషన్‌(టీ&ఐ)): 04 3. ఇంజినీర్‌(మెకానికల్, ఎలక్ట్రికల్‌, సివిల్, ఐటీ): 14 4. ఆఫీసర్‌(ఫైనాన్స్‌): 03 5. ఆఫీసర్‌(హెచ్‌ఆర్‌): 01 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పీజీ, సీఏ/సీఎంఏ, బీఈ/బీటెక్‌/బీఎస్సీ(ఇంజినీరింగ్‌)లో  ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 2025 మే 1వ తేదీ నాటికి డిప్యూటీ మేనేజర్‌కు 40 ఏళ్లు, సీనియర్ ఇంజినీర్‌కు 35 ఏళ్లు, ఆఫీసర్‌/ఇంజినీర్‌కు 30 ఏళ్లు ఉండాలి. జీతం: సంత్సరానికి డిప్యూటీ మేనేజర్‌కు రూ.11 లక్షలు, సీనియర్‌ ఇంజినీర్‌కు రూ.9 లక్షలు, ఇంజినీర్‌/ఆఫీసర్‌కు రూ.7లక్షలు. ఎంపిక విధానం: ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 2025 జూన్‌ 5 వరకు. Website: https://www.ihbl.in/careers

Government Jobs

కంపెనీ సెక్రటరీస్‌ ఆఫ్ ఇండియాలో పోస్టులు

దిల్లీలోని ది ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కంపెనీ సెక్రటరీస్‌ ఆఫ్ ఇండియా (ఐసీఎస్‌ఐ) రెగ్యులర్‌ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టులు: 53 వివరాలు: 1. జాయింట్ డైరెక్టర్‌: 02 2. ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌: 02 3. డిప్యూటీ డైరెక్టర్‌(అకడమిక్స్‌): 02 4. డిప్యూటీ డైరెక్టర్‌(కార్పొరేట్‌ కమ్యూనికేషన్‌): 01 5. ఐటీ సెక్యూరిటీ మేనేజర్‌: 01 6. ఎగ్జిక్యూటివ్‌: 03 7. ఎగ్జిక్యూటివ్‌ అసిస్టెంట్‌: 10 8. డీన్‌: 04 9. రీసెర్చ్‌ అసోసియేట్‌: 20 10. ఎగ్జిక్యూటివ్‌(కెరియర్‌ అవేర్‌నెస్‌ ప్రోగ్రామ్‌): 04 11. అకౌంటెంట్‌: 04 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఐసీఎస్‌ఐ/ఐసీఏఐ/ఐసీఏఐ, ఎంసీఏ లేదా బీటెక్‌(ఎలక్ట్రానిక్స్/కంప్యూటర్‌సైన్స్‌), డిగ్రీ(కామర్స్‌), ఏసీఎస్‌/ఏసీఏ/ఏసీఎంఏ లేదా 50 శాతం మార్కులతో పీజీ(ఎకనామిక్స్‌/కామర్స్‌/ మేనేజ్‌మెంట్‌/లా) లేదా దానికి సమానమైన ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 2025 మే 1వ తేదీ నాటికి జాయింట్ డైరెక్టర్‌, ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌కు 50 ఏళ్లు, డిప్యూటీ డైరెక్టర్‌, ఐటీ సెక్యూరిటీ మేనేజర్‌, రీసెర్చ్‌ అసోసియేట్‌, ఎగ్జిక్యూటివ్‌(కెరియర్‌ అవేర్‌నెస్‌), అకౌంటెంట్‌కు 40 ఏళ్లు, ఎగ్జిక్యూటివ్‌, ఎగ్జిక్యూటివ్‌ అసిస్టెంట్‌కు 35 ఏళ్లు, డీన్‌కు 62 ఏళ్లు ఉండాలి. జీతం: నెలకు రీసెర్చ్‌ అసోసియేట్‌, ఎగ్జిక్యూటివ్‌, అకౌంటెంట్‌కు రూ.50,000, డీన్‌కు రూ.2,50,000, ఎగ్జిక్యూటివ్‌ అసిస్టెంట్‌కు రూ.25,500 - రూ.81,100, ఎగ్జిక్యూటివ్‌(లా/ఫైనాన్స్‌ అండ్ అకౌంట్స్‌/హెచ్‌ఆర్‌)కు రూ.47,600 - రూ.1,51,100, ఐటీ సెక్యూరిటీ మేనేజర్‌కు రూ.56,100 - రూ.1,77,500, డిప్యూటీ డైరెక్టర్‌కు రూ.67,700 - రూ.2,08,700, జాయింట్‌ డైరెక్టర్‌, ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌కు రూ.78,800 - రూ.2,09,200. ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 2025 జూన్‌ 2 Website: https://www.icsi.edu/careers/

Current Affairs

Ajay Kumar

♦ Former defence secretary Ajay Kumar was appointed as the new Union Public Service Commission (UPSC) Chairperson on 14 May 2025. ♦ The top post at UPSC became vacant after Preeti Sudan completed her term on 29 April.  ♦ Kumar is a retired Indian Administrative Service officer from the 1985 batch of the Kerala cadre. He previously served as the Defence Secretary from August 2019 to October 2022. ♦ A UPSC chairman serves for a period of six years or until reaching the age of 65, whichever comes earlier.

Government Jobs

Young Professional Jobs in SAI ​​​​​​​

Sports Authority of India (SAI) is inviting applications for the Young Professional posts on contractual basis.  Details: Young Professional: 35 Qualification: PG, BE/BTech, Diploma, MBBS, LLB, CA, ICWA in the relevant discipline as per the post along with work experience. Age Limit: 32 years. Salary: Rs.50,000 - Rs.70,000 per month. Selection Process: Based on Interview. Last Date for Online Application: 20th May 2025. Website: https://sportsauthorityofindia.nic.in/sai_new/job-opportunities

Government Jobs

Junior Stenographer Posts In CSIR-CBRI ​​​​​​​

CSIR-Central Building, Roorkee, Uttarakhand invites applications for the Junior Stenographer posts. Details: Junior Stenographer - 05 Eligibility: Ten+2/ Intermediate or equivalent, proficiency in Stenography. Age Limit: Not more than 27 years. Salary: Rs.25,500- Rs.81,100 per month. Selection Process: Based on Proficiency Test/ Written Test, Interview. Application Fee: Rs.500 for General, OBC, EWS candidates, no fee for SC, ST, women candidates. Last date of online applications: 25-05-2025. Proficiency Test: 08.06.2025. Written Test: 22.06.2025. Website: https://cbri.res.in/

Government Jobs

Indian Army - Technical Entry Scheme Course ​​​​​​​

Indian Army invites applications from Unmarried Male candidates for Technical Entry Scheme Course (TES) (10+2)- 54 Course commencing from January 2026. Details: * Technical Entry Scheme 54 Course (TES)- January 2026 Vacancies: 90. Qualification: Only those candidates who have passed 10+2 Examination or its equivalent with a minimum aggregate of 60% marks in Physics, Chemistry and Mathematics from recognized education boards. Candidate must have appeared in JEE (Mains) 2025. Age Limit: 16½ and 19½ years as on 01 Jan 2026(not be born before 02 July 2006 and not after 01July 2009 (both days inclusive). Selection Procedure: Based on Shortlisting of Applications, JEE score, Stage I, Stage II Tests, Interview, Medical Examination etc. Closing Date for Online application: 12-06-2025. Website: https://joinindianarmy.nic.in/Authentication.aspx

Private Jobs

మ్యాన్‌కైండ్‌ ఫార్మాలో ఇంటర్వ్యూలు

ఏపీలోని మ్యాన్‌కైండ్‌ ఫార్మా కంపెనీ మెడికల్ రిప్రజెంటేటివ్‌ పోస్టుల భర్తీకి ఫ్రెషర్స్‌, అనుభవం కలిగిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.  వివరాలు: * మెడికల్ రిప్రజెంటేటివ్‌ అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనిర్సిటీ నుంచి డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి, మంచి కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ ఉండాలి. వయోపరిమితి: 26 ఏళ్లలోపు ఉండాలి. ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. ఇంటర్వ్యూ తేదీ: 2025 మే 18. సమయం: ఉదయం 9 గం.ల నుంచి సాయంత్రం 5 గం.ల వరకు. వేదిక: హోటల్ మురళి ఫార్చ్యూన్ ఫార్చ్యూన్ మురళి పార్క్, 40-1-28, లబ్బీపేట్, ఎం.జి.రోడ్, విజయవాడ-520010. Website: https://www.mankindpharma.com/Career/

Current Affairs

సుప్రీంకోర్టు కొత్త మార్గనిర్దేశకాలు

న్యాయవాదులకు సీనియర్‌ స్థాయి కల్పించేందుకు సంబంధించి సుప్రీంకోర్టు 2025, మే 13న కొత్త మార్గనిర్దేశకాలు ప్రకటించింది. పాయింట్ల ఆధారంగా అడ్వొకేట్లకు ఉన్నత న్యాయస్థానాలు సీనియర్‌ స్థాయి కల్పించే పద్ధతికి స్వస్తి పలికింది. న్యాయవాదుల ప్రతిభను హేతుబద్ధంగా, నిష్పాక్షికంగా అంచనా వేయడం ఇలా సాధ్యం కాదని జస్టిస్‌ అభయ్‌ ఎస్‌ ఓకా, జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్, జస్టిస్‌ ఎస్‌.వి.ఎన్‌.భట్‌ల ధర్మాసనం పేర్కొంది.  కొత్తగా సూచించిన మార్గదర్శకాల మేరకు నాలుగు నెలల్లోగా నిబంధనలు సవరించుకోవాలని హైకోర్టులను ఆదేశించింది. సీనియర్‌ స్థాయి కల్పించాలన్న నిర్ణయం సంపూర్ణ (ఫుల్‌) సుప్రీంకోర్టు, హైకోర్టులదేనని ధర్మాసనం వెల్లడించింది.