Posts

Current Affairs

భార్గవాస్త్ర

శత్రు డ్రోన్ల సమూహాన్ని స్వల్ప వ్యయంతోనే తుదముట్టించే సరికొత్త కౌంటర్‌ డ్రోన్‌ వ్యవస్థ ‘భార్గవాస్త్ర’ను రక్షణ శాఖ వివజయవంతంగా పరీక్షించింది. సోలార్‌ డిఫెన్స్‌ అండ్‌ ఏరోస్పేస్‌ లిమిటెడ్‌ సంస్థ (ఎస్‌డీఏఏఎల్‌) స్వదేశీ పరిజ్ఞానంతో తక్కువ ఖర్చులోనే దీన్ని అభివృద్ధి చేసింది.  ఒడిశాలోని గోపాల్‌పుర్‌లో గల సీవార్డ్‌ ఫైరింగ్‌ రేంజ్‌లో ‘భార్గవాస్త్ర’ మైక్రో రాకెట్‌ వ్యవస్థను పరీక్షించగా.. అన్ని లక్ష్యాలను విజయవంతంగా ఛేదించినట్లు ఆర్మీ ఎయిర్‌ డిఫెన్స్‌ అధికారులు వెల్లడించారు. దీనికి మొత్తం మూడు పరీక్షలు నిర్వహించారు. ఈ ‘భార్గవాస్త్ర’ 2.5 కిలోమీటర్ల దూరం నుంచి వస్తున్న శత్రు డ్రోన్లను గుర్తించి, మైక్రో రాకెట్ల సాయంతో నిర్వీర్యం చేయగలదు.  ఇందులోని రాడార్‌ వ్యవస్థ.. గగనతలంలో 6 నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముప్పులను కూడా పసిగట్టగలదు. 

Current Affairs

కెనడా విదేశాంగ మంత్రిగా అనితా ఆనంద్‌

భారత్‌ మూలాలు ఉన్న అనితా ఆనంద్, మణిందర్‌ సిద్ధూలకు కెనడా ప్రధాని మార్క్‌ కార్నీ తన మంత్రివర్గంలో కీలక పదవులు ఇచ్చారు. అనితకు విదేశాంగ శాఖ అప్పగించగా, సిద్ధూకి అంతర్జాతీయ వాణిజ్య మంత్రిత్వశాఖ కేటాయించారు. ఎన్నికల్లో లిబరల్‌ పార్టీ నెగ్గిన రెండు వారాల తర్వాత కార్నీ తన కొత్త మంత్రి మండలిని ప్రకటించారు. ప్రమాణ స్వీకారం సమయంలో అనిత భగవద్గీతపై ప్రమాణం చేశారు. 

Current Affairs

యూపీఎస్సీ ఛైర్మన్‌గా అజయ్‌ కుమార్‌

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) ఛైర్మన్‌గా రక్షణశాఖ మాజీ కార్యదర్శి అజయ్‌ కుమార్‌ 2025, మే 14న నియమితులయ్యారు. ఇప్పటిదాకా యూపీఎస్సీ ఛైర్మన్‌గా ఉన్న ప్రీతి సూదన్‌ పదవీకాలం ఏప్రిల్‌ 29వ తేదీతో ముగిసింది. దీంతో అజయ్‌కుమార్‌ నియామకం జరిగింది. ఈయన 1985 బ్యాచ్, కేరళ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి. ఆగష్టు 23, 2019 నుంచి అక్టోబరు 31, 2022 వరకు రక్షణశాఖ కార్యదర్శిగా పనిచేశారు.

Current Affairs

ప్రపంచ ర్యాపిడ్, బ్లిట్జ్‌ ప్రైజ్‌మనీ

2025లో జరిగే ప్రపంచ ర్యాపిడ్, బ్లిట్జ్‌ చెస్‌ ఛాంపియన్‌షిప్‌ కోసం ఫిడే రూ.9.5 కోట్ల నగదు బహుమతిని ప్రకటించింది. ఫార్మాట్లోనూ మార్పులు చేసింది. అంతర్జాతీయ చెస్‌ క్యాలెండర్‌లో ప్రతిష్ఠాత్మక టోర్నీల్లో ఒకటైన ఈ ఛాంపియన్‌షిప్‌కు దోహా ఆతిథ్యమివ్వనుంది. ర్యాపిడ్‌ టోర్నీ ఫార్మాట్‌ను మార్చలేదు. ఓపెన్‌ విభాగంలో 13 రౌండ్లు, మహిళల విభాగంలో 11 రౌండ్లు ఉంటాయి. తొలి స్థానం కోసం టై ఏర్పడితే ప్లేఆఫ్‌ నిర్వహిస్తారు. బ్లిట్జ్‌ ఛాంపియన్‌షిప్‌లో కొత్తగా నాకౌట్‌ ఫార్మాట్‌ను ప్రవేశపెట్టారు. 

Current Affairs

జస్టిస్‌ భూషణ్‌ రామకృష్ణ గవాయ్‌

భారత 52వ ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా జస్టిస్‌ భూషణ్‌ రామకృష్ణ గవాయ్‌ 2025, మే 14న ప్రమాణం చేశారు. రాష్ట్రపతి భవన్‌లోని గణతంత్ర మండపంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయనతో హిందీలో ప్రమాణం చేయించారు. జస్టిస్‌ కె.జి.బాలకృష్ణన్‌ తర్వాత సీజేఐ అయిన రెండో దళిత న్యాయమూర్తి జస్టిస్‌ గవాయ్‌. బౌద్ధుల నుంచి ఈ పీఠాన్ని అధిరోహించిన తొలివ్యక్తి ఆయనే.  1960 నవంబరు 24న మహారాష్ట్రలోని అమరావతిలో జన్మించిన ఆయన 1985లో న్యాయవాద వృత్తి జీవితాన్ని ప్రారంభించారు.  సీజేఐగా ఆయన 2025, నవంబరు 23 వరకు కొనసాగుతారు.

Current Affairs

Defence Research and Development Organisation (DRDO)

♦ The Department of Science and Technology (DST) has signed a Memorandum of Understanding (MoU) with Defence Research and Development Organisation (DRDO) to enhance India’s Space Situational Awareness (SSA) capabilities. ♦ The MoU was signed between DRDO’s Instruments Research and Development Establishment (IRDE) in Dehradun and DST’s Aryabhatta Research Institute of Observational Sciences (ARIES) in Nainital.  ♦ ARIES is a premier research institute in the field of astronomy, astrophysics and atmospheric sciences and hosts state-of-the-art national observing facilities including the 3.6 m Devasthal Optical Telescope and ST Radar system. ♦ IRDE is a leading institution engaged in the design and development of Electro-Optical surveillance systems for the Armed Forces across ground, naval, airborne, and space platforms.   ♦ The scope of MoU include use of observing facilities at ARIES for monitoring and data acquisition on space objects, jointly developing Electro-Optics based systems for astronomy and SSA applications, development of image processing and data analysis techniques by integrating artificial intelligence and machine learning (AI/ML) and knowledge exchange, training activities, and capacity building through scientific & technical research and development.

Current Affairs

Harvansh Chawla

♦ The BRICS Chamber of Commerce and Industry has appointed Harvansh Chawla as its new Chairman on 14 May 2025. ♦ This appointment reinforces the Chamber's commitment to advancing trade, investment, and economic collaboration among Brazil, Russia, India, China, and South Africa and BRICS plus nations. ♦ As Chairman, Chawla will lead efforts to foster cross-border partnerships, advocate for policies that reduce trade barriers, and promote innovation in key sectors such as technology, agriculture, and manufacturing.

Government Jobs

Posis In IHB Limited

IHB Limited (IHBL), a joint venture of Indian Oil, Hindustan Petroleum and Bharat Petroleum, is inviting applications for the vacant posts in various departments.  Details: 1. Deputy Manager (HSE, Mechanical, Finance): 03 2. Senior Engineer (Mechanical, Telecom & Instrumentation (T&I)): 04 3. Engineer (Mechanical, Electrical, Civil, IT): 14 4. Officer (Finance): 03 5. Officer (HR): 01 Qualification: Candidates should have passed PG, CA/CMA, BE/BTech/B.Sc (Engineering) from any recognized university in the relevant discipline as per the post along with work experience. Age Limit: 40 years for Deputy Manager, 35 years for Senior Engineer, and 30 years for Officer/Engineer as on 1st May 2025. Salary: Rs. 11 lakhs per annum for Deputy Manager, Rs. 9 lakhs for Senior Engineer, Rs. 7 lakhs for Engineer/Officer. Selection Process: Selection will be done on the basis of Interview and Medical Examination. Online Applications Last Date: Till 5th June 2025. Website: https://www.ihbl.in/careers

Current Affairs

Anita Anand

♦ Canadian Prime Minister Mark Carney named Anita Anand the foreign minister in his new cabinet on 14 May 2025. ♦ She replaced Mélanie Joly, who will now serve as the Minister of Industry.  ♦ Carney also appointed Maninder Sidhu as the international trade minister, and two others of Indian descent as secretaries of state, the equivalent of ministers of state.  ♦ Anita Indira Anand is a Canadian lawyer, academic, and politician. ♦ She had served as Canada's defence minister, transport minister and minister of innovation, science and industry so far. ♦ She is also the first Hindu woman to be appointed as Canada’s Foreign Minister.

Government Jobs

Posts In ICSI

The Institute of Company Secretaries of India (ICSI), Delhi is inviting applications for filling up the following posts in various departments on regular basis. Number of Posts: 53 Details: 1. Joint Director: 02 2. Information Security Officer: 02 3. Deputy Director (Academics): 02 4. Deputy Director (Corporate Communication): 01 5. IT Security Manager: 01 6. Executive: 03 7. Executive Assistant: 10 8. Dean: 04 9. Research Associate: 20 10. Executive (Career Awareness Program): 04 11. Accountant: 04 Qualification: ICSI/ICAI/ICAI, MCA or equivalent from any recognized university in the relevant discipline as per the post. B.Tech (Electronics/Computer Science), Degree (Commerce), ACS/ACA/ACMA or PG (Economics/Commerce/Management/Law) with 50% marks or equivalent along with work experience. Age Limit: 50 years as on May 1, 2025 for Joint Director, Information Security Officer, Deputy Director, IT Security Manager, Research Associate, Executive (Career Awareness), Accountant should be 40 years old, Executive, Executive Assistant should be 35 years old, and Dean should be 62 years old. Salary: Rs. 50,000 per month for Research Associate, Executive, Accountant, Rs. 2,50,000 for Dean, Rs. 25,500 - Rs. 81,100 for Executive Assistant, Executive (Law/Finance and Accounts/HR) Rs.47,600 - Rs.1,51,100, IT Security Manager Rs.56,100 - Rs.1,77,500, Deputy Director Rs.67,700 - Rs.2,08,700, Joint Director, Information Security Officer Rs.78,800 - Rs.2,09,200. Selection Process: Selection will be made on the basis of written test and interview. Online Applications Last Date: Up to June 2, 2025. Website: https://www.icsi.edu/careers/