Posts

Walkins

విమ్స్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌ పోస్టులు

విశాఖ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్ సైన్సెస్‌ (విమ్స్‌), విశాఖపట్నం వివిధ విభాగాల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.  మొత్తం పోస్టులు: 28 వివరాలు: విభాగాలు: న్యూరో సర్జరీ, గ్యాస్ట్రోఎంటరాలజీ, సర్జికల్‌ గ్యాస్ట్రోఎంటరాలజీ, మెడికల్ ఆంకాలజీ, కార్డియాలజీ, ఎండోక్రైనాలజీ, జనరల్ మెడిసిన్‌, ఆర్థోపెడిక్స్‌, ఎమర్జెన్సీ మెడిసిన్‌/క్రిటికల్‌ కేర్‌ మెడిసిన్‌, పల్మోనాలజీ, అనస్థీషియా, హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేటర్‌. అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన ఎంసీఐ/ఎన్‌ఎంసీ/డీసీఐ నుంచి పీజీ(ఎండీ/ఎంఎస్‌/డీఎన్‌బీ/డీఎం/డీఎం/ఎంసీహెచ్‌)లో ఉత్తీర్ణత ఉండాలి. వయోపరిమితి: 14.05.2025 తేదీ నాటికి 42 నుంచి 52 ఏళ్లలోపు ఉండాలి.  జీతం: నెలకు బ్రాడ్‌ స్పెషాలిటీస్‌ పోస్టులకు రూ.92,000, సూపర్‌ స్పెషాలిటీస్‌ పోస్టులకు రూ.1,60,000. ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు ఫీజు: ఓసీ అభ్యర్థులకు రూ.1000, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.750. ఇంటర్వ్యూ తేదీ: 2025 మే 29. Website: https://apmsrb.ap.gov.in/msrb/

Current Affairs

Teesta Prahar

♦ The Indian Army carried out a large-scale integrated field exercise titled 'Teesta Prahar' at the Teesta field firing range on 15 May 2025. ♦ Various units of the Army, including infantry, mechanised infantry, artillery, armed corps, para special forces, army aviation engineering, and signals, participated in the exercise. ♦ The exercise holds significance in the backdrop of Operation Sindoor.

Government Jobs

ఎన్‌ఎల్‌సీ ఇండియా లిమిటెడ్‌లో పోస్టులు

ఎన్‌ఎల్‌సీ ఇండియా లిమిటెడ్‌ (ఎన్‌ఎల్‌సీ) వివిధ విభాగాల్లో జూనియర్ ఓవర్‌మ్యాన్‌ (ట్రైనీ), మైనింగ్‌ సర్దార్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 171 వివరాలు: 1. జూనియర్‌ ఓవర్‌మ్యాన్‌(ట్రైనీ): 69 2. మైనింగ్‌ సర్దార్‌: 102 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ(మైనింగ్‌ ఇంజినీరింగ్‌), డిప్లొమా(మైనింగ్‌)లో ఉత్తీర్ణత ఉండాలి. వయోపరిమితి: 01-04-2025 తేదీ నాటికి 30 నుంచి 35 ఏళ్లు ఉండాలి.  జీతం: నెలకు జూనియర్ ఓవర్‌మ్యాన్‌కు రూ.30,000 - రూ.1,00,000, మైనింగ్‌ సర్దార్‌కు రూ.26,000 - రూ.1,10,000. దరఖాస్తు ఫీజు: జూనియర్‌ ఓవర్‌మ్యాన్‌, మైనింగ్ సర్దార్‌ పోస్టులకు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.595, రూ.486. ఎస్సీ, ఎస్టీ, అభ్యర్థులకు రూ.295, రూ.236.  ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, మెడికల్‌ ఫిట్‌నెస్‌ పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 2025 జూన్‌ 4 వరకు. Website: https://www.nlcindia.in/website/en/careers/jobs/currentopenings.html

Current Affairs

expected to record a 6.3 percent growth this fiscal year (2025-26)

♦ According to the UN, India remains the fastest-growing large economy and is expected to record a 6.3 percent growth this fiscal year (2025-26), while the global economy faces a “precarious moment”. ♦ The UN’s mid-year update of the World Economic Situation and Prospects (WESP) report said India’s economy is projected to grow a tad faster next year at 6.4 per cent, even though it is also 0.3 percent lower than the January projection. ♦ The projection for China is 4.6 per cent, for the US 1.6 percent, Germany (negative) -0.1 percent, Japan 0.7 percent, and the European Union 1 percent.

Government Jobs

బీహెచ్ఈఎల్‌లో మెడికల్ కన్సల్టెంట్‌ పోస్టులు

భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్‌) హైదరాబాద్‌ పార్ట్‌ టైమ్‌ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో మెడికల్ కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  మొత్తం పోస్టులు: 18 వివరాలు: విభాగాలు: న్యూరాలజీ, ఆంకాలజీ, కార్డియోలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీ, నెఫ్రాలజీ, ఆప్తాల్మాలజీ, పీడీయాట్రిక్స్‌, రేడియోలజీ, సర్జరీ. అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డీఎం, ఎండీ/ఎంస్‌/డీఎన్‌బీ, పీజీ డిప్లొమాలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.   వయోపరిమితి: 01.05.2025 తేదీ నాటికి 65 ఏళ్లు ఉండాలి. జీతం: గంటకు రూ.500 - రూ.1000 ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్‌లైన్‌ ద్వారా. చిరునామా: సీనియర్ మేనేజర్/ హెచ్‌ఆర్‌-ఆర్‌ఎంఎక్స్‌, హెచ్‌ఆర్‌ఎం విభాగం, గ్రౌండ్ ఫ్లోర్, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, బీహెచ్‌ఈఎల్‌, ఆర్‌సీ పురం, హైదరాబాద్-502032. దరఖాస్తు చివరి తేదీ: 2025 జూన్‌ 4 వరకు. Website: https://careers.bhel.in/index.jsp

Current Affairs

Defence Research & Development Organisation (DRDO)

♦ The Defence Research & Development Organisation (DRDO) has successfully developed a high-pressure nanoporous multi-layered polymeric membrane for seawater desalination. ♦ The advanced membrane, designed to withstand harsh saline conditions, has been developed by the Kanpur-based Defence Materials Stores and Research & Development Establishment (DMSRDE), a premier laboratory under DRDO. ♦ The indigenous technology has been specifically tailored to meet the operational needs of the Indian Coast Guard (ICG) ships. ♦ The development, completed in a record time of just eight months, addresses the serious challenge of membrane degradation caused by exposure to chloride ions in saline water. ♦ DMSRDE, in collaboration with the Indian Coast Guard, has successfully conducted initial technical trials using the new membrane in an existing desalination unit onboard an Offshore Patrolling Vessel (OPV). ♦ The initial safety and performance results have been found to be fully satisfactory.

Government Jobs

ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీలో పోస్టులు

ఏరోనాటికల్‌ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ఏడీఏ) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 23 వివరాలు: 1. ప్రాజెక్టు అడ్మిన్‌ అసిస్టెంట్(పీపీఏ): 09 2. ప్రాజెక్టు సీనియర్‌ అడ్మిన్‌ అసిస్టెంట్‌(పీఎస్‌ఏఏ): 06 3. ప్రాజెక్టు అడ్మిన్‌ ఆఫీసర్‌(పీఏఓ): 04 4. ప్రాజెక్టు టెక్నికల్‌ అసిస్టెంట్(పీటీఏ): 02 5. ప్రాజెక్టు సీనియర్‌ టెక్నికల్‌ అసిస్టెంట్(పీఎస్‌టీఏ): 02 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 2025 జూన్‌ 13వ తేదీ నాటికి పీపీఏ, పీటీఏకు 35 ఏళ్లు, పీఎస్‌టీఏ, పీఎస్‌ఏఏకు 45 ఏళ్లు, పీఏఓకు 50 ఏళ్లు ఉండాలి. జీతం: నెలకు పీపీఏకు రూ.35,220, పీఎస్‌ఏఏకు 47,496, పీఏఓకు రూ.59,276, పీటీఏకు రూ.35,220, పీఎస్‌టీఏకు రూ.50, 224. ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 2025 జూన్‌ 13 Website: https://ada.gov.in/

Apprenticeship

హెచ్‌ఏఎల్‌లో అప్రెంటిస్‌ పోస్టులు

హైదరాబాద్‌లోని హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌) వివిధ విభాగాల్లో ఐటీఐ అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.  మొత్తం పోస్టులు: 195 వివరాలు: విభాగాలు: ఎలక్ట్రానిక్స్ మెకానిక్‌, ఫిట్టర్‌, ఎలక్ట్నీషియన్‌, మెషనిస్ట్‌, టర్నర్‌, వెల్డర్‌, రిఫ్రిజిరేషన్‌ & ఏసీ, సీవోపీఏ, ప్లంబర్‌, పెయింటర్‌, డీసిల్‌ మెకానిక్‌, మోటర్‌ వెహికిల్‌ మెకానిక్‌, డ్రాఫ్ట్స్‌మెన్‌ (సివిల్‌, మెకానికల్) అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పదో తరగతి, ఐటీఐలో ఉత్తీర్ణత ఉండాలి. స్టైపెండ్‌: 1961 అప్రెంటిస్‌ చట్టం ప్రకారం స్టైపెండ్‌ చెల్లించబడుతుంది.  ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉటుంది. ఇంటర్వ్యూ తేదీ: 2025 మే 26, 27, 28. వేదిక: ఉత్సవ్ సదన్ ఆడిటోరియం, శిక్షణ & అభివృద్ధి విభాగం వెనుక, హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్ లిమిటెడ్, ఏవియానిక్స్ డివిజన్, బాలానగర్, హైదరాబాద్- 500042. శిక్షణ ప్రారంభ తేదీ: 2025 జులై 10. Website: https://hal-india.co.in/home

Apprenticeship

హెచ్‌ఏఎల్‌లో అప్రెంటిస్‌ పోస్టులు

హైదరాబద్‌లోని హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌) వివిధ విభాగాల్లో గ్రాడ్యుయేట్‌, డిప్లొమా అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.  మొత్తం పోస్టులు: 127 వివరాలు: విభాగాలు: ఎలక్ట్రానిక్స్‌, మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్‌, కంప్యూటర్‌ సైన్స్‌, ఆటోమొబైల్, కెమికల్, ఎరోనాటికల్‌. 1. గ్రాడ్యుయేట్‌(టెక్నికల్) అప్రెంటిస్‌: 61 2. గ్రాడ్యుయేట్‌(నాన్‌-టెక్నికల్) అప్రెంటిస్‌: 32 3. డిప్లొమా అప్రెంటిస్‌: 34 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీటెక్‌, డిగ్రీ, డిప్లొమాలో ఉత్తీర్ణత ఉండాలి. స్టైపెండ్‌: 1961 అప్రెంటిస్‌ చట్టం ప్రకారం స్టైపెండ్‌ చెల్లించబడుతుంది. ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. ఇంటర్వ్యూ తేదీ: 2025 మే 29, 30, 31. శిక్షణ ప్రారంభ తేదీ: 2025 జులై 24. Website: https://hal-india.co.in/home

Current Affairs

India-EU Trade and Technology Council (TTC) on 15 MAy 2025

♦ India and the European Union have jointly launched two major research initiatives under the India-EU Trade and Technology Council (TTC) on 15 MAy 2025. ♦ It aims to develop innovative solutions in the areas of marine pollution and green hydrogen production from waste. ♦ The projects, backed by a combined investment of Rs.391 crore (approximately €41 million), mark a significant step in strengthening bilateral cooperation in science and technology. ♦ The TTC was established in 2022 by Prime Minister Narendra Modi and European Commission President Ursula von der Leyen, serves as a platform to deepen strategic collaboration in trade and technology between India and the EU. ♦ The first initiative focuses on tackling the pressing issue of marine plastic litter and other pollutants. ♦ Co-funded by the European Union and India’s Ministry of Earth Sciences, this project aims to develop advanced tools to monitor, assess, and reduce the harmful impact of pollutants such as microplastics, heavy metals, and organic compounds on marine ecosystems. ♦ The research is expected to contribute to global commitments like the UN Decade of Ocean Science for Sustainable Development and support national policies, including India’s National Marine Litter Policy and the EU’s Zero Pollution Action Plan. ♦ The second initiative targets the development of sustainable hydrogen production technologies by converting biogenic waste into green hydrogen. ♦ Supported by the EU and India’s Ministry of New and Renewable Energy, the project is in alignment with the EU’s Hydrogen Strategy and India’s National Green Hydrogen Mission. ♦ The focus is on creating cost-effective and environmentally sustainable methods to produce hydrogen using agricultural, municipal, and industrial waste.