Posts

Admissions

యూపీఈఎస్‌లో బీటెక్‌ ప్రవేశాలు

ఉత్తరాఖండ్‌, దేహ్రాదూన్‌ లోని యూనివర్సిటీ ఆఫ్‌ పెట్రోలియం అండ్‌ ఎనర్జీ స్టడీస్‌ బీటెక్‌ - 2025 ప్రోగ్రాముల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. వివరాలు: బీటెక్‌ - 2025 కోర్సుల విభాగాలు: కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌, వీఎల్‌ఎస్‌ఐ డిజైన్‌ అండ్‌ టెక్నాలజీ, మ్యాథమెటిక్స్‌ అండ్‌ కంప్యూటింగ్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌, అప్లైడ్‌ పెట్రోలియం ఇంజినీరింగ్‌, ఎరోస్పేస్‌ ఇంజినీరింగ్‌, పెట్రోలియం ఇంజినీరింగ్‌, ఫైర్‌ అండ్‌ సేఫ్టీ ఇంజినీరింగ్‌. అర్హత: 50 శాతం మార్కులతో ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణత ఉండాలి. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 28-04-2025. పరీక్ష తేదీ: 02, 03, 04.05.2025. Website:https://www.upes.ac.in/admissions/important-dates Apply online:https://admission.upes.ac.in/Login

Admissions

ఎంఎస్‌ఈలో ఎంఏ ప్రవేశాలు

తమిళనాడులోని మద్రాస్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ 2025-26 విద్యాసంవత్సరానికి తదితర విభాగాల్లో ఎంఏ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌  ప్రోగ్రామ్‌లలో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. వివరాలు: ఎంఏ (మాస్టర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌)- 2025-26 ప్రోగ్రాములు: 1. యాక్చూరియల్‌ ఎకనామిక్స్‌ 2. అప్లైడ్‌ క్వానిటేటివ్‌ ఫైనాన్స్‌ 3. ఎన్విరాన్మెంటల్‌ ఎకనామిక్స్‌ 4. ఫైనాన్సియల్‌ ఎకనామిక్స్‌ 5. జనరల్‌ ఎకనామిక్స్‌ మొత్తం సీట్లు: 47 (ఆల్‌ ఇండియా- 31; తమిళనాడు- 16) వ్యవధి: 2 సంవత్సరాలు. అర్హత: సోషల్ సైన్సెస్ (కామర్స్ & మేనేజ్‌మెంట్‌తో), సైన్సెస్ లేదా ఇంజినీరింగ్‌లో అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ (చివరి సంవత్సరం పరీక్షలకు హాజరయ్యే వారు కూడా అర్హులు) ఉత్తీర్ణత ఉండాలి. దరఖాస్తు ఫీజు: రూ.1200; ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు రూ.1000. దరఖాస్తు చివరి తేదీ: 11.05.2025. ఎంట్రెన్స్‌ టెస్ట్‌: మే 31. Website:https://www.mse.ac.in/m-a-programmes-mse/

Admissions

ట్రిపుల్‌ ఐటీ బెంగళూరులో ప్రవేశాలు

కర్ణాటక రాష్ట్రం బెంగళూరులోని ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ.. కింది కోర్సుల్లో ఆగస్టు టర్మ్‌ 2025 ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. కోర్సులు: డాక్టర్‌ ఆఫ్‌ ఫిలాసఫీ(ఇంటిగ్రేటెడ్‌ పీహెచ్‌డీ అండ్‌ పీహెచ్‌డీ), మాస్టర్‌ ఆఫ్‌ సైన్స్‌ బై రిసెర్చ్‌ ప్రోగ్రామ్స్‌ 2025 విభాగాలు: కంప్యూటర్‌ సైన్స్‌, డేటా సైన్స్‌ అండ్‌ ఆర్టికల్‌ ఇంటలిజెన్స్‌, డిజిటల్‌ హ్యూమానిటీస్‌, నెట్‌వర్కింగ్‌, కమ్యూనికేషన్స్‌ అండ్‌ సిగ్నల్‌ ప్రాసెసింగ్‌, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరింగ్‌, వీఎల్‌ఎస్‌ఐ ఎంబడెడ్‌ సిస్టమ్‌. అర్హత: ప్రోగ్రామును అనుసరించి ఇంజినీరింగ్‌ డిగ్రీ(బీఈ, బీటెక్‌ లేదా తత్సమానం), యూజీ, పీజీ ఉత్తీర్ణత. దరఖాస్తు ఫీజు: రూ.1000. ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 18-06-2024. Website:https://www.iiitb.ac.in/ Apply Onine:https://www.iiitb.ac.in/courses/master-of-science-by-researchdoctor-of-philosophy

Government Jobs

Supervisory Posts In UCSL

Udupi Cochin Shipyard Limited (UCSL)- CSL, Malpe, Karnataka is inviting applications for the Supervisory posts on contract basis. Number of Posts: 18 Details: 1. Supervisor (Mechanical)- 10 2. Supervisor (Electrical)- 05 3. Supervisor (Painting)- 02 4. Supervisor (HSE)- 01 Qualifications: Candidates should have passed ITI, Engineering Diploma, Degree in the relevant discipline and trade as per the post along with work experience. Age Limit: Not more than 45 years as on the last date of application. Salary: Per month First year Rs.40,650; Second year Rs.41,490; Third year Rs.42,355; Fourth year Rs.43,246; Fifth year Rs.44,164. Selection Process: Based on written test, power point presentation etc. Application Fee: Rs.300; SC/ST PwBD candidates will be exempted from the fee. Last Date of Online Application: 12-05-2025. Website:https://udupicsl.com/

Admissions

B.Tech Admissions In UPES

The University of Petroleum and Energy Studies, Dehradun, Uttarakhand invites applications for admissions in the following programmes. Details: B.Tech - 2025 Course Departments: Computer Science and Engineering, VLSI Design and Technology, Mathematics and Computing, Electronics and Computer Engineering, Applied Petroleum Engineering, Aerospace Engineering, Petroleum Engineering, Fire and Safety Engineering. Eligibility: Intermediate with 50% marks. Last Date of Online Application: 28-04-2025. Date Of Exam: 02, 03, 04.05.2025. Website:https://admission.upes.ac.in/Login

Admissions

MA Admissions In MSE

The Madras School of Economics in Tamil Nadu invites applications for admissions to MA programmes for the academic year 2025-26. Details: MA (Master of Arts) - 2025-26 Programmes: 1. Actuarial Economics 2. Applied Quantitative Finance 3. Environmental Economics 4. Financial Economics 5. General Economics Total Seats: 47 (All India- 31; Tamil Nadu- 16) Duration: 2 years. Eligibility: Undergraduate degree in social sciences (including commerce & management), sciences, or engineering (including those who are appearing for their final year exams in the AY 2025). Application Fee: Rs.1200; Rs.1000 for SC/ST candidates. Last Date for Application: 11.05.2025. Entrance Test: May 31. Website:https://www.mse.ac.in/m-a-programmes-mse/

Admissions

Ph.D Admissions In IIIT Bangalore

International Institute of Information Technology, Bangalore, Karnataka invites applications for admissions in the following courses for the August term 2025. Courses: Doctor of Philosophy (Integrated Ph.D and Ph.D), Master of Science by Research Programs 2025 Departments: Computer Science, Data Science and Artificial Intelligence, Digital Humanities, Networking, Communications and Signal Processing, Software Engineering, VLSI Embedded System. Eligibility: Engineering degree (BE, B.Tech or equivalent), UG, PG as per the program. Application fee: Rs.1000. Online application deadline: 18-06-2024. Website:https://www.iiitb.ac.in/

Current Affairs

భెల్‌ ఆదాయం రూ.27,350 కోట్లు

ప్రభుత్వ రంగ ఇంజినీరింగ్‌ సంస్థ భారత్‌ హెవీ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (భెల్‌) 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.27,350 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. అంత క్రితం ఆర్థిక సంవత్సరం నమోదు చేసిన ఆదాయంతో పోలిస్తే ఇది 19 శాతం అధికం. గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో కంపెనీ గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యధికంగా రూ.92,534 కోట్ల ఆర్డర్లను దక్కించుకుంది. దీంతో 2024-25 ఆర్థిక సంవత్సరం పూర్తయ్యేసరికి భెల్‌ మొత్తం ఆర్డర్‌ బుక్‌ రూ.1,95,922 కోట్లకు చేరింది.

Current Affairs

అర్జున్‌కు రజతం

ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ ప్రపంచకప్‌  షూటింగ్‌లో పారిస్‌ ఒలింపియన్‌ అర్జున్‌ బబుతా రజత పతకం సాధించాడు. 2025, ఏప్రిల్‌ 20న లిమా (పెరూ)లో జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ ఫైనల్లో అతడు 252.3 పాయింట్లు స్కోరు చేశాడు. కేవలం 0.1 పాయింట్‌ తేడాతో బంగారు పతకానికి దూరమయ్యాడు.  ఒలింపిక్‌ ఛాంపియన్‌ షెంగ్‌ లిహావో (252.4- చైనా) స్వర్ణం గెలుచుకున్నాడు. 

Current Affairs

భారత్‌లో పురుషులు, మహిళలు-2024 నివేదిక

2021-22లో దేశంలోని అన్నిరకాల పోస్టు గ్రాడ్యుయేట్‌ (పీజీ) కోర్సుల్లో మొత్తం 51.19 లక్షలమంది చేరగా.. వారిలో 28.36 లక్షలమందికి పైగా అమ్మాయిలున్నారు. వీరికన్నా అబ్బాయిల సంఖ్య దాదాపు 6 లక్షలు తక్కువ. ఈ విషయాలు కేంద్ర గణాంకాలశాఖ విడుదల చేసిన ‘భారత్‌లో పురుషులు, మహిళలు-2024’ నివేదికలో ఉన్నాయి. 2021-22 సంవత్సరానికి సంబంధించి రూపొందించిన ఈ నివేదికలోని ప్రధానాంశాలు.. అబ్బాయిలు ఎక్కువగా డిగ్రీతోనే చదువు ఆపేస్తుండగా అమ్మాయిలు అంతకుమించి ముందుకెళుతున్నారు. అలాగే ఎంఫిల్‌ కోర్సుల్లో మొత్తం 9,517 మంది చేరితే వీరిలోనూ అమ్మాయిలే (6,125) అధికం. వైద్యకోర్సుల్లోనూ అబ్బాయిలకన్నా అమ్మాయిలు ఎక్కువగా ప్రవేశాలు పొందారు. 2021-22లో దేశంలో మొత్తం అల్లోపతి, హోమియో, ఆయుర్వేదం, నర్సింగ్‌ తదితర వైద్యశాస్త్రాల కోర్సుల్లో 17.05 లక్షల మంది చేరగా వీరిలో 9.83 లక్షల మందికిపైగా అమ్మాయిలే. వీరికన్నా అబ్బాయిలు 2.60 లక్షలు తక్కువ. అయితే గైనకాలజీ పీజీ కోర్సులో 404 మంది చేరితే వారిలో 220 మంది అబ్బాయిలే ఉండటం గమనార్హం.