Posts

Private Jobs

వాసిరెడ్డి వెంకటాద్రి యూనివర్సిటీలో ఫ్యాకల్టీ పోస్టులు

వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నలాజికల్ యూనివర్సిటీ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.  వివరాలు: 1. ప్రొఫెసర్‌ 2. అసోసియేట్ ప్రొఫెసర్‌ 3. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో పీహెచ్‌డీ, పీజీ, సీఎస్‌ఈలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా. ఇంటర్వ్యూ తేదీ: 2025 ఏప్రిల్ 29. Website:https://www.vvitguntur.com/

Private Jobs

విజ్ఞాన్స్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌లో ఫ్యాకల్టీ పోస్టులు

హైదరాబాద్‌లోని విజ్ఞాన్స్‌ ఫౌండేషన్‌ ఫర్‌ సైన్స్‌ టెక్నాలజీ అండ్‌ రిసెర్చ్‌ అసిస్టెంట్ ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.  వివరాలు: 1. ప్రొఫెసర్‌ 2. అసోసియేట్ ప్రొఫెసర్‌ 3. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో పీహెచ్‌డీ, పీజీ, సీఎస్‌ఈ, సీఏలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా. ఇంటర్వ్యూ తేదీ: 2025 ఏప్రిల్ 27. వేదిక: లెమెన్‌రిడ్జ్‌ హోటల్స్‌, 37 అండ్‌ 46హెచ్‌ఐజీ-10, 6వ ఫేస్‌, కేపీ హెచ్‌బీ, కూకట్‌పల్లి, నెక్సస్‌ మాల్ దగ్గర, హైదరాబాద్‌, తెలంగాణ-500072. సెల్‌: 9840850744, 8977283412. Website:https://vignan.ac.in/newvignan/u-life.php

Internship

హైదరాబాద్‌ 8 వ్యూస్‌లో సినిమాటోగ్రఫీ పోస్టులు

హైదరాబాద్‌లోని 8 వ్యూస్‌లో సినిమాటోగ్రఫీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వివరాలు: పోస్టు: సినిమాటోగ్రఫీ సంస్థ: 8 వ్యూస్‌ నైపుణ్యాలు: ఫొటోగ్రఫీ, వీడియో ఎడిటింగ్‌, వీడియో మేకింగ్‌. స్టైపెండ్‌: నెలకు రూ.8,000-12,000. వ్యవధి: 3 నెలలు దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. జాబ్‌ లొకేషన్: హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, మాదాపుర్‌, తెలంగాణ. దరఖాస్తు చివరి తేదీ: 08-05-2025. Website:https://internshala.com/internship/detail/cinematography-internship-in-multiple-locations-at-8views1744086095

Internship

స్కేల్‌ ల్యాబ్స్‌లో ప్రజెంటేషన్‌ డిజైనర్‌ పోస్టులు

హైదరాబాద్‌లోని స్కేల్‌ ల్యాబ్స్‌ కంపెనీలో ప్రజెంటేషన్‌ డిజైనర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వివరాలు: పోస్టు: ప్రజెంటేషన్‌ డిజైనర్‌ సంస్థ: స్కేల్‌ ల్యాబ్స్‌ నైపుణ్యాలు: అడోబ్‌ క్రియేటివ్‌ సూట్‌, కేన్వా, ఎంఎస్‌-పవర్‌పాయింట్‌ నైపుణ్యాలు ఉండాలి. స్టైపెండ్‌: నెలకు రూ.10,000. వ్యవధి: 3 నెలలు దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. జాబ్‌ లొకేషన్: హైదరాబాద్‌. దరఖాస్తు చివరి తేదీ: 05-05-2025 Website:https://internshala.com/internship/detail/presentation-designer-internship-in-hyderabad-at-scale-labs1743825259

Apprenticeship

హెచ్‌ఏఎల్‌లో అప్రెంటిస్‌ పోస్టులు

హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌) 2025 సంవత్సరానికి అప్రెంటిస్‌ ట్రైనింగ్‌ కోసం వివిధ విభాగాల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  విభాగాలు: 1. ఎలక్ట్రానిక్స్‌ 2. ఎలక్ట్రీషియన్‌ 3. ఫిట్టర్‌ 4. టర్నర్‌ 5. మెషనిస్ట్‌ 6. ఇనుస్ట్రుమెంట్ మెకానిక్‌ 7. రిఫ్రిజిరేషన్‌ & ఎయిర్‌ కండిషనింగ్‌ మెకానిక్‌ 8. డ్రాట్స్‌మెన్‌(మెకానికల్) 9. కంప్యూటర్‌ ఆపరేటర్‌ & ప్రోగ్రామింగ్‌ అసిస్టెంట్(సీవోపీఏ) 10. మెషినిస్ట్‌(గ్రైండర్‌) 11. మెకానిక్‌(మోటర్‌ వెహికిల్‌) 12. ఎలక్ట్రోప్లేటర్‌ 13. వెల్డర్‌(గ్యాస్‌ & ఎలక్ట్రిక్‌) 14. పెయింటర్‌(జనరల్) 15. ప్లంబర్‌ 16. మేసన్‌ అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో టెన్‌+2, ఐటీఐలో ఉత్తీర్ణత ఉండాలి. వయోపరిమితి: 2025 మే 4వ తేదీ నాటికి 27 ఏళ్లు ఉండాలి. ఎంపిక విధానం: విద్యార్హతల్లో సాధించిన మెరిట్ ఆధారంగా. దరఖాస్తు ప్రక్రియ: గూగుల్ ఫామ్‌ ద్వారా. దరఖాస్తు చివరి తేదీ: 2025 మే 4. Website:https://hal-india.co.in/home

Admissions

ఏపీ డీఈఈసెట్‌-2025

ఏపీ ప్రభుత్వం, పాఠశాల విద్యా విభాగం 2025-26 విద్యా సంవత్సరానికి రెండేళ్ల డీఈఎల్‌ఈడీ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (డీఈఈసెట్‌)-2025 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. డీఈఈసెట్‌ ర్యాంకు ద్వారా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ప్రభుత్వ డైట్‌లు/ ప్రైవేట్ ఎలిమెంటరీ టీచర్ ఎడ్యకేషన్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌లో ప్రవేశాలు కల్పిస్తారు.  వివరాలు: ఏపీ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(డీఈఈఈసెట్‌)-2025 కోర్సు: డీఈఎల్‌ఈడీ (డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్) అర్హతలు: కనీసం 50% మార్కులతో ఇంటర్మీడియట్ లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.  వయోపరిమితి: కనిష్ఠంగా సెప్టెంబర్ 1 నాటికి 17 ఏళ్లు నిండి ఉండాలి. గరిష్ఠ వయోపరిమితి లేదు.  కేటగిరీ సీట్లు: మ్యాథమెటిక్స్- 25%, ఫిజికల్ సైన్స్- 25%, బయోలాజికల్ సైన్స్- 25%, సోషల్ స్టడీస్- 25%. ఎంపిక ప్రక్రియ: డీఈఈఈసెట్‌లో సాధించిన ర్యాంకు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా సీటు కేటాయిస్తారు.  దరఖాస్తు రుసుము: రూ.750. పరీక్ష విధానం: మొత్తం 100 మార్కులకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో పార్ట్-ఎ 60 మార్కులు- 60 ప్రశ్నలు, పార్ట్-బి 40 మార్కులు- 40 ప్రశ్నలు ఉంటాయి. ఆబ్జెక్టివ్ విధానంలోనే ప్రశ్నలు ఉంటాయి. డీఈఈసెట్‌-2024 నోటిఫికేషన్ విడుదల: 21.04.2025. ఆన్‌లైన్‌ ఫీజు చెల్లింపు తేదీలు: 22.04.2025 నుంచి 07.05.2025 వరకు. ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు: 23.04.2025 నుంచి 08.05.2025 వరకు. హాల్ టిక్కెట్ల జారీ: 20.05.2025. ప్రవేశ పరీక్ష తేదీ: 02. 06.2025 & 03.06.2025. ఫలితాల ప్రకటన: 10.06.2025. Website:https://apdeecet.apcfss.in/ Apply online:https://apdeecet.apcfss.in/login

Walkins

Medical Practitioner Posts In Northern Railway

Northern Railway Ferozepur is conducting interviews for the following posts of Medical Practitioner on contractual basis.  Details: Medical Practitioner: 05 Qualification: MBBS, DNB, DMRD in the relevant discipline as per the post along with work experience. Age Limit: Candidates should not exceed 53 years as on 14th May 2025. Salary: Rs.95,000 - 1,42,000 per month. Selection Process: Based on Interview. Interview Date: 14th May 2025. Venue: Committee Hall, Divisional Railway Manager's Office, Ferozepur. Website:https://nr.indianrailways.gov.in/recruitment_info.jsp?lang=0&id=0,4

Walkins

Project Coordinator Posts In IGNCA, New, Delhi

Indira Gandhi National Centre for the Arts, Delhi is conducting interviews for the following posts on contract basis. No. of Posts: 08 Details: 1. Consultant (Bihar Project): 01 2. Project Manager (Conservation): 02 3. Project Manager (Special Project Cell): 01 4. Consultant (Project Monitoring and Implementation)- 01 5. Project Coordinator- 02 6. Conservation Scientist- 01 Eligibility: PG, BA/LLB, MBA, Ph.D in the relevant disciplines with work experience & etc.,  Salary: Per month Rs.1,00,000 for Consultant, Rs.80,000 for Project Manager; Rs.60,000 for Consultant Coordinator; Rs.45,000 for Conservation Scientist. Selection Process: Based on Interview. Interview Date: 28-04-2025. Venue: First Floor, A-Wing, Conservation Division, IGNCA, Janpath, New Delhi. Website:https://ignca.gov.in/

Internship

Cinematography Posts In 8 Views, Hyderabad

Applications are invited for filling up Cinematography vacancies at 8 Views in Hyderabad. Details: Post: Cinematography Organization: 8 Views Skills: Photography, Video Editing, Video Making. Stipend: Rs.8,000-12,000 per month. Duration: 3 months Application Method: Online. Job Location: Hyderabad, Secunderabad, Madhapur, Telangana. Application Last Date: 08-05-2025. Website:https://internshala.com/internship/detail/cinematography-internship-in-multiple-locations-at-8views1744086095

Internship

Presentation Designer Posts In Scale labs, Hyderabad

Scale Labs Company, Hyderabad is inviting applications for the positions of Presentation Designer. Details: Post: Presentation Designer Company: Scale Labs Skills: Must have Adobe Creative Suite, Canva, MS-PowerPoint skills. Stipend: Rs. 10,000 per month. Duration: 3 months Application Method: Online. Job Location: Hyderabad. Application Deadline: 05-05-2025 Website:https://internshala.com/internship/detail/presentation-designer-internship-in-hyderabad-at-scale-labs1743825259