Posts

Walkins

ఈఎస్‌ఐసీలో సినియర్‌ రెసిడెంట్ పోస్టులు

కర్ణాటక కలబురగిలోని ఈస్ఐసీ మెడికల్‌ కాలేజ్‌,  హాస్పిటల్‌లో ఒప్పంద ప్రాతిపదికన సీనియర్‌ రెసిడెంట్స్‌ ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. మొత్తం పోస్టులు: 37 వివరాలు: అనాటమీ- 03 ఫిజియాలజీ- 02 బయోకెమిస్ట్రీ- 03 ఫార్మకాలజీ- 02 మైక్రోబయాలజీ- 04 ఫోరెన్సిక్‌ మెడిసిన్‌- 01 జనరల్‌ మెడిసిన్‌- 02 జనరల్‌ సర్జరీ- 02 ఆర్థోపెడిక్స్‌- 01 అనస్థిషియాలజీ- 01 రేడియో డయాగ్నసిస్‌- 05 ఐసీయూ/ ఎంఐసీయూ (మెడికల్‌)/ ఐసీసీయూ (మెడికల్‌)- 03 ఎమర్జెన్సీ మెడిసిన్‌- 08 అర్హత: పీజీ డిగ్రీ (ఎండీ/ఎంఎస్‌/ డీఎన్‌బీ) ఉత్తీర్ణత. జీతం: నెలకు 1,36,483. వయోపరిమితి: ఇంటర్వ్యూ తేదీ నాటికి 44 ఏళ్లు మించకూడదు. ఇంటర్వ్యూ తేదీ: 07.05.2025. వేదిక: ఈఎస్‌ఐఎస్‌ మెడికల్‌ కాలేజీ అండ్‌ హాస్పిటల్‌ కలబురిగి. Website:https://www.esic.gov.in/

Government Jobs

రైట్స్‌ లిమిటెడ్‌లో రెసిడెంట్‌ ఇంజినీర్‌ పోస్టులు

ప్రభుత్వ రంగ సంస్థకు చెందిన గుడ్‌గావ్‌లోని రైల్‌ ఇండియా టెక్ని్కల్‌ అండ్‌ ఎకనామిక్‌ సర్వీస్‌ లిమిటెడ్‌ (రైట్స్‌) రెసిడెంట్ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.  వివరాలు: రెసిడెంట్ ఇంజినీర్‌: 05 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా(సివిల్)లో ఉత్తర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 40 ఏళ్లు. జీతం: నెలకు రూ.30,627. దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తు ఫీజు: రూ.300. ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా. దరఖాస్తు చివరి తేదీ: 2025 మే 14. Website:https://www.rites.com/Career

Government Jobs

సీఎస్‌ఐఆర్‌ మద్రాస్‌ కాంప్లెక్స్‌లో జేఎస్‌ఏ పోస్టులు

చెన్నైలోని సీఎస్‌ఐఆర్‌- మద్రాస్‌ కాంప్లెక్స్‌ జూనియర్‌ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 08 వివరాలు: 1. జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌(జనరల్): 01 2. జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్(ఎఫ్‌&ఏ): 02 3. జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌(ఎస్‌&పీ): 01 4. జూనియర్ స్టెనోగ్రాఫర్‌: 04 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో టెన్‌+2లో ఉత్తీర్ణతతో పాటు టైపింగ్‌ వచ్చి ఉండాలి.  వయోపరిమితి: 2025 మే 20వ తేదీ నాటికి జేఎస్‌ఏకు 28 ఏళ్లు, జూనియర్‌ స్టెనోగ్రాఫర్‌కు 30 ఏళ్లు మించకూడదు. జీతం: నెలకు జేఎస్‌ఏ పోస్టులకు రూ.37,885, జూనియర్‌ స్టెనోగ్రాఫర్‌కు రూ.51,408. ఎంపిక విధానం: ప్రొఫీషియన్సీ టెస్ట్, రాత పరీక్ష ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 2025 మే 19. Website:https://www.csircmc.res.in/careers

Walkins

Senior Resident Posts In ESIC, Karnataka

ESIC Medical College and Hospital, Kalaburagi, Karnataka is conducting interviews for the recruitment of Senior Resident posts on contractual basis. No. of Posts: 37 Details: Anatomy- 03 Physiology- 02 Biochemistry- 03 Pharmacology- 02 Microbiology- 04 Forensic Medicine- 01 General Medicine- 02 General Surgery- 02 Orthopedics- 01 Anesthesiology- 01 Radio Diagnosis- 05 ICU/ MICU (Medical)/ ICCU (Medical)- 03 Emergency Medicine- 08 Eligibility: PG Degree (MD/MS/ DNB). Salary: 1,36,483 per month. Age Limit: Not more than 44 years as on the date of interview. Interview Date: 07.05.2025. Venue: ESIC Medical College and Hospital, Kalaburagi. Website:https://www.esic.gov.in/

Government Jobs

Resident Engineer Posts in RITES Limited

Rail India Technical and Economic Services Limited (RITES), Gurugram is inviting applications for the Resident Engineer posts. Details: Resident Engineer: 05 Qualification: Diploma (Civil) in the relevant discipline along with work experience as per the post. Age Limit: 40 years. Salary: Rs. 30,627 per month. Application Fee: Rs. 300. Selection Process: Based on Written Test. Last Date of Application: May 14, 2025. Website:https://www.rites.com/Career

Government Jobs

Project Engineer Posts in CPRI

Central Power Research Institute (CPRI) Bangalore is inviting applications for the vacant posts of Project Engineer on contractual basis.  Details: Project Engineer: 02  Qualification: Must have passed ME/MTech in the relevant discipline as per the post along with work experience. Age Limit: Not more than 30 years.  Application Process: Offline. Address: Chief Administrative Officer, Central Power Research Institute (CPRI), Post Box No.8066, Prof. Sir. C V Raman Road, Sadashivnagar Post Office, Bangalore - 560080. Last Date of Application: 16-05-2025. Website:https://cpri.res.in/en/career

Government Jobs

యూపీఎస్సీ నోటిఫికేషన్‌

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) వివిధ విభాగాల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 40 వివరాలు: 1. సైంటిస్ట్‌: 06 2. సైంటిఫిక్‌ ఆఫీసర్‌(ఎలక్ట్రికల్): 03 3. సైంటిఫిక్‌ ఆఫీసర్‌(మెకానికల్): 01 4. ప్రొఫెసర్‌ (సుగర్‌ టెక్నాలజీ): 01 5. టెక్నికల్ ఆఫీసర్‌(ఫారెస్ట్రీ): 03 6. లెక్చరర్‌(సుగర్‌ టెక్నాలజీ): 01 7. ట్రైనింగ్‌ ఆఫీసర్‌(వెల్డర్‌): 09 8. సీనియర్‌ వెటర్నరీ ఆఫీసర్‌: 16 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో మాస్టర్స్‌ డిగ్రీ, బీటెక్‌, బీఈ, డిప్లొమా, పీజీ, పీజీ డిప్లొమాలో ఉత్తీర్ణతతో పాటు, పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: సైంటిస్ట్‌-బి పోస్టుకు 38 ఏళ్లు, సైంటిస్ట్‌-బి(బాలిస్టిక్‌, బయాలజీ, కెమిస్ట్రీ)పోస్టులకు 35 ఏళ్లు,  సైంటిస్ట్‌-బి(డాక్యుమెంట్స్‌)పోస్టుకు 40 ఏళ్లు, సైంటిఫిక్‌ ఆఫీసర్‌, టెక్నికల్‌ ఆఫీసర్‌కు 30 ఏళ్లు, ప్రొఫెసర్‌కు 50 ఏళ్లు, లెక్చరర్‌కు 35 ఏళ్లు ఉండాలి. దరఖాస్తు ఫీజు: రూ.25, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు లేదు. ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: 2025 మే 15. Website: https://upsc.gov.in/recruitment/recruitment-advertisements  

Government Jobs

టీఐఎఫ్‌ఆర్‌లో లైబ్రరీ ట్రైనీ పోస్టులు

ముంబయిలోని టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రిసెర్చ్‌ (టీఐఎఫ్‌ఆర్‌) కింది పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల దరఖాస్తులు కోరుతోంది. వివరాలు: 1. ఇంజినీర్‌ (మెకానికల్‌)- 01 2. సైంటిఫిక్‌ అసిస్టెంట్‌- 01 3. లైబ్రరీ ట్రైనీ- 01 అర్హత: పోస్టును అనుసరించి 60శాతం మార్కులతో సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, ఎంఈ/ ఎంటెక్‌, బ్యాచిలర్‌ ఆఫ్‌ లైబ్రేరియన్‌ ఉత్తీర్ణతతో కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉండాలి. స్టైపెండ్‌: నెలకు ఇంజినీర్‌కు రూ.1,34,907; సైంటిఫిక్‌ అసిస్టెంట్‌కు రూ.70,290; లైబ్రరీ ట్రైనీ పోస్టుకు రూ.22,000. వయోపరిమితి: ఇంజినీర్‌కు 35 ఏళ్లు; ఇతర పోస్టులకు 28 ఏళ్లు మించకూడదు. ట్రైనింగ్‌ ప్రదేశం: టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రిసెర్చ్‌, ముంబయి. ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌. దరఖాస్తు చివరి తేదీ: 17-05-2025. Website: https://www.tifr.res.in/

Government Jobs

ఎన్‌ఐఐలో స్టాఫ్‌ సైంటిస్ట్‌ పోస్టులు

దిల్లీలోని బ్రిక్‌-నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇమ్యూనాలజీ (ఎన్‌ఐఐ) డైరెక్డ్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన కింది స్టాఫ్‌ సైంటిస్ట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 11 వివరాలు: 1. స్టాఫ్‌ సైంటిస్ట్‌-2: 03 2. స్టాఫ్‌ సైంటిస్ట్‌-4: 08 అర్హత: ఎంఎస్సీ లేదా ఎంటెక్‌/ ఎండీ/ ఎంవీఎస్సీ/ ఎంఫార్మ్‌/ ఎంబయోటెక్‌, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.  వయోపరిమితి: స్టాఫ్‌ సైంటిస్ట్‌-2కు 40ఏళ్లు; స్టాఫ్‌ సైంటిస్ట్‌-4కు 50ఏళ్లు మించకూడదు.  ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తు ఫీజు: రూ.500. ఆన్‌లైన్‌ అప్లికేషన్‌లకు చివరి తేదీ: 26-05-2025. Website: https://www.nii.res.in/en/announcements

Government Jobs

ఇంజినీరింగ్ ప్రాజెక్ట్‌ ఇండియా లిమిటెడ్‌లో మేనేజిరియల్‌ పోస్టులు

న్యూ దిల్లీలోని ఇంజినీరింగ్‌ ప్రాజెక్ట్‌ ఇండియా లిమిటెడ్‌ (ఈపీఐఎల్‌) ఫిక్స్‌డ్‌ టర్మ్‌ ప్రాతిపదికన మేనేజిరియల్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 68 వివరాలు:  1. అసిస్టెంట్‌ మేనేజర్‌- 22 2. మేనేజర్‌ (గ్రేడ్‌-2)- 10 3. మేనేజర్‌ (గ్రేడ్‌-1)- 18 4. సీనియర్‌ మేనేజర్‌- 18 విభాగాలు: మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, సివిల్‌, లీగల్‌, ఐటీ, ఐసీటీ సపోర్ట్‌.  అర్హత: కనీసం 55 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్‌/ ఏఎంఐఈ లేదా తత్సమానం. సీఏ/ ఐసీడబ్ల్యూఏ/ ఎంబీఏ, ఎల్‌ఎల్‌బీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. జీతం: నెలకు అసిస్టెంట్‌ మేనేజర్‌కు రూ.40,000; మేనేజర్‌ గ్రేడ్‌-2కు రూ.50,000 మేనేజర్‌ గ్రేడ్‌-1కు రూ.60,000; సీనియర్‌ మేనేజర్‌కు రూ.70,000. వయోపరిమితి: అసిస్టెంట్‌ మేనేజర్‌కు 32 ఏళ్లు; మేనేజర్‌ గ్రేడ్‌-2కు 35 ఏళ్లు; మేనేజర్‌ గ్రేడ్‌-1కు 37 ఏళ్లు; సీనియర్‌ మేనేజర్‌కు 42 ఏళ్లు మించకూడదు. ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా. ఇంటర్వ్యూ వేదిక: కార్పొరేట్‌ ఆఫీస్‌ న్యూదిల్లీ, రిజినల్‌ ఆఫీసెస్‌. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 06.05.2025. Website: https://epi.gov.in/