Posts

Current Affairs

జాబిల్లిపైకి డ్రోన్‌

అమెరికాకు చెందిన ప్రైవేట్‌ కంపెనీ ఇంట్యూటివ్‌ మెషీన్స్‌ ఇటీవల చంద్రుడి దక్షిణ ధ్రువం వద్ద దిగేలా ‘అథీనా’ అనే ల్యాండర్‌ను ప్రయోగించింది. అందులో ఓ డ్రోన్‌ను పంపించింది. నాసాకు చెందిన కెన్నడీ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి స్పేస్‌ఎక్స్‌ ఫాల్కన్‌ 9 రాకెట్‌ ద్వారా 2025, ఫిబ్రవరి 27న దీన్ని ప్రయోగించారు. ఇది మార్చి 6న జాబిల్లిపై దిగనుంది. ఈ ల్యాండర్‌ ఎత్తు 15 అడుగులు. చందమామ దక్షిణ ధ్రువానికి 100 మైళ్ల దూరంలో ల్యాండ్‌ అయ్యేలా దీనికి లక్ష్యాన్ని నిర్దేశించారు. జాబిలిపై సూర్య కిరణాలు ఎన్నడూ పడని జెట్‌ బ్లాక్‌ బిలానికి దాదాపు 400 మీటర్ల దూరంలోనే ఆ ప్రాంతం ఉంది. 

Walkins

ఐఓసీఎల్‌లో మెడికల్ ఆఫీర్‌ పోస్టులు

అస్సాంలోని ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్ (ఐఓసీఎల్‌), గువహటి  మెడికల్ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.  వివరాలు: మెడికల్ ఆఫీసర్‌(సీడీఎంఓ): 03 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్‌ డిగ్రీ, ఎండీ, ఎంఎస్‌లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. జీతం: నెలకు రూ.1.05,200. ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా. ఇంటర్వ్యూ తేదీ: 3-3-2025. వేదిక: ఎసీఎంఓ, గువహటి రిఫైనరీ హాస్పిటల్‌, ఇండియన్‌ ఆయిల్ కార్పొరేషన్‌ లిమిటెడ్, పీఓ-నూన్‌మతి, కామ్రూప్‌ మెట్రో, గువహటి-781020. Website:https://iocl.com/latest-job-opening  

Private Jobs

టెక్ మహీంద్రాలో టెక్‌ లీడ్‌ ఉద్యోగాలు

హైదరాబాద్‌లోని టెక్ మహీంద్రా కంపెనీ టెక్‌ లీడ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టులు: 15 వివరాలు: కంపెనీ: టెక్ మహీంద్రా  అర్హత: కంప్యూటర్‌ సైన్స్‌, ఐటీ ఎలక్ట్రానిక్స్‌లో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత, లేదా లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. నైపుణ్యాలు: పైథాన్‌, టెలీకామ్‌ డొమైన్‌, ఏపీఐ టెస్టింగ్‌ పరిజ్ఞానం తదితర నైపుణ్యాలు ఉండాలి.  జాబ్ లొకేషన్: హైదరాబాద్. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. దరఖాస్తు చివరి తేదీ: 30-03-2025. Website:https://careers.techmahindra.com/JobDetails.aspx?JobCode=NgAAADIAAAA1AAAAOQAAADEAAAA=-GFemJuZW+C0=&&IndustryType=SQAAAFQAAAA=-cu6HGbNv01o=

Government Jobs

ఉడుపి కొచ్చిన్‌ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో మేనేజర్‌ పోస్టులు

కర్ణాటకలోని ఉడుపి కొచ్చిన్‌ షిప్‌యార్డ్ లిమిటెడ్ (యూసీఎస్‌ఎల్‌) ఒప్పంద ప్రాతిపదికన మేనేజర్‌ పోస్టుల భర్తీకీ దరఖాస్తులు కోరుతోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 03 వివరాలు: 1. మేనేజర్‌(ఫైనాన్స్‌): 01 2. డిప్యూటీ మేనేజర్‌(ఫైనాన్స్‌): 01 3. డిప్యూటీ మేనేజర్‌(ఎలక్ట్రికల్ డిసైన్‌): 01 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో సీఏ, డిగ్రీ(ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్)లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.  వయోపరిమితి: మార్చి 03, 2025 తేదీ నాటికి 40 ఏళ్లు మించకూడదు. జీతం: నెలకు మేనేజర్‌కు రూ.60,000 - రూ.1,80,000, డిప్యూటీ మేనేజర్‌కు రూ.50,000 - రూ. 1,60,000. దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.300, ఎస్సీ, ఎస్టీ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 03-03-2025. Website:https://cochinshipyard.in/careerdetail/career_locations/662

Government Jobs

ఉడుపి కొచ్చిన్‌ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో పోస్టులు

కర్ణాటకలోని ఉడుపి కొచ్చిన్‌ షిప్‌యార్డ్ లిమిటెడ్ (యూసీఎస్‌ఎల్‌) ఆఫీస్‌ అసిస్టెంట్ పోస్టుల భర్తీకీ దరఖాస్తులు కోరుతోంది.  మొత్ం పోస్టులు: 8 వివరాలు: అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఏఐసీటీఈ గుర్తించిన యూనివర్సిటీ నుంచి డిగ్రీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.  వయోపరిమితి: మార్చి 17, 2025 తేదీ నాటికి 30 ఏళ్లు మించకూడదు. జీతం: నెలకు రూ.25,000. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 17-03-2025. Website:https://cochinshipyard.in/careerdetail/career_locations/665

Government Jobs

టీహెచ్‌ఎస్‌టీఐ-బీఆర్‌ఐసీలో పోస్టులు

ఫరిదాబాద్‌లోని బీఆర్‌ఐసీ- ట్రాన్స్‌లేషనల్ హెల్త్‌ సైన్స్‌ అండ్ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్‌ (టీహెచ్‌ఎస్‌టీఐ-బీఆర్‌ఐసీ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 06 వివరాలు: 1. ప్రాజెక్టు నర్స్‌-3: 02 2. ప్రాజెక్టు టెక్నికల్ సపోర్ట్‌-2: 01 3. ప్రాజెక్టు టెక్నికల్ సపోర్ట్‌-3: 01 4. ప్రాజెక్టు టెక్నికల్ సపోర్ట్-1: 02 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పదోతరగతి, డిప్లొమా(ఎంఎల్‌టీ, డీఎంఎల్‌టీ, ఐటీఐ), డిగ్రీ, ఇంటర్‌, బీఎస్సీ నర్సింగ్‌లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి ఉండాలి.  వయోపరిమితి: ప్రాజెక్టు నర్స్‌, ప్రాజెక్టు టెక్నికల్ సపోర్ట్-3 పోస్టులకు 35 ఏళ్లు, ప్రాజెక్టు టెక్నికల్ సపోర్ట్-2 పోస్టుకు 30 ఏళ్లు, ప్రాజెక్టు టెక్నికల్ సపోర్ట్‌-1 పోస్టుకు 28 ఏళ్లు. జీతం: నెలకు ప్రాజెక్టు నర్స్‌, ప్రాజెక్టు టెక్నికల్ సపోర్ట్-3 పోస్టులకు రూ.28,000, ప్రాజెక్టు టెక్నికల్ సపోర్ట్-2 పోస్టుకు రూ.20,000, ప్రాజెక్టు టెక్నికల్ సపోర్ట్-1 పోస్టుకు రూ.18,000. ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 06-03-2025. Website:https://thsti.res.in/en/Jobs

Apprenticeship

ఎస్‌ఈసీఆర్‌-బిలాస్‌పూర్‌లో అప్రెంటిస్‌ పోస్టులు

సౌత్‌ ఈస్ట్‌ సెంట్రల్ రైల్వే (ఎస్‌ఈసీఆర్‌), బిలాస్‌పూర్‌ వివిధ విభాగాల్లో ట్రేడ్ అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకీ దరఖాస్తులు కోరుతోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 835 వివరాలు: 1. కార్పెంటర్‌: 38 2. సీఓపీఏ: 100 3. డ్రాఫ్ట్స్‌మెన్‌(సివిల్): 11 4. ఎలక్ట్రీషియన్‌: 182 5. ఎలక్ట్రీషియన్‌(మెకానిక్‌): 05 6. ఫిట్టర్‌: 208 7. మెషనిస్ట్: 04 8. పెయింటర్‌: 45 9. ప్లంబర్‌: 25 10. మెకానిక్‌(ఏఆర్‌సీ): 40 11. ఎస్‌ఎండబ్ల్యూ: 04 12. స్టెనో(ఇంగ్లిష్‌): 27 13. స్టెనో(హిందీ): 19 14. డీసిల్‌ మెకానిక్‌: 08 15. టర్నర్‌: 04 16. వెల్డర్‌: 19 17. వైర్‌మెన్‌: 90  18. కెమికల్ లాబోరేటరీ అసిస్టెంట్: 04 19. డిజిటల్‌ ఫోటోగ్రాఫర్‌: 02 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఐటీఐ, పదోతరగతి, ఇంటర్‌లో ఉత్తీర్ణత ఉండాలి. వయోపరిమితి: 25-03-2025 తేదీ నాటికి 15 - 24 ఏళ్లు ఉండాలి. ఎంపిక విధానం: విద్యార్హతల్లో సాధించిన మార్కుల ఆధారంగా.  ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 25 మార్చి 2025 Website:https://secr.indianrailways.gov.in/view_section.jsp?fontColor=black&backgroundColor=LIGHTSTEELBLUE&lang=0&id=0,2,1903,2195

Walkins

Medical Officer Posts In IOCL

Indian Oil Corporation Limited (IOCL) Guwahati, Assam is conducting interviews for the vacant posts of Medical Officer.  Details: Medical Officer (CDMO): 03 Qualification: MBBS degree, MD, MS in the relevant discipline as per the post and work experience. Salary: Rs. 1,05,200 per month. Selection Process: Based on Interview. Interview Date: 3 March 2025 Venue: ACMO, Guwahati Refinery Hospital, Indian Oil Corporation Limited, PO-Noonmati, Kamrup Metro, Guwahati-781020. Website:https://iocl.com/latest-job-opening

Private Jobs

Tech Lead Jobs In Tech Mahindra

Tech Mahindra Company, Hyderabad is inviting applications for the posts of Tech Lead. No. of Posts: 15 Details: Tech Lead Company: Tech Mahindra Eligibility: Degree, PG in Computer Science, IT Electronics or equivalent educational qualification. Skills: Python, Telecom domain, API testing knowledge etc. Job Location: Hyderabad. Application Method: Online. Application Last Date: 30-03-2025. Website:https://careers.techmahindra.com/JobDetails.aspx?JobCode=NgAAADIAAAA1AAAAOQAAADEAAAA=-GFemJuZW+C0=&&IndustryType=SQAAAFQAAAA=-cu6HGbNv01o=

Government Jobs

Manager Posts In Udupi Cochin Shipyard Limited

Udupi Cochin Shipyard Limited (UCSL) in Karnataka is inviting applications for the Manager posts on contractual basis.  No. of Posts: 03 Details: 1. Manager (Finance): 01 2. Deputy Manager (Finance): 01 3. Deputy Manager (Electrical Design): 01 Eligibility: Candidates should have passed CA, Degree (Electrical Engineering) in the relevant discipline as per the post and should have work experience. Age Limit: Not more than 40 years as on March 03, 2025. Salary: Rs.60,000 - Rs.1,80,000 per month for Manager, Rs.50,000 - Rs. 1,60,000 for Deputy Manager. Application Process: Online. Last Date of Application: 03-03-2025. Website:https://cochinshipyard.in/careerdetail/career_locations/662