Verify it's really you

Please re-enter your password to continue with this action.

Posts

Internship

నేషనల్ డోప్‌ టెస్టింగ్‌ ల్యాబోరేటరిలో ఇంటర్న్స్‌ పోస్టులు

నేషనల్ డోప్‌ టెస్టింగ్‌ ల్యాబోరేటరి (ఎన్‌డీటీఎల్‌) ఇంటర్న్స్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  వివరాలు: ఇంటర్న్స్: 10  అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. స్టైపెండ్‌: నెలకు రూ.20,000. దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తు చివరి తేదీ: 2026 జనవరి 7.  Website:https://ndtlindia.com/career/

Government Jobs

ఐఐటీ రూర్కీలో జేఆర్‌ఎఫ్ పోస్టులు

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ టెక్నాలజీ రూర్కీ (ఐఐటీ రూర్కీ) ఒప్పంద ప్రాతిపదికన జూనియర్ రిసెర్చ్‌ ఫెలో పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  వివరాలు: జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో  అర్హత: సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంటెక్‌/ఎమ్మెస్సీ(హైడ్రాలజీ లేదా జియోటెక్నికల్ ఇంజనీరింగ్‌/రిమోట్ సెన్సింగ్/గ్లేషియాలజీ/జియాలజీ)లో ఉత్తీర్ణతతో పాటు నెట్/ గేట్‌లో అర్హత సాధించి ఉండాలి. ఫెలోషిప్‌: నెలకు రూ.37,000. దరఖాస్తు ప్రక్రియ: ఈమెయిల్ ద్వారా dsarya.iitr@gmail.com.కు పంపాలి. ఆన్‌లైన్‌ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2026 జనవరి 20. Website:https://iitr.ac.in/Careers/Project%20Jobs.html

Government Jobs

బనారస్ హిందూ యూనివర్సిటీలో రిసెర్చ్‌అసోసియేట్ పోస్టులు

వారణాసీలోని బనారస్ హిందూ యూనివర్సిటీ (బీహెచ్‌యూ), తాత్కాలిక ప్రాతిపదికన రిసెర్చ్‌అసోసియేట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. వివరాలు: రిసెర్చ్‌ అసోసియేట్  అర్హత: సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 55 శాతం మార్కులతో ఎమ్మెస్సీ/ పీహెచ్‌డీలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. గరిష్ట వయోపరిమితి: 35 ఏళ్లు మించకూడదు. ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తు చివరి తేదీ: 24-01-2026. Website:https://www.bhu.ac.in/site/tempvacancy/1_2_16

Apprenticeship

ఎడ్‌సిల్‌ లిమిటెడ్‌లో గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ పోస్టులు

ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాకు చెందిన న్యూదిల్లీలోని ఎడ్‌సిల్‌ (ఇండియా) లిమిటెడ్‌ విద్యా మంత్రిత్వశాఖ, భారత ప్రభుత్వంకు చెందిన మినీ రత్న క్యాటగిరీ-1 సీపీఎస్‌ఈ సంస్థ గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. వివరాలు: గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌: 15 ఖాళీలు గ్రాడ్యుయేట్‌ విభాగాలు: బీటెక్‌ (సీఎస్‌/ఐటీ/ఈసీఈ), బీకాం, సీఏ(ఇంటర్మీడియట్‌), సీఎంఏ, బీబీఏ(హారర్స్‌)/బీఏ (హెచ్‌ఆర్‌ఎం)/బీఎంఎస్‌, బీబీఏ (జనరల్‌)/బీఏ (ఇంగ్లిష్‌)/సోషియాలజీ/సోషల్‌ సైన్స్‌). అర్హత: 01.04.2024 తరువాత ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట  ఉత్తీర్ణులై ఉండాలి.  స్టైపెండ్‌: నెలకు 15,000. గరిష్ఠ వయోపరిమితి: చివరి తేదీ నాటికి 18 - 25 ఏళ్ల మద్య ఉండాలి.  ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ద్వారా. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 19.01.2026. Website:https://edcilindia.co.in/

Admissions

కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (యూజీ)-2026

దేశవ్యాప్తంగా కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఇతర విద్యాసంస్థల్లో 2026-27 విద్యాసంవత్సరానికి యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే సీయూఈటీ - యూజీ పరీక్షకు దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. ఒక్కో అభ్యర్థి గరిష్ఠంగా ఐదు సబ్జెక్టుల్ని మాత్రమే ఎంచుకొనేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా 306 పట్టణాలు, విదేశాల్లోని 15 పట్టణాల్లో పరీక్ష నిర్వహిస్తారు.  వివరాలు: కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ యూజీ)-2026 అర్హత: ఇంటర్మీడియట్‌/ తత్సమాన అర్హత కలిగి ఉండాలి. ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష మాధ్యమం: 13 భాషల్లో (హిందీ, ఇంగ్లిష్, గుజరాతీ, మరాఠీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, బెంగాలీ, అస్సామీ, ఉర్దూ, పంజాబీ, ఒడియా) రాయొచ్చు. ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ఆధారంగా సీటు కేటాయిస్తారు. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరాఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు రుసుము: జనరల్- మూడు సబ్జెక్టుల వరకు రూ.1000; అడిషనల్‌ సబ్జెక్టుకు రూ.400. ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్‌- మూడు సబ్జెక్టులకు రూ.900; అడిషనల్‌ సబ్జెక్టుకు రూ.375. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ థర్డ్‌ జెండర్‌- మూడు సబ్జెక్టులకు రూ.800; అడిషనల్‌ సబ్జెక్టుకు రూ.350. తెలంగాణలోని పరీక్ష కేంద్రాలు: ఆదిలాబాద్‌, హైదరాబాద్, జగిత్యాల, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, కొత్తగూడెం, మహబూబ్ నగర్, నల్గొండ, నిజామాబాద్, సిద్దిపేట, వరంగల్, పెద్దపల్లి. ఏపీలోని పరీక్ష కేంద్రాలు: అదోని, అమలాపురం, అనంతపురం, బీమవరం, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, మచిలీపట్నం, మదనపల్లి, మార్కాపురం, నంద్యాల, నెల్లూరు, ఒంగోలు, ప్రొద్దుటూరు, పుత్తూరు, రాజమహేంద్రవరం, రాయచోటీ, శ్రీకాకుళం, సూరంపాలెం, తాడిపత్రి, తిరుపతి, తిరువూరు, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం. ఆన్‌లైన్‌ దరఖాస్తు సమర్పణ తేదీలు: 03-01-2026 నుంచి 30.01.2026. రుసుము చెల్లింపు చివరి తేదీ: 31-01-202. దరఖాస్తు సవరణ తేదీలు: 02 నుంచి 04-02-2026 వరకు. పరీక్ష తేదీలు: 11- 31-05-2026 వరకు. Website:https://cuet.nta.nic.in/

Internship

Internship Posts at the National Dope Testing Laboratory

The National Dope Testing Laboratory (NDTL) is inviting applications to fill internship posts. Details: Interns: 10 Eligibility: Depending on the post, candidates must have an MSc degree in the relevant field along with work experience. Stipend: Rs. 20,000 per month. Application Process: Online. Last date for application: January 7, 2026. Website:https://ndtlindia.com/career/

Government Jobs

JRF Posts at IIT Roorkee

The Indian Institute of Technology Roorkee (IIT Roorkee) is inviting applications for Junior Research Fellow positions on a contractual basis.  Details: Junior Research Fellow Eligibility: Must have a M.Tech/M.Sc. degree (in Hydrology or Geotechnical Engineering/Remote Sensing/Glaciology/Geology) from a recognized university in the relevant discipline, along with qualifying in NET/GATE. Fellowship: Rs. 37,000 per month. Application process: Send via email to dsarya.iitr@gmail.com.  Last date for online application submission: January 20, 2026. Website:https://iitr.ac.in/Careers/Project%20Jobs.html

Government Jobs

Research Associate Posts at Banaras Hindu University

Banaras Hindu University (BHU), Varanasi, is inviting applications for Research Associate positions on a temporary basis.  Details: Research Associate Eligibility: Must have passed M.Sc./Ph.D. in the relevant field from a recognized university with at least 55% marks, along with work experience. Maximum age limit: Should not exceed 35 years. Selection process: Candidates will be selected based on an interview. Application method: Online. Last date for application: 24-01-2026. Website:https://www.bhu.ac.in/site/tempvacancy/1_2_16

Apprenticeship

Graduate Apprentice Posts In EdCIL Limited

EdCIL (India) Limited, a Mini Ratna Category-1 CPSE under the Ministry of Education, Government of India, New Delhi is inviting online applications for Graduate Apprentice posts. Details: Graduate Apprentice: 15 vacancies Graduate Disciplines: B.Tech (CS/IT/ECE), B.Com, CA (Intermediate), CMA, BBA (Honours)/BA (HRM)/BMS, BBA (General)/BA (English)/Sociology/Social Science. Eligibility: Must have completed graduation in any discipline after 01.04.2024. Stipend: Rs.15,000 per month. Maximum Age Limit: Must be between 18 and 25 years as of the last date. Selection Process: Based on online interview. Application Process: Online. Last date for online application: 19.01.2026.  Website:https://edcilindia.co.in/

Admissions

Common University Entrance Test (CUET UG) 2026 - UG Programmes

The Common University Entrance Test (CUET UG) 2026 is conducted by the National Testing Agency (NTA) for admission into various Undergraduate (UG) programmes offered by Central Universities and other participating Universities/Institutions across India for the academic year 2026-27.  Details:  Common University Entrance Test (CUET UG) 2026  CUET (UG) 2026 is a Computer Based Test (CBT) conducted in 13 Indian languages. The examination evaluates candidates through Language Tests, Domain-Specific Subjects, and a General Aptitude Test. CUET scores are used by universities to prepare merit lists and conduct admissions, ensuring transparency, equity, and uniform assessment standards nationwide. Eligibility: Candidates who have passed Class 12 or equivalent examination from a recognized board or are appearing in 2026 are eligible to appear for CUET (UG) 2026.  Application Fee: General - Rs.1000 for up to three subjects; Rs.400 for each additional subject. OBC/EWS - Rs.900 for up to three subjects; Rs.375 for each additional subject. SC/ST/PwBD/Third Gender - Rs.800 for three subjects; Rs.350 for each additional subject. Online Application Start Date: 03 January 2026. Last Date to Apply: 30 January 2026 (up to 11:50 PM). Last Date for Fee Payment: 31 January 2026. Correction Window: 02 to 04 February 2026. Examination Dates: 11 to 31 May 2026 (Tentative). Website:https://cuet.nta.nic.in/