Posts

Government Jobs

Posts In NLC India Limited

NLC India Limited (NLC) is inviting applications for the Junior Overman (Trainee) and Mining Sardar in various departments.  Number of Posts: 171 Details: 1. Junior Overman (Trainee): 69 2. Mining Sardar: 102 Qualification: Degree (Mining Engineering) and Diploma (Mining) from any recognized university in the relevant discipline as per the post. Age Limit: 30 to 35 years as on 01-04-2025.  Salary: Rs.30,000 - Rs.1,00,000 per month for Junior Overman, Rs.26,000 - Rs.1,10,000 for Mining Sardar. Application fee: Rs.595 for General, OBC, EWS candidates for Junior Overman, Mining Sardar posts, Rs.486. Rs.295 for SC, ST, candidates, Rs.236.  Selection process: Candidates will be selected through written test and medical fitness test. Last date of online applications: 4th June 2025. Website: https://www.nlcindia.in/website/en/careers/jobs/currentopenings.html

Government Jobs

Medical Consultant Posts In BHEL

Bharat Heavy Electricals Limited (BHEL), Hyderabad is inviting applications for the Medical Consultant posts in various departments on part-time basis.  No. of Posts: 18 Details: Departments: Neurology, Oncology, Cardiology, Gastroenterology, Nephrology, Ophthalmology, Pediatrics, Radiology, Surgery. Qualification: DM, MD/MS/DNB, PG Diploma in the relevant discipline as per the posts along with work experience.  Age Limit: 65 years as on 01.05.2025. Salary: Rs.500 - Rs.1000 per hour Selection Process: Candidates will be selected on the basis of interview. Application Process: Offline. Address: Applications should be sent to Senior Manager/HR-RMX, HRM Department, Ground Floor, Administrative Building, BHEL, RC Puram, Hyderabad-502032 by 4th June. Last date of application: 4th June 2025. Website: https://careers.bhel.in/index.jsp

Government Jobs

Posts In Aeronautical Development Agency

Aeronautical Development Agency (ADA) is inviting applications for the filling of following posts on contractual basis. Number of Posts: 23 Details: 1. Project Admin Assistant (PPA): 09 2. Project Senior Admin Assistant (PSAA): 06 3. Project Admin Officer (PAO): 04 4. Project Technical Assistant (PTA): 02 5. Project Senior Technical Assistant (PSTA): 02 Qualification: Degree in the relevant discipline and work experience as per the post. Age Limit: 35 years for PPA, PTA, 45 years for PSTA, PSAA, 50 years for PAO as on 13th June 2025. Salary: Rs.35,220 per month for PPA, Rs.47,496 for PSAA, Rs.59,276 for PAO, Rs.35,220 for PTA, Rs.50,224 for PSTA. Selection Process: Based on Written Test, Skill Test, Interview. Online Applications Last Date: June 13, 2025. Website: https://ada.gov.in/

Current Affairs

అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం

సమాజంలో కుటుంబ ప్రాముఖ్యతను తెలియజేసే లక్ష్యంతో ప్రపంచవ్యాప్తంగా ఏటా మే 15న అంతర్జాతీయ కుటుంబ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. కుటుంబం అనేది ప్రతి వ్యక్తి జీవితంలో ముఖ్య భాగం. ఇది లేనిదే మనుషులకు మనుగడ లేదు. సమాజంలో బాధ్యత ఉన్నవారిగా మెలిగేందుకు కావాల్సిన శిక్షణ కుటుంబం నుంచే లభిస్తుంది. ఇలాంటి కుటుంబ వ్యవస్థ గొప్పతనం, ఆవశ్యకతపై ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం. చారిత్రక నేపథ్యం: ఐక్యరాజ్య సమితి (యూఎన్‌ఓ)లోని ఆర్థిక, సామాజిక మండలికి చెందిన సామాజిక అభివృద్ధి కమిషన్‌ కుటుంబం, దాని ప్రాముఖ్యంపై దృష్టి సారించాలని 1983లో యూఎన్‌ఓకు సిఫార్సు చేసింది. మారుతున్న ఆర్థిక, సామాజిక పరిస్థితులు కుటుంబ వ్యవస్థ ప్రభావితమవుతోందని యూఎన్‌ఓ గుర్తించింది. కుటుంబ స్థితి, శ్రేయస్సును మెరుగుపరచడంతోపాటు సమస్యలపై ప్రజల్లో అవగాహన కల్పించే ఉద్దేశంతో ఏటా మే 15న ‘అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం’గా జరుపుకోవాలని యూఎన్‌ఓ జనరల్‌ అసెంబ్లీ 1993లో తీర్మానించింది. 1994 నుంచి  దీన్ని ఏటా నిర్వహిస్తున్నారు. 2025 నినాదం: Family-Oriented Policies for Sustainable Development: Towards the Second World Summit for Social Development

Current Affairs

పీరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే (పీఎల్‌ఎఫ్‌ఎస్‌)

మనదేశంలో తొలిసారిగా నెలవారీ నిరుద్యోగ రేటును ప్రభుత్వం 2025, మే 15న వెల్లడించింది. గణాంకాలు, పథకాల అమలు శాఖ విడుదల చేసిన తొలి నెలవారీ ‘పీరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే (పీఎల్‌ఎఫ్‌ఎస్‌) ప్రకారం 2025, ఏప్రిల్‌లో నిరుద్యోగ రేటు 5.1 శాతంగా నమోదైంది. దేశంలో ఉద్యోగాలకు అర్హత ఉన్న వ్యక్తుల్లో, ఎంత శాతం మంది నిరుద్యోగంతో ఉన్నారో సత్వరం తెలపడమే ఈ నివేదిక లక్ష్యం. ఇప్పటిదాకా త్రైమాసికం, వార్షిక వారీ గణాంకాలనే ప్రభుత్వం విడుదల చేసేది. కరెంట్‌ వీక్లీ స్టేటస్‌ (సీడబ్ల్యూఎస్‌) రూపంలో సేకరించిన తాజా గణాంకాల ప్రకారం.. మహిళల(5%)తో పోలిస్తే పురుషుల్లోనే ఎక్కువ మంది (5.2%)కి ఉద్యోగం లేదు. 15-29 ఏళ్ల వయసున్న వారిలో నిరుద్యోగ రేటు 13.8 శాతంగా ఉంది.

Current Affairs

‘తీస్తా ప్రహార్‌’

పశ్చిమ బెంగాల్‌లోని తీస్తా ఫీల్డ్‌ ఫైరింగ్‌ రేంజ్‌లో ‘తీస్తా ప్రహార్‌’ పేరుతో భారత సైన్యం భారీ ఎత్తున సైనిక విన్యాసాలు నిర్వహించింది. నదీ తీర ప్రాంతంలో యుద్ధం సంభవిస్తే ఎలా ఎదుర్కోవాలి.. శత్రువు వ్యూహాలను ఎలా ధ్వంసం చేయాలన్న దానిపై కసరత్తు చేసింది. ఆయుధ రవాణా, సైనికుల మధ్య సమన్వయం తదితర అంశాలను క్షేత్ర స్థాయిలో పరీక్షించింది.  ఇటీవల భారత సైన్యంలోకి అత్యాధునిక సాంకేతిక వ్యవస్థ, ఆయుధాలు వచ్చి చేరిన క్రమంలో వాటిని వినియోగించడం, సాంకేతికంగా ఎదురయ్యే సమస్యలపై ఈ విన్యాసాల్లో ప్రధానంగా దృష్టి సారించింది. 

Current Affairs

సముద్ర జలాల శుద్ధి

సముద్ర జలాలను శుద్ధి చేయడానికి అధిక పీడనంతో కూడిన దేశీయ నానో రంధ్రాల బహుళ అంచెల పాలిమెరిక్‌ పొరలను రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) ఆవిష్కరించింది. కాన్పుర్‌లోని డీఆర్‌డీవోకు చెందిన రక్షణ సామగ్రి స్టోర్స్, పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఎంఎస్‌ఆర్‌డీఈ) ఈ సాంకేతికతను అభివృద్ధి చేసింది. దీన్ని భారత తీర ప్రాంత రక్షణ నౌకల్లో (ఐసీజీ) వినియోగించనున్నారు. శుద్ధి చేసిన సముద్ర జలాలు.. క్లోరైడ్‌ అయాన్స్‌ ప్రభావానికి లోనైనప్పుడూ స్థిరత్వాన్ని కోల్పోకుండా ఉండగలిగేలా ఈ ప్రక్రియను అభివృద్ధి చేసినట్లు 2025, మే 15న రక్షణ మంత్రిత్వశాఖ వెల్లడించింది. 

Current Affairs

ఎల్‌ఆర్‌ శ్రీహరి

ఎల్‌ఆర్‌ శ్రీహరి భారత 86వ గ్రాండ్‌మాస్టర్‌గా నిలిచాడు. ఆసియా చెస్‌ టోర్నీలో అతడికి జీఎం హోదాకు అవసరమైన మూడో నార్మ్‌ లభించింది. ఈ టోర్నీ చివరి రౌండ్లో ఇనియన్‌ చేతిలో ఓడినా.. 5.5 పాయింట్లతో ఉమ్మడిగా నాలుగో స్థానంలో నిలిచాడు.  తమిళనాడుకు చెందిన 19 ఏళ్ల శ్రీహరి.. 2023 ఖతార్‌ మాస్టర్స్, చెన్నై ఓపెన్లో తొలి రెండు జీఎం నార్మ్‌లు సొంతం చేసుకున్నాడు. గతేడాదే 2500 ఎలో రేటింగ్‌ను కూడా అందుకున్నాడు.

Current Affairs

బీసీసీఐ ‘10000 గావస్కర్‌’

భారత క్రికెట్‌ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌కు అరుదైన గౌరవం దక్కింది. టెస్టుల్లో 10 వేల పరుగులు చేసిన తొలి ప్లేయర్‌గా ఘనత సాధించిన సన్నీ గౌరవార్థం ముంబయిలోని తమ ప్రధాన కార్యాలయంలోని ఒక బోర్డురూమ్‌కు ‘10000 గావస్కర్‌’ అని బీసీసీఐ నామకరణం చేసింది.  1971 నుంచి 1987 వరకు గావస్కర్‌ భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు.

Apprenticeship

Apprentice Posts In HAL ​​​​​​​

Hindustan Aeronautics Limited (HAL), Hyderabad is conducting interviews for the ITI Apprentice posts in various departments.  No. of Posts: 195 Details: Categories: Electronics Mechanic, Fitter, Electrician, Machinist, Turner, Welder, Refrigeration & AC, COPA, Plumber, Painter, Diesel Mechanic, Motor Vehicle Mechanic, Draftsman (Civil, Mechanical) Qualification: Must have passed 10th class and ITI in the relevant discipline as per the post. Stipend: Stipend will be paid as per the Apprenticeship Act, 1961.  Selection Process: Selection will be based on interview. Interview Date: 26th, 27th, 28th May 2025. Venue: Utsav Sadan Auditorium, Behind Training & Development Department, Hindustan Aeronautics Limited, Avionics Division, Balanagar, Hyderabad- 500042. Training Start Date: 10th July 2025. Website: https://hal-india.co.in/home