Posts

Government Jobs

సీఐఎంఏపీలో జూనియర్‌ సెక్రటేరియట్‌ పోస్టులు

ఉత్తర్‌ప్రదేశ్‌లోని సీఎస్‌ఐఆర్‌- సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడిసినల్‌ అండ్‌ అరోమాటిక్‌ ప్లాంట్స్‌ (సీఐఎంఏపీ) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  మొత్తం పోస్టులు: 08. వివరాలు:  1. జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌ (జనరల్‌): 04  2. జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌ (స్టోర్‌ అండ్‌ పర్చేస్‌): 03 3. జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌ (ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్‌): 01 అర్హత: 10+2/ ఇంటర్మీడిట్‌ లేదా తత్సమాన విద్యార్హత, కంప్యూటర్‌ టైప్‌ స్పీడ్‌ ఉండాలి. వయోపరిమితి: దరఖాస్తు చివరి తేదీ నాటికి  28 ఏళ్లు మించకూడదు. ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, కంప్యూటర్‌ టైపింగ్‌ స్పీడ్‌ ఆధారంగా. ఆఫ్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 16.06.2025. Website:https://www.clri.org/

Government Jobs

Medical Consultant Posts in RBI

The Reserve Bank of India (RBI) is inviting applications for the Medical Consultant posts on contractual basis.  Details: Part-time Medical Consultant: 13 Qualification: MBBS, PG in the relevant discipline as per the post along with work experience. Salary: Rs.1000 per hour. Selection process: Based on document verification and interview. Application Process: Offline. Address: Regional Director, Human Resource Management Department, Recruitment Section, Reserve Bank of India, Mumbai Regional Office, Shahid Bhagat Singh Road, Fort, Mumbai-400001. Last date for application: 6th June 2025 Website:https://opportunities.rbi.org.in/scripts/bs_viewcontent.aspx?Id=4649

Government Jobs

Posts In NMDC Limited, Hyderabad

National Mineral Development Corporation Limited (NMDC), a Government of India company in Hyderabad, is inviting applications for the following posts in Bailadila Iron Ore Mine Kirandul Complex, Bacheli Complex Dantewada, Donimalai Iron Ore Mine.  No. of Posts: 995 Details: 1. BIOM Kirandul Complex: 389 Vacancies 2. BIOM Bacheli Complex: 356 Vacancies 3. DIOM Donimalai Complex: 250 Vacancies Posts: Field Attendant (Trainee), Maintenance Assistant (Electrical/Mechanical) Trainee, Blaster Group 2 (Trainee), Electrician Group 2 (Trainee), Electronics Technician Group 3 (Trainee), HEM Mechanic/Operator Group 3 (Trainee), MCO Group 3 (Trainee), QCA Group 3 (Trainee), Machinist, Fitter, Welder, Auto Electrician. Qualification: Passed Tenth/ ITI, ITI in the relevant discipline, Diploma, B.Sc. as per the post. Salary: Per month Rs.31,850 for Field Attendant; Rs.32,940 for Maintenance Assistant; Rs.35,040 for other posts. Age Limit: Should be between 18 years to 30 years. Selection Process: Selection will be based on OMR/ Computer Based Written Test, Physical Ability Test/ Trade Test. Application Procedure: Online. Application Last date: 14.06.2025. Website:https://www.nmdc.co.in/careers ​​​​​

Government Jobs

Junior Secretariat Posts In CIMAP

CSIR-Central Institute of Medicinal and Aromatic Plants (CIMAP), Uttar Pradesh invites applications for the following posts on contractual basis. No. of Posts: 08. Details:  1. Junior Secretariat Assistant (General): 04 2. Junior Secretariat Assistant (Store and Purchase): 03 3. Junior Secretariat Assistant (Finance and Account): 01 Eligibility: 10+2/ Intermediate or equivalent qualification, computer typing speed. Age Limit: Not more than 28 years as on the last date of application. Selection Process: Based on written test, computer typing speed. Last date for offline applications: 16.06.2025. Website:https://www.clri.org/

Current Affairs

ఇంద్రజాల్‌ నుంచి సరికొత్త రక్షణ కవచం

రక్షణ డ్రోన్ల కంపెనీ అయిన ఇంద్రజాల్‌ కొత్తగా ‘ఇంద్రజాల్‌ ఇన్‌ఫ్రా’ అనే వినూత్న రక్షణ కవచాన్ని ఆవిష్కరించింది. అణు విద్యుత్‌ కేంద్రాలు, విమానాశ్రయాలు, ఆయిల్‌ రిఫైనరీలు, నౌకాశ్రయాలు, విద్యుత్‌ గ్రిడ్‌ లాంటి కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను డ్రోన్ల దాడుల నుంచి రక్షించడానికి దీన్ని వినియోగిస్తారు. ఇంద్రజాల్‌కు చెందిన అత్యంత అధునాతన ‘స్కైయోస్‌’ ప్లాట్‌ఫామ్‌ ఆధారంగా దీన్ని రూపొందించారు.  దాదాపు 4,000 చదరపు కిలోమీటర్ల పరిధిలో రక్షణ కవచాన్ని ఇంద్రజాల్‌ రూపొందించగలుగుతుంది. 

Current Affairs

మారిషస్‌కు చాగోస్‌ దీవులను అప్పగించిన బ్రిటన్‌

హిందూ మహాసముద్రంలోని చాగోస్‌ దీవులపై బ్రిటన్‌ తన సార్వభౌమత్వాన్ని మారిషస్‌కు బదిలీ చేసే ప్రక్రియ పూర్తయ్యింది. ఈ మేరకు చారిత్రక ఒప్పందంపై తాను సంతకం చేసినట్లు బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ 2025, మే 22న ప్రకటించారు. దీంతో సుమారు రెండు శతాబ్దాలుగా ఆ ద్వీపసమూహంపై తమ ఆధిపత్యాన్ని బ్రిటన్‌ వదులుకున్నట్లైంది. ఈ దీవుల్లో అతిపెద్దదైన డీగో గార్సియా.. నేవీ, బాంబర్‌ స్థావరాలతో వ్యూహాత్మక స్థానంలో ఉంది. తాజా ఒప్పందం ప్రకారం ఆ దీవి భద్రతకు బ్రిటన్‌ బాధ్యత వహించనుంది. దీంతోపాటు ఆ స్థావరాన్ని కనీసం 99 ఏళ్లకు లీజుకు తీసుకొని, మారిషస్‌కు ఏడాదికి 136 మిలియన్‌ డాలర్లు చెల్లించనుంది. అమెరికా దళాలు నిర్వహిస్తున్న ఈ రక్షణ స్థావరం భవిష్యత్తులో బ్రిటన్‌-అమెరికా భద్రత, నిఘా కార్యకలాపాల్లో కీలకం కానుంది.

Current Affairs

కీర్తిచక్ర

శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం నగిరిపెంటకు చెందిన మేజర్‌ మల్లా రాంగోపాల్‌నాయుడికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కీర్తిచక్ర పురస్కారాన్ని ప్రదానం చేశారు. దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో 2025, మే 22న జరిగిన గ్యాలంట్రీ అవార్డుల ప్రదానోత్సవôలో భాగంగా ఈ పురస్కారాన్ని అందించారు. 2023 అక్టోబరు 26న జమ్మూలోని కుప్వారా జిల్లాలో ఉగ్రవాదులను మట్టుపెట్టడంలో చాకచక్యంగా వ్యవహరించినందుకు గానూ రాంగోపాల్‌కు ఈ పురస్కారం దక్కింది. రాంగోపాల్‌ చూపిన ధైర్యసాహసాలను పరిగణనలోని తీసుకుని కేంద్రం 2024లో ‘కీర్తిచక్ర’ పురస్కారానికి ఎంపిక చేసింది.

Current Affairs

రైజాకు రజతం

ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ జూనియర్‌ షూటింగ్‌ ప్రపంచకప్‌లో మహిళల స్కీట్‌లో రైజా థిల్లాన్‌ రజతం నెగ్గింది. 2025, మే 22న షల్‌ (జర్మనీ)లో జరిగిన 60 షాట్ల ఫైనల్లో ఆమె 51 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానంలో నిలిచింది. ఫోబి స్కాట్‌ (బ్రిటన్, 53 పాయింట్లు) స్వర్ణాన్ని గెలవగా.. అనాబెల్‌ హెట్‌మెర్‌ (జర్మనీ, 38) కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది.

Current Affairs

International Biological Diversity Day

♦ International Day For Biological Diversity is observed every year on May 22 to raise a reminder of the pressing need to take action and protect biodiversity. ♦ May 22 was adopted as International Day for Biological Diversity by the United Nations General Assembly. ♦ This special day, initially marked in December 2000, was commemorated on May 22, 1992, to mark the adoption of the Convention on Biological Diversity (CBD) at the Rio Earth Summit. ♦ 2025 theme: “Harmony with nature and sustainable development"

Current Affairs

United Kingdom signed an agreement on 22 May 2025

♦ The United Kingdom signed an agreement on 22 May 2025, handing sovereignty over the contested and strategically located Chagos Islands to Mauritius. ♦ The move, the British government said, ensures the future of a US-UK military base that is vital to British security. ♦ Under the agreement, the United Kingdom will pay Mauritius 136 million dollars per year to lease back the base for at least 99 years. ♦ The Indian Ocean archipelago is home to a strategically important naval and bomber base on the largest of the islands, Diego Garcia. ♦ The Chagos Islands, officially known as the British Indian Ocean Territory, are located in the Indian Ocean about 9,332 km south-east of the UK. ♦ The Chagos Archipelago – a group of seven atolls with a population of just over four thousand, was separated from Mauritius in 1965, when Mauritius was still a British colony. ♦ Britain purchased the islands for three million pound but Mauritius has argued that it was illegally forced to give them away as part of a deal to gain independence from Britain. ♦ In the late 1960s, Britain invited the US to build a military base on Diego Garcia, the largest of the Chagos Islands, removing thousands of people from their homes.