Verify it's really you

Please re-enter your password to continue with this action.

Posts

Current Affairs

మోదీతో ఫ్రెడ్రిక్‌ మెర్జ్‌ భేటీ

భారత్‌లో రెండ్రోజుల పర్యటన కోసం వచ్చిన జర్మనీ ఛాన్స్‌లర్‌ ఫ్రెడ్రిక్‌ మెర్జ్‌ 2026, జనవరి 12న అహ్మదాబాద్‌లో ప్రధాని నరేంద్రమోదీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇద్దరూ సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించి, మహాత్ముడికి నివాళులర్పించారు. అనంతరం అంతర్జాతీయ పతంగుల పండగ-2026ను మోదీ ప్రారంభించారు. రక్షణ, భద్రత, వాణిజ్యం, విలువైన ఖనిజాలు, సెమీ కండక్టర్లు, శాస్త్ర-సాంకేతిక రంగాలు, విద్య, నైపుణ్యం, పరిశోధన రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవాలని ఇద్దరు నేతలూ నిర్ణయించుకున్నాయి. ఈ మేరకు రెండు దేశాల మధ్య 19 ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. 

Walkins

ఎన్‌ఐఓలో డిప్లొమా, గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ పోస్టులు

కొచ్చిలోని సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రిత్వశాఖకు చెందిన ప్రభుత్వరంగ సంస్థ సీఎస్‌ఐఆర్‌- నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషనోగ్రాఫీ (ఎన్‌ఐఓ) ఒప్పంద ప్రాతిపదికిన టెక్నీషియన్‌, గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌షిప్‌ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టులు: 14 వివరాలు:  1. టెక్నీషియన్‌ అప్రెంటిస్‌షిప్‌ (డిప్లొమా): 03 2. గ్రాడ్యుయేట్‌ (నాన్‌- ఇంజినీరింగ్‌) అప్రెంటిస్‌షిప్‌: 11 శిక్షణ వ్యవధి: ఏడాది. విభాగాలు: సివిల్‌, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌, కంప్యూటర్‌, ఓషనోగ్రఫీ, జనరల్ అడ్మినిస్ట్రేషన్‌. అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా, బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత పని అనుభవం ఉండాలి.  స్టైపెండ్‌: నెలకు డిప్లొమా టెక్నీషియన్‌ అప్రెంటిస్‌కు రూ.8,000; గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌కు రూ.9,000. వయోపరిమితి: డిప్లొమా టెక్నీషియన్స్‌కు 18 నుంచి 24 ఏళ్లు; గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌కు 21 నుంచి 26 ఏళ్లు మించకూడదు.  దరఖాస్తు విధానం: అభ్యర్థులు ఎన్‌ఏటీ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి.  ఇంటర్వ్యూ తేదీ: 22-01-2026. వేదిక: సీఎస్‌ఐఆర్‌- నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషనోగ్రఫీ, రీజినల్‌ సెంటర్‌, కిచ్చి, డా.సలీమ్‌ ఆలీ రోడ్‌, హైకోర్ట్‌ జంక్షన్‌, కొచ్చి, కేరళ. Website:https://www.nio.res.in/vacancies/temporary

Walkins

ఈఎస్‌ఐసీ గువాహటిలో సీనియర్‌ రెసిండెంట్ ఉద్యోగాలు

ఎంప్లాయిస్‌ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌ (ఈఎస్‌ఐసీ) గువాహటి ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.  వివరాలు: సీనియర్ రెసిడెంట్‌: 49 అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో పీజీ(ఎండీ/ఎంఎస్‌/డీఎన్‌బీ) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. విభాగాలు: అనాటమీ, ఫిజియాలజీ, కమ్యూనిటీ మెడిసిన్, కమ్యూనిటీ మెడిసిన్, పీడియాట్రిక్స్, డెర్మటాలజీ, జనరల్ సర్జరీ. గరిష్ఠ వయోపరిమితి: ఇంటర్వ్యూ తేదీ నాటికి 45 ఏళ్లలోపు ఉండాలి. జీతం: నెలకు రూ.67,000.- రూ.1,39,462. దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా. deanbeltolaguwahati@gmail.com కు పంపాలి. ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా. ఇంటర్వ్యూ తేదీలు: 2026 జనవరి 20.  వేదిక: డీన్ ఛాంబర్, ఈఎస్‌ఐసీ మెడికల్ కాలేజీ & హాస్పిటల్, బెల్టోలా, గువాహటి -781022. Website:https://esic.gov.in/recruitments

Internship

స్పియర్‌మింట్‌ టెక్నాలజీ కంపెనీలో ఉద్యోగాలు

స్పియర్‌మింట్‌ టెక్నాలజీ హ్యూమన్‌ రిసోర్సెస్‌ (హెచ్‌ఆర్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వివరాలు: సంస్థ: స్పియర్‌మింట్‌ టెక్నాలజీ పోస్టు పేరు: హ్యూమన్‌ రిసోర్సెస్‌ (హెచ్‌ఆర్‌) నైపుణ్యాలు: లీడ్‌ జనరేషన్, ఎంఎస్‌-ఆఫీస్, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌లో నైపుణ్యం ఉండాలి. స్టైపెండ్‌: రూ. 5,000 - : రూ. 8,000. వ్యవధి: 6 నెలలు దరఖాస్తు గడువు: 06-02-2026. Website:https://internshala.com/internship/detail/work-from-home-human-resources-hr-internship-at-spearmint-technology1767773374

Government Jobs

న్యూ స్పేస్‌ ఇండియా లిమిటెడ్‌లో కన్సల్టెంట్‌ పోస్టులు

న్యూ స్పేస్‌ ఇండియా లిమిటెడ్‌ బెంగళూరు (ఎన్‌ఎస్‌ఐఎల్‌) తాత్కాలిక ప్రాతిపదికన వివిధ విభాగాల్లో కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వివరాలు: కన్సల్టెంట్: 15 అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీటెక్‌, పీజీ, సీఏ, ఐసీడబ్ల్యూఏ,లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 2026 జనవరి 31వ తేదీ నాటికి 30 ఏళ్ల నుంచి 45 ఏళ్లు ఉండాలి. జీతం: నెలకు పోస్టులను అనుసరించి రూ.40,000 - రూ.2,20,000. ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2026 జనవరి 31. Website:https://www.nsilindia.co.in/career

Government Jobs

భారత వాయుసేనలో అగ్నివీర్ వాయు ఉద్యోగాలు

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన భారత వాయుసేన అగ్నిపథ్‌ స్కీంలో భాగంగా అగ్నివీర్‌ వాయు నియామకాలకు సంబంధించి నోటిషికేషన్‌ విడుదల చేసింది. అగ్నివీర్ వాయు(01/ 2027) ఖాళీల భర్తీకి ఐఏఎఫ్‌ ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది.  వివరాలు: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్- అగ్నిపథ్‌ స్కీం కింద అగ్నివీర్ వాయు(01/ 2027) బ్యాచ్ నియామకం అర్హత: కనీసం 50 శాతం మార్కులతో మ్యాథమెటిక్స్‌, ఫిజిక్స్‌, ఇంగ్లిష్‌ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్‌(10+2)/ ఇంటర్మీడియట్‌(సైన్స్ కాని ఇతర సబ్జెక్టులు)/ ఇంటర్‌ ఒకేషనల్‌. లేదా మూడేళ్ల ఇంజినీరింగ్‌ డిప్లొమా(మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ ఆటోమొబైల్/ కంప్యూటర్ సైన్స్/ ఇన్‌స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ)/ తత్సమాన ఉత్తీర్ణత. నిర్దిష్ట శారీరక దారుఢ్య/ వైద్య ప్రమాణాలు కలిగి ఉండాలి. వయోపరిమితి: 01-01-2006 నుంచి 01-07-2009 మధ్య జన్మించి ఉండాలి. ఎత్తు: పురుషులు/ మహిళలు 152 సెం.మీ.; ఈశాన్య లేదా ఉత్తరాఖండ్‌లోని కొండ ప్రాంతాలకు చెందిన మహిళా అభ్యర్థులు 147 సెం.మీ. ఉండాలి. ఎంపిక ప్రక్రియ: ఫేజ్-1(ఆన్‌లైన్ రాత పరీక్ష), ఫేజ్-2(ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, అడాప్టబిలిటీ టెస్ట్-1, అడాప్టబిలిటీ టెస్ట్-2), ఫేజ్-3(మెడికల్ ఫిట్‌నెస్ టెస్ట్), ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. పరీక్ష ఫీజు: రూ.550+ జీఎస్‌టీ. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: 01-02-2026. ఆన్‌లైన్ పరీక్షలు ప్రారంభం: 30/ 31-03-2026. Website:https://iafrecruitment.edcil.co.in/agniveervayu/

Walkins

Diploma and Graduate Apprentice Posts In NIO

CSIR-National Institute of Oceanography (NIO), a public sector undertaking under the Ministry of Science and Technology, is inviting applications for the following Technician and Graduate Apprenticeship Trainee posts on a contract basis.  No. of Posts: 14 Details: 1. Technician Apprenticeship (Diploma): 03 2. Graduate (Non-Engineering) Apprenticeship: 11 Training Period: One year. Departments: Civil, Electrical and Electronics, Computer, Oceanography, General Administration. Eligibility: Must have passed Diploma or Bachelor's degree in the relevant field along with relevant work experience. Stipend: Per month Rs.8,000 for Diploma Technician Apprentice; Rs.9,000 for Graduate Apprentice. Age Limit: Not exceeding 18 to 24 years for Diploma Technicians; and 21 to 26 years for Graduate Apprentices.  Application Process: Candidates must register on the NAT portal. Interview Date: 22-01-2026. Venue: CSIR- National Institute of Oceanography, Regional Centre, Kichchi, Dr. Salim Ali Road, High Court Junction, Kochi, Kerala. Website:https://www.nio.res.in/vacancies/temporary

Walkins

Senior Resident Posts at ESIC Guwahati

The Employees' State Insurance Corporation (ESIC), Guwahati is conducting interviews to fill Senior Resident posts in various departments on a contract basis. Details: Senior Resident: 49 Eligibility: Depending on the post, candidates must have a postgraduate degree (MD/MS/DNB) in the relevant field along with work experience. Departments: Anatomy, Physiology, Community Medicine, Pediatrics, Dermatology, General Surgery. Maximum age limit: Must be below 45 years as on the date of the interview. Salary: Rs. 67,000 - Rs. 1,39,462 per month. Application method: Via email. Send to deanbeltolaguwahati@gmail.com Selection process: Based on interview. Interview dates: January 20, 2026. Venue: Dean's Chamber, ESIC Medical College & Hospital, Beltola, Guwahati - 781022.  Website:https://esic.gov.in/recruitments

Internship

Posts at Spearmint Technology Company

Spearmint Technology is inviting applications for Human Resources (HR) posts. Details: Company: Spearmint Technology Post Name: Human Resources (HR) Skills: Must have skills in Lead Generation, MS-Office, and Social Media Marketing. Stipend: Rs. 5,000 - Rs. 8,000. Duration: 6 months Application Deadline: 06-02-2026. Website:https://internshala.com/internship/detail/work-from-home-human-resources-hr-internship-at-spearmint-technology1767773374

Government Jobs

Consultant Posts in NewSpace India Limited

NewSpace India Limited, Bengaluru (NSIL) is inviting applications to fill Consultant positions in various departments on a temporary basis.  Details: Consultant: 15 Eligibility: Depending on the post, candidates must have a degree, B.Tech, PG, CA, or ICWA qualification in the relevant field, along with work experience. Age Limit: As of January 31, 2026, the age should be between 30 and 45 years. Salary: Rs. 40,000 - Rs. 2,20,000 per month, depending on the post. Selection Process: Based on written test and interview. Application Process: Online. Last date for online application submission: January 31, 2026. Website:https://www.nsilindia.co.in/career