Posts

Current Affairs

National Commission for Women (NCW)

♦ The National Commission for Women (NCW) launched ‘Yashoda AI: Your AI SAKHI’ to advance women's AI literacy and digital awareness across India. ♦ The launch event took place at Mahatma Jyotiba Phule Rohilkhand University, Bareilly. This initiative is a key step toward empowering women to contribute meaningfully to a Viksit Bharat driven by technology and inclusion. ♦ Yashoda AI aspires to empower women to lead India’s technological future, ensuring their active participation and leadership in the digital age.

Current Affairs

Kidambi Srikanth

♦ India’s Kidambi Srikanth finished as the runner-up at the Malaysia Masters Super 500 badminton tournament at the Axiata Arena in Kuala Lumpur on 25 May 2025. ♦ He lost to the World Number 4, Shi Feng Li of China in the Men’s Singles final, 21-11, 21-9. ♦ This was Srikanth’s first final in an individual event since December 2021 and a first BWF World Tour final since March 2019 at the India Open.  ♦ Srikanth became the first Indian to win four BWF titles in a season back 2017 and then led the country to its first-ever Commonwealth Games gold in the team event.

Current Affairs

India has surpassed Japan to become the world’s fourth largest economy

♦ NITI Aayog CEO BVR Subrahmanyam on 25 May 2025. India’s GDP is currently $4.187 trillion, overtaking Japan’s $4.186 trillion.  ♦ India is now behind only three countries in terms of GDP size: USA ($30.51 trillion), China ($19.23 trillion) and Germany ($4.74 trillion). UK is at the fifth position now with a GDP of $3.38 trillion. USA’s GDP is 7 times of India’s as of now. ♦ According to the April 2025 edition of the IMF’s World Economic Outlook, India’s economy is expected to grow by 6.2 percent in 2025 and 6.3 percent in 2026, maintaining a solid lead over global and regional peers. ♦ India’s GDP was 2.1 trillion dollar in 2015, since then, the country has more than doubled its economy. According to the report, the high rate of growth will see India’s GDP increasing to 5.5 trillion dollar in 2028 overtaking Germany to become the third-largest economy. ♦ The IMF has projected a zero growth rate for Germany in 2025, followed by 0.9 percent in 2026 as it is expected to be hit the hardest among the European countries due to the ongoing global trade war.

Walkins

బొకారో స్టీల్ ప్లాంట్‌లో కన్సల్టెంట్ డాక్టర్స్‌ పోస్టులు

బొకారోలోని స్టీల్‌ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌ (సెయిల్‌) వివిధ విభాగాల్లో కన్సల్టెంట్‌ డాక్టర్స్‌ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.  మొత్తం పోస్టులు: 7 వివరాలు: విభాగాలు: న్యూరోసర్జరీ, ఆర్థోపెడిక్స్‌, అనస్థీషియా, జీడీఎంవో అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్‌లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 2025 మే 21వ తేదీ నాటికి 69 ఏళ్లు ఉండాలి. జీతం: నెలకు రూ.1,20,000 నుంచి రూ. 2,50,000. ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా. ఇంటర్వ్యూ తేదీ: 2025 జూన్‌ 5. వేదిక: సీఎంవో (ఎం&హెచ్‌ఎస్‌) కార్యాలయం, బొకారో జనరల్ హాస్పిటల్, బొకారో, ఝార్ఖండ్ -827004. Website:https://sailcareers.com/

Walkins

సెయిల్‌లో జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్స్‌ ఉద్యోగాలు

బిలాయ్‌లోని స్టీల్‌ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌ (సెయిల్‌) జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్స్‌ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.  వివరాలు: జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్స్‌(జీడీఎంవో): 07 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్‌లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 2025 జూన్‌ 11వ తేదీ నాటికి 69 ఏళ్లు ఉండాలి. జీతం: నెలకు రూ.90,000 నుంచి 1,00,000. ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా. ఇంటర్వ్యూ తేదీ: 2025 జూన్‌ 11. వేదిక: హ్యూమన్‌ రీసోర్స్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌,(BSP ప్రధాన ద్వారం దగ్గర), బిలాయ్ స్టీల్ ప్లాంట్, బిలాయ్-490001. Website:https://sailcareers.com/

Walkins

సీఈసీఆర్‌ఐలో ప్రాజెక్ట్‌ పర్సనల్‌ పోస్టులు

తమిళనాడు రాష్ట్రం కరైకుడిలోని సీఎస్ఐఆర్‌- సెంట్రల్ ఎలక్ట్రోకెమికల్ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (సీఈసీఆర్‌ఐ) ఒప్పంద ప్రాతిపదికన సంబంధిత ప్రాజెక్టుల్లో కింది పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 14 వివరాలు: సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-I: 03 ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-II: 01 ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-I: 07 ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌-II: 03 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఈ/ బీటెక్‌, ఎంఎస్సీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. జీతం: నెలకు సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌కు రూ.42,000; ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-IIకు రూ.28,000; ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-Iకు రూ.25,000- రూ.31,000; ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌కు రూ.20,000. వయోపరిమితి: సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌కు 40 ఏళ్లు; ప్రాజెక్ట్‌ అసోసియేట్‌, ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌కు 35ఏళ్లు మించకూడదు. ఇంటర్వ్యూ తేదీ: 09-06-2025. వేదిక: సీఈసీఆర్‌ఐ- సీఈసీఆర్‌ఐ, కరైకుడి.  పని ప్రదేశం: సీఎస్‌ఐఆర్‌- సెంట్రల్ ఎలక్ట్రోకెమికల్ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌, కరైకుడి. Website:https://www.cecri.res.in/cecri/Default.aspx

Internship

జీగ్లర్‌ ఏరోస్పేస్‌లో హ్యూమన్‌ రిసోర్సెస్‌ పోస్టులు

హైదరాబాద్‌లోని జీగ్లర్‌ ఏరోస్పేస్‌ సంస్థ హ్యూమన్‌ రిసోర్సెస్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  వివరాలు: సంస్థ: జీగ్లర్‌ ఏరోస్పేస్‌   పోస్టు పేరు: హ్యూమన్‌ రిసోర్సెస్‌  నైపుణ్యాలు: పోస్టులను అనుసరించి ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, హ్యూమన్‌ రిసోర్సెస్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్, ఎంఎస్‌-ఎక్సెల్, ఎంఎస్‌-ఆఫీస్, ఎంఎస్‌-వర్డ్‌లో నైపుణ్యం ఉండాలి. స్టైపెండ్: నెలకు రూ,10,000 వ్యవధి: 6 నెలలు. దరఖాస్తు గడువు: 2025 జూన్‌ 6. జాబ్‌ లొకేషన్‌: హైదరాబాద్‌. Website:http://https/internshala.com/internship/detail/human-resources-hr-internship-in-hyderabad-at-ziegler-aerospace1746601460

Internship

ఎస్‌ఓఆర్‌ ఇన్ఫర్మేటిక్స్‌లో పోస్టులు

హైదరాబాద్‌లోని ఎస్‌ఓఆర్‌ ఇన్ఫర్మేటిక్స్‌లో గ్రాఫిక్‌ డిజైన్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  వివరాలు: సంస్థ: ఎస్‌ఓఆర్‌ ఇన్ఫర్మేటిక్స్‌    పోస్టు: గ్రాఫిక్‌ డిజైన్‌  నైపుణ్యాలు: అడోబ్‌ క్రియేటివ్‌ సూట్, కేన్వా, కంటెంట్‌ రైటింగ్‌లో నైపుణ్యం ఉండాలి. స్టైపెండ్: నెలకు రూ.10,000- రూ.15,000. వ్యవధి: 3 నెలలు. దరఖాస్తు గడువు: 07-06-2025. జాబ్‌ లొకేషన్‌: హైదరాబాద్‌. Website:https://internshala.com/internship/detail/graphic-design-internship-in-hyderabad-at-sor-informatics1746695312

Walkins

Consultant Doctors POsts In Bokaro Steel Plant

Steel Authority of India Limited (SAIL), Bokaro is conducting interviews for the Consultant Doctor posts in various departments.  No. of Posts: 7 Details: Departments: Neurosurgery, Orthopaedics, Anaesthesia, GDMO Qualification: Must have passed MBBS in the relevant discipline along with work experience as per the post. Age Limit: Must be 69 years as on 21st May 2025. Salary: Rs.1,20,000 to 2,50,000 per month. Selection Process: Based on Interview. Interview Date: 5th June 2025. Venue: Office of CMO (M&HS), Bokaro General Hospital, Bokaro, Jharkhand -827004. Website:https://sailcareers.com/

Walkins

General Duty Medical Officer Posts In SAIL

Steel Authority of India Limited (SAIL), Bhilai is conducting interviews for the General Duty Medical Officer posts. Details: General Duty Medical Officers (GDMO): 07 Qualification: Candidates should have passed MBBS in the relevant discipline as per the post and should have work experience. Age Limit: 69 years as on 11th June 2025. Salary: Rs.90,000 to Rs.1,00,000 per month. Selection Process: Based on Interview. Interview Date: 11th June 2025. Venue: Human Resource Development Centre, (Near BSP Main Gate), Bhilai Steel Plant, Bhilai-490001. Website:https://sailcareers.com/