Posts

Current Affairs

Gulveer Singh

♦ India’s Gulveer Singh has clinched the gold medal in the Men’s 10,000-metre race at the Asian Athletics Championships in Gumi, South Korea, on 27 May 2025. ♦ He secured the top spot, clocking 28 minutes, 38.63 seconds. ♦ Japan’s Mebuki Suzuki (28:43.84) and Bahrain’s Albert Kibichi Rop (28:46.82) won silver and bronze medals, respectively. ♦ This is Gulveer’s second Asian Championships medal, adding to his 5000m bronze from 2023. ♦ This marks India’s third gold in the men’s 10,000m at the Asian Championships, following Hari Chand (1975) and G. Lakshmanan (2017).

Current Affairs

Advanced Medium Combat Aircraft (AMCA) programme on 27 May 2025

♦ Defence Minister Rajnath Singh approved the Execution Model for the Advanced Medium Combat Aircraft (AMCA) programme on 27 May 2025. ♦ The AMCA clearance marks a critical step towards realising India’s goal of joining an elite club of nations in designing and producing its own fleet of next-generation combat aircraft. ♦ The project will be helmed by the Aeronautical Development Agency (ADA) of the Defence Research and Development Organisation (DRDO). ♦ The ADA is a dedicated arm of the DRDO that was established to oversee the development of India’s Light Combat Aircraft programme. ♦ It will lead the project in partnership with private industry partners.

Walkins

సీఎస్‌ఐఆర్‌ ఫోర్త్‌ పారడైమ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు

బెంగళూరులోని సీఎస్‌ఐఆర్‌కు చెందిన ఫోర్త్‌ పారడైమ్ ఇన్‌స్టిట్యూట్‌ రెగ్యులర్‌ ప్రాతిపదికన జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టులు: 06 వివరాలు: 1. జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌(జనరల్‌): 01 2. జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌(ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్‌): 01 3. జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌(స్టోర్స్‌ అండ్‌ పర్చెస్‌): 02 4. జూనియర్‌ స్టెనోగ్రాఫర్‌(ఇంగ్లిష్‌/ హిందీ): 02 అర్హత: టెన్‌+2, ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణత లేదా తత్సమాన విద్యార్హత, కంప్యూటర్‌ టైపింగ్‌, స్టెనోగ్రఫి ఫరిజ్ఞానం ఉండాలి. జీతం: జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌కు రూ.19,900- రూ.63,200; జూనియర్‌ స్టెనోగ్రాఫర్‌కు రూ.25,500-రూ.81,100. వయోపరిమితి: జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌కు 28 ఏళ్లు; జూనియర్‌ స్టెనోగ్రాఫర్‌కు 27 ఏళ్లు మించకూడదు. ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌, ప్రొఫిషియన్సీ టెస్ట్‌, కంప్యూటర్‌ టైపింగ్‌ స్పీడ్‌ ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 17.06.2025. Website:https://csir4pi.res.in/

Government Jobs

ఇస్రోలో 320 సైంటిస్ట్‌/ ఇంజినీర్‌ పోస్టులు

బెంగళూరులోని ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) సైంటిస్ట్‌/ ఇంజినీర్‌ ‘ఎస్‌సీ’ గ్రూప్‌ ఏ గేజిటెడేడ్‌ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 320 వివరాలు: 1. సైంటిస్ట్/ ఇంజినీర్-ఎస్సీ(ఎలక్ట్రానిక్స్‌): 113 పోస్టులు 2. సైంటిస్ట్/ ఇంజినీర్-ఎస్సీ(మెకానికల్‌): 160 పోస్టులు 3. సైంటిఫిక్ ఇంజినీర్‌- ఎస్సీ (కంప్యూటర్‌ సైన్స్‌): 44 పోస్టులు 4. సైంటిఫిక్ ఇంజినీర్‌- ఎస్సీ (ఎలక్ట్రానిక్స్‌)-పీఆర్‌ఎల్‌: 02 పోస్టులు 5. సైంటిఫిక్ ఇంజినీర్‌- ఎస్సీ (కంప్యూటర్‌ సైన్స్‌)-పీఆర్‌ఎల్‌: 01 పోస్టు అర్హత: కనీసం 65 శాతం మార్కులతో ఎలక్ట్రానిక్స్/మెకానికల్ ఇంజినీరింగ్/ కంప్యూటర్ సైన్స్ విభాగాల్లో బీఈ/ బీటెక్‌  లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి.  వయోపరిమితి: 16.06.2025 నాటికి 28 ఏళ్లు మించకూడదు. బేసిక్‌ పే: నెలకు రూ.56,100. ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష/ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. పరీక్ష కేంద్రాలు: అహ్మదాబాద్‌, బెంగళూరు, భోపాల్‌, చెన్నై, గువాహటి, హైదరాబాద్‌, కోల్‌కతా, లఖ్‌నవూ, ముంబయి, న్యూదిల్లీ, తిరువనంతపురం. దరఖాస్తు ఫీజు: రూ.250. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 16-06-2025. Website:https://www.isro.gov.in/ Apply online:https://apps.ursc.gov.in/CentralBE-2025A/advt.jsp

Government Jobs

జీఆర్‌ఎస్‌ఈలో ఉద్యోగాలు

గార్డెన్‌ రీచ్‌ షిప్‌బిల్డర్స్‌ (జీఆర్‌ఎస్‌ఈ), కోల్‌కతా వివిధ విభాగాల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 56 వివరాలు: 1. సూపర్‌ వైజర్‌(ఎస్‌ గ్రేడ్‌- 1, 2, 3, 4): 38 2. డిజైన్‌ అసిస్టెంట్(ఎస్‌ గ్రేడ్‌-1, 2): 17 3. ఇంజిన్‌ టెక్నీషియన్‌(ఎస్‌ గ్రేడ్‌-1): 01 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీబీఏ, బీఎస్సీ, డిప్లొమా, బీబీఎం, పీజీ డిప్లొమాలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: డిజైన్‌ అసిస్టెంట్‌కు 32 ఏళ్లు, సూపర్‌వైజర్‌కు 36 - 38 ఏళ్లు, ఇంజిన్‌ టెక్నీషియన్‌కు 28 ఏళ్లు ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది. జీతం: నెలకు సూపర్‌వైజర్‌ ఎస్‌-3గ్రేడ్‌కు రూ.27,600 - రూ.96,600, సూపర్‌వైజర్‌(ఎస్‌-2 గ్రేడ్‌)కు రూ.25,700 - రూ.90,000, సూపర్‌వైజర్‌(ఎస్‌-1గ్రేడ్‌)కు రూ.23,800 - రూ.83,300, సూపర్‌వైజర్‌(ఎస్‌-4గ్రేడ్‌)కు రూ.29,300 - రూ.1,02,600, ఇంజిన్‌ టెక్నీషియన్‌కు రూ.23,800 - రూ.83,300, డిజైన్‌ అసిస్టెంట్‌కు రూ.23,800 - రూ.83,300. దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.472. ఎస్సీ/ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది. ఎంపిక: రాత పరీక్ష, ట్రేడ్‌ టెస్ట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 2025 జూన్‌ 12. Website:http://https//grse.in/career/index.php

Government Jobs

బామర్‌ లారీ కంపెనీ లిమిటెడ్‌లో పోస్టులు

కోల్‌కతాలోని బామర్‌ లారీ అండ్‌ కంపెనీ లిమిటెడ్‌ (బామర్‌ లారీ) వివిధ విభాగాల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 05 వివరాలు: విభాగాలు: ఓషిన్‌ ఎక్స్‌పోర్ట్‌, ఆపరేషన్స్‌, మ్యాన్‌ఫ్యాక్చరింగ్‌, ఎఫ్ఐసీఓ ఫంక్షనల్, లాజిస్టిక్స్‌, ఇండస్ట్రియల్‌, కార్పొరేట్‌ ఐటీ. 1. సీనియర్‌ మేనేజర్‌: 01 2. అసిస్టెంట్‌ మేనేజర్‌: 02 3. మేనేజర్‌: 02 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎంబీఏ, డిగ్రీ(ఇంజినీరింగ్‌)లో ఉత్తీర్ణతతో పాటు పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: సీనియర్‌ మేనేజర్‌కు 40 ఏళ్లు, అసిస్టెంట్ మేనేజర్‌కు 27 ఏళ్లు, మేనేజర్‌కు 37 ఏళ్లు. జీతం: నెలకు అసిస్టెంట్ మేనేజర్‌కు రూ.40,000 - 1,40,000, మేనేజర్‌కు రూ.60,000 - 1,80,000, సీనియర్‌ మేనేజర్‌కు రూ.70,000 - రూ.2,00,000. ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 2025 జూన్‌ 20. Website:https://www.balmerlawrie.com/careers/current-openings

Government Jobs

ఎయిమ్స్‌ జమ్మూలో సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టులు

ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ మెడికల్ సైన్సెస్‌, జమ్మూ (ఎయిమ్స్‌, జమ్ము) వివిధ విభాగాల్లో సీనియర్‌ రెసిడెంట్ పోస్టుల భర్తీకీ దరఖాస్తులు కోరుతోంది.  మొత్తం పోస్టులు: 70  (ఈడబ్ల్యూఎస్‌ - 04; యూఆర్‌- 16; ఓబీసీ - 35; ఎస్సీ - 11; ఎస్టీ - 04) వివరాలు: విభాగాలు: అనస్థీషియాలజీ, అనాటమీ, బర్న్స్‌& ప్లాస్టిక్‌ సర్జరీ, కార్డియాలజీ, కార్డియోథొరాసిక్‌ సర్జరీ, కమ్యూనిటీ మెడిసిన్‌, డెర్మటాలజీ, ఎండోక్రైనాలజీ, మెటబాలిజమ్‌, ఫారెన్సిక్‌ మెడిసిన్‌ & టాక్సికాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీ, జనరల్ మెడిసిన్‌, జనరల్ సర్జరీ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్‌, మెడికల్ ఆంకాలజీ, మైక్రోబయాలజీ, నియోనెటాలజీ, నెఫ్రాలజీ, ఒబెస్ట్రిక్స్‌&గైనకాలజీ, ఆప్లాల్మాలజీ, ఆర్థోపెడిక్స్‌, పీడియాట్రిక్‌ సర్జరీ, పీడియాట్రిక్స్‌, ఫిజియాలజీ, సైకియాట్రీ, రేడియాలజీ, రేడియోథెరఫీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, ట్రాన్స్‌ఫ్యూజన్ మెడిసిన్‌&బ్లడ్‌బ్యాంక్‌, ట్రామా&ఎమర్జెన్సీ మెడిసిన్‌, యూరాలజీ. అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఎండీ/డీఎన్‌బీ, ఎంబీబీఎస్‌, పీజీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభువం ఉండాలి. పూర్తి వివరాలకు ఎయిమ్స్‌ జమ్మూ అధికారిక వెబ్‌సైట్‌ చూడవచ్చు. వయోపరిమితి: 2025 జూన్‌ 14వ తేదీ నాటికి అభ్యర్థులకు 45 ఏళ్లు ఉండాలి. వేతనం: నెలకు నాన్‌ మెడికల్ పోస్టులకు రూ.56,100, మెడికల్ పోస్టలకు రూ.67,700. దరఖాస్తు ఫీజు: జనరల్‌ ఓబీసీ అభ్యర్థులకు రూ.1500. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.1000. ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తు ప్రారంభ తేదీ: 2025 మే 30.  దరఖాస్తు చివరి తేదీ: 2025 జూన్‌ 14. వేదిక: బోర్డ్ రూమ్, 6వ అంతస్తు, అకడమిక్ బ్లాక్, ఎయిమ్స్ విజయపురి జమ్మూ - 184120. Website:https://www.aiimsjammu.edu.in/open-positions/

Admissions

తెలుగు వర్సిటీలో పీజీ, యూజీ, పీజీ డిప్లొమా, డిప్లొమా ప్రోగ్రామ్‌

తెలంగాణ మెడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా, బాచుపల్లిలోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం 2025-26 విద్యా సంవత్సరానికి డిగ్రీ, ఎంఏ డిగ్రీ, యూజీ, పీజీ, పీజీ డిప్లొమా, డిప్లొమా, సర్టిఫికేట్‌ రెగ్యులర్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రవేశ పరీక్ష ఆధారంగా విద్యార్థుల ప్రవేశాలు ఉంటాయి. ప్రవేశాల నోటిఫికేషన్‌ ద్వారా తెలుగు వర్సిటీలో రెగ్యులర్‌ కోర్సులైన శిల్పం, చిత్రలేఖనం, డిజైన్స్‌, సంగీతం, రంగస్థలం, నృత్యం, జానపదం, తెలుగు, చరిత్ర, పర్యాటకం, భాషాశాస్త్రం, జర్నలిజం, జ్యోతిషం, యోగా తదితర అంశాలలో ఎంఏ డిగ్రీ, పోస్టు గ్రాడ్యుయేషన్‌, అండర్‌ గ్రాడ్యుయేషన్‌, పీజీ డిప్లొమా, డిప్లొమా, సర్టిఫికెట్‌ కోర్సులలో ప్రవేశాలు పొందవచ్చు.  వివరాలు: బీఎఫ్‌ఏ (నాలుగేళ్లు), బీడిజైన్ (నాలుగేళ్లు) ఎంఎఫ్‌ఏ (రెండేళ్లు),  ఎంఏ జర్నలిజం అండ్‌ మాస్ కమ్యూనికేషన్ (రెండేళ్లు), ఎంఏ/ ఎంపీఏ (రెండేళ్లు), ఎంఏ (తెలుగు, చరిత్ర, సంస్కృతి, పర్యాటకం) (రెండేళ్లు), ఎండిజైన్ (రెండేళ్లు) తదితరాలు. పీజీ డిప్లొమా ప్రోగ్రామ్ డిప్లొమా ప్రోగ్రామ్ సర్టిఫికెట్ ప్రోగ్రామ్ అర్హత: కోర్సను అనుసరించి ఎస్‌ఎస్‌సీ, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.  ప్రవేశ ప్రక్రియ: రెగ్యులర్‌ ప్రోగ్రాముల్లో ప్రవేశ పరీక్ష ఆధారంగా ప్రవేశం ఉంటుంది.  పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, వరంగల్‌. ఆన్‌లైన్‌ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 24.06.2025. ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరి తేదీ: 30.06.2025. Website:https://teluguuniversity.ac.in/

Walkins

Stenographer Posts In CSIR Fourth Paradigm Institute

CSIR's Fourth Paradigm Institute, Bangalore invites applications for the Junior Secretariat Assistant vacancies on regular basis. No. of Posts: 06 Details:  1. Junior Secretariat Assistant (General): 01 2. Junior Secretariat Assistant (Finance and Accounts): 01 3. Junior Secretariat Assistant (Stores and Purchases): 02 4. Junior Stenographer (English/Hindi): 02 Eligibility: 10+2, Intermediate or equivalent qualification, computer typing, stenography knowledge. Salary: Per Month Rs.19,900- Rs.63,200 for Junior Secretariat Assistant; Rs.25,500- Rs.81,100 for Junior Stenographer. Age Limit: 28 years for Junior Secretariat Assistant; Not more than 27 years for Junior Stenographer. Selection Process: Based on Written Test, Skill Test, Proficiency Test, Computer Typing Speed. Online Application Last date: 17.06.2025. Website:https://csir4pi.res.in/

Government Jobs

Scientist/Engineer Posts In ISRO-URSC

Indian Space Research Organization (ISRO) in Bangalore is inviting online applications for the recruitment of Scientist/Engineer ‘SC’ Group A gazetted posts. No. of Posts: 320 Details: 1. Scientist/ Engineer-SC (Electronics): 113 Posts 2. Scientist/ Engineer-SC (Mechanical): 160 Posts 3. Scientific Engineer-SC (Computer Science): 44 Posts 4. Scientific Engineer-SC (Electronics)-PRL: 02 Posts 5. Scientific Engineer-SC (Computer Science)-PRL: 01 Post Eligibility: BE/ B.Tech (Electronics/Mechanical Engineering/ Computer Science Engineering) or equivalent qualification with at least 65% marks. Age Limit: Should not exceed 28 years as on 16.06.2025. Basic Pay: Rs.56,100 per month. Selection Process: Based on Written Test/Interview, Document Verification etc. Exam Centers: Ahmedabad, Bengaluru, Bhopal, Chennai, Guwahati, Hyderabad, Kolkata, Lucknow, Mumbai, New Delhi, Thiruvananthapuram. Application Fee: Rs.250. Last Date for Online Application: 16-06-2025. Website:https://www.isro.gov.in/ Apply online:https://apps.ursc.gov.in/CentralBE-2025A/advt.jsp