Posts

Current Affairs

Vikram Singh Mehta

♦ Vikram Singh Mehta was appointed as the Chairman of IndiGo on 28 May 2025. ♦ He succeeded Venkataramani Sumantran. ♦ Mehta has been a Member of the Board of InterGlobe Aviation Ltd (IndiGo) since May 2022.  ♦ Mehta was an Indian Administrative Services (IAS) officer, has served as Chairman of the Shell Group of Companies in India and as CEO of Shell Markets and Shell Chemicals, Egypt, among other roles. 

Current Affairs

Sher-e-Kashmir University of Agricultural Sciences (SKUAST)

♦ A team of researchers from the Sher-e-Kashmir University of Agricultural Sciences (SKUAST) in Srinagar has produced India’s first gene-edited sheep. ♦ This marking a historic milestone in the field of animal biotechnology.  ♦ The gene-editing of the sheep was possible after four years of research and will enhance the muscle mass of the animal by 30%. ♦ The team of researchers edited the myostatin gene of the lamb that is responsible for regulating the growth of muscle in the sheep. ♦ The project was sponsored by the Indian Council of Agricultural Research (ICAR). ♦ Earlier, a team of researchers at the National Dairy Research Institute (NDRI) had developed a gene-edited embryo of a buffalo. ♦ Gene editing, also known as genome editing, is a group of technologies that allow scientists to precisely change an organism's DNA. ♦ These technologies enable the addition, removal, or alteration of genetic material at specific locations within the genome.

Current Affairs

Asian Athletics Championships 2025

♦ India successfully defended the 4x400m mixed relay title at the Asian Athletics Championships 2025, in Gumi, South Korea on 28 May 2025. ♦ The Indian side, comprising Rupal Choudhary, Santhosh Kumar Tamilarasan, Vishal TK, and Subha Venkatesan, bagged the gold medal after clocking 3:18.12 seconds. ♦ China (3:20.52s) finished second, and Sri Lanka (3:21.95s) third. ♦ This was India's third medal in mixed relay, having previously won the gold in 2023 and silver in 2019. ♦ In women’s events, Rupal Choudhary also claimed silver in the 400m, finishing in 52.68 seconds, while Vithya Ramraj came fifth. ♦ Pooja secured another silver in the women’s 1500m, clocking 4:10.83, with Lili Das narrowly missing a medal in fourth place.

Current Affairs

Minimum Support Prices (MSP)

♦ The Cabinet Committee on Economic Affairs approved an increase in the Minimum Support Prices (MSP) for 14 Kharif crops for the 2025–26 marketing season on 28 May 2025. ♦ Among the crops that saw the highest MSP hike, nigerseed received the biggest absolute increase of Rs.820 per quintal, followed by ragi at Rs.596 per quintal, cotton at Rs.589 per quintal, and sesamum at Rs.579 per quintal. ♦ For paddy, the staple crop, the MSP has been raised by Rs.69 per quintal. ♦ In the pulses category, the MSP of tur (arhar) has been raised by Rs.450, moong by Rs.86, and urad by Rs.400 per quintal. Among oilseeds, the support prices for groundnut, sunflower seed, and soybean have been increased by Rs.480, Rs.441, and Rs.436 respectively.  ♦ The MSP payout to paddy farmers surged to Rs.14.16 lakh crore in the last decade, as compared to Rs.4.44 lakh crore during 2004-05 to 2013-14. ♦ Similarly, the total MSP amount paid for all 14 Kharif crops was Rs.16.35 lakh crore, a sharp rise from Rs.4.75 lakh crore during the earlier period. ♦ India follows a three-season cropping calendar: Kharif crops, which are monsoon-dependent, are sown in June-July and harvested in October-November; Rabi crops are sown post-monsoon in October-November and harvested from January onwards; and summer crops are grown between the Rabi and Kharif seasons.

Walkins

ఈఎస్‌ఐసీ కాకినాడలో సీనియర్ రెసిడెంట్‌ ఉద్యోగాలు

ఏపీలోని ఎంప్లాయిస్‌ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌ (ఈఎస్‌ఐసీ) వివిధ విభాగాల్లో సీనియర్ రెసిడెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వివరాలు: విభాగాలు: అనస్థీషియా, ఆప్తాల్మాలజీ, జనరల్ మెడిసిన్‌, ఆర్థోపెడిక్స్‌, పీడియాట్రిక్స్‌, జనరల్ సర్జరీ. సీనియర్ రెసిడెంట్‌: 06 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్‌, పీజీలో ఉత్తీర్ణతతో పాటు కనీసం 2 ఏళ్ల పని అనుభవం ఉండాలి.  వయోపరిమితి: 2025 జూన్‌ 13వ తేదీ నాటికి 45 ఏళ్లు మించకూడదు. జీతం: నెలకు రూ.1,28,630. దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్‌లైన్‌ ద్వారా. చిరునామా: మెడికల్‌ సూపరింటెండెంట్‌ ఈఎస్‌ఐ హాస్పిటల్‌, సాంబమూర్తి నగర్‌, కాకినాడ-533001. దరఖాస్తు చివరి తేదీ: 2025 జూన్‌ 9. ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఇంటర్వ్యూ తేదీ: 2025 జూన్‌ 13. వేదిక: ఈఎస్‌ఐ హాస్పిటల్‌, సాంబమూర్తి నగర్‌, కాకినాడ-533001. Website:https://esic.gov.in/recruitments

Government Jobs

టిస్‌లో రిసెర్చ్‌ అసిస్టెంట్ పోస్టులు

ముంబయిలోని టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్ (టిస్‌) రిసెర్చ్‌ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  వివరాలు: రిసెర్చ్‌ అసిస్టెంట్: 10  అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ(సోషల్ సైన్సెస్‌ అండ్ సోషల్ వర్క్‌)లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 22 - 45 ఏళ్లు. జీతం: నెలకు రూ.20,000. ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తు చివరి తేదీ: 2025 జూన్‌ 15. Website:https://tiss.ac.in/project-positions/

Government Jobs

ఆలిమ్‌కోలో మేనేజర్‌ ఉద్యోగాలు

ఆర్టిఫీషియల్ లింబ్స్‌ మ్యాన్‌ఫ్యాక్చరింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా కాన్పూర్‌ (ఆలిమ్‌కో) వివిధ విభాగాల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 43 వివరాలు: విభాగాలు: పర్సనల్ అడ్మినిస్ట్రేషన్‌, మార్కెటింగ్ డిపార్ట్‌మెంట్, ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్‌ డిపార్ట్‌మెంట్, ఎస్‌ఏపీ అండ్ ఐటీ, మెటీరియల్‌ మేనేజ్‌మెంట్, ప్రొడక్షన్‌ డిపార్ట్‌మెంట్, క్వాలిటీ కంట్రోల్‌ డిపార్ట్‌మెంట్. 1. జనరల్ మేనేజర్: 01 2. అసిస్టెంట్ మేనేజర్: 01  3. జూనియర్ మేనేజర్: 03 4. మెడికల్ ఆఫీసర్: 01  5. డిప్యూటీ మేనేజర్: 02 6. ఆఫీసర్(పీ&ఓ): 05 7. ఆఫీసర్ (ఆడియాలజిస్ట్): 05 8. మేనేజర్ (ఎఫ్‌&ఏ): 01  9. డిప్యూటీ మేనేజర్ (ఎఫ్‌&ఏ): 01 10. జూనియర్‌ మేనేజర్‌(ఎఫ్‌&ఏ): 01 11. ఆఫీసర్‌(అకౌంట్స్‌): 02 12. అకౌంటెంట్‌: 05 13. ఎస్‌ఏపీ స్పెషలిస్ట్‌: 08 14. హర్డ్‌వేర్‌ నెట్‌వర్క్‌ ఇంజినీర్‌: 01 15. ఏఐ ఇంజినీర్‌/డేటా సైంటిస్ట్‌: 01 16. స్టోర్‌ అసిస్టెంట్: 02 17. ఆఫీసర్‌(ప్రొడక్షన్‌): 01 18. షాప్‌ అసిస్టెంట్: 02 అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, బీటెక్‌లో ఉత్తర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 2025 మే 1వ తేదీ నాటికి ఆఫీసర్‌, స్టోర్‌ అసిస్టెంట్‌కు 30 ఏళ్లు, అకౌంటెంట్‌కు 34 ఏళ్లు, షాప్‌అసిస్టెంట్‌కు 32 ఏళ్లు, జూనియర్‌ మేనేజర్‌, ఏఐ ఇంజినీర్‌, 40 ఏళ్లు, అసిస్టెంట్ మేనేజర్‌, మెడికల్ ఆఫీసర్‌, స్పెషలిస్ట్‌కు 42 ఏళ్లు, జనరల్ మేనేజర్‌కు 55 ఏళ్లు, మేనేజర్‌కు 48 ఏళ్లు, మిగతా పోస్టులకు 45 ఏళ్లు ఉండాలి. వేతనం: నెలకు ఆఫీసర్‌కు రూ.30,000 - రూ.1,20,000, స్టోర్‌ అసిస్టెంట్‌కు రూ.17,110 - రూ.58,500, అకౌంటెంట్‌కు రూ.18,790 - రూ.64,130, షాప్‌అసిస్టెంట్‌కు రూ.17,820 - రూ.61,130, ఏఐ ఇంజినీర్‌, జూనియర్‌ మేనేజర్‌కు రూ.40,000 - రూ.1,40,000, మెడికల్ ఆఫీసర్‌, అసిస్టెంట్ మేనేజర్‌కు రూ.50,000 - రూ.1,60,000, స్పెషలిస్ట్‌కు రూ.70,000 - రూ.2,00,000, జనరల్ మేనేజర్‌కు రూ.1,00,000 - రూ.2,60,000, మేనేజర్‌కు రూ.70,000 - రూ.2,00,000. పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్ చూడవచ్చు. ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తు చివరి తేదీ: 2025 జులై 7. Website:https://alimco.in/ViewRecruitment?id=AD3F01-May-2025

Admissions

ఏపీ ఎన్‌సెట్‌ 2025-26- బీఎస్సీ నర్సింగ్‌ ప్రవేశాలు

ఆంధ్రప్రదేశ్‌ విజయవాడలోని డా.ఎన్‌టీఆర్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌ (ఏపీ ఎన్‌సెట్‌) 2025-26 విద్యా సంవత్సరానికి నాలుగేళ్ల బీఎస్సీ(నర్సింగ్‌) ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. దీని ద్వారా ప్రభుత్వ నర్సింగ్‌ కాలేజీల్లో, ప్రైవేట్‌ అన్‌-ఎయిడెడ్‌, నాన్‌ మైనారిటీ, మైనారిటీ నర్సింగ్‌ కాలేజీల్లో ప్రవేశాలు పొందవచ్చు. వివరాలు: బీఎస్సీ నర్సింగ్‌ (నాలుగేళ్లు) మొత్తం సీట్లు: 13,726. అర్హత: కనీసం 45 శాతం మార్కులతో ఇంటర్మీడియట్(బైపీసీ)/ టెన్+2 ఉత్తీర్ణత, సైన్స్‌ గ్రూప్‌, ఇంగ్లిష్‌ ఒక సబ్జెక్టుగా తప్పనిసరి కలిగి ఉండాలి.  వయోపరిమితి: 31.12.2025 నాటికి 17ఏళ్లు నిండి ఉండాలి. ఎంపిక విధానం: కంప్యూటర్‌ బేస్డ్‌ ఆన్‌లైన్‌ ప్రవేశ పరీక్ష ఆధారంగా. పరీక్ష విధానం: ఆన్‌లైన్‌ ఎన్‌సెట్‌ ప్రవేశ పరీక్ష మొత్తం 100 మార్కులకు అబ్జెక్టీవ్‌ తరహాలో 2 గంటల పాటు ఉంటుంది. ఇంటర్మీడియట్‌ బైపీసీ సిలబస్‌ ఆధారంగా పరీక్షల నిర్వహిస్తారు. నర్సింగ్‌ ఆప్టిట్యూడ్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లిష్‌ సబ్జెక్టుల నుంచి 20 మార్కుల చొప్పున మార్కులు కేటాయిస్తారు. పరీక్ష ఇంగ్లిష్‌, తెలుగు మాధ్యమంలో ఉంటుంది. దరఖాస్తు ఫీజు: ఓసీ అభ్యర్థులకు రూ.1180; బీసీ/ ఎస్సీ/ ఎస్టీ వారికి రూ.944. ముఖ్య తేదీలు: దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తు చివరి తేదీ: 20.06.2025. ప్రవేశ పరీక్ష: 06.07.2025. హాల్‌ టికెట్లు డౌన్‌లోడింగ్‌: జూన్‌ 25 నుంచి. ప్రాథమిక కీ: 07.07.2025. కీ పై అభ్యంతరాలకు గడువు: జులై 7 నుంచి 9వ తేదీ వరకు. Website:https://drntr.uhsap.in/index/ Apply online:https://apuhs-ncet.aptonline.in/NCET/Home/Home

Walkins

Senior Resident Jobs in ESIC Kakinada

The Employees State Insurance Corporation (ESIC) of AP is inviting applications for the Senior Resident posts in various departments.  Details: Departments: Anesthesia, Ophthalmology, General Medicine, Orthopedics, Pediatrics, General Surgery. Senior Resident: 06 Qualification: MBBS, PG in the relevant department as per the post and at least 2 years of work experience. Age Limit: Not more than 45 years as on June 13, 2025. Salary: Rs. 1,28,630 per month. Application Process: Offline. Address: Medical Superintendent ESI Hospital, Sambamurthy Nagar, Kakinada-533001. Selection: Candidates will be selected on the basis of interview. Interview Date: 13th June 2025. Venue: ESI Hospital, Sambamurthy Nagar, Kakinada-533001. Application Last Date: June 9, 2025. Website:https://esic.gov.in/recruitments

Government Jobs

Research Assistant Posts In TISS

Tata Institute of Social Sciences (TISS), Mumbai is inviting applications for the Research Assistant posts. Details: Research Assistant: 10 Qualification: Degree (Social Sciences and Social Work) in the relevant discipline along with work experience as per the post. Age Limit: 22 - 45 years. Salary: Rs. 20,000 per month. Selection Process: Candidates will be selected on the basis of interview. Application Process: Online. Application Last Date: June 15, 2025. Website:https://tiss.ac.in/project-positions/