Posts

Government Jobs

Non-Teaching Posts In IIM Visakhapatnam

Indian Institute of Management (IIM), Visakhapatnam is inviting applications for the non-faculty posts on contract basis. Details: Research Associate- 04 Eligibility: B.Tech (Computer Science), PG, Ph.D in the relevant discipline with at least 55% marks and knowledge in work experience, etc. Selection Method: Based on shortlist and interview. Salary: Rs. 35,000 per month. Last date for application: 12.06.2025. Website:https://www.iimv.ac.in/careers

Government Jobs

AP DWCW Jobs

The District Women & Child Welfare & Empowerment (DWCWEO) in Dr. B.R. Ambedkar Konaseema District of AP is inviting applications for filling various posts on contractual basis.  Number of Posts: 05 Details: 1. Multi Purpose Staff/Cook: 03 2. Security Guard/Night Guard: 02 Qualification: Candidates should have passed 10th class in the relevant discipline along with work experience. Age Limit: 25 - 42 years. Salary: Rs. 13,000 per month for Multi Purpose Staff/Cook, Rs. 15,000 for Security Guard. Application Process: Offline. Address: DW & CW & EO, AIIMS College Compound, 2nd Floor, Room No. 204, Mummidivaram, Dr. B. R. Ambedkar Konaseema District. Last Date of Application: 5th June 2025 Website:https://konaseema.ap.gov.in/notice_category/recruitment/

Government Jobs

Trainee Engineer Posts in BEL

Bharat Electronics Limited (BEL), is inviting applications for the vacant posts of Trainee Engineer on contract basis in Uttarakhand.  Number of Posts: 05 Details: 1. Trainee Engineer-1 (Electronics): 03 2. Project Engineer-1 (Electronics): 02 Qualification: Candidates should have passed BE/BTech (Mechanical/Electronics) in the relevant discipline along with work experience. Age Limit: Trainee Engineer should be 28 years and Project Engineer should be 32 years as on 1-06-2025. There will be a relaxation of three years for OBCs, five years for SC/ST candidates and ten years for Divyang candidates. Salary: Rs.45,000 - Rs.55,000 per month for Project Engineer, Rs.30,000 - Rs.40,000 for Trainee Engineer. Application Fee: Rs. 472 for General, OBC and EWS candidates and Rs. 177 for Trainee Engineer and Project Engineer posts. Fees are exempted for SC/ST/PWBD candidates. Selection: Based on written test and interview. Application Process: Offline based. Last date of application: 15th June 2025. Address: The Senior DGM (ES&HR&A), Bharat Electronics Limited, Kotdwara, Pauri Garhwal, Uttarakhand - 246149. Website:https://bel-india.in/job-notifications/

Current Affairs

వరల్డ్‌ హంగర్‌ డే

ప్రపంచవ్యాప్తంగా ఆకలి సమస్యను అంతం చేసే లక్ష్యంతో ఏటా మే 28న వరల్డ్‌ హంగర్‌ డే నిర్వహిస్తారు. సరిపడినంత కేలరీల ఆహారం లేకపోవడాన్ని ఆకలి అంటారు. ప్రపంచవ్యాప్తంగా నేటికీ అనేక మంది ప్రజలు ఈ సమస్యతో బాధపడుతున్నారు. యునైటెడ్‌ నేషన్స్‌ (యూఎన్‌) 2015-30 కాలానికి రూపొందించిన 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో రెండోది ‘జీరో హంగర్‌’. అంటే ఆకలిని అంతమొందించడం, ఆహార భద్రతను సాధించడం, పోషకత్వ అభివృద్ధి, సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహించడం. వీటన్నింటిపై ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం. చారిత్రక నేపథ్యం: 25 ఏళ్లలో ఆకలి లేని ప్రపంచాన్ని సాధించాలనే లక్ష్యంతో 1977లో న్యూయార్క్‌ కేంద్రంగా ‘ది హంగర్‌ ప్రాజెక్ట్‌’ అనే సంస్థ ఏర్పడింది. ఆకలి సమస్యకు మూల కారణాలను కనుక్కోవడం, ఆహర భద్రతను ప్రోత్సహించడంపై ఇది పని చేస్తోంది. ఆకలికి వ్యతిరేకంగా ఈ సంస్థ నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో ప్రజలందరినీ భాగస్వాములను చేయడంతో పాటు దీని గురించి తెలిపేలా ఒక రోజును ఏర్పాటు చేయాలని భావించింది. దీని ప్రకారం, ఏటా మే 28న వరల్డ్‌ హంగర్‌ డేగా జరుపుకోవాలని ది హంగర్‌ ప్రాజెక్ట్‌ 2011లో తీర్మానించింది. 2025 నినాదం: Sowing Resilience

Current Affairs

ఇండిగో ఛైర్మన్‌గా విక్రమ్‌ సింగ్‌ మెహతా

అగ్రగామి విమానయాన సంస్థ ఇండిగో ఛైర్మన్‌గా విక్రమ్‌ సింగ్‌ మెహతా 2025, మే 28న నియమితులయ్యారు. ప్రస్తుత ఛైర్మన్‌ వెంకటరమణి సుమంత్రన్‌ స్థానాన్ని ఆయన భర్తీ చేయనున్నారు. 2022 మే నుంచి ఇండిగో బోర్డు సభ్యుడిగా మెహతా ఉన్నారు.  గతంలో ఐఏఎస్‌ అధికారి అయిన మెహతా, ఇంతకు ముందు షెల్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ ఛైర్మన్‌గా కూడా పనిచేశారు. 

Current Affairs

దేశంలో తొలి జన్యు సవరణ గొర్రె

జమ్మూ కశ్మీర్‌లోని షేర్‌-ఎ-కశ్మీర్‌ యూనివర్సిటీ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ సైన్సెస్‌ అండ్‌ టెక్నాలజీకి (ఎస్‌కేయూఏఎస్‌టీ) చెందిన పరిశోధకులు ఎక్కువ మాంసం ఇచ్చే గొర్రె సంతతిని జన్యు సవరణ (జీన్‌ ఎడిటింగ్‌) ద్వారా సృష్టించారు. ఇది భారత్‌లో తొలి జన్యు సవరణ గొర్రె. గొర్రెల్లో కండరాల అభివృద్ధిని నియంత్రించే మయోస్టాటిన్‌ జన్యువును సవరించడం ద్వారా వారు దీనిని సాధించగలిగారు. నాలుగేళ్లుగా సాగిన ఈ పరిశోధనకు విశ్వవిద్యాలయ పశు వైద్య విభాగం డీన్‌ రియాజ్‌ అహ్మద్‌ షా నాయకత్వం వహించారు. 

Current Affairs

కేంద్ర క్యాబినెట్‌ నిర్ణయాలు

కేంద్ర ప్రభుత్వం 2025-26 ఖరీఫ్‌ మార్కెటింగ్‌ సీజన్‌కు 14 పంటల కనీస మద్దతు ధరను పెంచింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన 2025, మే 28న దిల్లీలో సమావేశమైన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్‌ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకొంది. వరి సాధారణ రకం ధరను క్వింటాల్‌కు రూ.2,369గా, ఏ-గ్రేడ్‌ ధరను రూ.2,389గా నిర్ణయించింది. 2024 కంటే ఇది రూ.69 ఎక్కువ. 2024-25లో పెరిగిన రూ.117తో పోలిస్తే 41.02% తక్కువ. ఈ సీజన్‌లో అత్యధికంగా నైగర్‌సీడ్‌ (గడ్డినువ్వులు) ధర రూ.820, రాగి కనీస మద్దతు ధర రూ.596 పెంచారు. పత్తి రూ.589, నువ్వులు రూ.579, వేరుసెనగ రూ.480, కంది రూ.450, పొద్దుతిరుగుడు రూ.441, మినుములు రూ.400, జొన్న ధర రూ.328 మేర పెంచారు.  వరి (రూ.69), పెసలు (రూ.86), సజ్జలు (రూ.150), మొక్కజొన్న (రూ.175) ధరల పెరుగుదల కనిష్ఠంగా ఉంది. వరి, రాగి, జొన్న, పెసలు, వేరుసెనగ, సోయాబీన్, నువ్వులు, నైగర్‌సీడ్, పత్తి పంటల సాగుకయ్యే ఖర్చుపై 50% అదనపు రాబడి వచ్చేలా ఈ ధరలు నిర్ణయించినట్లు ప్రభుత్వం తెలిపింది. అత్యధికంగా సజ్జపై 63%, మొక్కజొన్న, కందిపై 59%, మినుములపై 53% అదనపు ఆదాయం లభిస్తుందని పేర్కొంది. 

Current Affairs

ఆసియా అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌

ఆసియా అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత మిక్స్‌డ్‌ రిలే జట్టు స్వర్ణ పతకాన్ని నెగ్గింది. 2025, మే 28న గమి (దక్షిణ కొరియా)లో జరిగిన 4×400 మీటర్ల మిక్స్‌డ్‌ రిలే పోటీలో భారత జట్టు అగ్రస్థానం సాధించింది. రూపల్‌ చౌదరి, సంతోష్‌ కుమార్, విశాల్, శుభ వెంకటేశన్‌లతో కూడిన భారత జట్టు 3 నిమిషాల 18.12 సెకన్లలో రేసును పూర్తిచేసింది. చైనా (3ని 20.52సె) రజతం, శ్రీలంక (3ని 21.95సె) కాంస్యం గెలిచాయి. 

Current Affairs

World Hunger Day

♦ World Hunger Day is observed every year on May 28 to raise awareness about global hunger and celebrate sustainable solutions to address it. ♦ In the year 2011, The Hunger Project first announced that every year on May 28 would be observed as World Hunger Day to address the global food crisis. ♦ 2025 theme: Sowing Resilience

Current Affairs

Dr Samir V Kamat

♦ The tenure of Defence Research and Development Organisation (DRDO) Chairman, Dr Samir V Kamat, was extended by another year. ♦ His tenure has been extended till May 31, 2026. ♦ This is the second extension for Dr Kamat after he earlier got a one-year extension as the chief of the indigenous defence manufacturer till May 31, 2025. ♦ He was first appointed to the highest post in the DRDO in August 2022 and was slated to retire on May 31, 2024.