Posts

Current Affairs

గద్దర్‌ సినీ పురస్కారాలు-2024

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన గద్దర్‌ సినీ పురస్కారాల్ని 2025, మే 29న హైదరాబాద్‌లో ప్రకటించారు. 2024కి గాను ఉత్తమ చిత్రంగా ప్రభాస్‌ కథానాయకుడిగా నటించిన ‘కల్కి 2898 ఏడీ’ ఎంపికైంది. ‘పుష్ప 2’ చిత్రానికిగానూ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్‌కి పురస్కారం దక్కింది. ‘35 - చిన్న కథ కాదు’లో నటనకుగానూ ఉత్తమ నటిగా నివేదా థామస్‌ ఎంపికయ్యారు. కల్కి 2898 ఏడీ, లక్కీ భాస్కర్‌ చిత్రాలు 4 చొప్పున పురస్కారాల్ని సొంతం చేసుకున్నాయి. చారిత్రక అంశాలతో రూపుదిద్దుకున్న ‘రజాకార్‌’ చిత్రానికి వివిధ విభాగాల్లో 3 పురస్కారాలు దక్కగా.. చిన్న చిత్రాల్లో ‘35 - చిన్న కథ కాదు’, ‘కమిటీ కుర్రోళ్లు’ పలు విభాగాల్లో మెరిశాయి.  ప్రముఖ నటి జయసుధ ఛైర్‌పర్సన్‌గా ఏర్పాటైన జ్యూరీ 65 చిత్రాలతోపాటు.. వెయ్యికిపైగా నామినేషన్లను పరిశీలించి ఈ పురస్కారాల్ని ఎంపిక చేసింది. జూన్‌ 14న హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో పురస్కారాల్ని ప్రదానం చేయనున్నారు.

Current Affairs

Zoological Survey of India (ZSI)

♦ Researchers of the Zoological Survey of India (ZSI), Kolkata, Dr Anjum Rizvi and Ritika Datta, discovered a new species of free-living marine nematode, a tiny worm-like creature, found on a sandy beach in Tamil Nadu. ♦ This new species, named Pheronous jairajpurii Datta & Rizvi, 2025, is special as it belongs to a rare group of nematodes, the Pheronous genus. ♦ Free-living marine nematodes are crucial to ocean health and serve as important indicators for the condition of coastal ecosystems. ♦ Before the latest discovery, only two other species in the Pheronous genus were known, one found in South Africa in 1966, and another from China in 2015, which was also reported in Korea in 2023. ♦ The finding of Pheronous jairajpurii Datta & Rizvi, 2025 in India adds a third species to this rare group, significantly expanding its known global distribution and highlighting the rich biodiversity along India's coastlines. ♦ The new species has been named in honour of the late Professor MS Jairajpuri, a renowned nematologist, recognising his outstanding contributions to the study of nematodes in India. 

Current Affairs

Jyothi Yarraji

♦ India’s Jyothi Yarraji won a gold medal in the women’s 100m hurdles event, with a timing of 12.96s at the 26th Asian Athletics Championships at GUMI, South Korea on 29 May 2025. ♦ In the 2023 edition, Jyothi won the gold medal with an effort of 13.09s. Her personal best, which is also the national record, is 12.78s.  ♦ Jyothi joined a select club of five athletes to defend gold in the Asian Championships 100m hurdles, the others being Emi Akimoto of Japan (1979, 1981, 1983), Zhang Yu of China (1991, 1993), Su Yinping of China (2003, 2005) and Sun Yawei of China (2009, 2011). ♦ Avinash Sable also clinched the men’s 3,000-meter steeplechase title with a season-best time of 8 minutes, 20.92 seconds. ♦ With the victory, the two-time Olympian and reigning Asian Games champion became the first Indian man in 36 years to win steeplechase gold at the Asian Championships. ♦ He joins Harbans Singh (1975) and Dina Ram (1989) as the only Indian men to achieve the feat. ♦ Sable, who won silver in the 2019 edition in Doha, is also the national record holder in the event.

Current Affairs

Reserve Bank of India (RBI)

♦ The Reserve Bank of India (RBI) released it's Annual Report 2024-25 on 29 May 2025. ♦ It said that the Indian economy will retain its position as the fastest-growing major economy during 2025-26.  Highlights: ♦ The growth of the currency in circulation, the major constituent of reserve money with a share of 76.9 percent, recovered to 5.8 percent during 2024-25 from 4.1 percent a year earlier because the impact of the withdrawal of Rs.2,000 notes had subsided.   ♦ The value of the e-rupee in circulation increased 334 percent during 2024-25. ♦ The value of banknotes in circulation increased by 6% in FY25 to Rs.36.88 lakh crore compared to Rs.34.78 lakh crore. ♦ Rs.500 notes dominated the currency landscape, accounting for 40.9% of all notes by volume and 86% by value, followed by Rs.10 notes in volume terms. ♦ Despite the rise in cashless payments, lower denomination notes like Rs.10, Rs.20, and Rs.50 still made up nearly a third of all notes by volume.

Current Affairs

Three new judges to the Supreme Court

♦ Justice NV Anjaria, Chief Justice of the Karnataka High Court; Justice Vijay Bishnoi, Chief Justice of the Gauhati High Court; and Justice AS Chandurkar, judge of the Bombay High Court were appointed as Supreme Court Judges. ♦ The central government approved their appointment on 29 May 2025.  ♦ Justice NV Anjaria began his legal career at the Gujarat High Court in August 1988. ♦ He was appointed an Additional Judge on November 21, 2011, and became a permanent judge on September 6, 2013. ♦ He was sworn in as Chief Justice of the Karnataka High Court on February 25, 2024. ♦ Justice Vijay Bishnoi enrolled as an advocate on July 8, 1989, and practised at the Rajasthan High Court and the Central Administrative Tribunal in Jodhpur. ♦ He was appointed an Additional Judge of the Rajasthan High Court on January 8, 2013, and became a permanent judge on January 7, 2015. ♦ He assumed office as Chief Justice of the Gauhati High Court on February 5, 2024. ♦ Justice AS Chandurkar began his legal career in Mumbai in July 1988, later shifting his practice to Nagpur in 1992. ♦ He was appointed an Additional Judge of the Bombay High Court on June 21, 2013.

Government Jobs

యూపీఎస్సీ- కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (II), 2025

ఇండియన్ మిలిటరీ అకాడమీ, ఇండియన్ నావల్ అకాడమీ, ఎయిర్ ఫోర్స్ అకాడమీ, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలు వంటి ప్రతిష్టాత్మక రక్షణ శిక్షణా సంస్థలలో ప్రవేశం కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (II), 2025 కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.  వివరాలు: యూపీఎస్సీ- కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (II), 2025.  విభాగాల వారీ ఖాళీలు: 1. ఇండియన్ మిలిటరీ అకాడమీ (IMA), డెహ్రాడూన్ - 161వ డీఈ కోర్సు (జూలై 2026) ఖాళీలు: 100 (ఎన్‌సీసీ 'సీ' సర్టిఫికేట్ హోల్డర్లకు రిజర్వు చేసిన 13 ఖాళీలు - ఆర్మీ వింగ్) విద్యా అర్హత: అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ లేదా తత్సమాన అర్హతను కలిగి ఉండాలి. వయోపరిమితి: జూలై 2, 2002 కంటే ముందు, జూలై 1, 2007 తర్వాత జన్మించిన అవివాహిత పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అదనపు సమాచారం: డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు తాత్కాలికంగా దరఖాస్తు చేసుకోవచ్చు, కానీ చివరి పరీక్షలో ఉత్తీర్ణత సాధించినట్లు రుజువును జూలై 1, 2026 లోపు సమర్పించాలి. 2. ఇండియన్ నావల్ అకాడమీ (INA), ఎజిమల - ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ (జనరల్ సర్వీస్)/హైడ్రో (జూలై 2026) ఖాళీలు: 26 (ఎన్‌సీసీ 'సీ' సర్టిఫికేట్ నావల్ వింగ్ హోల్డర్లకు 6 ఖాళీలు, హైడ్రో కేడర్‌కు 2 ఖాళీలు సహా) విద్యా అర్హత: అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుంచి ఇంజినీరింగ్ డిగ్రీ కలిగి ఉండాలి. వయోపరిమితి: జూలై 2, 2002 కంటే ముందు, జూలై 1, 2007 తర్వాత జన్మించిన అవివాహిత పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు. గమనిక: చివరి సంవత్సరం ఇంజినీరింగ్ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు కానీ జూలై 1, 2026 నాటికి డిగ్రీ పూర్తి చేసినట్లు రుజువును సమర్పించాలి. 3. ఎయిర్ ఫోర్స్ అకాడమీ (AFA), హైదరాబాద్ - 220 ఎఫ్‌(పీ) కోర్సు (ప్రీ-ఫ్లయింగ్) (జూలై 2026) ఖాళీలు: 32 (ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ ద్వారా ఎన్‌సీసీ 'సీ' సర్టిఫికేట్ ఎయిర్ వింగ్ హోల్డర్లకు 3 రిజర్వు పోస్టులు) విద్యా అర్హత: 10+2 స్థాయిలో ఫిజిక్స్, మ్యాథమెటిక్స్‌తో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ లేదా ఇంజినీరింగ్ బ్యాచిలర్ (బీఈ/ బీటెక్‌) పూర్తి చేయాలి. వయోపరిమితి: అభ్యర్థులు జూలై 1, 2026 నాటికి 20 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి, అంటే జూలై 2, 2002, జూలై 1, 2006 మధ్య జన్మించాలి. డీజీసీఏ (భారతదేశం) జారీ చేసిన చెల్లుబాటు అయ్యే, ప్రస్తుత కమర్షియల్ పైలట్ లైసెన్స్ (CPL) కలిగి ఉన్న అభ్యర్థులు 26 సంవత్సరాల వయస్సు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు, అంటే జూలై 2, 2000 కంటే ముందు జన్మించకూడదు. 25 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న అభ్యర్థులు అవివాహితులు అయి ఉండాలి. 25 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న అభ్యర్థులు అవివాహితులైతే దరఖాస్తు చేసుకోవచ్చు, శిక్షణ సమయంలో కుటుంబంతో ఉండటానికి అనుమతించబడదు. 4. ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ (OTA), చెన్నై - 124వ ఎస్‌ఎస్‌సీ (పురుషులు) (నాన్-టెక్నికల్) కోర్సు (అక్టోబర్ 2026) ఖాళీలు: 276 విద్యా అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ లేదా తత్సమానం. వయోపరిమితి: జూలై 2, 2001 కంటే ముందు, జూలై 1, 2007 తర్వాత జన్మించిన అవివాహిత పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు. అదనపు సూచనలు: చివరి సంవత్సరం విద్యార్థులు అక్టోబర్ 1, 2026 నాటికి తప్పనిసరి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. 5. ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ (OTA), చెన్నై - 124వ ఎస్‌ఎస్‌సీ ఉమెన్ (నాన్-టెక్నికల్) కోర్సు (అక్టోబర్ 2026). ఖాళీలు: 19 విద్యా అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ లేదా తత్సమానం. వయోపరిమితి: అవివాహిత మహిళలు, తిరిగి వివాహం చేసుకోని సంతానం లేని వితంతువులు, సంతానం లేని విడాకులు తీసుకున్నవారు (చెల్లుబాటు అయ్యే విడాకుల పత్రాలు ఉన్నవారు) తిరిగి వివాహం చేసుకోని, జూలై 2, 2001 కంటే ముందు, జూలై 1, 2007 తర్వాత జన్మించిన వారు మాత్రమే అర్హులు. ఎంపిక ప్రక్రియ: రెండు దశల్లో ఉంటుంది. మొదటి దశలో రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఫర్‌ ఇంటెల్లిజెన్స్‌ అండ్‌ పర్సనాలిటీ టెస్ట్‌, ఇంటర్వ్యూ, వైద్య పరీక్ష తదితరాల అధారంగా అభ్యర్థులకు ఎంపిక చేస్తారు. పరీక్ష విధానం: ఒక్కో పేపర్‌కు వంద చొప్పున మొత్తం 300 మార్కులకు ఇంగ్లిష్‌, జనరల్‌ నాలెడ్జ్‌, ఎలిమెంటరీ మ్యాథమేటిక్స్‌ విభాగాల్లో ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో పేపర్‌కు వ్యవధి 2 గంటలు. ఆఫీసర్స్‌ ట్రెయినింగ్‌ అకాడెమీ (ఓటీఏ) పోస్టులకు దరఖాస్తు చేసుకున్నవారు మ్యాథ్స్‌ పేపర్‌ రాయనవసరం లేదు. ఇంటర్వ్యూ: ఇంటర్వ్యూ విభాగానికి 300 మార్కులు కేటాయించారు. కేవలం ఓటీఏ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నవారికి ఇది 200 మార్కులకు ఉంటుంది. ఇంటర్వ్యూలో రెండు దశలు ఉంటాయి. ఇందులోనూ విజయవంతమైతే వైద్య పరీక్షలు నిర్వహించి పరీక్ష, ఇంటర్వ్యూ మార్కుల మెరిట్‌ ప్రాతిపదికన శిక్షణలోకి తీసుకుంటారు. శిక్షణ, ఉద్యోగం: అభ్యర్థులు తమ ప్రాధాన్యం, మెరిట్‌ ప్రకారం ఆర్మీ, నేవీ, ఏయిర్‌ ఫోర్స్‌, ఓటీఏ వీటిలో ఏదో ఒక చోట అవకాశం పొందుతారు. మిలటరీ అకాడెమీకి ఎంపికైనవాళ్లకు ఇండియన్‌ మిలటరీ అకాడమీ దెహ్రాదూన్‌లో శిక్షణ ఉంటుంది. నేవల్‌ అకాడమీలో చేరినవాళ్లకు కేరళలోని ఎజిమాలలో శిక్షణ నిర్వహిస్తారు. ఏయిర్‌ ఫోర్స్‌ అకాడమీకి ఎంపికైనవారికి పైలట్‌ శిక్షణ హైదరాబాద్‌లో ఉంటుంది. ఆఫీసర్స్‌ ట్రెయినింగ్‌ అకాడమీ పోస్టులకు ఎంపికైనవారు చెన్నైలో శిక్షణలో పాల్గొంటారు. శిక్షణ పూర్తిచేసుకున్న వారికి ఆర్మీ, ఓటీఏలో లెప్టినెంట్‌, నేవీలో సబ్‌ లెప్టినెంట్‌, ఏయిర్‌ ఫోర్స్‌లో ఫ్లయింగ్‌ ఆఫీసర్‌ హోదాతో కెరియర్‌ ప్రారంభమవుతుంది.  తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, హనుమకొండ (వరంగల్ అర్బన్), విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, అనంతపురం. దరఖాస్తు ఫీజు: మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు లేదు. మిగిలినవారు రూ.200 చెల్లించాలి. ఆన్‌లైన్‌ దరఖాస్తు తేదీలు: 28-05-2025 నుంచి 17-06-2025 వరకు. పరీక్ష తేదీ: 14-09-2025. Website:https://upsconline.nic.in/ Apply online:https://upsconline.nic.in/

Government Jobs

ఐఐఎం విశాఖపట్నంలో నాన్‌ టీచింగ్‌ పోస్టులు

విశాఖపట్నంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) ఒప్పంద ప్రాతిపదికన నాన్‌-ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  వివరాలు: రిసెర్చ్‌ అసోసియేట్‌- 04 అర్హత: కనీసం 55శాతం మార్కులతో సంబంధిత విభాగంలో బీటెక్‌ (కంప్యూటర్‌ సైన్స్‌), పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం, తదితరాల్లో పరిజ్ఞానం ఉండాలి.  ఎంపిక విధానం: షార్ట్‌లిస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా. జీతం: నెలకు రూ.35,000. దరఖాస్తుకు చివరి తేదీ: 12.06.2025. Website:https://www.iimv.ac.in/careers

Government Jobs

ఏపీ డీడబ్ల్యూసీడబ్ల్యూలో ఉద్యోగాలు

ఏపీలోని డిస్ట్రిక్‌ ఉమెన్‌ & చైల్డ్‌ వెల్ఫేర్‌ & ఎంపవర్‌మెంట్ (డీడబ్ల్యూసీడబ్ల్యూ) డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఒప్పంద ప్రాతిపదికన వివిధ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 05 వివరాలు: 1. మల్టీ పర్పస్‌ స్టాఫ్‌/కుక్‌: 03 2. సెక్యూరిటీ గార్డ్‌/నైట్ గార్డ్‌: 02 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 25 - 42 ఏళ్లు. వేతనం: నెలకు మల్టీ పర్పస్‌ స్టాఫ్‌/కుక్‌కు రూ.13,000, సెక్యూరిటీ గార్డ్‌కు రూ.15,000. దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్‌లైన్‌ ద్వారా. చిరునామా: ఈ డీడబ్ల్యూ & సీడబ్ల్యూ& ఈవో, ఏఐఎంఎస్‌ కళాశాల కాంపౌండ్' 2వ అంతస్తు, రూమ్‌ నెం.204" ముమ్మిడివరం, డా.బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా. దరఖాస్తు చివరి తేదీ: 2025 జూన్‌ 5 Website:https://konaseema.ap.gov.in/notice_category/recruitment/

Government Jobs

బెల్‌లో ట్రైనీ ఇంజినీర్‌ పోస్టులు

ప్రభుత్వ రక్షణ రంగ సంస్థ, నవరత్న హోదా కలిగిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్‌) ఉత్తరాఖండ్‌ ఒప్పంద ప్రాతిదికన కింది ట్రైనీ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  మొత్తం ఖాళీల సంఖ్య: 05 వివరాలు: 1. ట్రైనీ ఇంజినీర్‌-1 (ఎలక్ట్రానిక్స్‌): 03 2. ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌-1(ఎలక్ట్రానిక్స్‌): 02 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్ (మెకానికల్/ ఎలక్ట్రానిక్స్‌)లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 1-06-2025 తేదీ నాటికి ట్రైనీ ఇంజినీర్‌కు 28 ఏళ్లు, ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌కు 32 ఏళ్లు ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది. జీతం: నెలకు ప్రాజెక్ట్ ఇంజినీర్‌కు రూ.45,000 - రూ.55,000, ట్రైనీ ఇంజినీర్‌కు రూ.30,000 - రూ.40,000. దరఖాస్తు ఫీజు: ట్రైనీ ఇంజినీర్‌, ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ పోస్టులకు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.472, రూ.177. ఎస్సీ/ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది. ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్‌లైన్‌ ఆధారంగా. దరఖాస్తు చివరి తేదీ: 2025 జూన్‌ 15. చిరునామా: సీనికర్‌ డీజీఎం(ఈఎస్‌&హెచ్‌ఆర్‌&ఏ), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, కొత్ద్వారా, పౌరీ గర్వాల్, ఉత్తరాఖండ్ - 246149. Website:https://bel-india.in/job-notifications/  

Government Jobs

Punjab & Sindh Bank Jobs

Punjab & Sind Bank, a Government of India undertaking, invites applications for the post of MSME Relationship Managers on a contractual basis.  No. of Posts: 30 (SC: 4, ST: 2, OBC: 8, EWS: 3, UR: 13) Details: Qualification: Mandatory: Full-time regular graduation in any discipline from a recognized University. Preferred: Full-time MBA in Marketing or Finance. Work Experience: Minimum 3 years as Relationship Manager in MSME Banking with any Bank, NBFC, or Financial Institution in India. Age Limit (as on 01.05.2025): Minimum: 25 years Maximum: 33 years Candidate should be born between 02.05.1992 and 01.05.2000 (inclusive). Job Location: Anywhere in India (as per Bank’s discretion). Contract Terms: Initial engagement: 1 year Extendable up to 3 years based on performance. Pay Scale: Negotiable. Compensation will include GST paid by the Bank if applicable. Probation Period: 6 months Customer outreach and MSME business acquisition Relationship deepening with clients Due diligence of clients Cross-selling banking products Competitor and market analysis Supporting branch operations in MSME onboarding Application Fees: General/OBC/EWS: ₹850 + GST + Payment Gateway Charges SC/ST/PwBD: ₹100 + GST + Payment Gateway Charges Online Application Last Date: 18 June 2025 Website:https://punjabandsindbank.co.in/content/recruitment