Posts

Internship

ఫ్లీక్‌ కంపెనీలో బ్యాకెండ్‌ డెవలప్మెంట్‌ ఉద్యోగాలు

ఫ్లీక్‌ కంపెనీ బ్యాకెండ్‌ డెవలప్మెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.   వివరాలు: సంస్థ: ఫ్లీక్‌ పోస్టు పేరు: బ్యాకెండ్‌ డెవలప్మెంట్‌  నైపుణ్యాలు: జాంగో, జావా, మె iఎస్‌క్యూఎల్, పైతాన్‌లో నైపుణ్యం ఉండాలి. స్టైపెండ్: రూ.25,000 వ్యవధి: 3 నెలలు. దరఖాస్తు గడువు: 04-07-2025. Website:https://internshala.com/internship/detail/work-from-home-backend-development-internship-at-fleek1749022612

Internship

గామాహౌస్‌ పబ్లిషింగ్‌ కంపెనీలో ఉద్యోగాలు

గామాహౌస్‌ పబ్లిషింగ్‌ కంపెనీ సోషల్‌మీడియా మార్కెటింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వివరాలు: సంస్థ: గామాహౌస్‌ పబ్లిషింగ్‌ పోస్టు పేరు: సోషల్‌మీడియా మార్కెటింగ్‌  నైపుణ్యాలు: కంటెంట్‌ రైటింగ్, డిజిటల్, సెర్చ్‌ ఇంజిన్, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌లో నైపుణ్యం ఉండాలి. స్టైపెండ్: రూ.4,000-రూ.5,000 వ్యవధి: 2 నెలలు. దరఖాస్తు గడువు: 04-07-2025. Website:https://internshala.com/internship/detail/work-from-home-social-media-marketing-internship-at-gamahouse-publishing1749022394

Government Jobs

ఎన్టీపీసీ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

ఎన్టీపీసీ లిమిటెడ్ మెకానికల్, కెమిస్ట్రీ, ఎలక్ట్రికల్‌ విభాగాల్లో ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 17 వివరాలు: విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్, కెమిస్ట్రీ 1. అసిస్టెంట్ ఇంజినీర్‌(ఆపరేషన్‌): 01 2. అసిస్టెంట్ కెమిస్ట్‌(కెమిస్ట్‌): 01 3. అసిస్టెంట్ మేనేజర్(ఆపరేషన్‌/మెయింటెనెన్స్‌): 06 4. అసిస్టెంట్‌ మేనేజర్‌(ఎలక్ట్రికల్): 09 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ బీఈ/బీటెక్‌(ఎలక్ట్రికల్‌, మెకానికల్‌, సివిల్ ఇంజినీరింగ్‌)లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.  గరిష్ఠ వయోపరిమితి: 40 ఏళ్లు.  జీతం: నెలకు రూ.50,000 - రూ.1,80,000. ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 2025 జూన్‌ 25. Website:https://careers.ntpc.co.in/recruitment/

Government Jobs

ఎన్‌ఏఎస్‌ఐలో అకౌంట్‌ ఆఫీసర్‌ పోస్టులు

న్యూదిల్లీలోని ది నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌, ఇండియా (ఎన్‌ఏఎస్‌ఐ) డెరెక్ట్‌/ డిప్యూటేషన్‌ ప్రాతిపదికన రెగ్యులర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 07 వివరాలు: 1. అకౌంట్స్‌ ఆఫీసర్‌: 01 2. కంప్యూటర్‌ ప్రోగ్రామర్‌: 01 3. కంప్యూటర్‌ ఆపరేటర్‌: 01 4. స్టెనో-టైపిస్ట్‌: 01 5. ఆఫీస్‌ అసిస్టెంట్‌ (యూడీసీ): 02 6. మల్టీ- టాస్కింగ్‌ స్టాఫ్‌ (ఎంటీఎస్‌): 01 అర్హత: పోస్టును అనుసరించి మెట్రిక్యూలేషన్‌, సంబంధిత విభాగంలో ఇంటర్మీడియట్‌, డిగ్రీ  ఉత్తీర్ణత, కంప్యూటర్‌ పరిజ్ఞానం, టెపింగ్‌ స్కిల్స్‌, పని అనుభవం ఉండాలి. జీతం: నెలకు అకౌంట్‌ ఆఫీసర్‌కు రూ.53,100-రూ.1,67,800; కంప్యూటర్‌ ప్రొగ్రామర్‌కు రూ. 35,400- రూ.1,12,400, కంప్యూటర్‌ ఆపరేటర్‌కు రూ.35,400- రూ.1,12,400, ఇతర పోస్టులకు రూ.25,500- రూ.81,100.  వయో పరిమితి: అకౌంట్‌ ఆఫీసర్‌కు 35 ఏళ్లు; కంప్యూటర్‌ ప్రొగ్రామర్‌కు 30ఏళ్లు, కంప్యూటర్‌ ఆపరేటర్‌కు 56ఏళ్లు మించకూడదు. ఇతర పోస్టులకు 18-27  మధ్య ఉండాలి. ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌/ ఈమెయిల్‌ ద్వారా. చిరునామా: ది జనరల్‌ సెక్రటరీ, నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌, ఇండియా, లజపతిరాయ్‌ రోడ్‌, ప్రయాగ్‌రాజ్‌ చిరునామకు జూన్‌ 28వ తేదీ లోగా పంపించాలి. ఈమెయిల్:es@nasi.ac.in,   దరఖాస్తు చివరి తేదీ: 28-06-2025. Website:https://nasi.org.in/job-openings/

Government Jobs

ఎంఈసీఎల్‌లో వివిధ పోస్టులు

మినరల్ ఎక్స్‌ప్లోరేషన్‌ & కన్సల్టెన్సీ లిమిటెడ్ (ఎంఈసీఎల్‌), దేశవ్యాప్తంగా ఉన్న కార్యాలయాల్లో కింది పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 108 వివరాలు: 1. అకౌంటెంట్: 06     2. హిందీ ట్రాన్స్‌లేటర్: 01     3. టెక్నీషియన్‌ (సర్వే/డ్రాఫ్ట్స్‌మెన్): 15     4. టెక్నీషియన్‌ (శాంప్లింగ్): 02     5. లాబొరేటరీ టెక్నీషియన్: 03     6. అసిస్టెంట్ (మెటీరియల్స్): 16     7. అసిస్టెంట్ (అకౌంట్స్): 10     8. స్టెనోగ్రాఫర్ (ఇంగ్లిష్): 04     9. హిందీ అసిస్టెంట్‌: 01     10. ఎలక్ట్రిషియన్: 01     11. మెషినిస్ట్: 05     12. డ్రిల్లింగ్ టెక్నీషియన్: 12     13. మెకానిక్: 01     14. మెకానిక్-కమ్-ఆపరేటర్ (డ్రిల్లింగ్): 25     15. జూనియర్ డ్రైవర్: 06     అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, సీఏ, ఐసీడబ్ల్యూఏ, బీఎస్సీ, టెన్త్‌, ఐటీఐతో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. గరిష్ఠ వయోపరిమితి: 30 ఏళ్లు. జీతం: నెలకు రూ. రూ.19,600 - రూ.55,900. దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.500, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు లేదు. ఎంపిక విధానం: స్క్రీనింగ్, రాత పరీక్ష (నాగ్‌పూర్‌లో నిర్వహించబడుతుంది), డాక్యుమెంట్ వెరిఫికేషన్, స్కిల్/ట్రేడ్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. తుది మెరిట్ లిస్ట్ రాత పరీక్ష మార్కుల ఆధారంగా తయారు చేయబడుతుంది. ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు ప్రారంభ తేదీ: 14 జూన్‌ 2025. ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 5 జులై 2025. Website:https://mecl.co.in/Careers.aspx

Government Jobs

హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో స్పెషలిస్ట్‌లు

హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్‌), నాసిక్ డివిజన్, తాత్కాలిక  ప్రాతిపదికన ఎగ్జిక్యూటివ్ క్యాడర్‌లోని వివిధ పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను కోరుతోంది.  మొత్తం పోస్టులు: 7 (యూఆర్‌- 06, ఓబీసీ- 01) వివరాలు:  1. మిడిల్ స్పెషలిస్ట్ (మెకానికల్)- 04     2. జూనియర్ స్పెషలిస్ట్‌: 03 విభాగాలు: మెకానికల్‌, ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రికల్‌, ఏరో, ప్రొపల్షన్‌. అర్హత: ఆధికారిక గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగాల్లో కనీసం 60% మార్కులతో ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.  గరిష్ఠ వయోపరిమితి: మిడిల్ స్పెషలిస్ట్‌కు 40ఏళ్లు; జూనియర్ స్పెషలిస్ట్‌కు 35 ఏళ్లు.  వేతనం: నెలకు మిడిల్ స్పెషలిస్ట్‌కు రూ.50,000; జూనియర్ స్పెషలిస్ట్‌కు రూ.40,000. దరఖాస్తు ఫీజు: రూ.500 (ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థుకు ఫీజులో మినహాయింపు ఉంది. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.  ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా. పరీక్షా కేంద్రం: నాసిక్. దరఖాస్తు చివరి తేదీ: 02.07.2025.  Website:https://www.hal-india.co.in/home

Admissions

నిఫ్టెమ్‌లో బీటెక్‌, ఎంటెక్‌, ఎంబీఏ, పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్‌

హరియాణా రాష్ట్రం కుండ్లిలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ మేనేజ్‌మెంట్(నిఫ్టెమ్‌), 2025-26 అడ్మిషన్ సెషన్‌కు సంబంధించి బీటెక్‌, ఎంటెక్‌, ఎంబీఏ, ఈ-ఎంబీఏ, పీహెచ్‌డీ ప్రోగ్రాముల్లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.  వివరాలు: 1. బీటెక్‌ (ఫుడ్‌ టెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్‌): 100 సీట్లు. అర్హత: ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణత, జేఈఈ మెయిన్‌/ నీట్‌/ సీయూఈటీ వ్యాలీడ్‌ స్కోర్‌ ఉండాలి. 2. మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ (ఎంటెక్‌): 120 సీట్లు విభాగాలు: ఫుడ్ టెక్నాలజీ మేనేజ్‌మెంట్, ఫుడ్ ప్రాసెస్ ఇంజినీరింగ్ అండ్ మేనేజ్‌మెంట్, ఫుడ్ సేఫ్టీ క్వాలిటీ మేనేజ్‌మెంట్, ఫుడ్ ప్లాంట్ ఆపరేషన్స్‌ మేనేజ్‌మెంట్‌, ఫుడ్‌ సప్లై ఛైన్‌ మేనేజ్‌మెంట్‌. అర్హత: సంబంధిత విభాగాల్లో బీఈ/ బీటెక్‌/ బీఎస్సీ ఉత్తీర్ణత ఉండాలి. 3. మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎంబీఏ): 60 సీట్లు అర్హత: ఎంబీఏకు బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. 4. పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌: మొత్తం సీట్లు 72. విభాగాలు: డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ అండ్‌ ఎన్విరాన్మెంటల్‌ సైన్స్‌, ఫుడ్‌ బిజినెస్‌ మెనేజ్‌మెంట్‌ అండ్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ డెవెప్‌మెంట్‌, ఫుడ్‌ ఇంజినీరింగ్‌, ఫుడ్‌సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, ఇంటర్‌డిసిప్లినరీ సైన్సెస్‌. అర్హత: ఎంఈ/ ఎంటెక్‌/ మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత 5. ఎగ్జిక్యూటివ్‌ ఎంబీఏ ప్రోగ్రామ్‌: అర్హత: డిగ్రీ ఉత్తీర్ణత. క్యాట్‌/ మ్యాట్‌/ సీమ్యాట్‌/ జీమ్యాట్‌ స్కోర్‌ లేదా నిఫ్టెమ్‌-కే అడ్మిషన్‌ టెస్ట్‌ స్కోర్‌.  ఎంపిక విధానం: బీటెక్‌, ఎంటెక్‌కు విద్యార్హతల ఆధారంగా, పీహెచ్‌డీ, ఎంబీఏ, ఈ-ఎంబీఏకు విద్యార్హతలు, ఎంట్రెన్స్‌టెస్ట్‌ ఆధారంగా. దరఖాస్తు రుసుము: రూ.1000. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.500. ఎంటెక్‌, పీహెచ్‌డీ, ఎంబీఏ, ఈఎంబీఏ ప్రోగ్రాములకు చివరి తేదీ: 20.06.2025. బీటెక్‌ ప్రోగ్రాములకు చివరి తేదీ: 30.06.2025. Website:https://niftem.ac.in/newsite/?page_id=1494

Walkins

Interviews at Employees State Insurance Corporation

Employees State Insurance Corporation (ESIC) Hyderabad is conducting interviews to fill following posts in various departments.  Number of Posts: 30 Details: 1. Super Specialist Grade-2: 09 2. Senior Consultant: 05 3. Associate Professor: 01 4. Senior Resident: 13 5. Junior Consultant: 02 Qualification: Candidates should have passed MBBS, DNB, MCh, DM in the relevant department along with work experience. Maximum Age Limit: 45 - 74 years. Salary: Rs.2,40,000 per month for Senior Super Specialist, Rs.2,00,000 for Junior Super Specialist, Rs.67,700 for Senior Resident, Rs.1,67,844 for Associate Professor. Selection Process: Based on Interview. Interview Dates: June 23, 24, 25 Venue: Conference Hall, ESIC Super Speciality Hospital, Sanath Nagar, Hyderabad. Website:https://esic.gov.in/recruitments

Internship

Backend Development Jobs at Fleek Company

Fleek Company is inviting applications for the filling of Backend Development posts. Details: Company: Fleek Post Name: Backend Development Skills: Proficiency in Django, Java, MySQL, Python. Stipend: Rs.25,000 Duration: 3 months. Application Deadline: 04-07-2025. Website:https://internshala.com/internship/detail/work-from-home-backend-development-internship-at-fleek1749022612

Internship

Jobs at Gamahouse Publishing Company

Gamahouse Publishing Company is inviting applications for the recruitment of Social Media Marketing posts.  Details: Organization: Gamahouse Publishing Post Name: Social Media Marketing Skills: Must have expertise in content writing, digital, search engine, social media marketing. Stipend: Rs.4,000-Rs.5,000 Duration: 2 months. Application Deadline: 04-07-2025. Website:https://internshala.com/internship/detail/work-from-home-social-media-marketing-internship-at-gamahouse-publishing1749022394