Verify it's really you

Please re-enter your password to continue with this action.

Posts

Internship

డ్యూటీపర్‌ కంపెనీలో ఇంటర్న్‌షిప్‌ పోస్టులు

డ్యూటీపర్‌ కంపెనీ డిజిటల్‌ మార్కెటింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వివరాలు: సంస్థ: డ్యూటీపర్‌ పోస్టు పేరు: డిజిటల్‌ మార్కెటింగ్‌  నైపుణ్యాలు: డిజిటల్‌ మార్కెటింగ్, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం వచ్చి ఉండాలి. స్టైపెండ్‌: నెలకు రూ.2,000 - రూ. 5,000. వ్యవధి: 3 నెలలు దరఖాస్తు గడువు: 20-02-2026. Website:https://internshala.com/internship/detail/work-from-home-digital-marketing-internship-at-dutypar-ai-technologies-private-limited1768973474

Government Jobs

తెలంగాణ హైకోర్టులో ఆఫీస్‌ సబార్డినేట్‌, డ్రైవర్‌ ఉద్యోగాలు

తెలంగాణ హైకోర్టు (టీజీహెచ్‌సీ) డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన ఆఫీస్‌ సబార్డినేట్‌, డ్రైవర్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం పోస్టుల సంఖ్య: 43  వివరాలు: 1. ఆఫీస్‌ సబార్డినేట్‌: 34 2. డ్రైవర్‌: 09 అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో 7వ తరగతి, టెన్త్‌లో ఉత్తీర్ణులై ఉండాలి.  వయోపరిమితి: 2026 జులై 1వ తేదీ నాటికి 46 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీకి 5 ఏళ్లు, పీహెచ్‌ అభ్యర్థులకు 10 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. జీతం: నెలకు ఆఫీస్‌ సబార్డినేట్‌ పోస్టులకు రూ.19,000 - రూ.58,850, డ్రైవర్‌ పోస్టులకు రూ.22,900 - రూ.69,150. దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ఆధారంగా. దరఖాస్తు ఫీజు: డ్రైవర్‌ పోస్టులకు రూ.500, ఆఫీస్‌ సబార్డినేట్‌ పోస్టులకు జనరల్‌, బీసీ అభ్యర్థులకు రూ.600, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్‌, పీడబ్ల్యూడీ, ఈఎస్‌ఎం అభ్యర్థులకు రూ.400. ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష(సీబీటీ), స్కిల్ టెస్ట్‌ ఆధారంగా. దరఖాస్తు ప్రారంభ తేదీ: 2026 ఫిబ్రవరి 7. ఆన్‌లైన్‌ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2026 ఫిబ్రవరి 28. Website:https://tshc.gov.in/showChildDocTypes?id=95

Government Jobs

జిప్‌మర్‌లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగాలు

జవహర్‌లాల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ మెడికల్ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ (జిప్‌మర్‌) పుదుచ్చెరి ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  వివరాలు: అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌: 10 విభాగాలు: క్లినికల్ ఇమ్యునాలజీ, డెర్మటాలజీ, ఎండోక్రైనాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీ(సర్జికల్), మెడిసిన్‌(హెమటాలజీ), నియోనెటాలజీ, న్యూరాలజీ, యూరాలజీ, డెర్మటాలజీ. అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్‌, డీఎం, ఎండీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 2026 ఫిబ్రవరి 21వ తేదీ నాటికి 50 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీకి 5 ఏళ్లు, ఓబీసీకి 3 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. వేతనం: నెలకు రూ.1,42,506. ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ఆధారంగా. దరఖాస్తు చివరి తేదీ: 2026 ఫిబ్రవరి 21. Website:https://jipmer.edu.in/announcement

Government Jobs

ఐఏఆర్‌ఐలో యంగ్‌ ప్రొఫెషనల్ ఉద్యోగాలు

దిల్లీలోని ఐసీఏఆర్‌-ఇండియన్‌ అగ్రికల్చర్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఐఏఆర్‌ఐ) తాత్కాలిక ప్రాతిపదికన యంగ్‌ ప్రొఫెషనల్‌, రిసెర్చ్‌ అసోసియేట్‌, ల్యాబ్‌ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 16 వివరాలు: 1. రిసెర్చ్‌ అసోసియేట్‌: 03 2. యంగ్‌ ప్రొఫెషనల్-2: 10 3. ల్యాబ్‌ అసిస్టెంట్‌: 03 అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వేతనం: నెలకు రిసెర్చ్‌ అసోసియేట్‌కు రూ.61,000 - రూ.67,000, యంగ్‌ ప్రొఫెషనల్‌-2కు రూ.42,000, ల్యాబ్‌ అసిస్టెంట్‌కు రూ.30,000. ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ఆధారంగా. దరఖాస్తు చివరి తేదీ: 2026 ఫిబ్రవరి 14. Website:https://www.iari.res.in/bms/announcements/jobs.php

Government Jobs

బీఈసీఐఎల్‌లో ఉద్యోగాలు

నొయిడాలోని బ్రాడ్ కాస్ట్‌ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (బీఈసీఐఎల్‌) ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో జూనియర్ టెక్నీషియన్‌, ఏఈ, సెక్యూరిటీ ఆఫీసర్‌, డైటీషియన్‌, మెడికల్ ఆఫీసర్‌, మెడికో సోషల్ సర్వీస్‌ ఆఫీసర్‌, నర్సింగ్‌ ఆఫీసర్ మొదలైన పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 154 వివరాలు: వివిధ విభాగాల్లోని పోస్టులు: జూనియర్ టెక్నీషియన్, అసిస్టెంట్ ఇంజినీర్‌, సెక్యూరిటీ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌, చీఫ్, సీనియర్ డైటీషియన్, ఛీఫ్‌ మెడికల్ రికార్డ్ ఆఫీసర్‌, మెడికల్ రికార్డ్ ఆఫీసర్‌, జూనియర్ మెడికల్ రికార్డ్‌ ఆఫీసర్‌, మెడికల్ రికార్డ్ టెక్నీషియన్‌, చీఫ్‌ మెడికల్‌ సోషల్ సర్వీస్‌ ఆఫీసర్‌, సూపర్‌వైజింగ్‌ మెడికల్ సోషల్‌ సర్వీస్‌ ఆఫీసర్‌, మెడికో సోషల్‌ వర్కర్‌, సైకియాట్రిక్‌ సోషల్‌ వర్కర్‌, చీఫ్‌ నర్సింగ్‌ ఆఫీసర్‌, డిప్యూటీ నర్సింగ్ సూపరింటెండెంట్‌, చీఫ్‌ ఫార్మసిస్ట్‌, ఫార్మసిస్ట్‌ గ్రేడ్‌-1, చైల్డ్‌ సైకాలజిస్ట్‌, కోడింగ్‌ క్లర్క్‌, సీఎస్‌ఎస్‌డీ ఆఫీసర్‌, సూపర్‌వైజర్‌, అటెండెంట్‌, ఈఈ, హెల్త్‌ ఎడ్యుకేటర్‌, డ్రెస్సర్‌, మెకానిక్‌, మేనేజర్‌, లీగల్ అసిస్టెంట్‌, లైబ్రేరియన్‌, ఎంటీఎస్‌ తదితరాలు. అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో టెన్త్‌, ఇంటర్‌, ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ, డిగ్రీ(సివిల్‌, ఎలక్ట్రికల్, మెకానికల్ ఇంజినీరింగ్‌), పీజీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.  జీతం: నెలకు పోస్టులను అనుసరించి రూ.17,000 నుంచి రూ.1,00,000. దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్‌లైన్‌ ద్వారా. దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.295. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు లేదు.  ఎంపిక విధానం: స్కిల్‌ టెస్ట్‌/ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు చివరి తేదీ: 2026 ఫిబ్రవరి 18. చిరునామా: బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (బీఈసీఐఎల్‌), బీఈసీఐఎల్‌ భవన్, సీ-56/ఏ-17, సెక్టార్-62, నోయిడా-201307 (ఉత్తర్‌ప్రదేశ్‌) చిరునామాకు దరఖాస్తులు పంపిచాలి. Website:https://www.becil.com/Vacancies

Walkins

Jobs at AIIMS Gorakhpur

The All India Institute of Medical Sciences Gorakhpur (AIIMS Gorakhpur) is conducting interviews to fill following positions in various departments on a temporary basis.  Total Posts - 08 Details: 1. Project Research Scientist-II (Non-Medical) - 04 2. Project Technical Support-III - 02 3. Senior Project Assistant - 01 4. Data Entry Operator - 01 Eligibility: Depending on the post, candidates must have a PG/PhD (Biostatistics, Population Geography/Demography) degree from a recognized university in the relevant field. Maximum age limit: Between 30 and 40 years. Salary: Rs. 29,200 to Rs. 80,400 per month. Selection process: Based on interview. Application Deadline: 21-02-2026 Interview Date: February 23, 2026 Venue: Department of Community and Family Medicine, Academic Block, All India Institute of Medical Sciences (AIIMS) Gorakhpur. Website:https://aiimsgorakhpur.edu.in/current-notices/

Internship

Internship Posts at DutyPar company

DutyPar is inviting applications for Digital Marketing posts. Details: Company: DutyPar Post Name: Digital Marketing Skills: Should have digital marketing skills and be proficient in speaking and writing English. Stipend: Rs. 2,000 - Rs. 5,000 per month. Duration: 3 months Application Deadline: 20-02-2026. Website:https://internshala.com/internship/detail/work-from-home-digital-marketing-internship-at-dutypar-ai-technologies-private-limited1768973474

Government Jobs

Office Subordinate, Driver Jobs in Telangana High Court

The Telangana High Court (TGHC) has released a notification for the recruitment of Office Subordinate & Driver posts on a direct recruitment basis.  Number of Posts: 43 Details: 1. Office Subordinate: 34 2. Driver: 09 Eligibility: Depending on the post, candidates must have passed 7th class or 10th class in the relevant field. Age Limit: Should not exceed 46 years as of July 1st, 2026. There is a relaxation of 5 years in the age limit for SC, ST, BC candidates and 10 years for PH candidates. Salary: Per month, Rs. 19,000 - Rs. 58,850 for Office Subordinate posts, and Rs. 22,900 - Rs. 69,150 for Driver posts. Application Process: Online. Application Fee: Rs. 500 for Driver posts, Rs. 600 for General and BC candidates for Office Subordinate posts, and Rs. 400 for SC, ST, EWS, PWD, and ESM candidates. Selection Process: Based on Written Examination (CBT) and Skill Test. Application Start Date: February 7, 2026. Last Date for Online Application Submission: February 28, 2026. Website:https://tshc.gov.in/showChildDocTypes?id=95

Government Jobs

Assistant Professor Posts at JIPMER

Jawaharlal Institute of Postgraduate Medical Education and Research (JIPMER), Puducherry, is inviting applications for  Assistant Professor positions in various departments on a contractual basis.  Details: Assistant Professor: 10 Departments: Clinical Immunology, Dermatology, Endocrinology, Gastroenterology (Surgical), Medicine (Hematology), Neonatology, Neurology, Urology, Dermatology. Eligibility: Depending on the post, candidates must have passed MBBS, DM, or MD in the relevant field, along with work experience. Age Limit: Should not exceed 50 years as of February 21, 2026. Age relaxation of 5 years for SC/ST and 3 years for OBC candidates is applicable. Salary: Rs. 1,42,506 per month. Selection Process: Based on interview. Application Process: Online. Last date for application: February 21, 2026. Website:https://jipmer.edu.in/announcement

Government Jobs

Young Professional Posts at IARI

The ICAR-Indian Agricultural Research Institute (ICAR-IARI) in Delhi is inviting applications for temporary Young Professional, Research Associate, and Lab Assistant positions.  Number of Posts: 16 Details: 1. Research Associate: 03 2. Young Professional-2: 10 3. Lab Assistant: 03 Eligibility: Depending on the post, candidates must have a degree, postgraduate degree, or PhD in the relevant field, along with work experience. Salary: Rs. 61,000 - Rs. 67,000 per month for Research Associate, Rs. 42,000 for Young Professional-2, and Rs. 30,000 for Lab Assistant. Selection process: Based on interview.  Application process: Online. Last date for application: February 14, 2026. Website:https://www.iari.res.in/bms/announcements/jobs.php