Posts

Private Jobs

అమెజాన్‌లో ఎంఎల్ డేటా అసోసియేట్-II పోస్టులు

అమెజాన్ కంపెనీ ఎంఎల్ డేటా అసోసియేట్-II పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. వివరాలు:  ఎంఎల్ డేటా అసోసియేట్-II  కంపెనీ: అమెజాన్ అనుభవం: 0- 2 సంవత్సరాలు అర్హత: బ్యాచిలర్స్‌ డిగ్రీ నైపుణ్యాలు: టాస్క్ ఎగ్జిక్యూషన్ ఎబిలిటీ, రిసెర్చ్, ఎస్ఓపీ, డేటా అనలైజింగ్, మెషిన్ లెర్నింగ్, డేటా ప్రాసెసింగ్ తదితరాలు. జాబ్‌ లొకేషన్: హైదరాబాద్‌. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. చివ‌రి తేదీ: 21.11.2024 Website:https://www.amazon.jobs/en/jobs/2755687/ml-data-associate-ii

Private Jobs

ఒరాకిల్‌లో ఫైనాన్షియల్ అనలిస్ట్-2 పోస్టులు

ఒరాకిల్ కంపెనీ ఫైనాన్షియల్ అనలిస్ట్-2 ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. వివరాలు: పోస్టు: ఫైనాన్షియల్ అనలిస్ట్-2  కంపెనీ: ఒరాకిల్ కంపెనీ  అనుభవం: 0-2 సంవత్సరాలు. అర్హత: బీఏ/బీఎస్ నైపుణ్యాలు: అకౌంటింగ్, డేటా అనాలసిస్, ఫైనాన్షియల్ రిపోర్టింగ్, కంప్యూటర్ పరిజ్ఞానం (ఎక్స్ఎల్, వర్డ్ డాక్యుమెంట్, పవర్ పాయింట్), కమ్యూనికేషన్ స్కిల్స్‌ (వెర్బల్ అండ్ రైటింగ్) తదితరాలు. జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా ఉన్న ఒరాకిల్ సంస్థలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. చివ‌రి తేదీ: 20.11.2024 Website:https://eeho.fa.us2.oraclecloud.com/hcmUI/CandidateExperience/en/sites/jobsearch/job/255132

Government Jobs

పీజీసీఐఎల్‌లో డిప్లొమా ట్రైనీ, జూనియర్‌ ఆఫీసర్ ట్రైనీ పోస్టులు

న్యూదిల్లీలోని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్- దేశ వ్యాప్తంగా పీజీసీఐఎల్‌ రీజియన్‌/ కార్యాలయాల్లో డిప్లొమా ఇంజినీర్‌, జూనియర్‌ ఆఫీసర్ ట్రైనీ, అసిస్టెంట్ ట్రైనీ ఖాళీల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 802. వివరాలు: 1. డిప్లొమా ట్రైనీ (ఎలక్ట్రికల్): 600 పోస్టులు 2. డిప్లొమా ట్రైనీ (సివిల్): 66 పోస్టులు 3. జూనియర్ ఆఫీసర్ ట్రైనీ (హెచ్‌ఆర్‌): 79 పోస్టులు 4. జూనియర్ ఆఫీసర్ ట్రైనీ (ఎఫ్‌&ఎ): 35 పోస్టులు 5. అసిస్టెంట్ ట్రైనీ (ఎఫ్‌&ఎ): 22 పోస్టులు పీజీసీఐఎల్‌ రీజియన్‌: నార్తెర్న్‌, ఈస్ట్రన్‌, నార్త్‌- ఈస్ట్రన్‌, సదరన్‌, వెస్ట్రన్‌, ఒడిషా ప్రాజెక్ట్స్‌, కార్పొరేట్ సెంటర్‌. విభాగాలు: ఎలక్ట్రికల్/ సివిల్/ ఎలక్ట్రానిక్స్/ హెచ్‌ఆర్‌/ ఎఫ్‌&ఎ. అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, బీబీఏ/ బీబీఎం/ బీబీఎస్‌, బీకాం, ఇంటర్‌ సీఏ/ ఇంటర్‌ సీఎంఏ ఉత్తీర్ణులై ఉండాలి.  గరిష్ఠ వయో పరిమితి: 12.11.2024 నాటికి 27 ఏళ్లు మించకూడదు.  పే స్కేల్: నెలకు అసిస్టెంట్ ట్రైనీ పోస్టుకు రూ.21,500-రూ.74,000. ఇతర పోస్టులకు రూ.24,000-రూ.1,08,000. ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్), కంప్యూటర్ స్కిల్ టెస్ట్, సర్టిఫికెట్ల వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్ ఆధారంగా. దరఖాస్తు రుసుము: అసిస్టెంట్ ట్రైనీ పోస్టుకు రూ.200. ఇతర పోస్టులకు రూ.300. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈఎస్‌ఎం అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 12-11-2024. రాత పరీక్ష తేదీ: జనవరి/ఫిబ్రవరి 2025. Website:https://www.powergrid.in/ Apply online:https://careers.powergrid.in/recruitment-nextgen/h/login.aspx

Government Jobs

గోవా ఐఐటీలో నాన్‌ టీచింగ్ పోస్టులు

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ గోవా నాన్‌ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 09 వివ‌రాలు: 1. స్టూడెంట్ కౌన్సెలర్: 01 2. మెడికల్ ఆఫీసర్: 01 3. స్పోర్ట్స్‌ సూపరింటెండెంట్: 01 4. జూనియర్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్): 01 5. టెక్నికల్ సూపరింటెండెంట్ (ఎలక్ట్రికల్): 01 6. అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్: 04 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో  డిప్లొమా, డిగ్రీ, బీఈ/బీటెక్,  ఎంబీబీఎస్‌/ ఎండీ/ఎంఎస్,  పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. వయోపరిమితి: అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ (గ్రూపు-సి) పోస్టులకు 27 ఏళ్లు; మెడికల్ ఆఫీసర్, స్టూడెంట్ కౌన్సెలర్ (గ్రూపు-ఎ) పోస్టులకు 42 ఏళ్లు; మిగతా (గ్రూపు-బి) పోస్టులకు 34 ఏళ్లు మించి ఉండకూడదు.  దరఖాస్తు ఫీజు: గ్రూపు-ఎ పోస్టులకు రూ.500; గ్రూపు-బి పోస్టులకు రూ.200; గ్రూపు-సి పోస్టులకు రూ.100. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ మహిళా అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది. ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష/కంప్యూటర్ ఆధారిత పరీక్ష/ ట్రేడ్ టెస్ట్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా. ఆన్‌లైన్ దరఖాస్తుల‌కు చివరి తేదీ: 04-11-2024. Website:https://iitgoa.ac.in/

Freshers

గూగుల్ - డేటా సైంటిస్ట్, యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ ఖాళీలు

గూగుల్ కంపెనీ డేటా సైంటిస్ట్, యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ ఖాళీల కోసం దరఖాస్తులను కోరుతోంది. వివరాలు:  డేటా సైంటిస్ట్, యూనివర్సిటీ గ్రాడ్యుయేట్, 2025  కంపెనీ: గూగుల్  అనుభవం: ఫ్రెషర్స్‌ అర్హత: మాస్టర్స్ డిగ్రీ నైపుణ్యాలు: ప్రాబ్లమ్ సాల్వింగ్, రిసెర్చ్‌ అండ్ డెవలప్ అనాలసిస్, బయో స్టాటిస్టిక్స్, ఫైథాన్, ఎస్ ప్లస్, ఎస్ఏఎస్, ఎకనామిక్స్‌, అప్లైడ్ మ్యాథ్‌మాటిక్స్‌, కమ్యూనికేషన్ స్కిల్స్‌ తదితరాలు. జాబ్ లొకేషన్: బెంగళూరు. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా చివ‌రి తేదీ: 23.11.2024 Website:https://www.google.com/about/careers/applications/jobs/results/86886877319045830-data-scientist/

Freshers

డెంట్సు - మీడియా ట్రైనీ పోస్టులు

డెంట్సు కంపెనీ మీడియా ట్రైనీ ఖాళీల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. వివరాలు: మీడియా ట్రైనీ  కంపెనీ: డెంట్సు అనుభవం: ఫ్రెషర్స్‌ అర్హత: ఏదైనా డిగ్రీ నైపుణ్యాలు: ఇండస్ట్రీ ట్రెండ్స్‌, నంబర్ క్రంచింగ్, మీడియా, టీమ్ లీడ్,  కమ్యూనికేషన్ స్కిల్స్‌ తదితరాలు. జాబ్ లొకేషన్: బెంగళూరు. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా చివ‌రి తేదీ: 31.10.2024 Website:https://dentsuaegis.wd3.myworkdayjobs.com/DAN_GLOBAL/job/Bangalore/Media-Trainee_R1073850

Apprenticeship

యంత్ర ఇండియా లిమిటెడ్‌లో ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలు

భారత రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని నాగ్‌పుర్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న యంత్ర ఇండియా లిమిటెడ్ దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని ఆర్డ్‌నెన్స్, ఆర్డ్‌నెన్స్ ఎక్విప్‌మెంట్ ఫ్యాక్టరీల్లో 58వ బ్యాచ్ ట్రేడ్ అప్రెంటిస్‌ శిక్షణకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. విద్యార్హతలో అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఎటువంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేదు.  మొత్తం పోస్టులు: 3,883 (ఐటీఐకు సంబంధించి 2498; నాన్ ఐటీఐకు సంబంధించి 1385 ఖాళీలు ఉన్నాయి) వివరాలు: ఫ్యాక్టరీ పేరు: ఆర్డ్‌నెన్స్ కేబుల్ ఫ్యాక్టరీ- చండీగఢ్, ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీ- నలంద, గన్ క్యారేజ్ ఫ్యాక్టరీ- జబల్‌పూర్, ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీ- ఇటార్సీ, ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీ- ఖమారియా, ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీ- కట్ని, హై ఎక్స్‌ప్లోజివ్ ఫ్యాక్టరీ- కిర్కీ, ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీ- అంబఝరి, ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీ ప్రాజెక్ట్- అంబర్‌నాథ్‌ తదితరాలు. ట్రేడులు: మెషినిస్ట్, ఫిట్టర్, టర్నర్, వెల్డర్, పెయింటర్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, మేసన్, ఎలక్ట్రోప్లేటర్, మెకానిక్, ఫౌండ్రీమ్యాన్, బాయిలర్ అటెండెంట్, అటెండెంట్ ఆపరేటర్ కెమికల్ ప్లాంట్ తదితరాలు.  అర్హత: ఐటీఐ కేటగిరీకి సంబంధించి అభ్యర్థులు కనీసం 50% మార్కులతో పదో తరగతి లేదా తత్సమానం; నాన్-ఐటీఐ కేటగిరీకికి సంబంధించి అభ్యర్థులు 50% మార్కులతో పదో తరగతి, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. గరిష్ఠ వయోపరిమితి: 35 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు దివ్యాంగులకు పదేళ్లు సడలింపు ఉంటుంది. స్టైపెండ్: నెలకు నాన్-ఐటీఐలకు రూ.6000; ఐటీఐలకు రూ.7000 చెల్లిస్తారు. ఎంపిక ప్రక్రియ: నాన్-ఐటీఐ కేటగిరీకి పదోతరగతి, ఐటీఐ కేటగిరీకి పదోతరగతి, ఐటీఐలో సాధించిన మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.  దరఖాస్తు రుసుము: రూ.200(ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలు, ట్రాన్స్‌జెండర్ అభ్యర్థులకు రూ.100). ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 21.11.2024. Website:https://www.recruit-gov.com/Yantra2024/ Apply online:https://recruit-gov.com/Yantra2024/new_registration.php

Current Affairs

Mohamed Muizzu

♦ Maldives President Mohamed Muizzu has announced the introduction of India’s Unified Payments Interface (UPI) to enhance the country’s economy. ♦ Muizzu set up a consortium to introduce UPI in the country and appointed TradeNet Maldives Corporation Limited as its leading agency. ♦ The president also suggested the participation of the country's banks, telecom companies, state-owned companies and fintech companies in the consortium. ♦ Developed by the National Payments Corporation of India (NPCI), UPI is an instant real-time payment system for facilitating inter-bank transactions through mobile phones.

Current Affairs

Droupadi Murmu

♦ President Droupadi Murmu conferred the 5th National Water Awards 2023 in New Delhi on 22 October 2024. The awards were presented to 38 winners in nine categories. ♦ This includes Best State, Best District, Best Village Panchayat, Best Urban Local Body, Best Water User Association and Best Civil Society. ♦ Uttar Pradesh has been conferred with the National Water Award for its outstanding work in water management and conservation, securing second place in the country. Odisha bagged the first prize, while Gujarat and Puducherry shared the third spot.

Current Affairs

The International Monetary Fund (IMF)

♦ The International Monetary Fund (IMF) maintained its projection for India’s GDP growth at 7% for the current fiscal year (2024-25). It also forecast India’s growth rate to moderate to 6.5% in the fiscal year 2025-26. ♦ The latest estimates, published in the IMF’s World Economic Outlook (WEO). ♦ The report also updated the forecast for the US, raising its 2024 growth estimate to 2.8%, up from the previous forecast of 2.6%, and its 2025 projection to 2.2%, compared to the July estimate of 1.9%. ♦ Global growth remains steady at 3.2% for both 2024 and 2025. However, China’s growth outlook for 2024 was lowered to 4.8% from 5%, with no change to the 2025 projection of 4.5%.