Posts

Government Jobs

ఐఐటీ హైదరాబాద్‌లో ఫ్యాకల్టీ పోస్టులు

హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వివిధ విభాగాల్లో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి అర్హలైన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ(ఎన్‌సీఎల్‌), ఈడబ్ల్యూఎస్‌, మహిళా అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.  వివరాలు: 1. అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-1 2. అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-2 3. అసోసియేట్ ప్రొఫెసర్ 4. ప్రొఫెసర్ విభాగాలు: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, బయోమెడికల్ ఇంజినీరింగ్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ & మేనేజ్‌మెంట్, లిబరల్ ఆర్ట్స్, కెమికల్ ఇంజినీరింగ్, మెటీరియల్స్ సైన్స్ & మెటలర్జికల్ ఇంజినీరింగ్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, సివిల్ ఇంజినీరింగ్, మెకానికల్ & ఏరోస్పేస్ ఇంజినీరింగ్, కంప్యూటర్‌ సైన్స్‌ & ఇంజినీరింగ్, ఫిజిక్స్‌, డిజైన్. అర్హత: పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పారిశ్రామిక/ పరిశోధన/ బోధనలో మూడేళ్ల పని అనుభవం ఉండాలి. జీత భత్యాలు: అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-1 పోస్టులకు రూ.101500, అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-2 పోస్టులకు రూ.98200. అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు రూ.1,39,600. ప్రొఫెసర్ పోస్టులకు రూ.1,59,100. ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది: 01.11.2024. Website:https://iith.ac.in/

Government Jobs

తమిళనాడు సెంట్రల్‌ యూనివర్సిటీలో టీచింగ్‌ ఖాళీలు

సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ తమిళనాడు (సీయూటీఎన్‌) డైరెక్ట్ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 23 వివ‌రాలు: 1. ప్రొఫెసర్: 08 2. అసోసియేట్ ప్రొఫెసర్: 09 3. అసిస్టెంట్ ప్రొఫెసర్: 06 విభాగాలు: అప్లైడ్ సైకాలజీ, కంప్యూటర్ సైన్స్‌, ఎకనామిక్స్‌, జాగ్రఫీ, హిస్టరీ, లా, మెటీరియల్ సైన్స్‌, మ్యూజిక్, టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్ తదితరాలు. అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తు ఫీజు: రూ.750; రూ.ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది. ఎంపిక ప్రక్రియ: విద్యార్హత, భోదనానుభవం, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా. ఆన్‌లైన్ దరఖాస్తుల‌కు చివరి తేదీ: 31-10-2024. Website:https://cutn.ac.in/

Government Jobs

తమిళనాడు సెంట్రల్‌ యూనివర్సిటీలో నాన్ టీచింగ్‌ ఖాళీలు

సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ తమిళనాడు (సీయూటీఎన్‌) డైరెక్ట్ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న  నాన్‌ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 15 వివ‌రాలు: 1. ఇన్ఫర్మేషన్ సైంటిస్ట్: 01 2. అసిస్టెంట్ లైబ్రేరియన్: 01 3. ఎల్‌డీసీ: 04 4. మల్టీ టాస్కింగ్ స్టాఫ్: 03 5. లైబ్రరీ అటెండెంట్: 02 6. ల్యాబొరేటరీ అటెండెంట్: 01 7. హాస్టల్ అటెండెంట్: 02 8. కన్సల్టెంట్ ఇంటర్నల్ అడిట్ (కాంట్రాక్టు): 01 అర్హత: పదోతరగతి, ఇంటర్మీడియట్ పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఐటీఐ, డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: ఇన్ఫర్మేషన్ సైంటిస్ట్, అసిస్టెంట్ లైబ్రేరియన్ పోస్టులకు 40 ఏళ్లు; కన్సల్టెంట్ ఇంటర్నల్ అడిట్ పోస్టులకు 65 ఏళ్లు; మిగతా పోస్టులకు 32 ఏళ్లు మించకూడదు. దరఖాస్తు ఫీజు: రూ.750; రూ.ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది. ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తుల‌కు చివరి తేదీ: 31-10-2024. Website:https://cutn.ac.in/

Apprenticeship

నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్‌లో అప్రెంటిస్ పోస్టులు

తమిళనాడు రాష్ట్రం నైవేలిలోని ప్రభుత్వ రంగ సంస్థ- నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌ఎల్‌సీ ఇండియా లిమిటెడ్) ఏడాది అప్రెంటిస్‌ శిక్షణలో ప్రవేశాలకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 210. వివరాలు: 1. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: 181 ఖాళీలు 2. టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటిస్: 29 ఖాళీలు విభాగాలు: ఫార్మసీ, కామర్స్, కంప్యూటర్ సైన్స్, జియాలజీ, కెమిస్ట్రీ, ఎంఎల్‌టీ, ఎక్స్-రే టెక్నీషియన్, క్యాటరింగ్ టెక్నాలజీ అండ్‌ హోటల్ మేనేజ్‌మెంట్. శిక్షణ వ్యవధి: ఏడాది. స్టైపెండ్: నెలకు బీఫార్మసీ అభ్యర్థులకు రూ.15,028; బీకాం/ బీఎస్సీ/ బీసీఏ/ బీబీఏ/ బీఎస్సీ అభ్యర్థులకు రూ.12,524. టెక్నీషియన్ అప్రెంటిస్ అభ్యర్థులకు రూ.12,524. అర్హతలు: సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఫార్మసీ బీకాం/ బీఎస్సీ/ బీసీఏ/ బీబీఏ/ బీఎస్సీ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.  ఎంపిక ప్రక్రియ: డిప్లొమా/ డిగ్రీలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.  ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 06-11-2024. అభ్యర్థుల ఎంపిక జాబితా వెల్లడి: 07-12-2024. జాయినింగ్‌ తేదీ: 11-12-2024. Website:https://www.nlcindia.in/new_website/index.htm Apply online:https://web.nlcindia.in/ldc_tat_gat_2024/

Admissions

తెలంగాణలో పారామెడికల్ డిప్లొమా కోర్సులు

హైదరాబాద్‌లోని తెలంగాణ పారా మెడికల్‌ బోర్డు 2024-25 విద్యా సంవత్సరానికి తెలంగాణలోని ప్రభుత్వ వైద్య కళాశాలలు, ప్రైవేట్ పారామెడికల్‌ కళాశాలల్లో వివిధ పారామెడికల్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. 40 ప్రభుత్వ పారామెడికల్ సంస్థల్లో మొత్తం 3122 సీట్లు ఉన్నాయి. వివరాలు: 1. డిప్లొమా ఇన్ పెర్ఫ్యూజన్ టెక్నీషియన్ 2. డిప్లొమా ఇన్ ఆఫ్తాల్మిక్ అసిస్టెంట్ 3. డిప్లొమా ఇన్ మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ 4. డిప్లొమా ఇన్ హాస్పిటల్ ఫుడ్ సర్వీస్ మేనేజ్‌మెంట్ టెక్నీషియన్ 5. డిప్లొమా ఇన్ మెడికల్ స్టెరిలైజేషన్ మేనేజ్‌మెంట్ అండ్‌ ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ 6. డిప్లొమా ఇన్‌ డయాలసిస్ టెక్నీషియన్ 7. డిప్లొమా ఇన్ మెడికల్ ఇమేజింగ్ టెక్నీషియన్ 8. డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ 9. డిప్లొమా ఇన్ రెస్పిరేటరీ థెరపీ టెక్నీషియన్ 10. డిప్లొమా ఇన్ రేడియో థెరపీ టెక్నీషియన్ 11. డిప్లొమా ఇన్ ఆప్టోమెట్రీ టెక్నీషియన్ 12. డిప్లొమా ఇన్ డెంటల్ టెక్నీషియన్‌ 13. డిప్లొమా ఇన్‌ డెంటల్ హైజీనిస్ట్‌ 14. డిప్లొమా ఇన్ అనస్థీషియా టెక్నీషియన్ 15. డిప్లొమా ఇన్‌ క్యాథ్‌లాబ్ టెక్నీషియన్‌ 16. డిప్లొమా ఇన్ రేడియోగ్రాఫిక్ అసిస్టెంట్ 17. డిప్లొమా ఇన్ డార్క్ రూమ్ అసిస్టెంట్ 18. డిప్లొమా ఇన్ ఈసీజీ టెక్నీషియన్‌ 19. డిప్లొమా ఇన్ కార్డియాలజీ టెక్నీషియన్ 20. డిప్లొమా ఇన్ ఎమర్జెన్సీ పారామెడిక్ టెక్నీషియన్ 21. డిప్లొమా ఇన్ మైక్రోసర్జరీ టెక్నీషియన్ అర్హతలు: రెండేళ్ల కాలపరిమితి గల ఈ పారామెడికల్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ఇంటర్మీడియట్‌ బైపీసీ ఉత్తీర్ణులై ఉండాలి.  వ్యవధి: ఈ కోర్సుల వ్యవధి రెండేళ్లు. ఈ కోర్సులకు సంబంధించి ఇంగ్లిష్‌ మీడియంలో బోధన ఉంటుంది. ఎంపిక విధానం: బైపీసీ విద్యార్థులు లేకుంటే ఎంపీసీ విద్యార్థులకు ప్రాధాన్యం ఇస్తారు. సీట్లను ప్రభుత్వ రిజర్వేషన్ల మేరకు ప్రతిభ ఆధారంగా కేటాయిస్తారు. ఆఫ్‌లైన్‌ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 30-10-2024. కౌన్సెలింగ్ నిర్వహణ, అభ్యర్థుల సీటు కేటాయింపు: 13-11-2024. తరగతులు ప్రారంభం: 25-11-2024. Website:https://tgpmb.telangana.gov.in/Home/GetAdmissionNotifications

Current Affairs

United Nations Day

United Nations Day is observed every year on October 24. It marks the anniversary of the founding of the United Nations in 1945. This date marks the entry into force of the UN Charter, a foundational document outlining the organisation's goals and structure. In 1971, the UN General Assembly officially declared October 24 as United Nations Day, encouraging member states to observe the day with appropriate activities.   

Current Affairs

Himanshu Pathak

♦ Himanshu Pathak was appointed as Director -General Designate of the International Crops Research Institute for the Semi-Arid Tropics (ICRISAT). Pathak currently serves as Secretary at the Department of Agricultural Research and Education (DARE), Government of India and Director General of the Indian Council of Agricultural Research (ICAR).  ♦ ICRISAT was established on 28 March 1972, through a Memorandum of Agreement between the Government of India and the CGIAR (Consortium of International Agricultural Research Centers). This was recognized as a specified “International Organisation” under section 3 of the United Nations (Privileges and Immunities) Act, 1947, by the Government of India.

Current Affairs

Pranav Chawda

♦ Pranav Chawda was appointed as Chief Executive Officer (CEO) of JP Morgan Chase Bank India for a period of three years.  He succeeds Prabhdev Singh. ♦ Chawda is a Chartered Accountant, started his career in 1995 as an assistant manager in Deloitte. ♦ He joined JPMorgan in 2019 as head of client banking and specialized industries that serve mid-sized, India-headquartered companies. Before that, he was a managing director for institutional banking at DBS Bank in India.

Current Affairs

Rani Rampal

♦ Indian women’s hockey legend Rani Rampal has announced her retirement as player on 24 October 2024. Rani played 254 international matches and scored 120 goals since making her debut at just 14 years old in 2008 during the Olympic qualifiers in Kazan, becoming the youngest woman to represent India at the senior level in hockey.  ♦Rani also played a key role in the Indian team that won a silver medal at the Asia Cup in 2009 and helped secure a bronze at the Asian Games in 2014. ♦ In honour of Rani Rampal’s remarkable contributions to Indian hockey, Hockey India retired her iconic No. 28 jersey later in the day. ♦ Rani was named the coach of India’s under-17 team by Hockey India in 2023.  ♦ She received the Arjuna Award (2016), the World Games Athlete of the Year (2019), the Rajiv Gandhi Khel Ratna, and the Padma Shri (2020).

Current Affairs

Arjun Erigaisi

♦ Indian Grandmaster Arjun Erigaisi crossed the 2800 Elo rating mark with a win at the ongoing European Chess Club Cup in Serbia on 24 October 2024. He became the youngest Indian and only the second from the country after Viswanathan Anand to surpass the coveted 2800 Elo rating mark.  ♦ Arjun is playing for team Alkaloid in the European Chess Club Cup 2024 and beat Russia’s Dmitry Andreikin in the fifth round. This win also helped him become the World No. 3 in the live rating list. Currently Arjun has 2802.1 points against his name. ♦ Arjun became the 16th player to cross the 2800-rating mark. Five-time World Champion Viswanathan Anand  became the then world No.1 with a rating of 2803 Elo in April 2008. ♦ Frenchman Alireza Firouzja, at 18 years and five months, is the youngest player to cross the 2800 barrier. Five-time World Champion, Magnus Carlsen sits second on this list. What is Elo rating system:  ♦ The Elo rating is a system for measuring a chess player's skill level. The rating system is adopted by many international organisations including the International Chess Federation (FIDE).