Posts

Government Jobs

Engineer Posts In BEL, Bangalore

Bharat Electronics Limited (BEL), Bangalore is inviting applications to fill up the vacant posts on temporary basis to work in Uttar Pradesh for Homeland Security and Smart City Business SBU (HLS & SCB SBU) project. Number of Posts: 78 Details: 1. Senior Field Operation Engineer: 06 2. Field Operation Engineer: 41 3. Project Engineer: 13 4. Trainee Engineer: 18 Departments: IT Security and Assistant Manager, DC Support, IT Support Staff, Content Writer, IT Help Desk Staff, District Technical Support. Qualification: BE/B.Tech/B.Sc.Engineering, ME/M.Tech/MCA/MSc pass in relevant discipline following the post with work experience. Upper Age Limit: 45 years for Senior Field Operation Engineer posts; 40 years for Field Operation Engineer posts; 32 years for Project Engineer posts;  28 years for trainee engineer posts; There is a relaxation of 3 years for OBCs, 5 years for SC/ST  and 10 years for PwBDs candidates. Salary: Per month Rs.80,000 for Senior Field Operation Engineer posts; Rs.60,000 for Field Operation Engineer posts; Rs.40,000 for Project Engineer posts; 30,000 for trainee engineer posts. Application Fee: Rs.400+GST for Project Engineer Posts; Rs.150+GST for trainee engineer posts; Rs.450+GST for other posts. SC/ST/PwBDs candidates are exempted in fee. Selection Process: Based on Written Test, Interview etc. Last date for online application: 24-11-2024 Website:https://bel-india.in/

Private Jobs

ఎస్‌ఏపీలో డెవలపర్ అసోసియేట్ పోస్టులు

బెంగళూరులోని ఎస్‌ఏపీ కంపెనీ డెవలపర్ అసోసియేట్ ఖాళీలు భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. వివరాలు: పోస్టు: డెవలపర్ అసోసియేట్  కంపెనీ: ఎస్‌ఏపీ (SAP)  అనుభవం: 0-3 సంవత్సరాలు. అర్హత: మాస్టర్స్‌/బ్యాచిలర్స్‌ డిగ్రీ నైపుణ్యాలు: డిజైన్ అండ్ డెవలప్‌మెంట్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్‌, అనలిటికల్ స్కిల్స్‌, కమ్యూనికేషన్ స్కిల్స్‌ (చదవటం, రాయటం, మాట్లాడటం) తదితరాలు. జాబ్ లొకేషన్: బెంగళూరు దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా చివ‌రి తేదీ: 3.12.2024 Website:https://jobs.sap.com/job/Bangalore-Developer-Associate-KA-560066/1138394301

Government Jobs

ఎన్‌బీటీలో కన్సల్టెంట్ పోస్టులు

దిల్లీలోని నేషనల్ బుక్ ట్రస్ట్ (ఎన్‌బీటీ) ఒప్పంద ప్రాతిపదికన కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 12 వివ‌రాలు: 1. కన్సల్టెంట్ గ్రేడ్-2: 01 2. కన్సల్టెంట్ గ్రేడ్-1: 01 3. ఇవెంట్ ఆఫీసర్: 01 4. యంగ్ ప్రొఫెషనల్: 02 5. ప్రోటోకాల్ ఆఫీసర్: 01 6. కన్సల్టెంట్: 01 7. సెక్షన్ ఆఫీసర్: 01 8. వీడియో ఎడిటర్: 01 9. గ్రాఫిక్ డిజైనర్: 01 10. ఇలుస్ట్రేటర్: 01 11. ఎడిటర్ (ఒడియా): 01 విభాగాలు: ఎస్టాబ్లిష్‌మెంట్, సోషల్‌మీడియా ఎగ్జిక్యూటివ్, కల్చరల్ కోఆర్డినేటర్, విజువల్ డిజైన్. అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో మాస్టర్స్‌ డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 35 నుంచి 65 ఏళ్ల మధ్య ఉండాలి. జీతం: నెలకు కన్సల్టెంట్ గ్రేడ్-2 పోస్టులకు రూ.1,45,000-రూ.2,65,000; కన్సల్టెంట్ పోస్టులకు రూ.1,25,000-రూ.1,50,000; కన్సల్టెంట్ గ్రేడ్-1 పోస్టులకు రూ.80,000-రూ.1,45,000; ప్రోటోకాల్ ఆఫీసర్ పోస్టులకు రూ.70,000-రూ.80,000; మిగతా పోస్టులకు రూ.50,000-రూ.70,000. ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా. ఆన్‌లైన్ దరఖాస్తుల‌కు చివరి తేదీ: 13-11-2024. Website:https://www.nbtindia.gov.in/

Government Jobs

ఐడీబీఐ బ్యాంకులో ఎగ్జిక్యూటివ్ పోస్టులు

ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఐడీబీఐ) లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపదికన 2025-26 సంవత్సరానికి దేశవ్యాప్తంగా ఉన్న ఐడీబీఐ శాఖల్లో ఎగ్జిక్యూటివ్ (సేల్స్‌ అండ్‌ ఆపరేషన్స్‌) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టులు: 1000 (యూఆర్‌- 448; ఎస్టీ- 94; ఎస్సీ- 127; ఓబీసీ- 231; ఈడబ్ల్యూఎస్‌- 100) వివ‌రాలు: అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. కంప్యూటర్/ ఐటీ సంబంధిత అంశాల్లో ప్రావీణ్యం కలిగి ఉండాలి. వయోపరిమితి: 01-10-2024 నాటికి 20 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. జీత భత్యాలు: నెలకు రూ.29,000 నుంచి రూ.31,000. దరఖాస్తు రుసుము: రూ.1050. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.250.  ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ప్రీ రిక్రూట్‌మెంట్ మెడికల్ టెస్ట్ ఆధారంగా. ఆన్‌లైన్ పరీక్ష అంశాలు: లాజికల్ రీజనింగ్, డేటా అనాలిసిస్ అండ్‌ ఇంటర్‌ప్రెటేషన్ (60 ప్రశ్నలు- 60 మార్కులు), ఇంగ్లిష్ లాంగ్వేజ్ (40 ప్రశ్నలు- 40 మార్కులు), క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (40 ప్రశ్నలు- 40 మార్కులు), జనరల్/ ఎకానమీ/ బ్యాంకింగ్ అవేర్‌నెస్/ ఐటీ/ కంప్యూటర్/ (60 ప్రశ్నలు- 60 మార్కులు). మొత్తం ప్రశ్నల సంఖ్య: 200. మొత్తం మార్కులు 200. పరీక్ష కాల వ్యవధి: 120 నిమిషాలు. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్/ దరఖాస్తు/ సవరణ తేదీలు: 07-11-2024 నుంచి 16-11-2024 వరకు. ఆన్‌లైన్ దరఖాస్తు రుసుము చెల్లింపు తేదీలు: 07-11-2024 నుంచి 16-11-2024 వరకు. ఆన్‌లైన్ పరీక్ష తేదీ: 01-12-2024. Website:https://www.idbibank.in/idbi-bank-careers-current-openings.aspx

Government Jobs

హాల్‌లో స్పెషలిస్ట్ పోస్టులు

బెంగళూరులోని హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హాల్‌) షార్ట్‌ టర్మ్‌ ప్రాతిపదికన స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 24 వివ‌రాలు: 1. జూనియర్‌ స్పెషలిస్ట్‌: 08 2. మిడిల్ స్పెషలిస్ట్: 12 3. సీఎంఎం (లెవల్-5) ఇంజినీర్‌ : 04  అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్‌ డిగ్రీ (మెకానికల్‌/ఎలక్ట్రికల్‌/ఎలక్ర్టానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌/కంప్యూటర్‌ సైన్స్‌/ఏరోనాటికల్/ మెటాలర్జీ/కెమికల్) ఉత్తీర్ణతతో పాటు పని ఉండాలి.   వయోపరిమితి: సీఎంఎం పోస్టుకు 45 ఏళ్లు; మిడిల్‌ స్పెషలిస్ట్ పోస్టుకు 40 ఏళ్లు; జూనియర్‌ పోస్టుకు 35 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్ల సడలింపు ఉంటుంది. జీతం: నెలకు సీఎంఎం పోస్టుకు రూ.60,000; మిడిల్‌ స్పెషలిస్ట్ పోస్టుకు రూ.50,000; జూనియర్‌ పోస్టుకు రూ.40,000. దరఖాస్తు ఫీజు: రూ.500, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది. ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, వైద్య పరీక్షల ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తుల‌కు చివరి తేదీ: 29-11-2024 Website:https://hal-india.co.in/home

Government Jobs

నిజామాబాద్‌ జిల్లాలో మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ పోస్టులు

నిజామాబాద్‌లోని మెడికల్ అండ్‌ హెల్త్ డిపార్ట్‌మెంట్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన నిజామాబాద్‌ జిల్లాలోని ప్రభుత్వాసుపత్రుల్లో మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టులు: 13 వివరాలు: అర్హత: ఎంబీబీఎస్‌/ బీఏఎంఎస్‌/ బీఎస్సీ(నర్సింగ్)/ జీఎన్‌ఎం ఉత్తీర్ణత. వయోపరిమితి: 18 నుంచి 46 సంవత్సరాల మధ్య ఉండాలి. వేతనం: నెలకు ఎంబీబీఎస్‌/ బీఏఎంఎస్‌ వైద్యులకు రూ.40,000. స్టాఫ్ నర్సులకు రూ.29,900. దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ దరఖాస్తులను జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం, ఐడీఓసీ కాంప్లెక్స్‌, నిజామాబాద్‌ చిరునామాకు పంపాలి. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 09/11/2024. Website:https://nizamabad.telangana.gov.in/

Government Jobs

బెల్‌లో ఇంజినీర్ పోస్టులు

బెంగళూరులోని ప్రభుత్వ రంగ సంస్థ భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్ (బెల్‌) హామ్‌ ల్యాండ్ సెక్యూరిటీ అండ్ స్మార్ట్ సిటీ బిజినెస్ ఎస్‌బీయూ (HLS & SCB SBU) ప్రాజెక్ట్ కోసం ఉత్తర్ ప్రదేశ్‌లో పనిచేయడానికి తాత్కాలిక ప్రాతిపదికన కింది ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 78 వివ‌రాలు: 1. సీనియర్ ఫీల్డ్ ఆపరేషన్ ఇంజినీర్: 06 2. ఫీల్డ్ ఆపరేషన్ ఇంజినీర్: 41 3. ప్రాజెక్ట్ ఇంజినీర్‌: 13 4. ట్రైనీ ఇంజినీర్‌: 18 విభాగాలు: ఐటీ సెక్యూరిటీ అండ్ అసిస్టెంట్ మేనేజర్, డీసీ సపోర్ట్, ఐటీ సపోర్ట్ స్టాఫ్, కంటెంట్ రైటర్, ఐటీ హెల్ఫ్ డెస్క్ స్టాఫ్, డిస్ట్రిక్ టెక్నికల్ సపోర్ట్. అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్/బీఎస్సీ ఇంజినీరింగ్, ఎంఈ/ఎంటెక్/ఎంసీఏ/ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: సీనియర్ ఫీల్డ్ ఆపరేషన్ ఇంజినీర్ పోస్టులకు 45 ఏళ్లు; ఫీల్డ్ ఆపరేషన్ ఇంజినీర్ పోస్టులకు 40 ఏళ్లు; ప్రాజెక్ట్ ఇంజినీర్‌ పోస్టులకు 32 ఏళ్లు;  ట్రైనీ ఇంజినీర్‌ పోస్టులకు 28 ఏళ్లు; ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది. జీతం: నెలకు సీనియర్ ఫీల్డ్ ఆపరేషన్ ఇంజినీర్ పోస్టులకు రూ.80,000; ఫీల్డ్ ఆపరేషన్ ఇంజినీర్ పోస్టులకు రూ.60,000; ప్రాజెక్ట్ ఇంజినీర్‌ పోస్టులకు రూ.40,000; ట్రైనీ ఇంజినీర్‌ పోస్టులకు రూ.30,000. దరఖాస్తు ఫీజు: ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులకు రూ.400+జీఎస్టీ; ట్రైనీ ఇంజినీర్ పోస్టులకు రూ.150+జీఎస్టీ; మిగతా పోస్టులకు రూ.450+జీఎస్టీ. ఎస్సీ/ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది. ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా. ఆన్‌లైన్ దరఖాస్తుల‌కు చివరి తేదీ: 24-11-2024. Website:https://bel-india.in/

Admissions

విట్‌లో బీటెక్‌ ప్రోగ్రాం

వేలూర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (విట్‌) 2025-26 విద్యా సంవత్సరానికి ఇంజినీరింగ్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్ (విట్‌ఈఈఈ) ద్వారా విట్‌ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్‌లలో బీటెక్‌ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.   వివరాలు:  వేలూర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంజినీరింగ్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్ (విట్‌ఈఈఈ) - 2025 విట్‌ క్యాంపస్: వెల్లూరు క్యాంపస్, చెన్నై క్యాంపస్, విట్‌ భోపాల్, విట్‌ ఏపీ, విట్‌ మారిషస్‌. ప్రోగ్రాం: బ్యాచిలర్‌ ఆఫ్‌ టెక్నాలజీ (బీటెక్‌). విభాగాలు: బయోటెక్నాలజీ, కెమికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ అండ్‌ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ అండ్‌ కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, ఇన్ఫర్మేషన్ సైన్సెస్, టెక్నాలజీ ఇంజినీరింగ్, టెక్నాలజీ మెకానికల్ ఇంజినీరింగ్. అర్హత: కనీసం 60% మార్కులతో ఇంటర్మీడియట్/ 10+2/ 12వ తరగతి (ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్/ బయాలజీ) ఉత్తీర్ణులై ఉండాలి.  ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ బేస్డ్ టెస్టు ర్యాంక్ ఆధారంగా సీటు కేటాయిస్తారు. దరఖాస్తు రుసుము: రూ.1350. దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: మార్చి 31, 2025. ప్రవేశ పరీక్ష తేదీలు: ఏప్రిల్ 21- 27, 2025. ఫలితాల ప్రకటన: ఏప్రిల్ 30, 2025. కౌన్సెలింగ్ షెడ్యూల్: మే 2025. Website:https://viteee.vit.ac.in/#programmes-offered

Current Affairs

World Tsunami Awareness Day

♦ World Tsunami Awareness Day is observed every year on November 5. This day was established by the United Nations General Assembly in 2015. ♦ The assembly chose November 5 as a Tsunami awareness day as it holds deep historical significance, inspired by the Japanese story of the “Inamura-no-hi”, or the “burning of the rice sheaves” incident.  ♦ 2024 theme: 'Fighting Inequality for a Resilient Future.' 

Current Affairs

MAHASAGAR

♦ The third edition of the high-level virtual interaction MAHASAGAR was conducted by the Indian Navy on 5 November 2024. Chief of the Naval Staff, Admiral Dinesh Kumar Tripathi interacted with senior officials from Indian Ocean Region littorals - Bangladesh, Comoros, Kenya, Madagascar, Maldives, Mauritius, Mozambique, Seychelles, Sri Lanka and Tanzania. ♦ The interaction theme was ‘Training Cooperation to Mitigate Common Maritime Security Challenges in IOR’. It highlights the present and necessary imperatives for training corporation towards mitigation of common maritime challenges in the Indian Ocean Region. ♦ Maritime Heads for Active Security And Growth for All in the Region (MAHASAGAR) is the Indian Navy’s flagship outreach for high-level virtual interaction between maritime heads for active security and growth for all in the region.