Posts

Private Jobs

జీగ్లర్‌ ఎయిరోస్పేస్‌లో అసోసియేట్ గ్రాఫిక్ డిజైనర్ పోస్టులు

జీగ్లర్‌ ఎయిరోస్పేస్ కంపెనీ అసోసియేట్ గ్రాఫిక్ డిజైనర్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. వివరాలు: పోస్టు: అసోసియేట్ గ్రాఫిక్ డిజైనర్‌  కంపెనీ: జీగ్లర్‌ ఎయిరోస్పేస్‌  నైపుణ్యాలు: అడోబ్ ఇలుస్ట్రేటర్, ఆటోక్యాడ్ (2డీ/3డీ మోడల్ డ్రాయింగ్స్‌). అర్హత: ఇంజినీరింగ్ డిగ్రీ (మెకానికల్) జీతం: ఏడాదికి రూ.2,40,000. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. జాబ్ లోకేషన్‌: హైదరాబాద్ దరఖాస్తు చివరి తేదీ: 28-11-2024. Website:https://ziegler-aerospace.co.uk/

Internship

ది అఫర్డబుల్‌ ఆర్గానిక్‌ స్టోర్‌లో ఫొటోగ్రఫీ పోస్టులు

హైదరాబాద్‌లోని ది అఫర్డబుల్‌ ఆర్గానిక్‌ స్టోర్ ఫొటోగ్రఫీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వ‌నిస్తోంది. వివరాలు: పోస్టు: ఫొటోగ్రఫీ కంపెనీ: ది అఫర్డబుల్‌ ఆర్గానిక్‌ స్టోర్‌  నైపుణ్యాలు: అడోబ్‌ ఫొటోషాప్, ఫొటోగ్రఫీ, వీడియో ఎడిటింగ్, వీడియో మేకింగ్‌. అర్హత: డిగ్రీ  స్టైపెండ్‌: నెలకు రూ.5,000. వ్యవధి: 3 నెలలు. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. లోకేషన్‌: హైదరాబాద్ దరఖాస్తు చివరి తేదీ: 28-11-2024. Website:https://internshala.com/internship/detail/photography-internship-in-hyderabad-at-the-affordable-organic-store1730177136

Government Jobs

ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌, రాజేంద్రనగర్‌లో వివిధ పోస్టులు

రాజేంద్రనగర్‌లోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్ అండ్‌ పంచాయతీరాజ్ (ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 14 వివ‌రాలు:  1. కన్సల్టెంట్: 04 2. రిసెర్చ్ అసిస్టెంట్: 10 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో ఎంబీఏ, పీజీ (అగ్రికల్చర్), పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. జీతం: నెలకు కన్సల్టెంట్ పోస్టులకు రూ.40,000; రిసెర్చ్ అసిస్టెంట్ పోస్టులకు రూ.22,000. వయోపరిమితి: కన్సల్టెంట్ పోస్టులకు 63 ఏళ్లు; రిసెర్చ్ అసిస్టెంట్ పోస్టులకు 35 ఏళ్లు మించకూడదు. దరఖాస్తు ఫీజు: రూ.300, ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది. ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తుల‌కు చివరి తేదీ: 18-11-2024. Website:http://career.nirdpr.in/

Government Jobs

హెచ్‌ఏఎల్‌, హైదరాబాద్‌లో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు

హైదరాబాద్‌లోని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్‌), ఏవియానిక్స్ డివిజన్ నాలుగేళ్ల ఒప్పంద ప్రాతిపదికన నాన్ ఎగ్జిక్యూటివ్ కేడర్‌లో డిప్లొమా టెక్నీషియన్, ఆపరేటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టులు: 57 వివరాలు: 1. డిప్లొమా టెక్నీషియన్ (మెకానికల్): 10 పోస్టులు 2. డిప్లొమా టెక్నీషియన్ (ఎలక్ట్రికల్): 05 పోస్టులు 3. డిప్లొమా టెక్నీషియన్ (ఎలక్ట్రానిక్స్): 35 పోస్టులు 4. డిప్లొమా టెక్నీషియన్ (కెమికల్): 01 పోస్టు 5. ఆపరేటర్ (ఎలక్ట్రానిక్ మెకానిక్): 02 పోస్టులు 6. ఆపరేటర్ (ఫిట్టర్): 01 పోస్టు 7. ఆపరేటర్ (పెయింటర్): 02 పోస్టులు 8. ఆపరేటర్ (టర్నర్): 01 పోస్టు అర్హత: ఆపరేటర్ పోస్టులకు సంబంధిత ట్రేడులో ఐటీఐ, డిప్లొమా టెక్నీషియన్ ఖాళీలకు సంబంధిత విభాగంలో డిప్లొమా, ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.  వయో పరిమితి: 24-11-2024 నాటికి 28 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది. బేసిక్ పే: నెలకు డిప్లొమా టెక్నీషియన్ పోస్టులకు రూ.23000. ఆపరేటర్ పోస్టులకు రూ.22000.. ఆ తర్వాత పెరుగుతుంది. పోస్టింగ్ ప్లేస్‌: హైదరాబాద్, శ్రీనగర్, సిర్సా, భటిండా, బరేలీ, గోరఖ్‌పూర్, గ్వాలియర్, తేజ్‌పూర్, చబువా, బగ్‌డోగ్రా, హసిమారా, కలైకుండ, బీదర్, పుణె, భుజ్, జామ్‌నగర్, జోధ్‌పుర్, ఉత్తరలై, మామున్, మిస్సమారి, గోవా. ఎంపిక విధానం: రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా. దరఖాస్తు రుసుము: రూ.200. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.  ఆన్‌లైన్‌ దరఖాస్తుల‌కు చివరి తేదీ: 24-11-2024. రాత పరీక్ష తేదీ: 22-12-2024. Website:https://hal-india.co.in/home Apply online:https://hal-v1.exmegov.com/#/index

Freshers

ఎమర్సన్‌లో అప్లికేషన్ ఇంజనీర్ పోస్టులు

ఎమర్సన్ కంపెనీ అప్లికేషన్ ఇంజనీర్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. వివరాలు: పోస్టు: అప్లికేషన్ ఇంజనీర్  కంపెనీ: ఎమర్సన్‌  అనుభవం: ఫ్రెషర్స్‌ అర్హత: ఏదైనా గ్రాడ్యుయేట్. నైపుణ్యాలు: కస్టమర్ సర్వీస్, ప్రాజెక్ట్ గైడ్‌లైన్స్‌, టీమ్ లీడ్, కమ్యూనికేషన్ స్కిల్స్‌ (చదవటం, రాయటం, మాట్లాడటం) తదితరాలు. జాబ్ లొకేషన్: చెన్నై దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా చివరి తేదీ: 7.12.2024 Website:https://hdjq.fa.us2.oraclecloud.com/hcmUI/CandidateExperience/en/sites/CX_1/job/24008903

Apprenticeship

నార్త్ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వేలో యాక్ట్ అప్రెంటిస్ ఖాళీలు

అస్సాం రాష్ట్రం గువాహటిలోని రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (ఆర్‌ఆర్‌సీ)- నార్త్ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే (ఎన్‌ఎఫ్‌ఆర్‌) పరిధిలోని డివిజన్‌/ వర్క్‌షాపుల్లో యాక్ట్ అప్రెంటిస్‌ శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.   మొత్తం పోస్టులు: 5647 వివరాలు: డివిజన్‌/ వర్క్‌షాప్‌: కతిహార్ & తింధారియా, అలీపుర్‌దువార్, రంగియా, లుమ్‌డింగ్, టిన్‌సుకియా, న్యూ బొంగైగావ్ వర్క్‌షాప్ & ఇంజినీరింగ్ వర్క్‌షాప్, దిబ్రూగర్, ఎన్‌ఎఫ్‌ఆర్‌ హెడ్‌ క్వార్టర్‌/ మాలిగావ్. విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్, ఇంజినీరింగ్, ఎస్‌&టి, పర్సనల్, అకౌంట్స్, మెడికల్. అర్హత: పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ, 12వ తరగతి, ఎంఎల్‌టీ ఉత్తీర్ణులై ఉండాలి.  వయోపరిమితి: 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది. ఎంపిక విధానం: మెట్రిక్యులేషన్‌, ఐటీఐ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.  దరఖాస్తు రుసుము: రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈబీసీ, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.  ఆన్‌లైన్ దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ: 03-12-2024. Website:https://www.rrcpryj.org/ Apply online:https://actappt.rrcrail.in/index.php

Apprenticeship

హెచ్‌ఏఎల్‌ కోరాపుట్‌లో ట్రేడ్‌ అప్రెంటిస్ పోస్టులు

ఒడిశా రాష్ట్రం కోరాపుట్‌లోని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్‌) 2024-25 అప్రెంటిస్ శిక్షణలో భాగంగా ఐటీఐ ట్రేడ్‌లో ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. వివరాలు: ట్రేడులు: ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, టర్నర్, మెషినిస్ట్, వెల్డర్ (గ్యాస్ & ఎలక్ట్రిక్), ఫౌండ్రీమ్యాన్, పీఏఎస్‌ఏఏ, రిఫ్రిజిరేషన్ అండ్‌ ఎయిర్ కండిషనింగ్ మెకానిక్, మెకానిక్ మోటార్ వెహికల్. అర్హత: 10వ తరగతి, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.  వయోపరిమితి: 15.11.2024 నాటికి 23 సంవత్సరాలు మించకూడదు.  ఎంపిక విధానం: విద్యార్హత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా. దరఖాస్తు స్వీకరించడానికి చివరి తేదీ: 15.11.2024. ఎంపికైన అభ్యర్థుల జాబితా వెల్లడి: 25.11.2024. డాక్యుమెంట్ వెరిఫికేషన్ తేదీ: 15.12.2024. అప్రెంటిస్‌షిప్ శిక్షణ ప్రారంభం: 01.01.2025. Website:https://hal-india.co.in/CAREERS/M__206 Apply online:https://www.hal-india.co.in/home

Current Affairs

Day for the Prevention of Exploitation

♦ International Day for the Prevention of Exploitation of the Environment in War and Armed Conflict is observed every year on November 6.   ♦ This day was established by the United Nations General Assembly in 2001 for Preventing the Exploitation of the Environment in War and Armed Conflict.  ♦ This day can be traced back to the early 1970s when global concerns about the ecological effects of war started to grow. ♦ The use of herbicides (like Agent Orange during the Vietnam War) and the deliberate destruction of oil wells in the 1990s Gulf War highlighted that environmental damages spawned by armed conflicts should be mitigated.

Current Affairs

Jalaj Saxena

♦ Jalaj Saxena became the first player to achieve the record of scoring 6000 runs and picking up 400 wickets in the Ranji Trophy. ♦ He achieved this feat during the fourth-round match between Kerala and Uttar Pradesh in Thiruvananthapuram on 6 November 2024. ♦ Saxena began his First-Class career in 2005, crossed the 6000-run mark in the previous round in Kolkata. ♦ He has scored 6795 runs in his first-class career at an average of 33.97, which includes 14 hundreds and 33 fifties. 

Current Affairs

‘Shilp Samagam Mela 2024’

♦ Union Ministry of Social Justice and Empowerment Dr. Virendra Kumar inagurated the ‘Shilp Samagam Mela 2024’ at Dilli Haat, New Delhi. ♦ The event is being organized by the Corporations under the Ministry - National Scheduled Castes Finance and Development Corporation (NSFDC), National Backward Classes Finance and Development Corporation (NBCDFC), and National Safai Karmachari Finance and Development Corporation (NSKFDC). ♦ Virendra Kumar also launched ‘TULIP’ (Traditional Artisans' Upliftment Livelihood Programme). The goal of TULIP is to empower marginalized artisans by providing them with a platform for global exposure and sales of their products through e-marketing. Under the TULIP brand, artisans from Scheduled Castes (SC), Other Backward Classes (OBC), sanitation workers, and persons with disabilities will have an e-platform to market their products.