Posts

Government Jobs

Scientist-C Posts In WII ​​​​​​​

Wildlife Institute of India (WII), Dehradun invites applications for filling up the vacant posts on direct basis. DEtails: Scientist - C: 04 Qualification: Degree (Biological/Agricultural/Environmental), Ph.D. along with work experience in relevant discipline following the post. Upper Age Limit: 35 years. There is a relaxation of 5 years for SCs and STs, 3 years for OBCs and 10 years for PwBDs candidates. Salary: Per month Rs.67,700 - Rs.2,08,700. Application Fee: Rs.1000; SC/ST/OBC/EWS candidates are exempted in fee. Selection Process: Based on Written Test, Interview, Scrutiny of Certificates. Online Application Last Date: 06-01-2025. Date of Written Exam: 16-02-2025. Website: https://wii.gov.in/

Government Jobs

Project Associate Posts In WII

Wildlife Institute of India (WII), Dehradun invites applications for filling up the vacant posts on contract basis. Number of Posts: 17 Details: 1. Project Associate-1: 08 2. Technical Assistant: 01 3. Senior Project Associate: 01 4. Project Associate-2: 02 5. Project Assistant: 02 6. Field Worker: 03 Qualification: Diploma, Degree (Wild Life Science/ Zoology/ Forestry/ Life Science/ Environment Science), Engineering Degree, PG pass with work experience in relevant discipline following the post. Upper Age Limit: 50 years. There is a relaxation of 5 years for SCs and STs, 3 years for OBCs and 10 years for PwBDs. Salary: Per month Rs.31,000 for Project Associate-1 posts; Rs.20,000 for Technical Assistant posts; Rs.42,000 for Senior Project Associate posts; Rs.35,000 for Project Associate-2 posts; Rs.20,000 for project assistant posts; Rs.18,000 for field worker posts. Application Fee: General Rs.500; Rs.100 for SC/ST/OBC/EWS candidates. Selection Process: Based on Interview, Scrutiny of Certificates. Last date of online application: 30-11-2024. Website: https://wii.gov.in/

Walkins

రైట్స్‌లో అసిస్టెంట్‌ హైవే ఇంజినీర్‌ పోస్టులు

గుడ్‌గావ్‌లోని రైల్‌ ఇండియా టెక్నికల్‌ అండ్‌ ఎకానామిక్‌ సర్వీస్‌ (రైట్స్) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టులు: 60 వివరాలు: 1. అసిస్టెంట్‌ హైవే ఇంజినీర్‌- 34 2. అసిస్టెంట్‌ బ్రిడ్జ్‌/ స్ట్రక్చరల్‌ ఇంజినీర్‌- 06 3. క్వాలిటీ కంట్రోల్‌ ఇంజినీర్‌- 20 అర్హత: పోస్టును అనుసరించి సివిల్‌ ఇంజినీరింగ్‌లో డిప్లొమా, డిగ్రీ, పీజీ లేదా తత్సమాన విద్యార్హతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: దరఖాస్తు చివరి తేదీ నాటికి 40 ఏళ్లు మించకూడదు. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 06-12-2024. ఇంటర్వ్యూ తేదీలు: 02-12-2024 నుంచి 06-12-2024  వేదిక:  1. శిఖర్‌, ప్లాట్‌ 1, లీజర్‌ వ్యాలీ, రైట్స్‌ భవన్‌, సెక్టార్‌ 29, గుడ్‌గావ్‌, హరియాణా. 2. రైట్స్‌ లిమిటెడ్‌, ఎన్‌ఈడీఎఫ్‌ఐ హౌస్‌, నాలుగో అంతస్తు, గణేష్‌గురి, దిస్‌పూర్‌, గువాహటి, అసోం. 3. రైట్స్‌ ఒజాస్‌ భవన్‌, పన్నెండో అంతస్తు, బ్లాక్‌-డీజే/20, యాక్షన్‌ ఏరియా-1డీ న్యూ టౌన్‌, కోల్‌కతా. Website:https://www.rites.com/

Walkins

సీఈసీఆర్‌ఐలో ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ పోస్టులు

తమిళనాడు రాష్ట్రం కరైకుడిలోని సీఎస్ఐఆర్‌- సెంట్రల్ ఎలక్ట్రోకెమికల్ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. మొత్తం పోస్టులు: 13 వివరాలు: ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌-II- 01 సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌- 04 ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-II-02 ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-II/ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-I- 01 ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-I: 02 ప్రాజెక్ట్ అసిస్టెంట్‌-II- 03 అర్హత: పోస్టును అనుసరించి సంబందిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. జీతం: నెలకు ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌ పోస్టుకు రూ.67,000; సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌కు రూ.42,000; ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-Iకు రూ.31,000; ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-IIకు రూ.35,000; ప్రాజెక్ట్ అసిస్టెంట్‌-IIకు రూ.20,000. వయోపరిమితి: ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌, సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ పోస్టులకు 40 ఏళ్లు, ఇతర పోస్టులకు 35 ఏళ్లు మించకూడదు. ఇంటర్వ్యూ తేదీలు: 19, 20-11-2024. వేదిక: సీఎస్‌ఐఆర్‌ మద్రాస్‌ కాంప్లేక్స్‌ (సీఎంసీ), తారామణి, చెన్నై. Website:https://www.cecri.res.in/Default.aspx

Government Jobs

Social Worker, Accountant Posts In WD&CW Department, Narasaraopeta

District Women & Child Welfare & Empowerment Officer, Palnadu District invites the applications for various posts on Contract/ Outsourcing basis. No. of Posts: 8. Details: 1. House Keeper: 01 Post 2. Social Worker: 01 Post 3. Accountant: 01 Post 4. Outreach Worker: 01 Post 5. Ayah: 04 Posts  Qualification: 7th class, 12th Class, Degree, Diploma in relevant discipline with experience. Upper Age limit: 42 years. How to apply: Filled in applications send to the District Women & Child Welfare & Empowerment Officer, Barampeta, Narasaraopeta, Palnadu district directly or by Registered post.  Last date for application: 02/12/2024. Website: https://palnadu.ap.gov.in/

Government Jobs

డబ్ల్యూఐఐలో సైంటిస్ట్-సి ఖాళీలు

దేహ్రాదూన్‌లోని వైల్డ్‌ లైఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (WII).. డైరెక్ట్ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.  పోస్టు పేరు- ఖాళీలు: సైంటిస్ట్ - సి: 04 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ (బయోలాజికల్/ అగ్రికల్చర్/ ఎన్విరాన్‌మెంటల్), పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 35 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్ల సడలింపు ఉంటుంది. జీతం: నెలకు రూ.67,700 - రూ.2,08,700. దరఖాస్తు ఫీజు: రూ.1000; ఎస్సీ/ఎస్టీ /ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది. ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తు చివరి తేదీ: 06-01-2025. రాతపరీక్ష తేదీ: 16-02-2025. Website:https://wii.gov.in/

Government Jobs

డబ్ల్యూఐఐలో ప్రాజెక్ట్‌ అసోసియేట్ ఖాళీలు

దేహ్రాదూన్‌లోని వైల్డ్‌ లైఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (డబ్ల్యూఐఐ) ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 17 పోస్టు పేరు- ఖాళీలు: 1. ప్రాజెక్ట్ అసోసియేట్-1: 08 2. టెక్నికల్ అసిస్టెంట్: 01 3. సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్: 01 4. ప్రాజెక్ట్ అసోసియేట్-2: 02 5. ప్రాజెక్ట్ అసిస్టెంట్: 02 6. ఫీల్డ్ వర్కర్: 03 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ (వైల్డ్‌ లైఫ్ సైన్స్‌/ జువాలజీ/ ఫారెస్ట్రీ/ లైఫ్‌ సైన్స్‌/ ఎన్విరాన్‌మెంట్ సైన్స్‌), ఇంజినీరింగ్ డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 50 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్ల సడలింపు ఉంటుంది. జీతం: నెలకు ప్రాజెక్ట్ అసోసియేట్-1 పోస్టులకు రూ.31,000; టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు రూ.20,000; సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులకు రూ.42,000; ప్రాజెక్ట్ అసోసియేట్-2 పోస్టులకు రూ.35,000; ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులకు రూ.20,000; ఫీల్డ్ వర్కర్ పోస్టులకు రూ.18,000. దరఖాస్తు ఫీజు: జనరల్ రూ.500; ఎస్సీ/ఎస్టీ /ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.100. ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తు చివరి తేదీ: 30-11-2024. Website:https://wii.gov.in/

Government Jobs

Scientist Posts In ICAR-IICT, Hyderabad

Indian Institute of Chemical Technology (IICT), Hyderabad is inviting applications for 31 Scientist posts on contract basis. Details:  Scientist: 31 Qualification: ME, M.Tech, Ph.D in relevant department with work experience. Age Limit: Not exceeding 32 years. Selection Process: Based on educational qualifications, short listing of candidates, interview etc. Application Fee: Rs.500. SC, ST, Women candidates are exempted in fee. Online Application Last Date: 09-12-2024 Website: https://www.iict.res.in/

Government Jobs

ఐఐసీటీ హైదరాబాద్ లో ఉద్యోగాలు

హైదరాబాద్ లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ (ఐఐసీటీ) వివిధ విభాగాల్లో 31 పోస్టుల భర్తీకి తాత్కాలిక దరఖాస్తులు కోరుతోంది. వివరాలు:  సైంటిస్ట్‌: 31 అర్హత: సంబంధిత విభాగంలో ఎంఈ, ఎంటెక్‌, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 32 ఏళ్లు మించకూడదు. ఎంపిక విధానం: విద్యార్హతలు, అభ్యర్థుల షార్ట్‌ లిస్టింగ్‌, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా. దరఖాస్తు ఫీజు: రూ.500. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తు చివరి తేదీ: 09-12-2024. Website:https://www.iict.res.in/

Government Jobs

పల్నాడు జిల్లాలో సోషల్ వర్కర్, అకౌంటెంట్ పోస్టులు

నరసరావుపేటలోని జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం- ఒప్పంద/ అవుట్‌ ట్ సోర్సింగ్ ప్రాతిపదికన పల్నాడు జిల్లాలో వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 8.  వివరాలు: 1. హౌస్ కీపర్: 01 పోస్టు 2. సోషల్ వర్కర్: 01 పోస్టు 3. అకౌంటెంట్: 01 పోస్టు 4. అవుట్‌రీచ్ వర్కర్: 01 పోస్టు 5. ఆయా: 04 పోస్టులు అర్హత: పోస్టును అనుసరించి 7వ తరగతి, 12వ తరగతి, సంబంధిత విభాగంలో డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.  గరిష్ఠ వయోపరిమితి: 42 సంవత్సరాలు మించకూడదు.  దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం, బరంపేట, నరసరావుపేట, పల్నాడు జిల్లా చిరునామాకు పంపించాలి. ఆఫ్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 02/12/2024. Website:https://palnadu.ap.gov.in/