Posts

Current Affairs

భాషా సమ్మాన్‌ అవార్డు-2021

ప్రముఖ రచయిత, సాహితీవేత్త బేతవోలు రామబ్రహ్మం 2024, ఆగస్టు 29న కేంద్ర సాహిత్య అకాడమీ భాషా సమ్మాన్‌ అవార్డు-2021 అందుకున్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో ఆ సంస్థ అధ్యక్షుడు మాధవ్‌ కౌశిక్‌ ఆయనకు అవార్డు ప్రదానం చేసి సత్కరించారు. ప్రాచీన, మధ్యయుగ సాహిత్యానికి ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా సాహిత్య అకాడమీ దీన్ని అందజేసింది.  * 1948లో పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్లలో జన్మించిన రామబ్రహ్మం సంస్కృతం, ఆంధ్రంలో విశేష పాండిత్యం గడించారు.

Walkins

Sr. Dialysis Technician, Dialysis Technician Posts In HLL Lifecare Limited

HLL Lifecare Limited, Hincare Division invites applications for the following professionals across Maharashtra for the following positions on Fixed Term Contract basis. No. of Posts: 1,121. Details: 1. Senior Dialysis Technician: 357 Posts 2. Dialysis Technician: 282 Posts 3. Junior Dialysis Technician: 264 Posts 4. Assistant Dialysis Technician: 218 Posts Qualification: Certificate course/ Diploma/ B.Sc. in relevant discipline with experience. Upper Age as on 01.08.2024: 37 Years. Salary: Per month Assistant Dialysis Technician Rs.24,219. Junior Dialysis Technician Rs.29,808. Dialysis Technician Rs.35,397. Senior Dialysis Technician Rs.53,096. How to apply: The candidates who are unable to attend the Walk-in-Selection may send their CVs to hrhincare@lifecarehll.com on or before 07.09.2024. Date of walk in for selection: 04, 05.09.2024. Venue: Pune, Nagpur, Nashik, Solapur, Nanded, Navi Mumbai, Amravati, Aurangabad, Kolhapur, Latur. Website:https://www.lifecarehll.com/

Government Jobs

Management Trainee Posts In PDIL, Noida

Projects & Development India Limited (PDIL), Noida invites applications for the following posts in various disciplines. No. of Posts: 22. Details: 1. Management Trainee(Process- Chemical): 10 Posts 2. Regular Posts (Finance/ HR/ Mechanical/ Civil): 12 Posts Qualification: Engineering Degree, GATE-2024 Score, CA/ ICWA, PG, PG Diploma, Diploma, ITI in relevant discipline with experience. Application Fee: For General/ OBC Candidates Rs.800. For SC/ ST/ EWS Category Rs.400. Last Date for Online application: 11.09.2024. Date for Walk in Interview: 1st or 2nd week of October 2024. Venue: PDIL Bhawan, Noida. Website:https://www.pdilin.com/ Apply online:https://pdilcareer.in/regular

Government Jobs

Project Officer Posts In Cochin Shipyard

Cochin Shipyard Ltd, Shiprepair Unit, Mumbai.. invites applications for filling up the following vacancies on contract basis. No. of Posts: 08 Details:  Project Officer (Mechanical)- 04 Project Officer (Electrical)- 03 Project Officer (Instrumentation)- 01 Qualification: Degree (Mechanical, Electrical, Instrumentation) with 60% marks along with work experience. Salary: Per month Rs.37,000 for first year; Rs.38,000 for the second year; 40,000 for the 3rd year.  Selection Process: Based on written test, interview, work experience etc. Application Fee: Rs.400, fee is exempted for SC/ST/PWD candidates. Last date of online application: 27-09-2024. Website:https://cochinshipyard.in/

Admissions

Rashtriya Military Schools - Admission to Class VI and Class IX

Applications are invited for admission to Class VI (Boys & Girls) and Class IX (Boys & Girls) in Rashtriya Military Schools located at Chail (Himachal Pradesh), Ajmer (Rajasthan), Belgaum (Karnataka), Bengaluru (Karnataka) and Dholpur (Rajasthan) for the Academic Session 2025-26. Details: Rashtriya Military Schools Common Entrance Test (CET) 2025-26 Eligibility: Class VI: Candidate should have passed Class V from a govt/ recognized school before the date of admission. Students studying in Class V are also eligible to appear in the entrance test for Class VI. Class IX: Candidate should have passed Class VIII from a govt/ recognized school before the date of admission. Students studying in Class VIII are also eligible to appear in the entrance test for Class IX. Age:  Class VI: Candidates (Boys & Girls) aged between 10-12 years as on 31 March 2025 (born between 01 April 2013 to 31 March 2015, both days inclusive) are eligible.  Class IX: (Boys & Girls) aged between 13-15 years as on 31 March 2025 (born between 01 April 2010 to 31 March 2012, both days inclusive) are eligible.  Reservation of Vacancies: 70% for wards of Army, Navy, and Air Force JCOs/OR (including ex-servicemen).  30% for wards of Army, Navy, and Air Force officers (including retired officers) and wards of civilians A total of 50 seats are earmarked for the Killed in Action category in all five RMSs at any point of time. Entrance Examination: Multiple Choice OMR based Common Entrance Test (CET). Subjects: Class VI: Intelligence, General Knowledge, Mathematics and English (Questions of Class V level). Class IX: English, Hindi, Social Science, Mathematics and Science (Questions of Class VIII level). Last date of submission of online application and payment of application fee: 19-09-2024. Website:https://www.rashtriyamilitaryschools.edu.in/ Apply online:https://apply-delhi.nielit.gov.in/

Admissions

MANUU CSE RCA Entrance 2025

Maulana Azad National Urdu University, Residential Coaching Academy (RCA), Hyderabad invites applications for Free Coaching for Civil Services (Preliminary cum Mains)-2025 for Minorities, SC, ST and Women candidates. Details: Free Coaching (with hostel facility) for Civil Services (Preliminary cum Mains)-2025 for Minorities, SC, ST and Women Candidates Eligibility: Any Degree. Selection Process: Based on Entrance Test and Interview. Starting date for Online application: 27-08-2024. Last date for submission of application: 20-09-2024. Date of Entrance Test: 29-09-2024. Result of Entrance Test: 04-10-2024. Date of Interview: 15 to 18-10-2024. Final Result: 21-10-2024. Last date for completion of admissions: 25-10-2024. Commencement of Classes: 28-10-2024. Website:https://manuu.edu.in/ Apply online:https://manuu.gleamappstore.com/

Walkins

హెచ్‌ఎల్‌ఎల్‌ లైఫ్‌కేర్‌లో డయాలసిస్ టెక్నీషియన్ పోస్టులు

ప్రభుత్వ రంగ సంస్థ- హెచ్‌ఎల్‌ఎల్ లైఫ్‌కేర్ లిమిటెడ్ ఫిక్స్‌డ్ టర్మ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన మహారాష్ట్రలో ఉన్న హెచ్‌ఎల్‌ఎల్ కేంద్రాల్లో కింది పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 1,121. వివరాలు: 1. సీనియర్ డయాలసిస్ టెక్నీషియన్: 357 పోస్టులు 2. డయాలసిస్ టెక్నీషియన్: 282 పోస్టులు 3. జూనియర్ డయాలసిస్ టెక్నీషియన్: 264 పోస్టులు 4. అసిస్టెంట్ డయాలసిస్ టెక్నీషియన్: 218 పోస్టులు అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో సర్టిఫికేట్ కోర్సు/ డిప్లొమా/ బీఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.  వయోపరిమితి:  01.08.2024 నాటికి 37 సంవత్సరాలు మించకూడదు.  జీతం: నెలకు అసిస్టెంట్ డయాలసిస్ టెక్నీషియన్‌కు రూ.24,219. జూనియర్ డయాలసిస్ టెక్నీషియన్‌కు రూ.29,808. డయాలసిస్ టెక్నీషియన్‌కు రూ.35,397. సీనియర్ డయాలసిస్ టెక్నీషియన్‌కు రూ.53,096. దరఖాస్తు విధానం: వాక్-ఇన్-సెలక్షన్‌కు హాజరు కాలేని అభ్యర్థులు తమ సీవీని hrhincare@lifecarehll.com కు 07.09.2024 లోగా ఈమెయిల్‌ చేయాలి. వాక్ ఇన్ సెలక్షన్‌ తేదీలు: 04, 05.09.2024. వేదిక: పుణె, నాగ్‌పుర్, నాసిక్, షోలాపూర్, నాందేడ్, నవీ ముంబయి, అమరావతి, ఔరంగాబాద్, కొల్హాపూర్, లాతూర్. Website:https://www.lifecarehll.com/

Government Jobs

పీడీఐఎల్‌లో మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు

నోయిడాలోని ప్రాజెక్ట్స్ అండ్‌ డెవలప్‌మెంట్ ఇండియా లిమిటెడ్ పీడీఐఎల్‌ కార్యాలయాలు/ ప్రాజెక్ట్ సైట్‌లో కింది విభాగాల్లో మేనేజ్‌మెంట్ ట్రైనీ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 22. వివరాలు: 1. మేనేజ్‌మెంట్ ట్రైనీ(ప్రాసెస్-కెమికల్): 10 పోస్టులు 2. రెగ్యులర్ పోస్టులు (ఫైనాన్స్/ హెచ్‌ఆర్/ మెకానికల్/ సివిల్): 12 పోస్టులు అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ, గేట్-2024 స్కోరు, సీఏ/ ఐసీడబ్ల్యూఏ, పీజీ, పీజీ డిప్లొమా, డిప్లొమా, ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.  దరఖాస్తు రుసుము: జనరల్/ ఓబీసీ అభ్యర్థులకు రూ.800. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.400. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 11.09.2024. వాక్ ఇన్ ఇంటర్వ్యూ తేదీలు: అక్టోబర్ మొదటి లేదా రెండో వారం 2024. వేదిక: పీడీఐఎల్ భవన్, నోయిడా. Website:https://www.pdilin.com/ Apply online:https://pdilcareer.in/regular

Government Jobs

కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌లో ప్రాజెక్ట్‌ ఆఫీసర్ పోస్టులు

ప్రభుత్వరంగ సంస్థకు చెందిన కొచ్చిన్‌షిప్‌యార్డ్‌ లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపదికన ముంబయిలోని షిప్‌రిపేర్‌ యూనిట్‌లో కింది ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 08 వివ‌రాలు:  ప్రాజెక్ట్‌ ఆఫీసర్ (మెకానికల్)- 04 ప్రాజెక్ట్‌ ఆఫీసర్ (ఎలక్ట్రికల్)- 03 ప్రాజెక్ట్‌ ఆఫీసర్ (ఇన్‌స్ట్రుమెంటేషన్‌)- 01 అర్హత: కనీసం 60 శాతం మార్కులతో ఇంజినీరింగ్‌ డిగ్రీ (మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్‌) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. జీతం: నెలకు మొదటి ఏడాదికి రూ.37,000; రెండో ఏడాది రూ.38,000; మూడో ఏడాది రూ.40,000. ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, పని అనుభవం తదితరాల ఆధారంగా. దరఖాస్తు ఫీజు: రూ.400, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తుల‌కు చివరి తేదీ: 27-09-2024. Website:https://cochinshipyard.in/

Admissions

మిలిటరీ స్కూళ్లలో 6, 9వ తరగతుల్లో ప్రవేశాలు

దేశవ్యాప్తంగా ఉన్న రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని రాష్ట్రీయ మిలిటరీ పాఠశాలల్లో 2025-2026 విద్యా సంవత్సరానికి ఆరో తరగతి, తొమ్మిదో తరగతిలో ప్రవేశానికి సంబంధించిన కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్ 2025-26 నోటిఫికేషన్ విడుద‌లైంది. కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా ఈ మిలిటరీ స్కూళ్లలో అడ్మిషన్ క‌ల్పిస్తారు. వివరాలు: రాష్ట్రీయ మిలిటరీ స్కూల్స్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (సెట్‌) 2025-26 అర్హతలు: 6వ తరగతిలో ప్రవేశం పొందడానికి విద్యార్థి ప్రభుత్వ/ ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాల నుంచి 5వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ప్రస్తుత విద్యాసంవత్సరం 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తుకు అర్హులు. 9వ తరగతిలో ప్రవేశానికి, విద్యార్థి ప్రభుత్వ/ ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాల నుంచి 8వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ప్రస్తుత విద్యాసంవత్సరం 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తుకు అర్హులు. మిలిటరీ స్కూళ్లు ఉన్న ప్రాంతాలు, వాటి వివరాలు: చైల్ (హిమాచల్ ప్రదేశ్), అజ్‌మేర్‌ (రాజస్థాన్), ధోల్‌పుర్‌ (రాజస్థాన్), బెల్గాం (కర్ణాటక), బెంగళూరు (కర్ణాటక). రాష్ట్రీయ మిలిటరీ పాఠశాలల్లో ఆరో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు బాలబాలికలకు విద్యా బోధన ఉంటుంది. వీటిలో రక్షణ విభాగాల సిబ్బంది పిల్లలు, అలాగే, ఇతర వర్గాల పౌరుల పిల్లలు చదువుకోవచ్చు. ఈ పాఠశాలలను రక్షణ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది. ఇవి ఆంగ్ల మాధ్యమంలో నడిచే రెసిడెన్షియల్ పబ్లిక్ స్కూళ్లు. వయోపరిమితి: 6వ తరగతిలో ప్రవేశం పొందడానికి 2025 మార్చి 31 నాటికి విద్యార్థి వయస్సు 10 నుంచి 12 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే ఏప్రిల్‌ 1, 2013 నుంచి మార్చి 31, 2015 మధ్య జన్మించి ఉండాలి. 9వ తరగతిలో ప్రవేశానికి, 2025, మార్చి 31 నాటికి అభ్యర్థి వయస్సు 13 ఏళ్ల కంటే తక్కువ, 15 ఏళ్ల కంటే ఎక్కువ ఉండకూడదు. అంటే ఏప్రిల్‌ 1, 2010 నుంచి మార్చి 31, 2012 మధ్య జన్మించి ఉండాలి. రిజర్వేషన్‌: రక్షణ విభాగాల (ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్) సిబ్బంది పిల్లలు, అలాగే, ఇతర వర్గాల పౌరుల పిల్లలకు మాత్రమే కేటాయించారు. ఎంపిక ప్రక్రియ: రక్షణ మంత్రిత్వ శాఖ నిర్వహించే కామన్ ఎంట్రన్స్ టెస్ట్, ఇంటర్వ్యూ, మెడికల్‌ ఫిట్‌నెస్‌, ఇతర రిజర్వేషన్లను అనుసరించి సీటు కేటాయిస్తారు. ప్రవేశ పరీక్ష: మల్టిపుల్ ఛాయిస్ ఓఎమ్మార్‌ ఆధారిత విధానంలో నిర్వహిస్తారు.  పరీక్ష సబ్జెక్టులు: 6వ తరగతి: ఇంటెలిజెన్స్ (50 మార్కులు), జనరల్ నాలెడ్జ్ అండ్‌ కరెంట్‌ అఫైర్స్‌ (50 మార్కులు), మ్యాథ్స్‌ (50 మార్కులు), ఇంగ్లిష్ (50 మార్కులు). 5వ తరగతి స్థాయిలో ప్రశ్నలు అడుగుతారు. ఇంటర్వ్యూకు 20 మార్కులు. 9వ తరగతి: ఇంగ్లిష్ (50 మార్కులు), హిందీ (20 మార్కులు), సోషల్ సైన్స్ (30 మార్కులు), మ్యాథ్స్‌ (50 మార్కులు), సైన్స్ (50 మార్కులు). 8వ తరగతి స్థాయిలో ప్రశ్నలు అడుగుతారు. ఇంటర్వ్యూకు 50 మార్కులు. ఆన్‌లైన్ దరఖాస్తు, దరఖాస్తు రుసుము చెల్లించడానికి చివరి తేదీ: 19-09-2024. Website:https://www.rashtriyamilitaryschools.edu.in/ Apply online:https://apply-delhi.nielit.gov.in/