Posts

Government Jobs

డబ్ల్యూఐఐలో సైంటిస్ట్-సి ఖాళీలు

దేహ్రాదూన్‌లోని వైల్డ్‌ లైఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (WII).. డైరెక్ట్ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.  పోస్టు పేరు- ఖాళీలు: సైంటిస్ట్ - సి: 04 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ (బయోలాజికల్/ అగ్రికల్చర్/ ఎన్విరాన్‌మెంటల్), పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 35 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్ల సడలింపు ఉంటుంది. జీతం: నెలకు రూ.67,700 - రూ.2,08,700. దరఖాస్తు ఫీజు: రూ.1000; ఎస్సీ/ఎస్టీ /ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది. ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తు చివరి తేదీ: 06-01-2025. రాతపరీక్ష తేదీ: 16-02-2025. Website:https://wii.gov.in/

Government Jobs

డబ్ల్యూఐఐలో ప్రాజెక్ట్‌ అసోసియేట్ ఖాళీలు

దేహ్రాదూన్‌లోని వైల్డ్‌ లైఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (డబ్ల్యూఐఐ) ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 17 పోస్టు పేరు- ఖాళీలు: 1. ప్రాజెక్ట్ అసోసియేట్-1: 08 2. టెక్నికల్ అసిస్టెంట్: 01 3. సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్: 01 4. ప్రాజెక్ట్ అసోసియేట్-2: 02 5. ప్రాజెక్ట్ అసిస్టెంట్: 02 6. ఫీల్డ్ వర్కర్: 03 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ (వైల్డ్‌ లైఫ్ సైన్స్‌/ జువాలజీ/ ఫారెస్ట్రీ/ లైఫ్‌ సైన్స్‌/ ఎన్విరాన్‌మెంట్ సైన్స్‌), ఇంజినీరింగ్ డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 50 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్ల సడలింపు ఉంటుంది. జీతం: నెలకు ప్రాజెక్ట్ అసోసియేట్-1 పోస్టులకు రూ.31,000; టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు రూ.20,000; సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులకు రూ.42,000; ప్రాజెక్ట్ అసోసియేట్-2 పోస్టులకు రూ.35,000; ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులకు రూ.20,000; ఫీల్డ్ వర్కర్ పోస్టులకు రూ.18,000. దరఖాస్తు ఫీజు: జనరల్ రూ.500; ఎస్సీ/ఎస్టీ /ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.100. ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తు చివరి తేదీ: 30-11-2024. Website:https://wii.gov.in/

Government Jobs

Scientist Posts In ICAR-IICT, Hyderabad

Indian Institute of Chemical Technology (IICT), Hyderabad is inviting applications for 31 Scientist posts on contract basis. Details:  Scientist: 31 Qualification: ME, M.Tech, Ph.D in relevant department with work experience. Age Limit: Not exceeding 32 years. Selection Process: Based on educational qualifications, short listing of candidates, interview etc. Application Fee: Rs.500. SC, ST, Women candidates are exempted in fee. Online Application Last Date: 09-12-2024 Website: https://www.iict.res.in/

Government Jobs

ఐఐసీటీ హైదరాబాద్ లో ఉద్యోగాలు

హైదరాబాద్ లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ (ఐఐసీటీ) వివిధ విభాగాల్లో 31 పోస్టుల భర్తీకి తాత్కాలిక దరఖాస్తులు కోరుతోంది. వివరాలు:  సైంటిస్ట్‌: 31 అర్హత: సంబంధిత విభాగంలో ఎంఈ, ఎంటెక్‌, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 32 ఏళ్లు మించకూడదు. ఎంపిక విధానం: విద్యార్హతలు, అభ్యర్థుల షార్ట్‌ లిస్టింగ్‌, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా. దరఖాస్తు ఫీజు: రూ.500. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తు చివరి తేదీ: 09-12-2024. Website:https://www.iict.res.in/

Government Jobs

పల్నాడు జిల్లాలో సోషల్ వర్కర్, అకౌంటెంట్ పోస్టులు

నరసరావుపేటలోని జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం- ఒప్పంద/ అవుట్‌ ట్ సోర్సింగ్ ప్రాతిపదికన పల్నాడు జిల్లాలో వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 8.  వివరాలు: 1. హౌస్ కీపర్: 01 పోస్టు 2. సోషల్ వర్కర్: 01 పోస్టు 3. అకౌంటెంట్: 01 పోస్టు 4. అవుట్‌రీచ్ వర్కర్: 01 పోస్టు 5. ఆయా: 04 పోస్టులు అర్హత: పోస్టును అనుసరించి 7వ తరగతి, 12వ తరగతి, సంబంధిత విభాగంలో డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.  గరిష్ఠ వయోపరిమితి: 42 సంవత్సరాలు మించకూడదు.  దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం, బరంపేట, నరసరావుపేట, పల్నాడు జిల్లా చిరునామాకు పంపించాలి. ఆఫ్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 02/12/2024. Website:https://palnadu.ap.gov.in/

Apprenticeship

ITI Trade Apprentice Vacancies In NFC, Hyderabad

Department of Atomic Energy, Nuclear Fuel Complex, Hyderabad invites applications from ITI Passed candidates for Apprenticeship Training for a period of one year training in the following disciplines/ trades. No. of posts: 300 Details: Trades: Fitter, Turner, Electrician, Machinist, Attendant Operator/ Chemical Plant Operator, Instrument Mechanics, Electronics Mechanics, Laboratory Assistant (Chemical Plant), Motor Mechanics(Vehicle), Draughtsman(Mechanical), COPA, Diesel Mechanic, Carpenter, Plumber, Welder, Stenographer(English). Stipend: Per month Rs.7,700 to Rs.8,050. Qualification: 10th Class, ITI Pass in respective trades. Age limit: Not be less than 18 years as on closing date of application. Upper Age limit for General Candidate 25 Years, OBC Candidates 28 Years and SC/ ST Candidates 30 Years. Selection Procedure: Candidates shall be selected on merit basis (percentage of marks of qualifying examination). Candidates for the trades Electrician and Welder shall be selected on the basis of interview. Candidates for the Trade Electrician shall be selected on the basis of interview. Application Procedure: Through NAPS portal. Last date for the receipt of application: 25/11/2024 Website: https://www.nfc.gov.in/

Apprenticeship

హైదరాబాద్ న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్‌లో అప్రెంటిస్ ఖాళీలు

అణుశక్తి విభాగానికి చెందిన హైదరాబాద్‌లోని న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ కింది విభాగాలు/ ట్రేడుల్లో ఏడాది అప్రెంటిస్‌షిప్ శిక్షణ కోసం ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.   వివరాలు: అప్రెంటిస్: 300 ఖాళీలు ట్రేడులు: ఫిట్టర్, టర్నర్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, అటెండెంట్ ఆపరేటర్/ కెమికల్ ప్లాంట్ ఆపరేటర్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్స్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్స్, ల్యాబొరేటరీ అసిస్టెంట్ (కెమికల్ ప్లాంట్), మోటార్ మెకానిక్స్(వెహికల్‌), డ్రాఫ్ట్స్‌మ్యాన్(మెకానికల్), సీఓపీఏ, డీజిల్‌ మెకానిక్, కార్పెంటర్‌, ప్లంబర్‌, వెల్డర్, స్టెనోగ్రాఫర్ (ఇంగ్లిష్). అర్హత: పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.  వయోపరిమితి: దరఖాస్తు ముగింపు తేదీ నాటికి 18 ఏళ్ల కంటే తక్కువ ఉండకూడదు. జనరల్ అభ్యర్థులకు 25 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 28 ఏళ్లు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 30 ఏళ్లు మించకూడదు. స్టైపెండ్: నెలకు రూ.7,700 నుంచి రూ.8,050. ఎంపిక విధానం: పదోతరగతి/ ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎలక్ట్రీషియన్‌, వెల్డర్‌ ట్రేడులకు ఇంటర్వ్యూ మాత్రమే నిర్వహించి ఎంపిక చేస్తారు.  దరఖాస్తు విధానం: ఎన్‌ఏపీఎస్‌ పోర్టర్‌లో ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేయాలి. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ‌ ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేది: 25/11/2024. Website:https://www.nfc.gov.in/

Admissions

నిట్‌ ఆంధ్రప్రదేశ్‌లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్

తాడేపల్లిగూడెంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్‌ డిసెంబర్‌ 2024 సెషన్‌ పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. వివరాలు: 1. పీహెచ్‌డీ ప్రోగ్రామ్ (ఫుల్‌ టైమ్‌/ పార్ట్ టైమ్‌/ అండర్‌ ప్రాజెక్ట్) 2. ఇంటర్ డిసిప్లినరీ పీహెచ్‌డీ (ఫుల్‌ టైమ్‌) ప్రోగ్రామ్ విభాగాలు: బయో-టెక్నాలజీ, కెమికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్‌ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్‌ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, మెటలర్జికల్ అండ్‌ మెటీరియల్స్ ఇంజినీరింగ్, స్కూల్ ఆఫ్ సైన్సెస్ (మ్యాథ్స్‌/ ఫిజిక్స్‌/ కెమిస్ట్రీ), స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్‌ మేనేజ్‌మెంట్ (ఇంగ్లిష్). అర్హత: సంబంధిత విభాగంలో 60 శాతం మార్కులతో ఎంఈ, ఎంటెక్‌, ఎమ్మెస్సీ ఉత్తీర్ణతతో పాటు వ్యాలిడ్‌ గేట్/ నెట్ స్కోర్ సాధించి ఉండాలి. ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.  దరఖాస్తు రుసుము: రూ.500. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.250. ఆఫ్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 27-11-2024. Website:https://www.nitap.ac.in/

Current Affairs

Children's Day

♦ Children's Day is observed every year on November 14 to honour the birth anniversary of Jawaharlal Nehru, India's first prime minister. ♦ This day is also celebrated in homes by parents with their children with love and affection. The Indian government officially declared November 14 to be celebrated as Children's Day in 1957. ♦ Nehru was born on November 14, 1889. He also established the Children's Film Society India in 1955 to create indigenous cinema exclusively for kids.

Current Affairs

Dominica Award

♦ Dominica has announced to confer its highest national honour to Prime Minister Narendra Modi on 14 November 2024. ♦ The Dominica Award of Honour will be bestowed to the Prime Minister in recognition of his contributions to Dominica during the COVID-19 pandemic and his dedication to strengthening the partnership between India and Dominica.  ♦ President of Dominica Sylvanie Burton will confer the award during the upcoming India-CARICOM Summit, scheduled to take place in Georgetown, Guyana from 19th to 21st of November. ♦ India supplied Dominica with 70 thousand doses of the AstraZeneca COVID-19 vaccine during the Covid pandemic in February 2021.