Posts

Current Affairs

ఆసియా యూత్, జూనియర్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌

ఆసియా యూత్, జూనియర్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌ ఖాతాలో మరో రెండు పతకాలు చేరాయి. 2024, డిసెంబరు 21న దోహాలో జరిగిన 55 కేజీల విభాగంలో యూత్‌లో కోయల్, జూనియర్‌లో నీలమ్‌ రజతాలు సాధించారు. స్నాచ్‌లో 79 కేజీలు ఎత్తిన కోయల్‌ క్లీన్‌ అండ్‌ జర్క్‌లో 103 కేజీలు లిఫ్ట్‌ చేసింది. మొత్తంగా 182 కేజీలతో రెండో స్థానంలో నిలిచింది. మరోవైపు స్నాచ్‌లో 86 కేజీలు క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 104 కేజీలు ఎత్తిన నీలమ్‌ ఓవరాల్‌గా 190 కేజీలతో రెండో స్థానాన్ని దక్కించుకుంది.

Government Jobs

Non-Executive Posts In NALCO, Bhubaneswar

National Aluminium Company Limited (NALCO), Bhubaneswar invites applications for filling up various posts in Non-Executive cadre. No. of posts: 518. Details: 1. SUPT(JOT)- Laboratory: 37 Posts 2. SUPT(JOT)- Operator: 226 Posts 3. SUPT(JOT)- Fitter: 73 Posts 4. SUPT(JOT)- Electrical: 63 Posts 5. SUPT(JOT)- Instrumentation (M&R)/ Instrument Mechanic (S&P): 48 Posts 6. SUPT (JOT)- Geologist: 4 Posts 7. SUPT (JOT)- HEMM Operator: 9 Posts  8. SUPT (SOT)- Mining: 1 Post 9. SUPT (JOT)- Mining Mate: 15 Posts 10. SUPT (JOT)- Motor Mechanic: 22 Posts 11. Dresser-Cum- First Aider (W2 Grade): 5 Posts 12. Laboratory Technician Grade-III (PO Grade): 2 Posts 13. Nurse Grade-III (PO Grade): 7 Posts 14. Pharmacist Grade-III (PO Grade): 6 Posts Posting Place: S & P Complex (Angul), M & R Complex (Damanjodi).  Qualification: 10th Class, 10+2, ITI, Diploma, B.Sc. in relevant discipline. Upper Age Limit (as on 21-01-2025): Dresser-Cum- First Aider/ Laboratory Technician/ Nurse/ Pharmacist posts- 35 years. SUPT (SOT)- Mining Posts- 28 years. Other posts 27 years. Selection Process: Based on Computer Based Test, Trade Test, Certificate veritification, Medical test. Application Fee: General, OBC & EWS Candidates Rs.100. Exception for SC/ ST/ PwBD/ Ex-Servicemen. Opening of online submission of application: 31-12-2024. Last date of submission of online application: 21-01-2025. Website:https://nalcoindia.com/ Apply online:https://mudira.nalcoindia.co.in/rec_portal/default.aspx

Government Jobs

Audiologist, Dental Technician Posts In DMHO, Vizianagaram

Office of the District Medical and Health Office, Vizianagaram invites applications for the recruitment drive for the following Posts on Contract Basis. No. of posts: 07. Details: 1. Medical Officer- Dental: 01 Post 2. Clinical Psychologist: 01 Post 3. Audiologist & Speech Therapist: 01 Post 4. Dental Technician: 02 Posts 5. Early Interventionist cum special educator: 01 Post 6. Lab Technician: 01 Post Qualifications: BDS, PG, M.Phil., B.Ed., Diploma. Upper Age Limit: 42 Years. How to apply: Filled in applications should be send to Office of the District Medical and Health Office, Vizianagaram. Last date for application: 31-12-2024. Website:https://vizianagaram.ap.gov.in/

Government Jobs

Lab Technician, Female Nursing Orderly Posts In DMHO, Chittoor District

AP Health, Medical and Family Welfare Department invites applications for appointment to various posts in Health Institutions of Chittoor district under the control of the DM&HO on Contract/ Out sourcing basis. No. of posts: 16. Details: 1. Lab- Technician Gr-II: 3 Posts 2. Female Nursing Orderly: 7 Posts 3. Sanitary attender Cum Watchman: 6 Posts Qualifications: SSC, First Aid Certificate, DMLT, B.Sc. (MLT).  Upper age limit: 42 years. Remuneration: Per Month for Lab- Technician posts Rs.32,670. Other posts Rs.15,000. Method of selection: Based on qualifying examination marks, work experience, rule of reservation. How to apply: Filled in Applications to be submitted at the Office of the District Medical and Health Officer, Chittoor, Chittoor district. Last date for submission of applications: 27-12-2024. Website:https://chittoor.ap.gov.in/

Walkins

జయశంకర్‌ వర్సిటీలో కన్సల్టెంట్, ప్రాజెక్ట్ బయాలజిస్ట్ పోస్టులు

హైదరాబాద్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ కాంట్రాక్ట్ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. వివరాలు: 1. కన్సల్టెంట్: 01 పోస్టు 2. ప్రాజెక్ట్ బయాలజిస్ట్: 01 పోస్టు అర్హత: పీజీ(అగ్రికల్చర్ ఎంటమాలజీ/ వైల్డ్‌లైఫ్ బయాలజీ/ జువాలజీ/ బోటనీ) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.  వయోపరిమితి: పురుషులకు 35 ఏళ్లు, మహిళలకు 40 ఏళ్లు మించకూడదు.  వేతనం: నెలకు కన్సల్టెంట్‌కు రూ.50,000; ప్రాజెక్ట్ బయాలజిస్ట్‌కు రూ.35,000. ఇంటర్వ్యూ తేదీ: 30-12-2024. వేదిక: పీజేటీఎస్‌ఏయూ, రాజేంద్రనగర్, హైదరాబాద్. Website:https://www.pjtsau.edu.in/

Government Jobs

నాల్కోలో నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులు

ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్‌లోని భారత ప్రభుత్వ రంగ సంస్థ- నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ (నాల్కో) నాన్ ఎగ్జిక్యూటివ్ కేడర్‌లో వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 518. వివరాలు: 1. ఎస్‌యూపీటీ(జేఓటీ)- ల్యాబొరేటరీ: 37 పోస్టులు 2. ఎస్‌యూపీటీ(జేఓటీ)- ఆపరేటర్: 226 పోస్టులు 3. ఎస్‌యూపీటీ(జేఓటీ)- ఫిట్టర్: 73 పోస్టులు 4. ఎస్‌యూపీటీ(జేఓటీ)- ఎలక్ట్రికల్: 63 పోస్టులు 5. ఎస్‌యూపీటీ(జేఓటీ)- ఇన్‌స్ట్రుమెంటేషన్ (ఎం&ఆర్‌)/ ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్ (ఎస్‌&పి): 48 పోస్టులు 6. ఎస్‌యూపీటీ(జేఓటీ)- జియాలజిస్ట్: 4 పోస్టులు 7. ఎస్‌యూపీటీ(జేఓటీ)- హెచ్‌ఈఎంఎం ఆపరేటర్: 9 పోస్టులు 8. ఎస్‌యూపీటీ(ఎస్‌ఓటీ)- మైనింగ్: 1 పోస్టు 9. ఎస్‌యూపీటీ(జేఓటీ)- మైనింగ్ మేట్: 15 పోస్టులు 10. ఎస్‌యూపీటీ(జేఓటీ)- మోటార్ మెకానిక్: 22 పోస్టులు 11. డ్రస్సర్-కమ్- ఫస్ట్ ఎయిడర్ (డబ్ల్యూ2 గ్రేడ్): 5 పోస్టులు 12. ల్యాబొరేటరీ టెక్నీషియన్ గ్రేడ్-III (పీఓ గ్రేడ్): 2 పోస్టులు 13. నర్స్ గ్రేడ్-III (పీఏ గ్రేడ్): 7 పోస్టులు 14. ఫార్మసిస్ట్ గ్రేడ్-III (పీఏ గ్రేడ్): 6 పోస్టులు నాల్కో ప్రాంతాలు: ఎస్‌ & పి కాంప్లెక్స్ (అంగుల్), ఎం & ఆర్‌ కాంప్లెక్స్ (దమంజోడి), ఒడిశా రాష్ట్రం. అర్హత: పోస్టును అనుసరించి 10వ తరగతి, 10+2, సంబంధిత విబాగంలో ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. గరిష్ఠ వయోపరిమితి: 21-01-2025 నాటికి డ్రస్సర్-కమ్- ఫస్ట్ ఎయిడర్/ ల్యాబొరేటరీ టెక్నీషియన్/ నర్సు/ ఫార్మసిస్ట్ పోస్టులకు 35 ఏళ్లు; ఎస్‌యూపీటీ(ఎస్‌ఓటీ)- మైనింగ్ పోస్టులకు 28 ఏళ్లు; ఇతర పోస్టులకు 27 ఏళ్లు మించకూడదు. ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా. దరఖాస్తు రుసుము: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.100. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ ఎక్స్-సర్వీస్‌మెన్‌లకు మినహాయింపు ఉంది. ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 31-12-2024. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 21-01-2025. Website:https://nalcoindia.com/ Apply online:https://mudira.nalcoindia.co.in/rec_portal/default.aspx

Government Jobs

వైఎస్సార్‌ జిల్లా ప్రభుత్వాసుపత్రుల్లో ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్ పోస్టులు

ఉమ్మడి వైఎస్సార్‌ జిల్లా డీఎంహెచ్‌వో పరిధిలోని ప్రభుత్వాసుపత్రుల్లో ఒప్పంద/ అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన కింది పారా మెడికల్‌, ఇతర పోస్టుల భర్తీకి వైద్యారోగ్య శాఖ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 14. వివరాలు: 1. ఫిజీషియన్/ మెడికల్ ఆఫీసర్: 01 పోస్టు 2. ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-II: 02 పోస్టులు 3. ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ: 05 పోస్టులు 4. శానిటరీ అటెండర్ కమ్ వాచ్‌మెన్: 04 పోస్టులు 5. ఫార్మసిస్ట్: 01 పోస్టు 6. టీబీ హెల్త్ విజిటర్: 01 పోస్టు అర్హతలు: పోస్టును అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, డీఎంఎల్‌టీ, బీఎస్సీ (ఎంఎల్‌టీ), ఎంపీడబ్ల్యూ/ ఎల్‌హెచ్‌వీ/ ఏఎన్‌ఎం, డీఫార్మసీ, బీఫార్మసీ ఉత్తీర్ణత. ఎంపిక విధానం: అర్హత పరీక్ష మార్కులు, పని అనుభవం, రూల్ ఆఫ్‌ రిజర్వేషన్ ఆధారంగా. దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులు, సంబంధిత ధ్రువపత్రాలను జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి కార్యాలయం, కడప, వైఎస్‌ఆర్‌ జిల్లా చిరునామాకు పంపించాలి. దరఖాస్తులకు చివరి తేది: 30-12-2024. Website:https://kadapa.ap.gov.in/ ఫిజీషియన్ ఖాళీలకు మాత్రమే నిర్వహించే వాక్-ఇన్-ఇంటర్వ్యూ తేదీ: 30-12-2024.

Government Jobs

విజయనగరం జిల్లాలో అడియాలజిస్ట్, డెంటల్ టెక్నీషియన్ పోస్టులు

విజయనగరంలోని జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం విజయనగరం, పార్వతీపురంలోని జిల్లా ఆసుపత్రుల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 07. వివరాలు: 1. మెడికల్ ఆఫీసర్- డెంటల్: 01 పోస్టు 2. క్లినికల్ సైకాలజిస్ట్: 01 పోస్టు 3. అడియాలజిస్ట్ అండ్‌ స్పీచ్ థెరపిస్ట్: 01 పోస్టు 4. డెంటల్ టెక్నీషియన్: 02 పోస్టులు 5. ఎర్లీ ఇంటర్‌వెన్షనిస్ట్ కమ్ స్పెషల్ ఎడ్యుకేటర్: 01 పోస్టు 6. ల్యాబ్ టెక్నీషియన్: 01 పోస్టు అర్హతలు: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ టెక్నీషియన్ కోర్సు, పీజీ, ఎంఫిల్‌, బీఈడీ, డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.  వయో పరిమితి: 42 సంవత్సరాలు మించకూడదు.  దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను విజయనగరంలోని జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం చిరునామాకు పంపించాలి.  దరఖాస్తుకు చివరి తేదీ: 31-12-2024. Website:https://vizianagaram.ap.gov.in/

Government Jobs

చిత్తూరు జిల్లాలో ల్యాబ్ టెక్నీషియన్, ఫీమేల్‌ నర్సింగ్ ఆర్డర్లీ పోస్టులు

చిత్తూరులోని జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయం చిత్తూరులోని జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఒప్పంద/ అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన కింది మెడికల్‌, పారా మెడికల్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 16. వివరాలు: 1. ల్యాబ్- టెక్నీషియన్ గ్రేడ్‌-II: 3 పోస్టులు 2. ఫీమేల్‌ నర్సింగ్ ఆర్డర్లీ: 7 పోస్టులు 3. శానిటరీ అటెండర్ కమ్ వాచ్‌మెన్: 6 పోస్టులు అర్హతలు: పోస్టును అనుసరించి పదో తరగతి, ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్, డీఎంఎల్‌టీ, బీఎస్సీ (ఎంఎల్‌టీ). గరిష్ఠ వయోపరిమితి: 42 సంవత్సరాలు మించకూడదు. వేతనం: నెలకు ల్యాబ్-టెక్నీషియన్ పోస్టులకు రూ.32,670. ఇతర పోస్టులకు రూ.15,000. ఎంపిక విధానం: విద్యార్హత పరీక్ష మార్కులు, పని అనుభవం, రూల్ ఆఫ్‌ రిజర్వేషన్ తదితరాల ఆధారంగా. దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులు, సంబంధిత ధ్రువపత్రాలను జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం, చిత్తూరు, చిత్తూరు జిల్లా చిరునామాకు పంపించాలి. దరఖాస్తులకు చివరి తేది: 27-12-2024. Website:https://chittoor.ap.gov.in/

Current Affairs

International Human Solidarity Day

♦ International Human Solidarity Day is observed evary year on December 20 to focus on the solidarity that is crucial for forging international relations in the 21st century. ♦ After discussions at the 2005 World Summit, International Human Solidarity Day was formally recognized by the UN General Assembly on December 22, 2005.