Posts

Walkins

ట్రిపుల్‌ఐటీ డీఎం కర్నూలులో కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్, క్లినికల్ సైకాలజిస్ట్ పోస్టులు

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ (ట్రిపుల్‌ఐటీ డీఎం) కర్నూలు ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టులకు వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 03. వివరాలు: 1. కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్: 01 పోస్టు 2. క్లినికల్ సైకాలజిస్ట్: 01 పోస్టు 3. యోగా ఇన్‌స్ట్రక్టర్‌: 01 పోస్టు అర్హత: సంబంధిత విభాగంలో ఎండీ, పీజీ, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.  వాక్-ఇన్ తేదీలు: 02, 03.01.2025. స్థలం: మినీ కాన్ఫరెన్స్ రూమ్, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, ట్రిపుల్‌ఐటీ డీఎం కర్నూలు. Website:https://iiitk.ac.in/

Government Jobs

సీఐఎఫ్‌ఈలో టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు

ముంబయిలోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ ఎడ్యుకేషన్ (సీఐఎఫ్‌ఈ) పర్మనెంట్‌ అబ్‌సోర్‌ప్సన్‌ ప్రాతిపదికన టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 35 వివరాలు: ఫంక్షనల్ గ్రూప్: ల్యాబొరేటరీ టెక్నీషియన్, ఫీల్డ్ అండ్ ఫార్మ్ టెక్నీషియన్, ప్రెస్ అండ్‌ ఎడిటోరియల్, ఇంజిన్ డ్రైవర్. ఆఫ్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 15-01-2025. Website:https://www.cife.edu.in/

Government Jobs

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు

ముంబయిలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (సీబీఐ), హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ (రిక్రూట్‌మెంట్ & ప్రమోషన్), సెంట్రల్ ఆఫీస్ రెగ్యులర్‌ ప్రాతిపదికన సీబీఐ శాఖల్లో వివిధ స్పెషలిస్ట్ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.  మొత్తం పోస్టులు: 62 (ఎస్సీ- 9; ఎస్టీ- 4; ఓబీసీ- 16; ఈడబ్ల్యూఎస్‌- 6; జనరల్‌- 27) వివరాలు: స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ)  1. డేటా ఇంజినీర్/ అనలిస్ట్: 3 పోస్టులు 2. డేటా సైంటిస్ట్: 2 పోస్టులు 3. డేటా-ఆర్కిటెక్ట్/ క్లౌడ్ ఆర్కిటెక్ట్/ డిజైనర్/ మోడలర్: 2 పోస్టులు 4. ఎంఎల్‌  ఓపీఎస్‌ ఇంజినీర్: 2 పోస్టులు 5. జీఈఎన్‌ ఏఐ ఎక్స్‌పర్ట్‌ (లార్జ్ లాంగ్వేజ్ మోడల్): 2 పోస్టులు 6. క్యాంపెయిన్ మేనేజర్ (ఎస్‌ఈఎం & ఎస్‌ఎంఎం): 1 పోస్టు 7. ఎస్‌ఈవో స్పెషలిస్ట్: 1 పోస్టు 8. గ్రాఫిక్ డిజైనర్ అండ్‌ వీడియో ఎడిటర్: 1 పోస్టు 9. కంటెంట్ రైటర్ (డిజిటల్ మార్కెటింగ్): 1 పోస్టు 10. ఎంఏఆర్‌ టెక్ స్పెషలిస్ట్: 1 పోస్టు 11. నియో సపోర్ట్ రిక్వైర్‌మెంట్- ఎల్‌2: 6 పోస్టులు 12. నియో సపోర్ట్ రిక్వైర్‌మెంట్- ఎల్‌1: 10 పోస్టులు 13. ప్రొడక్షన్ సపోర్ట్/ టెక్నికల్ సపోర్ట్ ఇంజినీర్: 10 పోస్టులు 14. డిజిటల్ పేమెంట్‌ అప్లికేషన్ సపోర్ట్ ఇంజినీర్: 10 పోస్టులు 15. డెవలపర్/ డేటా సపోర్ట్ ఇంజినీర్: 10 పోస్టులు అర్హత: బీఈ, బీటెక్‌ (కంప్యూటర్ సైన్స్/ కంప్యూటర్ అప్లికేషన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్‌ టెలికమ్యూనికేషన్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్‌ కమ్యూనికేషన్స్/ డేటా సైన్స్) ఎంసీఏ/ ఎంఎస్సీ (కంప్యూటర్‌) ఉత్తీర్ణతతో పాటు కనీసం ఆరేళ్ల పని అనుభవం ఉండాలి. పని ప్రదేశం: ముంబయి/ నవీ ముంబయి. ఎంపిక విధానం: రాత పరీక్ష లేదు. అర్హులైన అభ్యర్థులను ఇంటర్వ్యూ ప్రక్రియ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు రుసుము: రూ.750, జీఎస్‌టీ. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులకు మినహాయింపు ఉంటుంది. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: 12.01.2025. ఇంటర్వ్యూ తేదీలు: 2025, జనవరి నాలుగో వారం. Website:https://www.centralbankofindia.co.in/en Apply online:https://cb.tminetwork.com/

Government Jobs

బ్యాంక్ ఆఫ్ బరోడాలో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు

బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) వివిధ విభాగాల్లో రెగ్యులర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 1267. వివరాలు: పోస్టులు: అగ్రికల్చర్ మార్కెటింగ్ ఆఫీసర్, అగ్రికల్చర్ మార్కెటింగ్ మేనేజర్, మేనేజర్ - సేల్స్, మేనేజర్ - క్రెడిట్ అనలిస్ట్, సీనియర్ మేనేజర్ - క్రెడిట్ అనలిస్ట్, సీనియర్ మేనేజర్- ఎంఎస్‌ఎంఈ రిలేషన్ షిప్, హెడ్ - ఎస్‌ఎంఈ సెల్, ఆఫీసర్ - సెక్యూరిటీ అనలిస్ట్, మేనేజర్ - సెక్యూరిటీ అనలిస్ట్, సీనియర్ మేనేజర్ - సెక్యూరిటీ అనలిస్ట్‌, టెక్నికల్ ఆఫీసర్ సివిల్ ఇంజినీర్, టెక్నికల్ మేనేజర్- సివిల్ ఇంజినీర్, టెక్నికల్ సీనియర్ మేనేజర్- సివిల్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్ ఎలక్ట్రికల్ ఇంజినీర్, టెక్నికల్ మేనేజర్ ఎలక్ట్రికల్ ఇంజినీర్, టెక్నికల్ సీనియర్ మేనేజర్ ఎలక్ట్రికల్ ఇంజినీర్, టెక్నికల్ మేనేజర్ ఆర్కిటెక్ట్, సీనియర్ మేనేజర్ - సి&ఐసి రిలేషన్‌షిప్ మేనేజర్, సీనియర్ మేనేజర్ - సి&ఐసి క్రెడిట్ అనలిస్ట్ తదితరాలు. విభాగాలు: రూరల్ & అగ్రి బ్యాంకింగ్, రిటైల్ లియేబిలిటీస్‌, ఎంఎస్‌ఎంఈ బ్యాంకింగ్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, ఫెసిలిటీ మేనేజ్‌మెంట్, కార్పొరేట్ & ఇన్‌స్టిట్యూషనల్ క్రెడిట్, ఫైనాన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎంటర్‌ప్రైజ్ డేటా మేనేజ్‌మెంట్ ఆఫీస్. అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ డిగ్రీ, డిప్లొమా, పీహెచ్‌డీ, సీఏ/ సీఎంఏ/ సీఎస్/ సీఎఫ్‌ఏ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉత్తీర్ణులై ఉండాలి.  ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ టెస్ట్, సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా. ఆన్‌లైన్ టెస్ట్ సబ్జెక్టులు: రీజనింగ్ (25 ప్రశ్నలు- 25 మార్కులు), ఇంగ్లిష్ లాంగ్వేజ్ (25 ప్రశ్నలు- 25 మార్కులు), క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (25 ప్రశ్నలు- 25 మార్కులు), ప్రొఫెషనల్ నాలెడ్జ్ (75 ప్రశ్నలు- 150 మార్కులు). ప్రశ్నల సంఖ్య: 150. గరిష్ఠ మార్కులు: 225. వ్యవధి: 150 నిమిషాలు. తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విశాఖపట్నం. దరఖాస్తు రుసుము: జనరల్/ ఈడబ్ల్యూఎస్‌/ ఓబీసీలకు రూ.600, అప్లికేబుల్‌ ట్యాక్సెస్‌. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ మహిళలకు రూ.100, అప్లికేబుల్‌ ట్యాక్సెస్‌. ఆన్‌లైన్ దరఖాస్తు రిజిస్ట్రేషన్ ప్రారంభం: 28.12.2024. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 17-01-2025. Website:https://www.bankofbaroda.in/

Current Affairs

Veer Bal Diwas

♦ Veer Bal Diwas is celebrated every year on 26 December to commemorate the extraordinary sacrifices made by the four sons of Guru Gobind Singh Ji. ♦ The poignant tale of Guru Gobind Singh Ji's four sons, Baba Ajit Singh, Baba Jujhar Singh, Baba Zorawar Singh, and Baba Fateh Singh is how Veer Bal Diwas was inspired.   ♦ Ajit Singh and Jujhar Singh, the two older sons, bravely gave their lives during the Battle of Chamkaur in December 1705. ♦ The Mughal troops grabbed and brutally coerced their younger brothers, Zorawar Singh and Fateh Singh. ♦ Prime Minister Narendra Modi in 2022 declared to mark December 26 as Veer Bal Diwas annually to honour and remember their sacrifice.

Current Affairs

Amitava Chatterjee

♦ Amitava Chatterjee was appointed as Managing Director (MD) and CEO of J&K Bank for a period of three years to be effective from December 30, 2024. ♦ Currently he is the Deputy Managing Director of State Bank of India (SBI). Chatterjee replaced Baldev Prakash. 

Current Affairs

World's largest dam

♦ China has approved the construction of the world's largest dam, stated to be the planet's biggest infra project costing $137 billion, on the Brahmaputra River in Tibet close to the Indian border. ♦ The Chinese government has approved the construction of a hydropower project in the lower reaches of the Yarlung Zangbo River, the Tibetan name for the Brahmaputra. ♦ The dam is to be built at a huge gorge in the Himalayan reaches where the Brahmaputra river makes a huge U-turn to flow into Arunachal Pradesh and then to Bangladesh. ♦ China has already Operationalised the $1.5 billion Zam Hydropower Station, the largest in Tibet in 2015. ♦ The Brahmaputra dam was part of the 14th Five-Year Plan (2021-2025) and National Economic and Social Development and the Long-Range Objectives Through the Year 2035 adopted by Plenum, a key policy body of the ruling Communist Party of China (CPC) in 2020.

Current Affairs

Reserve Bank

♦ The Reserve Bank announced the setting up of an eight-member committee to develop a framework for responsible and ethical enablement of artificial intelligence (FREE-AI) in the financial sector on 26 December 2024. ♦ The committee was headed by IIT Bombay professor Pushpak Bhattacharyya (Department of Computer Science and Engineering). ♦ The panel will assess the current level of adoption of AI in financial services, globally as well as in India.  ♦ It will also review regulatory and supervisory approaches to AI with a focus on the financial sector globally. The panel will also identify potential risks associated with AI, if any, and recommend an evaluation, mitigation and monitoring framework and consequent compliance requirements for financial institutions, including banks, NBFCs, FinTechs, PSOs, etc. ♦ The committee will recommend a framework including governance aspects for responsible, ethical adoption of AI models/applications in the Indian financial sector.

Current Affairs

Cherukumalli Srinivas Rao

♦ Cherukumalli Srinivas Rao was appointed as the Director of the Indian Agricultural Research Institute (IARI), New Delhi on 26 December 2024. ♦ He is the first Telugu person to be appointed IARI director.  ♦ Currently he is serving as director of the National Academy of Agricultural Research Management (NAARM).  ♦ Srinivas Rao was born on 4 October 1965, in Anigandlapadu, Krishna district.  

Current Affairs

Pradhan Mantri Rashtriya Bal Puraskar

♦ President Droupadi Murmu conferred the prestigious Pradhan Mantri Rashtriya Bal Puraskar to 17 children at Rashtrapati Bhavan Cultural Centre in New Delhi on 26 December 2024. ♦ The children were awarded in seven categories for their exceptional achievements. ♦ The prestigious awards celebrate extraordinary accomplishments in art and culture, bravery, innovation, science and technology, social service, and environmental conservation. ♦ The awardees - seven boys and 10 girls were selected from 14 States and union territories. ♦ Among them was Keya Hatkar (14) author and disability advocate who was recognised for her excellence in art and culture. ♦ Ayaan Sajad (12) Sufi singer from Kashmir, was honoured for his soulful contributions to Kashmiri music and culture. ♦ Vyas Om Jignesh (17) was honoured for his dedication to Sanskrit literature, having memorised over 5,000 shlokas and performed in more than 500 shows across India. ♦ In the bravery category, Saurav Kumar (9) was awarded for saving three girls from drowning, while 17-year-old Ioanna Thapa was honoured for rescuing 36 residents of a flat from a fire, displaying quick thinking and courage. ♦ The award for innovation went to Sindhoora Raja (15) for her technological contributions. ♦ Similarly, cybersecurity entrepreneur Risheek Kumar (17) was lauded for founding Kashmir's first cybersecurity firm and launching the "Hack Free Bharat" initiative. ♦ In sports, Hembati Nag, a judo player was recognized for her silver medal at the Khelo India National Games, while 9-year-old Saanvi Sood's record-breaking mountaineering feats, including summiting Mount Kilimanjaro. ♦ Chess prodigy Anish Sarkar (3) made history as the youngest FIDE-ranked player.