Posts

Current Affairs

BAANKNET

♦ The Union Government launched the revamped portal ‘BAANKNET’ for the e-auction of properties on 3 January 2024. ♦ The platform consolidates information on e-auction properties from all public sector banks and offers a one-stop destination for buyers and investors to discover a wide range of assets. ♦ The listings include residential properties such as flats, independent houses, and open plots, as well as commercial properties, industrial land and buildings, shops, vehicles, plant and machinery, agricultural and non-agricultural land. 

Current Affairs

Department of Promotion of Industry and Internal Trade (DPIIT)

♦ The Department of Promotion of Industry and Internal Trade (DPIIT) signed a Memorandum of Understanding (MoU) with the Startup Policy Forum (SPF) to promote the Indian start-up ecosystem globally on 3 January 2025. ♦ The partnership aims to empower startups, innovators and entrepreneurs to drive economic growth.

Current Affairs

State Bank of India (SBI)

♦ According to the State Bank of India (SBI) research report, India’s rural poverty has declined significantly to 4.86 percent in the financial year 2023-24. It stood at 25.7 percent in the financial year 2011-12.  ♦ The urban poverty has fallen to 4.09 percent from 13.7 percent over the last twelve years (2011-12 to 2023-24). ♦ The poverty line, originally defined in 2011-12 and adjusted for inflation, now stands at Rs 1,632 for rural areas and Rs.1,944 for urban areas. ♦ Using this benchmark and fractile distribution data, poverty rates were calculated at 4.86% for rural areas and 4.09% for urban areas in FY24.

Current Affairs

Wholesale Price Index (WPI)

♦ The Union Government announced the formation of an expert panel to revise the Wholesale Price Index (WPI) base year from 2011-12 to 2022-23. The panel is headed by Niti Aayog member Ramesh Chand.  ♦ The group for revising the WPI and the PPI has been asked to submit its final report to the Office of the Economic Adviser in the Commerce and Industry Ministry within 18 months, effectively giving it a June 30, 2026 deadline. ♦ The group will also examine the methodology for the compilation of PPI, suggest further improvement in compilation and presentation and recommend a roadmap for switch over from WPI to PPI. ♦ The members of the group include representatives from the RBI, Department of Economic Affairs, Ministry of Statistics, Department of Agriculture, Department of Consumer Affairs, Ministry of Petroleum and Natural Gas; Soumya Kanti Ghosh, Chief Economist, SBI Group. ♦ At present, the index has a total of 697 items, including primary articles (117), fuel and power (16), and manufactured products (564).

Current Affairs

టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ)

టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) లెక్కింపునకు ప్రస్తుతం ఉన్న 2011-12 ప్రాతిపదిక సంవత్సరాన్ని 2022-23కు మార్చడం కోసం 18 మందితో ఒక కార్యాచరణ బృందాన్ని కేంద్రం ఏర్పాటు చేసింది. నీతి ఆయోగ్‌ సభ్యుడు రమేశ్‌ చంద్‌ ఛైర్మన్‌గా ఈ బృందం పనిచేస్తుంది. ప్రాతిపదిక ఏడాది సవరణ కారణంగా దేశంలోని ధరల విషయంలో మరింత వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోవడానికి వీలవుతుంది.  ఈ బృందం 2022-23 ప్రాతిపదిక ఏడాదిగా ఉండే డబ్ల్యూపీఐ, ప్రొడ్యూసర్‌ ప్రైస్‌ ఇండెక్స్‌(పీపీఐ)లలో ఉండాల్సిన వస్తువుల జాబితాను సూచిస్తుంది. అలాగే డబ్ల్యూపీఐ/పీపీఐ లెక్కింపు పద్ధతినీ నిర్ణయిస్తుంది. 

Current Affairs

ఎస్‌బీఐ రీసెర్చ్‌ నివేదిక

గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో గ్రామీణ పేదరికం గణనీయంగా తగ్గి 4.86 శాతానికి పరిమితమైందని ఎస్‌బీఐ రిసెర్చ్‌ నివేదిక వెల్లడించింది. 2021-12లో గ్రామీణ పేదరికం 25.7 శాతంగా ఉంది. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలే ఇందుకు కారణమని వెల్లడించింది.  2011-12లో 13.7 శాతంగా ఉన్న పట్టణ పేదరికం, దాదాపు 4.09 శాతానికి చేరిందని అంచనా వేసింది.

Current Affairs

యూహెచ్‌ఎఫ్‌ కమ్యూనికేషన్‌ పరీక్ష విజయవంతం

రోదసిలోని తమ ‘స్వేచ్ఛశాట్‌’ పేలోడ్‌ ద్వారా స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన అల్ట్రా-హై ఫ్రీక్వెన్సీ (యూహెచ్‌ఎఫ్‌) కమ్యూనికేషన్‌ వ్యవస్థను విజయవంతంగా పరీక్షించినట్లు హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేసే అంకుర పరిశ్రమ ఎన్‌ స్పేస్‌ టెక్‌ తెలిపింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)కు చెందిన పోయెమ్‌-4 వేదిక ద్వారా ఇది ఇటీవల కక్ష్యలోకి చేరింది.

Current Affairs

ఒడిశా గవర్నర్‌గా హరిబాబు బాధ్యతల స్వీకరణ

ఒడిశా 27వ గవర్నర్‌గా కంభంపాటి హరిబాబు 2025, జనవరి 3న బాధ్యతలు స్వీకరించారు. భువనేశ్వర్‌లోని రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ చక్రధారి శరణసింగ్‌.. హరిబాబుతో ప్రమాణస్వీకారం చేయించారు. 

Current Affairs

కొత్తగా 7 విమానాశ్రయాలు

రాష్ట్రంలో కొత్తగా మరో ఏడు విమానాశ్రయాలను నిర్మించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. కుప్పం, దగదర్తి, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, నాగార్జునసాగర్, తుని-అన్నవరం, ఒంగోలులో కొత్త విమానాశ్రయాలను నిర్మించనున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు 2025, జనవరి 3న వెల్లడించారు. కుప్పంలో రెండు దశల్లో విమానాశ్రయాన్ని నిర్మించనున్నారు. మొదటి దశలో 683 ఎకరాలు, రెండో దశలో 567 ఎకరాలను ప్రభుత్వం గుర్తించింది. శ్రీకాకుళంలో రెండు దశల్లో 1,383 ఎకరాల్లో వియానాశ్రయం నిర్మిస్తారు.  దగదర్తిలో విమానాశ్రయాన్ని 1,379 ఎకరాల్లో నిర్మించనున్నారు. ఒంగోలులో 657 ఎకరాలను విమానాశ్రయ నిర్మాణానికి ప్రభుత్వం గుర్తించింది.  పల్నాడు జిల్లా నాగార్జునసాగర్‌లో 1,670 ఎకరాల్లో, తాడేపల్లిగూడెంలో 1,123 ఎకరాల్లో విమానాశ్రయాలను నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. తుని-అన్నవరం మధ్య విమానాశ్రయ నిర్మాణానికి¨ 757 ఎకరాలను ప్రభ్తుత్వం గుర్తించింది. 

Government Jobs

Telangana High Court recruitment

The High Court for the State of Telangana invites online applications for various technical and non-technical posts under direct recruitment. The recruitment process is aimed at filling vacancies in the District Judiciary and the High Court. Total No. of Posts: 1673 Details: 1. Non-Technical Posts in District Judiciary Total Vacancies: 1,277 Post Names: Junior Assistant, Field Assistant, Examiner, Record Assistant, Process Server Qualifications: Candidates must meet the educational qualifications prescribed in the Telangana Judicial Ministerial and Subordinate Service Rules, 2018. Age Limit: As per recruitment norms, age relaxation applicable for reserved categories. 2. Technical Posts in District Judiciary Total Vacancies: 184 Post Names: Stenographer Grade-III, Typist, Copyist Qualifications: As per the specific criteria for each technical post, including proficiency in typing/shorthand where applicable. Age Limit: Refer to official service rules. 3. High Court Posts Total Vacancies: 212 Post Names: Court Master, Computer Operator, Assistant, Examiner, Typist, Copyist, System Assistant, Office Subordinate. Qualifications: As per the Service Rules of the High Court for the State of Telangana, 2019. Age Limit: Details mentioned in the official notification. Online Application Starts From: January 8, 2025 Online Application Last Date: January 31, 2025 Examination Dates: Non-Technical Posts: April 2025 Technical Posts: June 2025 Website:https://tshc.gov.in/