Posts

Government Jobs

దక్షిణ మధ్య రైల్వేలో స్పోర్ట్స్‌ కోటా పోస్టులు

సికింద్రాబాద్‌లోని రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌ (ఆర్‌ఆర్‌సీ)- దక్షిణ మధ్య రైల్వే ఎస్‌సీఆర్‌- స్పోర్ట్స్ కోటాలో వివిధ ఖాళీల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.  మొత్తం పోస్టలు:  61 ఖాళీల వివరాలు: 1. లెవెల్‌-1 2. లెవెల్‌-3/ 2 ఎస్‌సీఆర్‌ యూనిట్ ప్రదేశాలు: సికింద్రాబాద్, హైదరాబాద్, గుంటూరు, గుంతకల్, నాందెడ్‌. అర్హత: పోస్టులను అనుసరించి టెన్త్‌, ఐటీఐ, ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణతతో పాటు నేషనల్‌ అప్రెంటిస్‌ సర్టిఫికేట్‌ కలిగి ఉండాలి. క్రీడాంశాల్లో వివిధ స్థాయుల్లో విజయాలు సాధించి ఉండాలి. క్రీడాంశాలు: అథ్లెటిక్స్, బాస్కెట్‌బాల్, క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, బాల్ బ్యాడ్మింటన్, హాకీ, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, గోల్ఫ్, చెస్, జిమ్నాస్టిక్‌, బాక్సింగ్‌, ఆర్చరీ, వెయిట్‌లిఫ్టింగ్‌, ఖోఖో. వయోపరిమితి: 01/01/2025 నాటికి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎంపిక విధానం: విద్యార్హత, క్రీడా విజయాలు, గేమ్ స్కిల్, ఫిజికల్ ఫిట్‌నెస్, ట్రయల్స్‌ సమయంలో కోచ్ పరిశీలించే అంశాలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. దరఖాస్తు రుసుము: రూ.500. ఎస్సీ/ ఎస్టీ/ ఈఎస్‌ఎం/ దివ్యాంగులు/ మహిళలు/ మైనారిటీలు/ ఈబీసీ అభ్యర్థులకు రూ.250. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 03-02-2025. Website:https://scr.indianrailways.gov.in/

Government Jobs

ఎన్‌ఏఆర్‌ఎల్‌లో జూనియర్‌ రిసెర్చ్‌ పోస్టులు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం తిరుపతిలోని నేషనల్‌ అట్మాస్పియరిక్‌ రిసెర్చ్‌ ల్యాబొరేటరీ (ఎన్‌ఏఆర్‌ఎల్‌) జూనియర్‌ రిసెర్చ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టులు: 19 వివరాలు: జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో అర్హత: ఫిజిక్స్‌/ అట్మాస్పియరిక్‌ సైన్స్‌/ స్పేస్‌ ఫిజిక్స్‌/ మెటాలర్జీ తదితర విభాగంలో పీజీతో పాటు సీఎస్‌ఐఆర్‌- యూజీసీ నెట్‌/ గేట్‌/ జామ్‌/ జేఈఎస్‌టీ ఉత్తీర్ణత ఉండాలి. జీతం: నెలకు రూ.37,000. వయో పరిమితి: దరఖాస్తు చివరి తేదీ నాటికి 28 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూబీడీ/ ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు వయో సడలింపు ఉంటుంది. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 24-01-2025. Website:https://www.narl.gov.in/

Government Jobs

దిల్లీ సబార్డినేట్‌ సర్వీసెస్‌ సెలక్షన్ బోర్డ్‌లో టీచింగ్‌ పోస్టులు

దిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ (డీఎస్‌ఎస్‌ఎస్‌బీ) వివిధ సబ్జెక్టులలో పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (PGTలు) రిక్రూట్‌మెంట్ కోసం నోటిఫికేషన్‌ జారీ చేసింది. మొత్తం పోస్టుల సంఖ్య: 432 వివరాలు:  పీజీటీ (హిందీ) - 91 పీజీటీ (గణితం) - 31 పీజీటీ (ఫిజిక్స్‌) - 5 పీజీటీ (కెమిస్ట్రీ) - 7 పీజీటీ (బయాలజీ) - 13 పీజీటీ (ఎకనామిక్స్) - 82 పీజీటీ (కామర్స్) - 37 పీజీటీ (చరిత్ర) - 61 పీజీటీ (జాగ్రఫీ) - 22 పీజీటీ (పొలిటికల్‌ సైన్స్‌) - 78 పీజీటీ (సోషియాలజీ) - 5 అర్హత: అభ్యర్థులు తప్పనిసరిగా బీఎడ్‌ (B.Ed)తో పాటు సంబంధిత సబ్జెక్టులో కనీసం 50% మార్కులతో మాస్టర్స్ డిగ్రీ లేదా ఎన్‌సీటీఈ గుర్తింపు కలిగిన తత్సమాన అర్హత కలిగి ఉండాలి. వయోపరిమితి: 30 ఏళ్లు మించకూడదు.  జీతం: రూ.47,600 -  రూ.1,51,100 (పే లెవెల్-8), గ్రూప్ ‘బి’ (నాన్ గెజిటెడ్) పే స్కేల్ అందుకుంటారు. ఎంపిక విధానం: సీబీటీ ఎగ్జామ్‌, మెరిట్‌ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభ తేదీ: 16 జనవరి 2025  ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 14 ఫిబ్రవరి 2025  Website:https://dsssb.delhi.gov.in/

Government Jobs

ఎన్‌జీఆర్‌ఐలో పోస్టులు

హైదరాబాద్‌ ఉప్పల్‌లోని సీఎస్‌ఐఆర్‌కు చెందిన నేషనల్‌ జియోఫిజికల్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎన్‌జీఆర్‌ఐ) జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వివరాలు: జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌: 04 పోస్టులు అర్హత: పోస్టును అనుసరించి టెన్‌+2/ ఇంటర్‌ లేదా తత్సమాన పరిజ్ఞానం. జీతం: నెలకు రూ.52,100. కనీస వయసు: జనరల్‌, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు 27 ఏళ్లు; ఎస్టీ వారికి 32 ఏళ్లు ఉండాలి. ఎంపిక విధానం: రాత పరీక్ష, ప్రొఫిషియన్సి టెస్ట్‌ తదితరాల ఆధారంగా. దరఖాస్తు ఫీజు: రూ.500; ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ మహిళల అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 31-01-2025. Website:https://www.ngri.res.in/ Apply online:https://devapps.ngri.res.in/Ngri_jsg_2024/

Current Affairs

Faiz Ahmed Kidwai

♦ Faiz Ahmed Kidwai was appointed as the Directorate General of Civil Aviation (DGCA) on 3 January 2025. ♦ He is a 1996-batch Madhya Pradesh cadre Indian Administrative Service (IAS) officer. ♦ Currently, he is serving as additional secretary in the Department of Agriculture and Farmers Welfare.  ♦ Vikram Dev Dutt, a 1993-batch IAS officer who previously served as DG of the aviation regulator from February 28, 2023, stepped down on October 20, 2024 after his appointment as the coal secretary. ♦ Since then, Dinesh Chand Sharma, the senior most joint director general of DGCA, has held additional charge.

Current Affairs

Coastline-Waders Bird Census

♦ The country’s first-ever ‘Coastline-Waders Bird Census’ began at Marine National Park and Sanctuary in Jamnagar, Gujarat on 3 January 2025. ♦ The census carried out by the state forest department and Bird Conservation Society of Gujarat (BCSG) at Marine National Park and Marine Sanctuary, which is home to around 300 species of resident and migratory birds.  ♦ The Marine National Park and Marine Sanctuary is India’s first designated marine national park. Spanning the districts of Devbhoomi Dwarka, Jamnagar, and Morbi, it covers approximately 170 km of coastline and 42 islands between Okha and Navlakhi. 

Current Affairs

BAANKNET

♦ The Union Government launched the revamped portal ‘BAANKNET’ for the e-auction of properties on 3 January 2024. ♦ The platform consolidates information on e-auction properties from all public sector banks and offers a one-stop destination for buyers and investors to discover a wide range of assets. ♦ The listings include residential properties such as flats, independent houses, and open plots, as well as commercial properties, industrial land and buildings, shops, vehicles, plant and machinery, agricultural and non-agricultural land. 

Current Affairs

Department of Promotion of Industry and Internal Trade (DPIIT)

♦ The Department of Promotion of Industry and Internal Trade (DPIIT) signed a Memorandum of Understanding (MoU) with the Startup Policy Forum (SPF) to promote the Indian start-up ecosystem globally on 3 January 2025. ♦ The partnership aims to empower startups, innovators and entrepreneurs to drive economic growth.

Current Affairs

State Bank of India (SBI)

♦ According to the State Bank of India (SBI) research report, India’s rural poverty has declined significantly to 4.86 percent in the financial year 2023-24. It stood at 25.7 percent in the financial year 2011-12.  ♦ The urban poverty has fallen to 4.09 percent from 13.7 percent over the last twelve years (2011-12 to 2023-24). ♦ The poverty line, originally defined in 2011-12 and adjusted for inflation, now stands at Rs 1,632 for rural areas and Rs.1,944 for urban areas. ♦ Using this benchmark and fractile distribution data, poverty rates were calculated at 4.86% for rural areas and 4.09% for urban areas in FY24.

Current Affairs

Wholesale Price Index (WPI)

♦ The Union Government announced the formation of an expert panel to revise the Wholesale Price Index (WPI) base year from 2011-12 to 2022-23. The panel is headed by Niti Aayog member Ramesh Chand.  ♦ The group for revising the WPI and the PPI has been asked to submit its final report to the Office of the Economic Adviser in the Commerce and Industry Ministry within 18 months, effectively giving it a June 30, 2026 deadline. ♦ The group will also examine the methodology for the compilation of PPI, suggest further improvement in compilation and presentation and recommend a roadmap for switch over from WPI to PPI. ♦ The members of the group include representatives from the RBI, Department of Economic Affairs, Ministry of Statistics, Department of Agriculture, Department of Consumer Affairs, Ministry of Petroleum and Natural Gas; Soumya Kanti Ghosh, Chief Economist, SBI Group. ♦ At present, the index has a total of 697 items, including primary articles (117), fuel and power (16), and manufactured products (564).