Posts

Government Jobs

ఈఎస్‌ఐసీ ఆసుపత్రుల్లో ఇన్సూరెన్స్ మెడికల్ ఆఫీసర్ పోస్టులు

న్యూదిల్లీలోని ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్‌ఐసీ), హెడ్ క్వార్టర్స్ దేశ వ్యాప్తంగా ఉన్న ఈఎస్‌ఐసీ డిస్పెన్సరీలు/ ఆసుపత్రుల్లో ఇన్సూరెన్స్ మెడికల్ ఆఫీసర్ గ్రేడ్-II పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 608 (యూఆర్‌- 254, ఎస్సీ- 63, ఎస్టీ- 53, ఓబీసీ- 178, ఈడబ్ల్యూఎస్‌- 60) వివరాలు: అర్హత: ఎంబీబీఎస్‌ డిగ్రీ అర్హతతో పాటు రొటేటింగ్ ఇంటర్న్‌షిప్ పూర్తయి ఉండాలి. యూపీఎస్సీ నిర్వహించే కంబైన్డ్ మెడికల్ సర్వీస్ ఎగ్జామినేషన్-2022/ 2023 డిస్‌క్లోజర్ లిస్టులో ఎంపికైన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. పే స్కేల్: రూ.56,100-1,77,500. వయోపరిమితి: 26.04.2022 నాటికి 35 ఏళ్లు మించకూడదు. ఎంపిక ప్రక్రియ: యూపీఎస్సీ నిర్వహించే కంబైన్డ్ మెడికల్ సర్వీస్ ఎగ్జామినేషన్-2022/ 2023 ఫలితాల్లో ప్రతిభ, రిజర్వేషన్‌ ఆధారంగా. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 31-01-2025. Website:https://www.esic.gov.in/recruitments Apply online:https://www.esic.in/InsuranceGlobalWebV16/ESICRecruitmentMO_G2/Login.aspx

Government Jobs

కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌లో వర్క్‌మెన్‌ పోస్టులు

కొచ్చిలోని కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌ ఒప్పంద ప్రాతిపదికన వర్క్‌మెన్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 224 వివరాలు: పోస్టులు, ట్రేడులు:  ఫ్యాబ్రికేషన్‌ అసిస్టెంట్‌  (షీట్‌ మెటల్‌ వర్కర్‌, వెల్డర్‌) ఔట్‌ఫిట్‌ అసిస్టెంట్‌ (మెకానిక్‌ డిజిల్‌, మెకానిక్‌ మోటర్‌ వెహికిల్‌, ప్లంబర్‌, పెయింటర్‌, ఎలక్ట్రీషియన్‌, ఎలక్ట్రిక్‌ మెకానిక్‌, ఇన్‌స్ట్రుమెంట్‌ మెకానిక్‌, షిప్‌వ్రైట్‌ వుడ్‌, మెషినిస్ట్‌, ఫిట్టర్‌). అర్హత: ఎస్‌ఎస్‌ఎల్‌సీ, సంబంధిత విభాగాల్లో ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. జీతం: నెలకు రూ.23,300. వయోపరిమితి: దరఖాస్తు చివరి తేదీ నాటికి 45 ఏళ్లు మించరాదు. ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ టెస్ట్‌, ప్రాక్టికల్‌ టెస్ట్‌, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు: రూ.600, ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 30-12-2024. Website:https://cochinshipyard.in/ Apply online:https://cdn.digialm.com//EForms/configuredHtml/32530/92133/Registration.html

Freshers

సిమెన్స్‌లో ప్రాసెస్ అసోసియేట్ పోస్ట్‌లు

సిమెన్స్ కంపెనీ అసోసియేట్ టెస్ట్ ఇంజనీర్ పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. వివరాలు: పోస్ట్: ప్రాసెస్ అసోసియేట్ కంపెనీ: సిమెన్స్ అర్హత: డిగ్రీ నైపుణ్యాలు: జనరల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ నాలెడ్జ్, ఎంఎస్‌ ఎక్సెల్‌, ఎంఎస్‌ వర్డ్‌, ఎంఎస్‌ పవర్‌పాయింట్‌, ఇంగ్లిష్‌ కమ్యూనికేషన్ స్కిల్స్‌. జాబ్ లొకేషన్: బెంగళూరు. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. చివరి తేదీ: 15.1.2025 Website:https://jobs.siemens.com/careers/job/563156121971532?hl=

Admissions

ట్రిపుల్‌ ఐటీడీఎం కర్నూలులో పీహెచ్‌డీ ప్రోగ్రాం

  కర్నూలులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ (ఐఐఐటీడీఎం) జనవరి 2025లో ప్రారంభం కానున్న పీహెచ్‌డీ ప్రోగ్రాంలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.  వివరాలు: 1. పీహెచ్‌డీ ప్రోగ్రాం (ఫుల్‌/ పార్ట్ టైం)- జనవరి 2025 2. ఇంటర్ డిసిప్లినరీ పీహెచ్‌డీ ప్రోగ్రాం విభాగాలు: కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, ఇంగ్లిష్. అర్హత: సంబంధిత విభాగంలో ఎంఈ, ఎంటెక్‌, ఎంఎస్‌, ఎంఎస్సీ, ఎంఏ ఉత్తీర్ణతతో పాటు గేట్‌, యూజీసీ- జేఆర్‌ఎఫ్‌/ నెట్‌/ సీఎస్‌ఐఆర్‌/ డీఏఈ-జెస్ట్‌/ ఇన్‌స్పైర్ ఫెలోషిప్‌లో అర్హత సాధించి ఉండాలి. దరఖాస్తు రుసుము: జనరల్‌, ఓబీసీ అభ్యర్థులకు రూ.500; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.250. ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా. ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 22/12/2024. రాత పరీక్ష, ఇంటర్వ్యూకు ఎంపికైన అభ్యర్థుల జాబితా వెల్లడి: 24/12/2024. రాత పరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహణ తేదీలు: 30/12/2024. ఫలితాల ప్రకటన: 01/01/2025. Website:https://iiitk.ac.in/ Apply online:https://iiitk.ac.in/Ph.D.-Admission/page

Current Affairs

International Migrants Day

♦ International Migrants Day is observed every year on December 18. The day commemorates the adoption of the International Convention on the Protection of the Rights of All Migrant Workers and Members of Their Families. On 4 December 2000, the UN General Assembly (UNGA) designated 18 December as International Migrants Day.  ♦ 2024 theme:  "Honouring the Contributions of Migrants and Respecting Their Rights."

Current Affairs

Pradhan Mantri Kisan Urja Suraksha evam Utthaan Mahabhiyan

♦ Minister of New and Renewable Energy Pralhad Joshi informed that under the Pradhan Mantri Kisan Urja Suraksha evam Utthaan Mahabhiyan (PM-KUSUM) Scheme, Rs.4388 crore has been sanctioned for the states so far. PM KUSUM scheme was launched in 2019 and scaled up last in September 2023 to solarize agriculture.  ♦ The scheme is demand-driven and Central Financial Assistance (CFA) is paid to the State Implementing Agency (SIA) on achieving certain milestones in different components and as per provisions of the scheme guidelines by the states.

Current Affairs

Pt. Swapan Choudhary

♦ Renowned tabla player of Indian classical music Pt. Swapan Choudhary of Kolkata was honoured with the “National Tansen Samman” for the year 2023. At the National Tansen Award an honorarium of five lakh rupees, citation plaque and shawl-shriphal was presented.  ♦ This award, established by the Madhya Pradesh government in the name of Music Emperor Tansen, is the highest national music award in the field of Indian classical music. ♦ Sanand Nyas, an institution of Indore, was honoured with the “Raja Mansingh Tomar Samman” for the year 2023. This institution has been working in the field of classical music, drama and cultural festivals in Indore for the last 35 years.

Current Affairs

Ram Mohan Rao Amara

♦ Ram Mohan Rao Amara was appointed as one of the Managing Directors of State Bank of India (SBI) for three years on 18 December 2024. One of the MD positions in SBI fell vacant after CS Setty assumed charge as Chairman in August 2024.  ♦ Ram Mohan was holding the post of deputy Managing Director and Chief Risk Officer of the country’s largest bank until his appointment as MD. He started his banking career with SBI in 1991 as a Probationary Officer.

Current Affairs

Top 200 Self-Made Entrepreneurs of the Millennium 2024

♦ IDFC FIRST Private Banking and Hurun India launched the second edition of the 'IDFC FIRST Private & Hurun India’s Top 200 Self-Made Entrepreneurs of the Millennium 2024' list on 18 December 2024. It contains a list of the 200 most valuable companies in India founded after the year 2000.  ♦ Radhakishan Damani, the founder of Avenue Supermarts (DMart), led the list with a valuation of over Rs.3.4 lakh crore, reflecting a remarkable 44% growth. ♦ Zomato CEO Deepinder Goyal secured the second position with a valuation of Rs.2.51 lakh crore.  Top 10 names in this list: 1. Radhakishan Damani (Avenue Supermarts): 3,42,600 crore 2. Deepinder Goyal (Zomato): 2,51,900 crore 3. Sriharsha Majety & Nandan Reddy (Swiggy): 1,01,300 crore 4. Deep Kalra & Rajesh Magow (Makemytrip): 99,300 crore 5. Abhay Soi (Max Healthcare Institute): 96,100 crore 6. Yashish Dahiya & Alok Bansal (Policy Bazaar): 78,600 crore 7. Bhavit Sheth & Harsh Jain (Dream11): 66,500 crore 8. Nithin Kamath & Nikhil Kamath (Zerodha): 64,800 crore 9. Harshil Mathur & Shashank Kumar (Razorpay): 62,400 crore 10. Falguni Nayar (Nykaa): 56,600 crore

Walkins

Project Associate Posts In CECRI

CECRI of CSIR, Karaikudi, Tamil Nadu is conducting interviews for filling the following vacancies on temporary basis. No. of Posts: 08 Details: Senior Project Associate- 01 Project Associate-II- 03 Project Associate-I - 02 Project Assistant-2- 02 Qualification: Diploma, BE/B.Tech, M.Sc, PG, Ph.D in the relevant discipline as per the post along with work experience. Salary: Per month Rs.42,000 for Senior Project Associate; Rs.28,000 for the post of Project Associate-II; Rs.25,000 for the post of Project Associate-I; 20,000 for Project Assistant. Age Limit: 40 years for Senior Project Associate, Project Associate-2 posts; Not more than 35 years for the posts of Project Associate-I, Project Assistant-2. Work Locations: Karaikudi, Chennai Date of Interview: 27-12-2024. Venue: CSIR- CECRI, Karaikudi, Chennai Unit Taramani. Website:https://www.cecri.res.in/Default.aspx