Posts

Government Jobs

Junior Secretariat Assistant Posts In CSIR

CSIR- North East Institute of Science and Technology (CSIR), Assam invites applications for the vacant posts of Junior Secretariat Assistant, Stenographer.  Number of Posts: 12 Details: 1. Junior Secretariat Assistant : 08 2. Junior Stenographer: 04 Qualification: Should have 10th class/inter pass in the relevant department following the post along with work experience. Age Limit: Junior Stenographer should not exceed 27 years and Junior Secretariat Assistant should not exceed 28 years as on 14-02-2025. Selection Process: Based on Written Test. Online Application Last Date: 14-02-2025. Website:https://www.neist.res.in/notice.php

Apprenticeship

Apprentice Posts In UCIL

Uniranium Corporation of India Limited (UCIL) in Andhra Pradesh invites applications to fill the vacant Apprentice posts in various departments of YSR Kadapa. Number of Posts: 32 Details: 1. Fitter: 09 2. Electrician: 09 3. Welder: 04 4. Turner/Mechanist: 03 5. Diesel Mechanic: 03 6. Carpenter: 02 7. Plumber: 02 Categories: Fitter, Electrician, Welder, Turner/Mechanist, Diesel Mechanic, Carpenter, Plumber. Eligibility: 10th class, ITI pass in relevant trade. Age Limit: Should be between 18 to 25 years as on 13.01.2025. Selection Process: Based on Merit in Educational Qualifications. Online Application Last Date: 12-02-2025. Website:https://ucil.gov.in/job.html

Walkins

టీఎంసీలో టెక్నీషియన్‌ పోస్టులు

టాటా మెమోరియల్‌ సెంటర్‌కు (టీఎంసీ) చెందిన బిహార్‌, ముజఫర్‌పుర్‌లోని హోమీ బాబా క్యాన్సర్‌ హాస్పిటల్‌ అండ్‌ రిసెర్చ్‌ సెంటర్‌ కింది పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 15  వివరాలు: టెక్నీషియన్‌- 13 అసిస్టెంట్‌ మెడికల్‌ సోషల్‌ వర్కర్‌- 01 క్లర్క్‌ కమ్‌ టెలిఫోన్‌ ఆపరేటర్‌- 01 విభాగాలు: ఎలక్ట్రికల్‌, మెకానికల్‌, ప్లంబర్‌ కమ్‌ మెషన్‌, ఎంజీపీఎస్‌ అర్హత: టెక్నీషియన్‌ పోస్టులకు టెన్త్‌, ఐటీఐ ఉత్తీర్ణత, ఉద్యోగానుభవం, అసిస్టెంట్‌ మెడికల్‌ సోషల్‌ వర్కర్‌, క్లర్క్‌ కమ్‌ టెలిఫోన్‌ ఆపరేటర్‌ పోస్టులకు డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. జీతం: నెలకు టెక్నీషియన్‌ పోస్టుకు రూ.22,568; అసిస్టెంట్‌ మెడికల్‌ సోషల్‌ వర్కర్‌కు రూ.24,804; క్లర్క్‌ కమ్‌ టెలిఫోన్‌ ఆపరేటర్‌కు రూ.22,568. వయోపరిమితి: టెక్నీషియన్‌, క్లర్క్‌ కమ్‌ టెలిఫోన్‌ ఆపరేటర్‌ పోస్టుకు 27 ఏళ్లు, క్లర్క్‌ కమ్‌ టెలిఫోన్‌ ఆపరేటర్‌ 30 ఏళ్లు మించకూడదు. వేదిక: హోమి బాబా క్యాన్సర్‌ హాస్పిటల్‌ అండ్‌ రిసెర్చ్‌ సెంటర్‌ శ్రీ కృష్ణ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ క్యాంపస్ ఉమానగర్ ముజఫర్‌జంగ్‌ బిహార్‌.  దరఖాస్తు విధానం: మెయిల్‌ ద్వారా టెక్నీషియన్‌ పోస్టులకు 31.01.2025, 03.02.2025 తేదీల్లో;  అసిస్టెంట్‌ మెడికల్‌ సోషల్‌ వర్కర్‌, క్లర్క్‌ కమ్‌ టెలిఫోన్‌ ఆపరేటర్‌ పోస్టులకు 04.02.2025 తేదీల్లో దరఖాస్తులు చేసుకోవాలి. ఈమెయిల్:recruitment@hbchrcmzp.tmc.gov.in ఇంటర్వ్యూ తేదీలు: 03, 04, 05.02.2025. Website:https://tmc.gov.in/

Government Jobs

యూజీసీలో యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు

యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ), దిల్లీ కింది పోస్టుల భర్తీకి ఒప్పంద ప్రాతిపదికన దరఖాస్తులు కోరుతోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 05 వివరాలు: 1. యంగ్ ప్రొఫెషనల్: 03 2. సీనియర్ హిందీ ట్రాన్స్ లేటర్: 01 3. జూనియర్ హిందీ ట్రాన్స్ లేటర్: 01 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్ డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: యంగ్ ప్రొఫెషనల్ కు 40 ఏళ్లు, సీనియర్ హిందీ ట్రాన్స్ లేటర్ కు 64 ఏళ్లు, జూనియర్ హిందీ ట్రాన్స్ లేటర్ కు 50 ఏళ్లు మించకూడదు. జీతం: నెలకు యంగ్ ప్రొఫెషనల్ కు రూ. 60,000 - 70,000, సీనియర్ హిందీ ట్రాన్స్ లేటర్ కు రూ. 50,000 - 70,000, జూనియర్ హిందీ ట్రాన్స్ లేటర్ కు రూ. 30,000 - రూ. 50,000. ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.  ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 25-01-2025. Website:https://www.ugc.gov.in/Tenders/Jobs

Government Jobs

ఎంఓఇఎఫ్‌సీసీలో అసోసియేట్ లీగల్ పోస్టులు

మినిస్ట్రీ ఆఫ్‌ ఎన్విరాన్ మెంట్ ఫారెస్ట్ క్లైమెట్ ఛేంజ్ (ఎంఓఇఎఫ్‌సీసీ), దిల్లీ  అసోసియేట్ లీగల్ పోస్టుల భర్తీకి ఒప్పంద ప్రాతిపదికన దరఖాస్తులు కోరుతోంది.  మొత్తం పోస్టులు: 22 వివరాలు: అసోసియేట్ లీగల్ (ఏ/బి/సి/డి/ఇ/ఎఫ్/జి) అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రి( ఎల్‌ఎల్‌బీ) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 50 ఏళ్లు మించకూడదు. జీతం: నెలకు రూ. 40,000 - రూ. 1,00,000. ఎంపిక విధానం: విద్యార్హతల్లో సాధించిన మెరిట్, ఇంటర్వ్యూ ఆధారంగా.  ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 31-01-2025. Website:https://moef.gov.in/

Government Jobs

ఐఐటీ-ఇండోర్‌లో ఖాళీలు

ఇండోర్ లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ టెక్నాలజీ  కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 12 వివరాలు: 1. ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్): 01 2. మెడికల్ ఆఫీసర్: 01 3. అసిస్టెంట్ రిజిస్ట్రార్: 01 4. సీనియర్ ఇంజినీర్‌: 01 5. అసిస్టెంట్‌ సెక్యూరిటీ ఆఫీసర్: 01 6. జూనియర్ సూపరింటెండెంట్: 02 7. జూనియర్ అసిస్టెంట్: 05 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ/బీటెక్(సివిల్‌)/ఎండీ/ఎంఎస్/ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్), మెడికల్ ఆఫీసర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ పోస్టులకు 45 ఏళ్లు, సీనియర్ ఇంజినీర్‌, అసిస్టెంట్‌ సెక్యూరిటీ ఆఫీసర్, జూనియర్ సూపరింటెండెంట్ కు 40 ఏళ్లు, జూనియర్ అసిస్టెంట్ కు 35 ఏళ్లు ఉండాలి. జీతం: నెలకు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కు రూ.67,700 - రూ.2,08,700; మెడికల్ ఆఫీసర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ రూ.56,100 - రూ.1,77,500; సీనియర్ ఇంజినీర్‌, అసిస్టెంట్‌ సెక్యూరిటీ ఆఫీసర్ రూ.44,900 - రూ.1,42,400; జూనియర్ సూపరింటెండెంట్ కు రూ.35,400 - రూ.1,12,400; జూనియర్ అసిస్టెంట్ రూ.25,500 - రూ.81,100. దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.500, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.300, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది. ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 30-01-2025. Website:https://www.iiti.ac.in/recruitments/non-teaching-recruitment

Government Jobs

హెచ్‌ఆర్‌ఆర్‌ఎల్‌లో ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు

రాజస్థాన్‌లోని హెచ్‌పీసీఎల్‌ రాజస్థాన్‌ రిఫైనరీ లిమిటెడ్‌ (జాయింట్‌ వెంచర్‌ కంపెనీ) ఎగ్జిక్యూటివ్‌, ఇంజినీరింగ్‌, మేనేజిరియల్‌  పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది.  మొత్తం పోస్టులు: 121. వివరాలు: 1. జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌- 80 2. ఇంజినీర్- 06 3. ఆఫీసర్‌- 1 4. సీనియర్‌ ఇంజినీర్‌- 11 5. సీనియర్‌ మేనేజర్‌- 23 విభాగాలు: కెమికల్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌, ఎలక్ట్రికల్‌, ఇన్‌ఫర్మేషన్‌ సిస్టమ్‌, టెక్నికల్‌ ప్లానింగ్‌, ప్రోసెస్‌ (రిఫైనరీ/ అపోసిట్‌ అండ్‌ ప్లానింగ్‌) క్వాలిటీ కంట్రోల్‌, మెకానికల్‌, ఫైర్‌ అండ్‌ సేఫ్టీ. అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఎస్సీ, బీఈ/ బీటెక్‌, ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.  జీతం: నెలకు జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌కు రూ.30,000- రూ.1,20,000; ఇంజినీర్, ఆఫీసర్‌ పోస్టులకు రూ.50,000- రూ.1,60,000; సీనియర్‌ ఇంజినీర్‌కు రూ.60,000-రూ.1,80,000; సీనియర్‌ మేనేజర్‌కు రూ.80,000- రూ.2,20,000. వయోపరిమితి: జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌కు 25 ఏళ్లు; ఇంజినీర్, ఆఫీసర్‌ పోస్టులకు 29 ఏళ్లు; సీనియర్‌ ఇంజినీర్‌కు 34 ఏళ్లు; సీనియర్‌ మేనేజర్‌కు 42 ఏళ్లు మించకూడదు. ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్‌ టెస్ట్‌, పర్సనల్ ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా. దరఖాస్తు రుసుము: యూఆర్‌/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.1180. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.  ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 08-02-2025. Website:https://hrrl.in/Hrrl/home.jsp

Government Jobs

జీఎస్‌వీ, గుజరాత్‌లో నాన్‌ టీచింగ్‌ పోస్టులు

గుజరాత్‌ రాష్ట్రం వడోదర, లాల్‌భాగ్‌లోని గతిశక్తి విశ్వవిద్యాలయలో డైరెక్డ్‌/ డిప్యూటేషన్‌ ప్రాతిపదికన కింది నాన్‌ టీచింగ్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టులు: 21 వివరాలు: 1. చీఫ్‌ ఫైనాన్స్‌ & అకౌంట్స్‌ ఆఫీసర్‌- 01 2. జాయింట్‌ రిజిస్ట్రార్‌- 02  3. డిప్యూటీ రిజిస్ట్రార్‌- 02 4. డిప్యూటీ లైబ్రేరియన్‌- 01 5. సీనియర్‌ టెక్నాలజీ ఆఫీసర్‌- 01 6. సీనియర్‌ అకౌంట్‌ ఆఫీసర్‌- 01 7. ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ (సివిల్‌)- 01 8. సీనియర్‌ పబ్లిక్‌ రిలేషన్‌ ఆఫీసర్‌- 01 9. అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌- 03 10. ఐటీ అండ్‌ సిస్టమ్‌ ఆఫీసర్‌- 01 11. అసిస్టెంట్‌ డైరెక్టర్‌/ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌- 01 12. అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (ఎలక్ట్రికల్‌)- 01 13. అసిస్టెంట్‌ లైబ్రేరియన్‌- 01 14. అసిస్టెంట్‌ ప్రోగ్రామర్‌- 01 15. సీనియర్‌ సెక్షన్‌ ఆఫీసర్‌- 01 16. పబ్లిక్‌ రిలేషన్స్‌ ఆఫీసర్‌- 01 17. ప్లేస్‌మెంట్‌ ఆఫీసర్‌- 01 అర్హత: కనీసం 55 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్‌, ఎంబీఏ/ సీఏ/ ఐసీడబ్ల్యూఏ/ ఐసీఏ/ ఎస్‌ఏఎస్‌, ఎంసీఏ, ఎంఎస్సీ, పీజీ, పీహెచ్‌ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. ఎంపిక విధానం: విద్యార్హతలు, ఉద్యోగానుభవం, దరఖాస్తుల షార్ట్‌లిస్ట్‌ తదితరాల ద్వారా. దరఖాస్తు ఫీజు: జనరల్‌, ఈడబ్ల్యూఎస్‌/ ఓబీసీ అభ్యర్థులకు రూ.1000, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 17-02-2025. Website:https://gsv.ac.in/

Government Jobs

సీఎస్ఐఆర్ లో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులు

అస్సాంలోని సీఎస్ఐఆర్- నార్త్ ఈస్ట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ సైన్స్ అండ్ టెక్నాలజీ (సీఎస్ఐఆర్) జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 12 వివరాలు: 1. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ : 08 2. జూనియర్ స్టెనోగ్రాఫర్: 04 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పదోతరగతి/ఇంటర్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 14-02-2025 తేదీ నాటికి జూనియర్ స్టెనోగ్రాఫర్ 27 ఏళ్లు, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ కు 28 ఏళ్లు మించకూడదు. జీతం: నెలకు జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టుకు రూ.25,000, - రూ.81,100,  జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టుకు రూ. 19,900 - 63,200. ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 14-02-2025. Website:https://www.neist.res.in/notice.php

Apprenticeship

యూసీఐఎల్ లో అప్రెంటిస్‌ పోస్టులు

ఆంధ్రప్రదేశ్‌ లోని యునిరేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (యూసీఐఎల్) వైఎస్ఆర్ కడప వివిధ విభాగాల్లో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 32 వివరాలు: 1. ఫిట్టర్: 09 2. ఎలక్ట్రీషియన్: 09 3. వెల్డర్: 04 4. టర్నర్/మెషనిస్ట్: 03 5. డిసిల్ మెకానిక్: 03 6. కార్పెంటర్: 02 7. ప్లంబర్: 02 విభాగాలు: ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, టర్నర్/మెషనిస్ట్, డిసిల్ మెకానిక్, కార్పెంటర్, ప్లంబర్. అర్హత: పదోతరగతి, సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణత ఉండాలి. వయోపరిమితి: 13.01.2025 తేదీ నాటికి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎంపిక విధానం: విద్యార్హతల్లో సాధించిన మెరిట్ ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 12-02-2025. Website:https://ucil.gov.in/job.html