Posts

Government Jobs

ఎస్‌ఐడీబీఐలో అసోసియేట్‌ మేనేజర్‌ పోస్టులు

లఖ్‌నవూలోని స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఐడీబీఐ) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  వివరాలు: థీమ్‌ లీడర్‌- జెండర్‌ అండ్‌ ఫైనాన్సియల్‌ లిటరసీ- 01 అసోసియేట్‌ మేనేజర్‌- ఫైనాన్సియల్‌ ఇన్‌క్లూజన్‌- 01 అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సోషల్ వర్క్‌/ కామర్స్‌/ ఎకనామిక్స్‌/ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌/ రూరల్‌ మేనేజ్‌మెంట్‌ లేదా తత్సమాన విభాగాల్లో పీజీ/ పీహెచ్‌డీ ఉండాలి.  వయోపరిమితి: 31-12-2024 నాటికి థీమ్‌ లీడర్‌- జెండర్‌ అండ్‌ ఫైనాన్సియల్‌ లిటరసీ పోస్టుకు 35 ఏళ్లు, అసోసియేట్‌ మేనేజర్‌కు 40 ఏళ్లు మించకూడదు. ఉద్యోగ స్థానం: న్యూ దిల్లీ/ లఖ్‌నవూ.  ఎంపిక విధానం: ఇంటర్వ్యూ, షార్ట్‌లిస్టింగ్‌ తదితరాల ఆధారంగా. దరఖాస్తు గడువు: 07.02.2025 Website:https://www.sidbi.in/en/

Government Jobs

ఎన్ఐఈపీఎండీలో వివిధ పోస్టులు

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎంపవర్ మెంట్‌ ఆఫ్‌ పర్సన్స్ విత్ మల్టిపుల్ డిసబిలిటీస్ (ఎన్‌ఐఈపీఎండీ), చెన్నై కింది పోస్టుల భర్తీకి తాత్కాలిక ప్రాతిపదికన దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 18 వివరాలు: 1. అసిస్టెంట్‌ ప్రొఫెసర్(కన్సల్టెంట్): 04 2. లెక్చరర్(కన్సల్టెంట్): 05 3. ప్రొస్టెటిస్ట్‌, ఆర్థోటిస్ట్‌ & డెమాన్ స్ట్రేటర్(కన్సల్టెంట్): 06 4. క్లినికల్ అసిస్టెంట్(కన్సల్టెంట్):02 5. స్పెషల్ ఎడ్యుకేటర్‌(కన్సల్టెంట్‌):01 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పీజీ(ఆక్యుపేషనల్ థెరపి), ఎంఫిల్(క్లినికల్ సైకాలజీ), డిగ్రీ, బీఈడీ(స్పెషల్‌ ఎడ్యుకేషన్ ఇన్ మల్టిపుల్ డిసబిలిటీస్‌), మాస్టర్స్ డిగ్రీ( ప్రొస్టెటిస్ట్‌, ఆర్థోటిస్ట్‌ & డెమాన్ స్ట్రేటర్)లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 56 ఏళ్లు. జీతం: నెలకు అసిస్టెంట్‌ ప్రొఫెసర్(కన్సల్టెంట్)కు రూ.75,000, లెక్చరర్(కన్సల్టెంట్)కు రూ.60,000, ప్రొస్టెటిస్ట్‌, ఆర్థోటిస్ట్‌ & డెమాన్ స్ట్రేటర్(కన్సల్టెంట్), క్లినికల్ అసిస్టెంట్(కన్సల్టెంట్)కు రూ.50,000, స్పెషల్ ఎడ్యుకేటర్‌(కన్సల్టెంట్‌)కు రూ.45,000. దరఖాస్తు ఫీజు: రూ.590, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది. ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 11-02-2025. Website:https://niepmd.nic.in/notice-category/recruitments/

Government Jobs

సీఎస్ఐఆర్-ఐఐఐఎంలో సైంటిస్టు పోస్టులు

సీఎస్ఐఆర్- ఇండియన్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంటిగ్రేటివ్ మెడిసిన్‌ (సీఎస్‌ఐఆర్‌-ఐఐఐఎం), జమ్మూకశ్మీర్ కింది సైంటిస్టు, హిందీ ఆఫీసర్, జూనియర్ సెక్రటేరియట్  అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 14 వివరాలు: 1. సైంటిస్టు: 12 2. హిందీ ఆఫీసర్: 01 3. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్: 01 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ( హిందీ), పీహెచ్ డీ (బోటని, బయోటెక్నాలజి, బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ, టాక్సికాలజీ, బైయోసైన్స్ మొదలైన విభాగాలు)ల్లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: సైంటిస్ట్ పోస్టుకు 32 ఏళ్లు, హిందీ ఆఫీసర్ పోస్టుకు 35 ఏళ్లు, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టుకు 28 ఏళ్లు ఉండాలి. జీతం: నెలకు హిందీ ఆఫీసర్ కు రూ.56.100-రూ.1,77,500, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టుకు రూ.19,900-రూ.63,200. ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 23-02-2025. Website:https://iiim.res.in/advt02r-2025/

Current Affairs

National Girl Child Day (Rashtriya Balika Diwas)

♦ National Girl Child Day (Rashtriya Balika Diwas) is celebrated every year in India on January 24 to raise awareness about the rights, education, and well-being of girls and to promote gender equality in society. ♦ The Ministry of Women and Child Development, Government of India, initiated National Girl Child Day in 2008. ♦ 2025 theme: “Empowering Girls for a Bright Future”.

Current Affairs

Iniyan Panneerselvam

♦ Indian Grandmaster Iniyan Panneerselvam clinched the 9th Johor International Open chess tournament title in Malaysia on 24 January 2025. ♦ He defeated Vietnamese GM Nguyen Van Huy in the final round in an impressive performance. ♦ Iniyan is from Erode in Tamil Nadu accumulated 8.5 points in nine rounds of the tournament.

Current Affairs

Fiscal Health Index (FHI) 2025

♦ NITI Aayog released the “Fiscal Health Index (FHI) 2025” report  in New Delhi on 24th January 2025. The report  ranked States for 2022-23, covering 18 major states, based on five key sub-indices: Quality of Expenditure, Revenue Mobilisation, Fiscal Prudence, Debt Index, and Debt Sustainability, along with insights into state-specific challenges and areas for improvement. ♦ With a cumulative score of 67.8, Odisha tops the ranking in fiscal health among 18 major States, followed by Chhattisgarh and Goa with scores of 55.2 and 53.6, respectively. ♦ According to the report, Punjab, Andhra Pradesh, West Bengal, and Kerala were the worst-performing States in Fiscal Health Index (FHI), each focusing significant fiscal challenges, and listed under 'aspirational' category. ♦ The report aims to evolve an understanding of the fiscal health of States in the country and it has listed Maharashtra, Uttar Pradesh, Telangana, Madhya Pradesh, Karnataka under 'front-runners' category. ♦ Tamil Nadu, Bihar, Rajasthan and Haryana were classified as performers. Final Ranking of States for 2022-23: States FHI Score Rank 2022- 23 Odisha   67.8 1 Chhattisgarh 55.2 2 Goa 53.6 3 Jharkhand 51.6 4 Gujarat   50.5 5 Maharashtra    50.3   6 Uttar Pradesh  45.9 7 Telangana   43.6 8 Madhya Pradesh 42.2 9 Karnataka 40.8 10 Tamil Nadu 29.2 11 Rajasthan   28.6 12 Bihar 27.8 13 Haryana 27.4 14 Kerala   25.4  15 West Bengal 21.8 16 Andhra Pradesh 20.9 17 Punjab 10.7 18                       

Current Affairs

IDFC FIRST Bank announced the launch of the UPI

♦ IDFC FIRST Bank announced the launch of the UPI enabled RuPay Credit Card called – FIRST EA₹N. ♦ The new card, which is the result of the bank's partnership with RuPay, is backed by fixed deposit (FD), enabling everyone to instantly avail the service online. ♦ It also offers cashback on UPI payments thus making the product rewarding for users.

Current Affairs

Global Firepower Index 2025

♦ India has ranked fourth in the Global Firepower Index 2025 with a score of 0.1184. The United States of America holds the first rank with a score of 0.0744 and continues its reign as the undisputed leader, maintaining its top position since 2005. Russia (0.0788 Score) and China (0.0788 Score) are in second and third positions respectively. ♦ The index evaluates the military strength of 145 countries based on over 60 parameters, including manpower, natural resources, finance, and geography. The ranking provides a Power Index score, where 0.0000 is considered ‘perfect,’ offering a nuanced perspective on global military might. ♦ The top ten countries in the 2025 ranking are: United States of America:  0.0744 Score Russia: 0.0788 Score China: 0.0788 Score India: 0.1184 Score South Korea: 0.1656 Score United Kingdom: 0.1785 Score France: 0.1878 Score Japan: 0.1839 Score Turkey: 0.1902 Score Italy: 0.2164 Score

Current Affairs

SANJAY - The Battlefield Surveillance System (BSS)

♦ Defence Minister Rajnath Singh flagged-off ‘SANJAY - The Battlefield Surveillance System (BSS)’ from New Delhi on 24 January 2025. ♦ SANJAY is an automated system which integrates the inputs from all ground and aerial battlefield sensors, processing them to confirm their veracity, preventing duplication and fusing them to produce a Common Surveillance Picture of the battlefield over secured Army Data Network & Satellite Communication Network.  ♦ SANJAY was indigenously & jointly developed by the Indian Army and Bharat Electronics Limited (BEL). ♦ This system has been developed under the Buy (Indian) category at a cost of Rs.2,402 crore.

Current Affairs

భావనా దెహరియా

భారత పర్వతారోహకురాలు భావనా దెహరియా దక్షిణ అమెరికా ఖండంలోనే అత్యంత ఎత్తయిన అకోన్‌కాగ్వా పర్వతాన్ని అధిరోహించారు. 6,961 మీటర్ల ఎత్తు కలిగిన ఈ పర్వతం అర్జెంటీనాలో ఉంది. మహిళా సాధికారత, స్త్రీ-పురుష సమానత్వం కోసం కృషి చేస్తున్న భావనా ఇప్పటివరకు అయిదు పర్వతాలను అధిరోహించారు. ఏడు ఖండాల్లోని ఏడు అత్యున్నత పర్వత శిఖరాలపై కాలుమోపాలన్నది ఆమె లక్ష్యం.  అకోన్‌కాగ్వాకు ముందు ఆమె ఎవరెస్టు (ఆసియా), కిలిమంజారో (ఆఫ్రికా), కాజియోస్కో (ఆస్ట్రేలియా), ఎలబ్రస్‌ (ఐరోపా)లను అధిరోహించారు.