Posts

Government Jobs

సుప్రీంకోర్టులో జూనియర్ కోర్టు అసిస్టెంట్‌ పోస్టులు

దిల్లీలోని సుప్రీం కోర్టు ఆఫ్ ఇండియా (ఎస్‌సీఐ) జూనియర్ కోర్టు అసిస్టెంట్‌ (గ్రూప్‌-బి నాన్‌ గెజిటెడ్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వనిస్తోంది. మొత్తం పోస్టులు: 241 వివరాలు:  అర్హత: పోస్టును అనుసరించి బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత, కంప్యూటర్‌ పరిజ్ఞానం, టైపింగ్‌తో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది. జీతం: నెలకు రూ.35,400. దరఖాస్తు ఫీజు: రూ.1000; ఎస్సీ/ ఎస్టీ / ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ / మహిళా/  దివ్యాంగ అభ్యర్థులకు రూ.250. ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, టైపింగ్‌ స్పీడ్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా. పరీక్ష కేంద్రాలు: ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో  128 పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 08-03-2025. Website:https://www.sci.gov.in/

Government Jobs

జేఎన్‌పీఏలో కంప్యూటర్‌ ఆపరేటర్‌ పోస్టులు

ముంబయిలోని జవహార్‌లాల్‌ నెహ్రూ పోర్ట్‌ అథారిటీ (జేఎన్‌పీఏ) ఒప్పంద  ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 05 వివరాలు: 1. సీనియర్‌ ఎస్టేట్‌ కన్సల్టంట్‌- 01 2. ఎస్టేట్‌ కన్సల్టెంట్‌- 01 3. అనలిస్ట్‌ కమ్‌ ప్రోగ్రామర్‌- 01 4. కంప్యూటర్‌ ఆపరేటర్‌- 2 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో  డిగ్రీ, ఎల్‌ఎల్‌బీ, హెచ్‌ఎస్‌సీ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్‌ పరిజ్ఞానం, పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: కంప్యూటర్‌ ఆపరేటర్‌ పోస్టులకు 55 ఏళ్లు; ఇతర పోస్టులకు 65 ఏళ్లు మించకూడదు.  ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను మేనేజర్‌, జవహార్‌లాల్‌ నెహ్రూ పోర్ట్‌ అథారిటీ, అడ్మినిస్ట్రేషన్‌ బిల్డింగ్‌, జేఎన్‌పీఏ, నవీ ముంబయి చిరునామాకు పంపించాలి. ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: 08-02-2025. Website:https://www.jnport.gov.in/

Government Jobs

డీసీఐఎల్, విశాఖపట్నంలో సర్వేయర్‌ పోస్టులు

విశాఖపట్నంలోని సీతమ్మధారలో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (డీసీఐఎల్‌) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 22 వివరలు: 1. కన్సల్టెంట్‌ ఫర్‌ ఇన్‌ల్యాండ్‌ డ్రెడ్జింగ్: 04 2. ప్రాజెక్టు మేనేజర్‌ ఫర్‌ ఇన్‌ల్యాండ్‌ డ్రెడ్జింగ్ వర్స్క్‌: 01 3. హైడ్రోగ్రాఫిక్‌ సర్వేయర్‌: 12 4. ప్రాజెక్టు కన్సల్టెంట్ (ఓ/పీ): 02 5. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ కన్సల్టెంట్: 01 6. లీగల్‌ కన్సల్టెంట్: 01 7. రెసిడెంట్ మేనేజర్‌: 01 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, బీఈ/బీటెక్‌, ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.  వయోపరిమతి: 45 నుంచి 60 ఏళ్లు మించకూడదు. వేతనం: నెలకు ఇన్‌ల్యాండ్ డ్రెడ్జింగ్ పోస్టులకు కన్సల్టెంట్‌కు నెలకు రూ.1,50,000 - రూ.2,00,000; ఇన్‌ల్యాండ్ డ్రెడ్జింగ్ వర్క్స్ ప్రాజెక్ట్ మేనేజర్, రెసిడెంట్ మేనేజర్ పోస్టులకు రూ.50,000-రూ.65,000; హైడ్రోగ్రాఫిక్ సర్వేయర్ పోస్టులకు రూ.25,000-రూ.40,000; ఇతర పోస్టులకు రూ.1,00,000 - రూ.1,20,000; లీగల్ కన్సల్టెంట్ పోస్టులకు రూ.50,000- రూ.70,000. ఎంపిక ప్రక్రియ: ఇంటర్య్వూ, మెడికల్ టెస్ట్ , ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: 25-02-2025. Website:https://www.dredge-india.com/

Government Jobs

బెల్‌లో సీనియర్ అసిస్టెంట్ ఇంజినీర్‌ పోస్టులు

బెంగళూరులోని ప్రభుత్వ రంగ సంస్థ భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బెల్‌) శాశ్వత ప్రాతిపదికన సీనియర్‌ అసిస్టెంట్ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టులు: 08 వివరలు: అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో  డిప్లొమా, బీఈ/బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 50 ఏళ్లు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది. జీతం: నెలకు రూ.30,000- రూ.1,20,000. ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను ‘ అసిస్టెంట్ మేనేజర్, హెచ్‌ఆర్‌, భారత్ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్, జళహల్లి పోస్టు, బెంగళూరు’ చిరునామాకు పంపించాలి. దరఖాస్తుకు చివరి తేదీ: 26-02-2025 Website:https://bel-india.in/

Government Jobs

బెల్‌లో ఇంజినీర్ పోస్టులు

భారత ప్రభుత్వరంగ సంస్థ భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బెల్‌), బెంగళూరు తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 137 వివరాలు: ట్రైనీ ఇంజినీర్‌-I: 67 ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌-I: 70 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్/ బీఎస్సీ ఇంజినీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. వయోపరిమితి: ట్రైనీ ఇంజినీర్‌ పోస్టుకు 28 ఏళ్లు; ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ పోస్టుకలు 32 ఏళ్లు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది. జీతం: నెలకు ట్రైనీ ఇంజినీర్‌కు మొదటి ఏడాది రూ.30,000; రెండో ఏడాది రూ.35,000; మూడో ఏడాది రూ.40,000; ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌కు మొదటి ఏడాది రూ40,000; రెండో ఏడాది రూ.45,000; మూడో ఏడాది రూ.50,000; నాలుగో ఏడాది రూ.55,000. ఎంపిక ప్రక్రియ: ట్రైనీ ఇంజినీర్‌ పోస్టులకు రాతపరీక్ష, షార్ట్‌లిస్టింగ్‌ ద్వారా ఎంపిక చేస్తారు, ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ పోస్టులకు రాతపరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక ఉంటుంది. దరఖాస్తు ఫీజు: ట్రైనీ ఇంజినీర్‌ పోస్టులకు రూ.150+జీఎస్‌టీ; ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ పోస్టులకు రూ.400+జీఎస్‌టీ. చిరునామా: డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌, ప్రొడక్ట్‌ డెవెలప్‌మెంట్‌ అండ్‌ ఇన్నోవేషన్‌ సెంటర్‌, భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌, ప్రొఫెసర్‌ యూఆర్‌ రావు రోడ్‌, నాగాలాండ్‌ సర్కిల్‌, జళహల్లి పోస్టు, బెంగళూరు చిరునామాకు పంపించాలి. ఆఫ్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 20-02-2025 Website:https://bel-india.in/

Current Affairs

Ministry of Electronics & Information Technology (MeitY)

♦ The Ministry of Electronics & Information Technology (MeitY) and IIT Indore have launched AgriHub, an AI-driven Center of Excellence, to revolutionize Indian agriculture. ♦ This is an AI-driven Center of Excellence (CoE) to foster technological innovation, startup incubation, and industry collaboration in agritech. ♦ AgriHub aims to empower farmers, researchers, and businesses, fostering a self-sustaining agritech ecosystem through innovation, startup incubation, and industry partnerships.

Current Affairs

International Big Cat Alliance (IBCA)

♦ The International Big Cat Alliance (IBCA) has officially come into force as a treaty-based, inter-governmental organisation, becoming a fully functional international legal entity. ♦ The Ministry of External Affairs (MEA), acting as the Depository for the Framework Agreement, confirmed that five countries – the Republic of Nicaragua, the Kingdom of Eswatini, the Republic of India, the Federal Republic of Somalia, and the Republic of Liberia – have deposited their instruments of ratification, acceptance, or approval, making them the founding members of the IBCA. ♦ The IBCA was launched by Prime Minister Narendra Modi on April 9, 2023, during an event commemorating the 50th anniversary of Project Tiger. ♦ The initiative’s main objective is the conservation of seven major big cat species: the Tiger, Lion, Leopard, Snow Leopard, Cheetah, Jaguar, and Puma. ♦ In a cabinet meeting on 29 February 29 2024, the government officially approved the establishment of the IBCA, with its headquarters based in India. ♦ The establishment of the IBCA was spearheaded by the National Tiger Conservation Authority (NTCA), a nodal organization under the Ministry of Environment, Forest & Climate Change (MoEFCC). ♦ As of now, 27 countries, including India, have agreed to join the IBCA, along with several international and national organizations dedicated to wildlife conservation.

Current Affairs

Internet Watch Foundation (IWF)

♦ Britain will become the first country to introduce laws against AI tools used to generate sexual abuse images, the government announced. ♦ The government will make it illegal to possess, create or distribute AI tools designed to generate sexualised images of children, punishable by up to five years in prison, British Home Secretary Yvette Cooper revealed. ♦ AI-generated CSAM includes images and videos of child sexual abuse that have been partially or completely created using text-to-image generation tools.  ♦ AI-generated CSAM has risen 380 per cent, with 245 confirmed reports in 2024 compared with 51 reports in 2023, according to the Internet Watch Foundation (IWF) data.

Current Affairs

World Cancer Day

♦ World Cancer Day is observed every year on February 4 to raise awareness about cancer, a disease that affects millions of people globally. ♦ On February 4, 1999, during the World Summit against Cancer in Paris, World Cancer Day was first declared. This day was first observed in 2000. ♦ 2025 theme: “United by Unique”.

Current Affairs

Artificial Intelligence (AI)

♦ Maharashtra is set to establish the first Artificial Intelligence (AI) university in the country and a task force has been formed for the planning and implementation of the project. ♦ The university will promote research and development in AI and related fields and will be a centre of excellence, encouraging collaboration between the industry, academia and government. ♦ The task force includes experts from the academia, industry and government. It will work on creating an institution focused on AI education, research and innovation.  ♦ The task force will be chaired by the Information Technology department's principal secretary. It includes directors of the IIT Mumbai and IIM Mumbai, representatives from organisations like Google India, Mahindra Group, and L&T, and officials from the Ministry of Electronics and Information Technology, Government of India.