Posts

Admissions

Intermediate Admissions In MJPAPBCRJCCET

Mahatma Jyotiba Phule Andhra Pradesh Backward Classes Welfare Residential Educational Institutions Society, Vijayawada(MJP AP BC WREIS) invites applications for admission into Intermediate (English Medium) through MJPAPBC RJC CET-2024 for the academic year 2025-26 in 18 Mahatma Jyotibha Phule Andhra Pradesh Backward Classes Residential Junior Colleges. Details: Mahatma Jyotiba Phule ndhra Pradesh Backward Classes Residential Junior Colleges Common Entrance Test-2025 Total Boys Junior Intermediate Seats: 1340 Total Girls Junior Intermediate Seats: 1340 Eligibility: Students who are appearing for SSC public Exam in March-2025. The annual income of the parent of the applicant shall not exceed Rs.1,00,000 per annum. Age: Should not exceed 17 years as on 31.08.2025. Selection Process: Based on entrance test, rule of reservation. Examination Center: Mahatma Jyotiba Phule BC Welfare Colleges in Andhra Pradesh Application Fee: Rs. 250. Online Application Last Date: 15.03.2025. Entrance Examination: 20.04.2025. Website:https://mjpapbcwreis.apcfss.in/ Apply online:https://mjpapbcwreis.apcfss.in/paymentPage

Admissions

MJPAPBCWCET - AP BC Gurukuls 5th Class Admissions

Mahatma Jyotiba Phule Andhra Pradesh Backward Classes Welfare Residential Educational Institutions(MJPAP BCWREI) invites applications for admission into Class 5 (English Medium) for the academic year 2025-26 for filling up 6600 seats in BC boys and girls schools.  Details: Mahatma Jyotiba Phule Andhra Pradesh Backward Classes Welfare Common Entrance Test (MJPAPBCWCET)-2024  Total number of seats: 6,600 Eligibility: 4th Class. Age: OC, BC, EBC students should be between 11 years; SC/ST students should be between 12 years. Income limit: The annual income of the student's parents should not exceed Rs. 1 lakh. Selection Process: Based on entrance test, rule of reservation. Application Fee: Rs. 100. Online Application Last Date: 15.03.2025. Website:https://mjpapbcwreis.apcfss.in/ Apply Online:https://mjpapbcwreis.apcfss.in/paymentPage

Walkins

నేషనల్ ఫిషరీస్‌ డెవలప్‌మెంట్ బోర్డులో పోస్టులు

నేషనల్ ఫిషరీస్‌ డెవలప్ మెంట్ బోర్డు (ఎన్‌ఎప్‌డీబీ), హైదరాబాద్ వివిధ విభాగాల్లో కింది పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 06 వివరాలు: 1. యంగ్‌ ప్రొఫెషనల్-2: 01 2. కన్సల్టెంట్ గ్రేడ్-1, 2(టెక్నికల్‌): 5 అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో మాస్టర్స్ (ఫిషరీస్‌ సైన్స్‌), ఎంఎఫ్‌ఎస్సీ(ఆక్వా ఎనిమల్ హెల్త్‌ మేనేజ్‌మెంట్‌, ఆక్వాకల్చర్‌)లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.  వయోపరిమితి: 45 ఏళ్లు మించకూడదు.  జీతం: కన్సల్టెంట్ గ్రేడ్‌-1కు రూ.53,000, గ్రేడ్‌-2కు రూ.32,000, యంగ్ ప్రొఫెషనల్‌కు రూ.35,000. ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా. వేదిక: నేషనల్‌ ఫిషరీస్‌ డెవలప్‌మెంట్‌ బోర్డ్‌, ఫిష్‌ బిల్డింగ్‌, పిల్లర్‌ నెంబర్‌-235, పీవీఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌వే, ఎస్‌వీఎన్‌పీఏ పోస్ట్, హైదరాబాద్‌-500052. ఇంటర్వ్యూ తేదీ: 25-02-2025. Website:https://nfdb.gov.in/welcome/recruitment  

Government Jobs

రైట్స్‌లో ఫీల్డ్‌ ఇంజినీర్‌ పోస్టులు

రైల్‌ ఇండియా టెక్నికల్‌ అండ్‌ ఎకానామిక్‌ సర్వీస్‌ (రైట్స్), గురుగ్రామ్‌ ఒప్పంద ప్రాతిపదికన  ఫీల్డ్‌ అసిస్టెంట్‌  పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టులు: 6 వివరాలు: అర్హత: మెట్రిక్యులేషన్‌, సంబంధిత విభాగంలో ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. బేసిక్‌ పే: నెలకు రూ.13,802. వయోపరిమితి: చివరి తేదీ నాటికి 40 ఏళ్లు మించకూడదు. ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా.  దరఖాస్తు ఫీజు: రూ.300. రాత పరీక్ష కేంద్రం: ముంబయి. ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: 05-03-2025. రాత పరీక్ష తేదీ: 09-03-2025. Website:https://www.rites.com/

Government Jobs

ఎన్టీపీసీలో అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్ పోస్టులు

నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌టీపీసీ), న్యూ దిల్లీ ఫిక్స్‌డ్‌ టర్మ్‌ ప్రాతిపదికన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ (ఆపరేషన్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టులు: 400 (యూఆర్‌-172; ఈడబ్ల్యూఎస్‌-40; ఓబీసీ-82; ఎస్సీ-66; ఎస్టీ- 40) వివరాలు: అర్హత: 40 శాతం మార్కులతో బీఈ, బీటెక్ (మెకానికల్, ఎలక్ట్రికల్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.  జీతం: నెలకు రూ.55,000. వయోపరిమితి: 35 ఏళ్లు మించకూడదు. (ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు; ఓబీసీ-ఎన్‌సీఎల్‌ వారికి మూడేళ్లు; దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది). దరఖాస్తు ఫీజు: రూ.300. (ఎస్సీ/ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ఎక్స్‌సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు లేదు). ఎంపిక ప్రక్రియ: అప్లికేషన్‌ స్క్రీనింగ్, షార్ట్‌లిస్టింగ్, రాత పరీక్ష/ కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 01-03-2025. Website:https://careers.ntpc.co.in/recruitment/ Apply online:https://careers.ntpc.co.in/recruitment/login.php

Government Jobs

హెచ్‌పీసీఎల్-ఎల్ఎన్‌జీలో పోస్టులు

ముంబయిలోని హెచ్‌పీసీఎల్-ఎల్ఎన్‌జీ లిమిటెడ్‌ (హెచ్‌పీసీఎల్-ఎల్ఎన్‌జీ) వివిధ విభాగాల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 35 వివరాలు: 1. గ్రూప్‌ మేనేజర్‌(ఫైర్‌): 01 2. సీనియర్‌ ఆఫీసర్‌(ఫైర్‌): 04 3. గ్రూప్‌ మేనేజర్‌(సెక్యురిటీ): 01 4. మేనేజర్‌(ఆపరేషన్‌): 01 5. కంట్రోల్ రూమ్‌ ఆఫీసర్‌: 04 6. ఫీల్డ్‌ ఆపరేటర్‌: 16 7. మేనేజర్‌(ఎలక్ట్రికల్): 01 8. సీనియర్ ఇంజినీర్‌(ఎలక్ట్రికల్‌: 03 9. సీనియర్‌ ఇంజినీర్‌(మెకానికల్‌): 01 10. మేనేజర్‌(ఇనుస్ట్రుమెంటేషన్‌): 01 11. సీనియర్‌ ఇంజినీర్‌(సివిల్): 01 12. సీనియర్‌ ఆఫీసర్‌(మెటీరియల్స్‌): 01 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, ఇంజినీరింగ్ డిగ్రీ(కెమికల్, మెకానికల్‌, ఎలక్ట్రికల్, ఇనుస్ట్రుమెంటేషన్‌, ఫైర్‌, సివిల్‌)లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: గ్రూప్‌ మేనేజర్‌కు 34 ఏళ్లు, మేనేజర్‌(ఇనుస్ట్రుమెంటేషన్‌, ఆపరేషన్‌, ఎలక్ట్రికల్)కు 30 ఏళ్లు, సీనియర్‌ ఆఫీసర్‌(ఫైర్‌), సీనియర్ ఇంజినీర్‌(ఎలక్ట్రికల్, మెకానికల్‌, సివిల్‌, మెటీరియల్స్‌)కు 27 ఏళ్లు, కంట్రోల్ రూమ్‌ ఆఫీసర్‌కు 26 ఏళ్లు, ఫీల్డ్‌ ఆపరేటర్‌కు 25 ఏళ్లు ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది. జీతం: నెలకు గ్రూప్ మేనేజర్‌కు రూ.60,000 - రూ.1,80,000,  మేనేజర్‌-ఆపరేషన్‌కు రూ.50,000 - రూ.1,40,000, సీనియర్‌ ఆఫీసర్‌(ఫైర్‌), సీనియర్ ఇంజినీర్‌(మెకానికల్, సివిల్‌, మెటీరియల్స్‌)కు రూ. 40,000 - రూ.1,80,000, కంట్రోల్ రూమ్ ఆఫీసర్‌కు రూ.30,900 - రూ.1,20,000, ఫీల్డ్ ఆఫరేటర్‌కు రూ.30,000 - రూ.1,20,000. ఎంపిక ప్రక్రియ: విద్యార్హతల్లో సాధించిన మార్కుల ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 02-03-2025. Website: https://www.hplng.in/careers.html

Government Jobs

ఇండియన్ ఆర్మీలో 58వ కోర్సు ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్

ఇండియన్ ఆర్మీ షార్ట్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్ 58వ కోర్సు ప్రవేశాలకు అర్హులైన అవివాహిత పురుషులు, మహిళల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టులు: 76 (ఎన్‌సీసీ పురుషులు: 70, ఎన్‌సీసీ మహిళలు: 06) వివరాలు: ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్ 58వ కోర్సు (అక్టోబర్‌ 2025) అర్హత: కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. ప్రస్తుతం ఆఖరు సంవత్సరం కోర్సులు చదువుతున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే మూడు అకడమిక్‌ సంవత్సరాలు ఎన్‌సీసీ సీనియర్‌ డివిజన్‌ వింగ్‌లో కొనసాగి ఉండాలి. ఎన్‌సీసీ సి సర్టిఫికెట్‌లో కనీసం బి గ్రేడ్‌ పొంది ఉండాలి. యుద్ధంలో మరణించిన ఆర్మీ ఉద్యోగుల పిల్లలకు ఎన్‌సీసీ సి సర్టిఫికెట్‌ అవసరం లేదు. వయోపరిమితి: 01-07-2025 నాటికి 19 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎంపిక విధానం: అప్లికేషన్‌ షార్ట్‌లిస్ట్, స్టేజ్-1, స్టేజ్-2 టెస్టులు, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు.   శిక్షణ, వేతనాలు: ఎంపికైన అభ్యర్థులకు ఆఫీసర్స్‌ ట్రెయినింగ్‌ అకాడెమీ చెన్నైలో 49 వారాల శిక్షణ ఉంటుంది. ఈ సమయంలో ప్రతి నెలా రూ.56,100 స్ట్టైపెండ్‌ చెల్లిస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్న వారికి పీజీ డిప్లొమా ఇన్‌ డిఫెన్స్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ స్ట్రాటజిక్‌ స్టడీస్‌ డిగ్రీని మద్రాస్‌ యూనివర్సిటీ ప్రదానం చేస్తుంది. వీరిని లెఫ్టినెంట్‌ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 15-03-2025. Website:https://joinindianarmy.nic.in/Authentication.aspx Apply online:https://joinindianarmy.nic.in/Authentication.aspx

Government Jobs

ఎయిమ్స్‌ మధురైలో ఫ్యాకల్టీ పోస్టులు

ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ మెడికల్ సైన్సెస్‌, మధురై (ఎయిమ్స్‌ మధురై) వివిధ విభాగాల్లో  ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకీ దరఖాస్తులు కోరుతోంది.  మొత్తం పోస్టులు: 39 వివరాలు: ప్రొఫెసర్‌(ప్రొఫెసర్‌/అడిషనల్/అసోసియేట్‌/అసిస్టెంట్‌) విభాగాలు: అనస్థీషియాలజీ, అనాటమీ, బయోకెమిస్ట్రీ, కమ్యూనిటి, ఫ్యామిలి మెడిసిన్‌, ఈఎన్‌టీ, ఫారెన్సిక్‌ మెడిసిన్‌ అండ్ టాక్సికాలజీ, జనరల్ మెడిసిన్‌, జనరల్ సర్జరీ, మైక్రోబయాలజీ, ఓబీజీవై, ఆర్థోపెడిక్స్‌, ఆప్తాల్మాలజీ, పీడీయాట్రిక్స్‌,  పాథాలజీ, ఫార్మకాలజీ, ఫిజియాలజీ, రేడియో డైయాగ్నోసిస్‌, ట్రామా ఎమర్జెకన్సీ. అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఎండీ, ఎంఎస్‌, డీఎం, పిహెచ్‌డీ మొదలైన విభాగాల్లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: ప్రొఫెసర్‌, అడిషనల్ ప్రొఫెసర్‌కు 58 ఏళ్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్‌కు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌కు 50 ఏళ్లు మించకూడదు. దరఖాస్తు ఫీజు: జనరల్‌, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.1500, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.1200. ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 25-03-2025. Website:https://aiimsmadurai.edu.in/vacancy-notices.php

Walkins

Posts In National Fisheries Development Board

National Fisheries Development Board (NFDB) Hyderabad is conducting interviews to fill following posts in various departments. No. of Posts: 06 Details: 1. Young Professional-2: 01 2. Consultant Grade-1, 2 (Technical): 5 Qualification: Candidates should have passed Masters (Fisheries Science), MFSC (Aqua Animal Health Management, Aquaculture) in the relevant discipline as per the posts along with work experience. Age Limit: Not to exceed 45 years.  Salary: Rs. 53,000 for Consultant Grade-1, Rs. 32,000 for Grade-2, Rs. 35,000 for Young Professional. Selection Process: Based on Interview. Venue: National Fisheries Development Board, Fish Building, Pillar No.235, PVNR Expressway, SVNPA Post, Hyderabad-500052. Interview Date: 25-02-2025. Website:https://nfdb.gov.in/welcome/recruitment

Government Jobs

Field Engineer Posts In RITES, Gurgaon

Rail India Technical and Economic Service (RITES) in Gurugram invites applications for the Field Assistant posts on contract basis. No. of Posts: 6 Details: Eligibility: Matriculation plus ITI in relevant discipline along with work experience. Basic Pay: Rs. 13,802 per month. Age Limit: Not more than 40 years as on the last date. Selection Process: Based on Written Test. Application Fee: Rs. 300. Written Test Centre: Mumbai. Application Process: Online. Last Date for Online Application: 05-03-2025. Date of Written Exam: 09-03-2025. Website:https://www.rites.com/