Posts

Current Affairs

Uruguay's new President

♦ Yamandú Orsi took office as Uruguay's new President. ♦ He is a former mayor and history teacher. ♦ He narrowly won the November election against the ruling center-right coalition.   ♦ Orsi marks the return of Uruguay’s Broad Front — a centre-left mix of moderates, communists and hardline trade unionists — after a five-year interruption by the country’s outgoing conservative President, Luis Lacalle Pou.

Current Affairs

The European Commission

♦ The European Commission proposed a new joint EU borrowing of 150 billion euros ($157.76 billion) to lend to EU governments for defence as part of an overall 800 billion total financing effort to boost Europe’s defence capabilities on 4 March 2025. ♦ The 150 billion euros of new joint borrowing is to go towards building pan-European capability domains like air and missile defence, artillery systems, missiles and ammunition, drones and anti-drone systems or to address other needs from cyber to military mobility. 

Current Affairs

Prime Minister Narendra Modi

♦ Prime Minister Narendra Modi held discussions with Princess Astrid of Belgium in New Delhi on 4 March 2025. ♦ The discussions covered a broad spectrum of areas, including trade, investment, technology, defence, innovation, clean energy, infrastructure, agriculture, skilling, academic exchanges, and cultural               cooperation. ♦ Both sides explored opportunities for expanding collaboration in emerging sectors, aiming to enhance economic resilience and foster innovation-driven growth. ♦ Princess Astrid is leading a high-level Belgian Economic Mission during her visit to India, which runs from March 1 to 8.

Current Affairs

The fourth India-Vietnam Policy

♦ The fourth India-Vietnam Policy Planning Dialogue took place in New Delhi on 4 March 2025. ♦ The meeting was co-chaired by Raghuram S, Joint Secretary (Policy Planning and Research), MEA, and Le Dinh Tinh, Director General of the Policy Planning Department, Ministry       of Foreign Affairs (MOFA), Vietnam. Discussions covered a broad range of geopolitical issues. ♦ The dialogue provided an opportunity for both sides to exchange views on regional and global matters, including developments in the Indo-Pacific region, the functioning of multilateral institutions, and priorities of the Global South.

Current Affairs

Indian Railway Catering and Tourism Corporation (IRCTC)

♦ The Union Government on 3 March 2025, approved the upgradation of Indian Railway Catering and Tourism Corporation (IRCTC) and Indian Railway Finance Corporation (IRFC) as the country’s 25th and 26th Navratna companies       respectively. ♦ IRCTC is a Ministry of Railways Central Public Sector Enterprises (CPSEs) with an annual turnover of Rs.4,270.18 crore, PAT of Rs.1,111.26 crore and a net worth of Rs.3,229.97 crore for FY 2023-24.  ♦ IRFC is a Ministry of Railways CPSE with an annual turnover of Rs.26,644 crore, PAT of Rs.6,412 crore and a net worth of Rs.49,178 crore for FY 2023-24. ♦ What is ‘Navratna’ status?    ♦ Navratna status is conferred upon public sector undertakings that demonstrate outstanding financial and market performance.  ♦ This recognition enhances their autonomy and financial authority. A key advantage of this status is that the companies can invest up to Rs.1,000 crore or 15 percent of their net worth in a single project without needing prior approval from the central government.

Current Affairs

నీతి ఆయోగ్‌ నివేదిక

దేశంలో కేవలం రెండు దశాబ్దాల్లో ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాల సంఖ్య.. రాష్ట్ర ప్రభుత్వాల నిర్వహణలోని వర్సిటీల సంఖ్యను దాటిపోయిందని నీతి ఆయోగ్‌ నివేదిక వెల్లడించింది. ప్రైవేట్‌ వర్సిటీలను 1995లో నెలకొల్పడం ప్రారంభమైంది. ఇప్పుడు వాటి సంఖ్య 502కు చేరగా, రాష్ట్ర విశ్వవిద్యాలయాలు 496 ఉన్నాయి. 2017-2022 మధ్య ప్రైవేట్‌వి 51% పెరిగాయి. కొత్త విశ్వవిద్యాలయాల ఏర్పాటుపై నీతి ఆయోగ్‌ ఈ నివేదికను తయారు చేసింది. నివేదికలోని అంశాలు: దేశంలో ఇప్పటికీ ఒక్క వర్సిటీ కూడా లేని జిల్లాలు 380 ఉన్నాయి. అలాంటి జిల్లాలు అత్యధికంగా యూపీ, మధ్యప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నట్లు నివేదిక తెలిపింది.  2035 నాటికి జాతీయ నూతన విద్యా విధానం లక్ష్యమైన 50% స్థూల నమోదు నిష్పత్తి(గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ రేషియో- జీఈఆర్‌) సాధించాలంటే ఇప్పుడున్న విశ్వవిద్యాలయాల సంఖ్యను రెట్టింపు చేయాల్సి ఉంటుందని సూచించింది.  కేంద్ర పాలిత ప్రాంతాలైన లక్షద్వీప్, దాద్రానగర్‌ హవేలీలలో ఉన్నత విద్యను అందించే కళాశాలలున్నా వర్సిటీ మాత్రం ఒక్కటీ లేదు.

Current Affairs

ప్రిన్సెస్‌ ఆస్ట్రిడ్‌తో మోదీ భేటీ

బెల్జియం రాకుమారి ప్రిన్సెస్‌ ఆస్ట్రిడ్‌తో ప్రధానమంత్రి నరేంద్రమోదీ 2025, మార్చి 4న సమావేశమయ్యారు. వాణిజ్యం, సాంకేతిక పరిజ్ఞానం, రక్షణ, వ్యవసాయ రంగాల్లో పరస్పర సహకారంతో రెండు దేశాల ప్రజలకూ అంతులేని అవకాశాలు పెంపొందాలని తాను ఆకాంక్షిస్తున్నట్టు మోదీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య పెంపుదల, పెట్టుబడుల ద్వారా సహకారం అందించడానికి ఉద్దేశించిన ఒక ఆర్థిక సహకార మిషన్‌లో భాగంగా బెల్జియం రాకుమారి భారత్‌ సందర్శనకు వచ్చారు.

Current Affairs

800 బిలియన్‌ యూరోలతో ఈయూ ప్రణాళిక

ఐరోపా సమాఖ్య (ఈయూ)లోని దేశాలు తమ రక్షణ వ్యవస్థలను బలోపేతం చేసుకునేందుకు 800 బిలియన్‌ యూరోల (841 బిలియన్‌ డాలర్ల)తో ప్రణాళిక ప్రతిపాదించాయి. ఒకవేళ ఉక్రెయిన్‌కు అమెరికా సాయం నిలిచిపోతే ఎదురయ్యే పరిణామాలను దృష్టిలోపెట్టుకుని జెలెన్‌స్కీకి బాసటగా నిలిచేలా ఈ మేరకు సమాయత్తం అవుతున్నాయి. ఉక్రెయిన్‌కు ఈ ప్రణాళిక సాయపడుతుందని ఐరోపా కమిషన్‌ అధ్యక్షురాలు ఉర్సులా వాన్‌డెర్‌ లెయెన్‌ చెప్పారు. ఈయూ 27 దేశాల కూటమి.

Current Affairs

విరాట్‌ కోహ్లి

భారత్‌ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఫీల్డర్‌గా విరాట్‌ కోహ్లి రికార్డు సృష్టించాడు. టెస్టులు, వన్డేలు, టీ20ల్లో కలిపి అతడి క్యాచ్‌ల సంఖ్య 336కు చేరుకుంది. రాహుల్‌ ద్రవిడ్‌ (334)ను అతడు అధిగమించాడు. ఈ క్రమంలోనే వన్డేల్లో అత్యధిక క్యాచ్‌ల జాబితాలో పాంటింగ్‌ (160)ను వెనక్కి నెట్టి కోహ్లి (161) రెండో స్థానానికి చేరుకున్నాడు. జయవర్దనే (218) అగ్రస్థానంలో ఉన్నాడు. 2025, మార్చి 4న దుబాయ్‌లో ఆస్ట్రేలియాతో ఆడిన ఛాంపియన్స్‌ ట్రోఫీతో కలిపి ఛేదనలో కోహ్లి చేసిన పరుగులు 8063. వన్డేల్లో ఛేదనలో ఎనిమిది వేలకుపైగా పరుగులు చేసిన రెండో ఆటగాడి కోహ్లి నిలిచాడు. 159 ఇన్నింగ్స్‌లోనే అతడు ఈ ఘనత అందుకున్నాడు. సచిన్‌ (232 ఇన్నింగ్స్‌లో 8720) ముందున్నాడు.

Current Affairs

విశాఖలో దివ్యాంగుల క్రీడా కేంద్రం

ఆంధ్రప్రదేశ్‌లో దివ్యాంగుల జాతీయ క్రీడా కేందాన్ని (స్పోర్ట్స్‌ సెంటర్‌) విశాఖలో ఏర్పాటు చేసేందుకు కేంద్రం సమ్మతించింది. దేశంలోనే రెండోదైన దక్షిణ భారతదేశానికి సంబంధించిన ఈ కేంద్రం ఏపీలో ఏర్పాటు కానుంది. సుమారు రూ.200 కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులతో దీన్ని నిర్మించనున్నారు. నిర్వహణ ఖర్చూ కేంద్రమే భరిస్తుంది. దీంతోపాటు కృత్రిమ అవయవాలు తయారు చేసే అలిమ్‌కో కేంద్రాన్నీ విశాఖలో ఏర్పాటుకు అంగీకరించింది. స్పోర్ట్స్‌ సెంటర్‌ కోసం ఏపీ ప్రభుత్వం విశాఖ నగరం కొమ్మాదిలో 22 ఎకరాలను కేటాయించింది.