Posts

Government Jobs

బెల్‌లో సీనియర్‌ డిప్యూటీ ఇంజినీర్‌ పోస్టులు

భారత ప్రభుత్వరంగ సంస్థ నవరత్న కంపెనీ మచిలిపట్నంలోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బెల్‌) ఫిక్స్‌డ్‌ టర్మ్‌ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.  మొత్తం పోస్టులు సంఖ్య: 20 వివరాలు: డిప్యూటీ ఇంజినీర్‌(ఎలక్ట్రానిక్స్‌): 08 డిప్యూటీ ఇంజినీర్‌(మెకానికల్‌): 12 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్/ బీఎస్సీ ఇంజినీరింగ్‌/ ఏఎంఐఈ/ జీఐఈటీఈ ఉత్తీర్ణత ఉండాలి. వయోపరిమితి: 01.02.2025 నాటికి జనరల్‌ అభ్యర్థులకు 28ఏళ్లు; ఒబీసీలకు 31ఏళ్లు; ఎస్సీ/ ఎస్టీ వారికి 33 ఏళ్లు ఉండాలి. జీతం: నెలకు రూ.40,000-రూ.1,40,000. ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక ఉంటుంది. దరఖాస్తు ఫీజు: జనరల్‌/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.472. (ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ వారికి ఫిజులో మినహాయింపు ఉంటుంది).  ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 31-03-2025. Website:https://bel-india.in/

Government Jobs

Posts In Power Grid Corporation of India Limited

Power Grid Corporation of India Limited in Maharashtra is inviting applications for the Field Supervisor posts on contractual basis. No. of Posts: 28 (Unreserved-13, OBC-7, SC-4, ST-2, EWS-2, Ex-Servicemen-3) Details: Qualification: Diploma in the relevant discipline (Electrical, Electronics, Power System Engineering, Power Engineering, Civil, Mechanical, Fire Technology and Safety) along with work experience as per the post. Age Limit: Must be 29 years as on March 25, 2025. Salary: per month Rs. 23,000 - Rs. 1,05,000. Application Fee: Rs. 300 for General, OBC, EWS candidates, fee is exempted for SC, ST, PWBD candidates. Selection Process: Based on Screening Test. Last Date of Online Application: 25-03-2025. Website:https://www.powergrid.in/en/job-opportunities

Government Jobs

Research Associate Posts In ICAR-IARI

Indian Agricultural Research Institute, Delhi is conducting interviews for the following posts on contract/temporary basis. No. of Posts: 08 Details: 1. Research Associate: 02 2. IT Profession-IV: 01 3. Senior Research Fellow: 03 4. Young Professional-I: 01 5. Office-cum-Lab Assistant: 01 Eligibility: Bachelor's degree, B.Tech, M.Tech, Ph.D in the relevant discipline, NET/GATE score, and work experience.  Salary: Per month Rs.61,000 for Research Associate, Rs. 60,000 for IT Professional; Rs.37,000 for Senior Research Fellow; Rs.30,000 for Young Professional; Rs.25,000 for Office-cum-Lab Assistant. Age Limit: Should be between 21 years to 45 years as per the post. Selection Process: Based on shortlisting and interview. Online application last date: 31 March 2025 Website:https://www.iari.res.in/en/index.php

Government Jobs

Deputy Engineer Posts In BEL, Machilipatnam

Bharat Electronics Limited (BEL), a Navratna Company of India, Machilipatnam invites applications for the following posts on fixed term basis. No. of Posts: 20 Details: Deputy Engineer (Electronics): 08 Deputy Engineer (Mechanical): 12 Eligibility: Candidates should have passed BE/ B.Tech/ B.Sc Engineering/ AMIE/ JIETE in the relevant discipline as per the post. Age Limit: 28 years for General Candidates; 31 years for OBC Candidates; SC/ST candidates should be 33 years old. Salary: Rs.40,000-Rs.1,40,000 per month. Selection Process: Selection will be based on written test, interview etc. Application Fee: Rs.472 for General/OBC/EWS candidates. (SC/ST/PWBD/Ex-Servicemen will be exempted from the fee). Last Date for Online Application: 31-03-2025. Website:https://bel-india.in/

Government Jobs

Posts In SRFTI-Kolkata

Satyajit Ray Film and Television Institute (SRFTI-KOLKATA), Kolkata is inviting applications for filling up the vacant posts in various departments. Number of Posts: 28 Details: 1. Professor: 07 2. Assistant Professor: 12 3. Broadcast Engineer: 01 4. Production Manager: 01 5. Production Manager (Electronic and Digital Media): 01 6. Assistant Broadcast Engineer: 01 7. Editor (Electronic and Digital Media): 01 8. Sound Recorder (Electronic and Digital Media): 01 9. Videographer (Electronic and Digital Media): 01 10. Associate Professor (Direction, Editing): 02 Departments: Cinematography, Writing, Electronic and Digital Media, Direction, Producing, Editing, Management, Animation Cinema, SRD, Animation, Manager, etc. Qualification: Candidates should have passed PG Diploma, Degree in the relevant discipline as per the post along with work experience. Age limit: Not to exceed 63 years. Salary: Rs. 1,55,200 per month for Professor, Rs. 1,34,900 for Associate Professor, Rs. 1,13,600 for Assistant Professor, Rs. 87,675 for Production Manager (Electronic, Digital Media), Rs. 70,200 for Sound Engineer, Videographer, Editor, Assistant Broadcast Engineer. Application Fee: Rs. 1200 for General, OBC, EWS candidates, fee is exempted for SC, ST, PWBD candidates. Selection Process: Based on Trade Test, Interview. Last Date for Online Application: 29-03-2025. Website:https://srfti.ac.in/Vacancy/

Government Jobs

Posts In JNARDDC- Nagpur

Jawaharlal Nehru Aluminium Research Development and Design Centre (JNARDDC), Nagpur is inviting applications for the posts of Scientist on contract basis. Number of Posts: 08 Details: 1. Scientist-3A: 02 2. Scientist-3B: 02 3. Scientist-2: 03 4. Scientist-1: 01 Qualification: Candidates should have passed BE, ME, Degree in the relevant discipline as per the post and have work experience.  Age Limit: Scientist-1 should be 35 years, Scientist-2 should be 45 years, Scientist-3(A, B) should be 50 years. Salary: Rs. 1,45,000 per month for Scientist-3 (A, B), Rs. 1,20,000 for Scientist-2, Rs. 1,00,000 for Scientist-1. Application Fee: Rs. 500. Last Date for Online Application: 24-03-2025. Website:https://jnarddc.gov.in/en/opputunities/Contractual_Temporary.aspx

Admissions

IMU 2025-26 Admissions - UG and PG Programmes

The Indian Maritime University (IMU), Chennai, is conducting the IMU CET entrance exam for admissions to PG and UG courses for the academic year 2025-26. Details: PG (M.Tech, MBA) UG (B.Tech, B.Sc, BBA). UG ​​Programs: Four-year B.Tech (Marine Engineering) Four-year B.Tech (Naval Architecture and Ocean Engineering). Four-year B.Tech (Naval Architecture and Shipbuilding). Three-year B.Sc (Nutritional Science). Three-year BBA (Logistics, Retailing and E-Commerce). Three-year Apprenticeship Embedded BBA (Maritime Logistics). PG Programs: Two-year MBA (International Transportation and Logistics Management) Two-year MBA (Port and Shipping Management). Two-year M.Tech (Marine Technology Two-year M.Tech (Naval Architecture and Ocean Engineering) Two-year M.Tech (Dredging Harbour Engineering) Two-year M.Tech (Environmental Engineering) Two-year MBA (Port and Shipping Logistics) Campuses offering the programs: Chennai, Kolkata, Mumbai, Visakhapatnam, Kochi, Navi Mumbai, Gati Shakti, Indian Maritime University. Eligibility: For UG programs, candidates should have 10+2/ B.Sc/ BE/ B.Tech or equivalent qualification in the relevant discipline along with a valid IMU CET score. For PG programs.. Candidates should have a degree/ BE/ B.Tech in the relevant discipline along with IMU CET/ GATE/ CUET(PG) score. Selection Method: Based on Entrance Exam, Medical Documents. Last Date of Online Application: 02-05-2025. Date of IMU CET Exam: 25.05.2025. Website: https://www.imu.edu.in/imunew/admission-2025-26 Apply online: https://imu.cbexams.com/imu25cetl/regprocess.aspx

Government Jobs

ఎస్‌ఆర్‌ఎఫ్‌టీఐ-కోల్‌కతాలో పోస్టులు

కోల్‌కతాలోని సత్యజిత్ రే ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎస్‌ఆర్‌ఎఫ్‌టీఐ) వివిధ విభాగాల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 28 వివరాలు: 1. ప్రొఫెసర్‌: 07 2. అసిస్టెంట్ ప్రొఫెసర్‌: 12 3. బ్రాడ్‌క్యాస్ట్ ఇంజినీర్‌: 01 4. ప్రొడక్షన్ మేనేజర్‌: 01 5. ప్రొడక్షన్‌ మేనేజర్‌(ఎలక్ట్రానిక్‌ అండ్ డిజిటల్ మీడియా): 01 6. అసిస్టెంట్‌ బ్రాడ్ క్యాస్ట్‌ ఇంజినీర్‌: 01 7. ఎడిటర్‌(ఎలక్ట్రానిక్‌ అండ్ డిజిటల్‌ మీడియా): 01 8. సౌండ్‌ రికార్డిస్ట్‌(ఎలక్ట్రానిక్‌ అండ్‌ డిజిటల్ మీడియా): 01 9. వీడియో గ్రాఫర్‌(ఎలక్ట్రానిక్‌ అండ్ డిజిటల్‌ మీడియా): 01 10. అసోసియేట్‌ ప్రొఫెసర్‌(డైరెక్షన్‌, ఎడిటింగ్‌): 02 విభాగాలు: సినిమాటోగ్రఫి, రైటింగ్, ఎలక్ట్రానిక్ అండ్ డిజిటల్‌ మీడియా, డైరెక్షన్‌, ప్రోడ్యూసింగ్, ఎడిటింగ్, మేనేజ్‌మెంట్, యానిమేషన్‌ సినిమా, ఎస్‌ఆర్‌డీ, యానిమేషన్‌, మేనేజర్‌ మొదలైనవి. అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పీజీ డిప్లొమా, డిగ్రీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 63 ఏళ్లు మించకూడదు. జీతం: నెలకు ప్రొఫెసర్‌కు రూ.1,55,200, అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ.1,34,900, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌కు రూ.1,13,600,  ప్రొడక్షన్‌ మేనేజర్‌(ఎలక్ట్రానిక్‌, డిజిటల్‌ మీడియా)కు రూ.87,675, సౌండ్ ఇంజినీర్‌, వీడియోగ్రాఫర్‌, ఎడిటర్‌, అసిస్టెంట్‌ బ్రాడ్‌క్యాస్ట్‌ ఇంజినీర్‌కు రూ.70,200. దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1200, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది. ఎంపిక ప్రక్రియ: ట్రేడ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 29-03-2025. Website: https://srfti.ac.in/Vacancy/

Government Jobs

జేఎన్‌ఏఆర్‌డీడీసీ- నాగ్‌పుర్‌లో పోస్టులు

నాగ్‌పుర్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ అల్యూమినియం రీసెర్చ్‌ డెవెలప్‌మెంట్‌ అండ్‌ డిసైన్‌ సెంటర్‌ (జేఎన్‌ఏఆర్‌డీడీసీ) ఒప్పంద ప్రాతిపదికన సైంటిస్ట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 08 వివరాలు: 1. సైంటిస్ట్‌-3ఎ: 02 2. సైంటిస్ట్‌-3బి: 02 3. సైంటిస్ట్‌-2: 03 4. సైంటిస్ట్‌-1: 01 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ, ఎంఈ, డిగ్రీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: సైంటిస్ట్‌-1కు 35 ఏళ్లు, సైంటిస్ట్‌-2కు 45 ఏళ్లు, సైంటిస్ట్‌-3(ఏ, బి)కు 50 ఏళ్లు నిండి ఉండాలి. జీతం: నెలకు సైంటిస్ట్‌-3(ఏ, బి)కు రూ.1,45,000, సైంటిస్ట్‌-2కు 1,20,000, సైంటిస్ట్‌-1కు రూ.1,00,000. దరఖాస్తు ఫీజు: రూ.500. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 24-03-2025. Website: https://jnarddc.gov.in/en/opputunities/Contractual_Temporary.aspx

Admissions

ఐఎంయూలో యూజీ అండ్‌ పీజీ కోర్సులు

చెన్నైలోని ఇండియన్‌ మారిటైమ్‌ యూనివర్సిటీ (ఐఎంయూ)లో 2025-26 విద్యాసంవత్సరానికి పీజీ, యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఐఎంయూ సెట్‌ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తోంది.  వివరాలు:  పీజీ (ఎంటెక్‌, ఎంబీఏ) యూజీ (బీటెక్‌, బీఎస్సీ, బీబీఏ). యూజీ ప్రోగ్రామ్స్‌: నాలుగేళ్ల బీటెక్‌ (మెరైన్‌ ఇంజినీరింగ్‌) నాలుగేళ్ల బీటెక్‌ (నావల్‌ అర్కిటెక్చర్‌ అండ్‌ ఓషియన్‌ ఇంజినీరింగ్‌). నాలుగేళ్ల బీటెక్‌ (నావల్‌ అర్కిటెక్చర్‌ అండ్‌ షిప్‌బిల్డింగ్‌). మూడేళ్ల బీఎస్సీ (న్యూట్రికల్‌ సైన్స్‌). మూడేళ్ల బీబీఏ (లాజిస్టిక్స్‌, రిటైలింగ్‌ అండ్‌ ఈ-కామర్స్‌). మూడేళ్ల అప్రెంటిస్‌షిప్‌ ఎంబెడెడ్‌ బీబీఏ (మారిటైమ్‌ లాజిస్టిక్స్‌). పీజీ ప్రోగ్రాములు: రెండేళ్ల ఎంబీఏ (ఇంటర్నేషనల్‌ ట్రాన్స్‌పోర్టేషన్ అండ్‌ లాజిస్టిక్స్‌ మేనేజ్‌మెంట్‌) రెండేళ్ల ఎంబీఏ (పోర్ట్‌ అండ్‌ షిప్పింగ్‌ మేనేజ్‌మెంట్‌). రెండేళ్ల ఎంటెక్‌ (మెరైన్‌ టెక్నాలజీ) రెండేళ్ల ఎంటెక్‌ (నావల్‌ అర్కిటెక్చర్‌ అండ్ ఓషియన్‌ ఇంజినీరింగ్‌) రెండేళ్ల ఎంటెక్‌ (డ్రెడ్జింగ్ హార్బర్‌ ఇంజినీరింగ్‌) రెండేళ్ల ఎంటెక్‌ (ఎన్విరాన్మెంటల్‌ ఇంజినీరింగ్‌) రెండేళ్ల ఎంబీఏ (పోర్ట్‌ అండ్‌ షిప్పింగ్‌ లాజిస్టిక్స్‌) ప్రోగ్రాములను అందించే క్యాంపస్‌లు: చెన్నై, కోల్‌కతా, ముంబయి, విశాఖపట్నం, కొచ్చి, నవీ ముంబయి, గతిశక్తి, ఇండియన్‌ మారిటైమ్‌ యూనివర్సిటీ. అర్హత: యూజీ ప్రోగ్రామ్‌లకు టెన్+2/ సంబంధిత విభాగంలో బీఎస్సీ/ బీఈ/ బీటెక్‌ లేదా తత్సమాన విద్యార్హతతో పాటు వ్యాలిడ్‌ ఐఎంయూ సెట్‌ స్కోరు కలిగి ఉండాలి. పీజీ ప్రోగ్రాముకు సంబంధిత విభాగాల్లో డిగ్రీ/ బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణతతో పాటు ఐఎంయూ సెట్‌/ గేట్‌/ సీయూఈటీ(పీజీ) స్కోరు కలిగి ఉండాలి. ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష, మెడికల్‌ డాక్యుమెంట్స్‌ ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 02-05-2025. ఐఎంయూ సెట్‌ పరీక్ష తేదీ: 25.05.2025. Website: https://www.imu.edu.in/imunew/admission-2025-26 Apply online: https://imu.cbexams.com/imu25cetl/regprocess.aspx