Posts

Government Jobs

నేషనల్ హైస్పీడ్‌ రైల్ కార్పొరేషన్‌ లిమిటెడ్‌లో పోస్టులు

నేషనల్ హైస్పీడ్‌ రైల్ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీఎల్‌) ఒప్పంద ప్రాతిపదికన కింది మేనేజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 71 వివరాలు: 1. జూనియర్‌ టెక్నికల్ మేనేజర్‌(సివిల్): 35 2. జూనియర్ టెక్నికల్ మేనేజర్‌(ఎలక్ట్రికల్): 17 3. జూనియర్‌ టెక్నికల్ మేనేజర్‌(ఎస్‌ఎన్‌టీ): 03 4. జూనియర్‌ టెక్నికల్ మేనేజర్‌(ఆర్‌ఎస్‌): 04 5. అసిస్టెంట్ టెక్నికల్ మేనేజర్‌(ఆర్కిటెక్చర్‌): 08 6. అసిస్టెంట్ టెక్నికల్‌ మేనేజర్‌(డేటాబేస్‌ అడ్మినిస్ట్రేటర్‌): 01 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌, డిగ్రీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి ఉండాలి.  వయోపరిమితి: 35 ఏళ్లు. జీతం: నెలకు అసిస్టెంట్‌ మేనేజర్‌కు రూ.50,000 - రూ.1,60,000. ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 24-04-2025. Website:https://nhsrcl.in/career/vacancy-notice

Government Jobs

ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీఎల్‌లో అసిస్టెంట్ మేనేజర్‌ పోస్టులు

నేషనల్ హైస్పీడ్‌ రైల్ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీఎల్‌) ఒప్పంద ప్రాతిపదికన అసిస్టెంట్ మేనేజర్‌ పోస్టల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 13 వివరాలు: 1. అసిస్టెంట్ మేనేజర్‌(మార్కెటింగ్‌): 05 2. అసిస్టెంట్ మేనేజర్‌(ట్రాన్స్‌పోర్టేషన్‌): 01 3. అసిస్టెంట్‌ మేనేజర్‌(రూల్స్‌): 01 4. అసిస్టెంట్‌ మేనేజర్‌(ఐటీ): 04 5. అసిస్టెంట్ మేనేజర్‌(కార్పొరేట్‌ అఫైర్స్‌): 01 6. అసిస్టెంట్‌ మేనేజర్‌(పబ్లిక్‌ రిలేషన్స్‌): 01 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి ఉండాలి.  వయోపరిమితి: 45 ఏళ్లు. జీతం: నెలకు రూ.50,000 - 1,60,000. దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.400, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది. ఎంపిక విధానం: ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్‌ ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 15-04-2025. Website:https://jobapply.in/NHSRCL2025/

Government Jobs

బ్యాంక్ ఆఫ్ బరోడాలో పోస్టులు

బ్యాంక్ ఆఫ్‌ బరోడా ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 146 వివరాలు: 1. డిప్యూటీ డిఫెన్స్‌ బ్యాంకింగ్ అడ్వైజర్‌(డీడీబీఏ): 01 2. ప్రైవేట్ బ్యాంకర్‌- రేడియన్స్‌ ప్రైవేట్: 03 3. గ్రూప్‌ హెడ్‌: 04 4. టెరిటోరి హెడ్‌: 17 5. సీనియర్ రిలేషన్‌షిప్‌ మేనేజర్‌: 101 6. వెల్త్‌ స్ట్రాటజిస్ట్‌(ఇన్వెస్ట్‌మెంట్ అండ్‌ ఇన్సూరెన్స్‌): 18 7. ప్రొడక్ట్‌ హెడ్- ప్రైవేట్ బ్యాంకింగ్‌: 01 8. పోర్ట్‌పోలియో రీసెర్చ్‌ అనలిస్ట్‌: 01 అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: డిప్యూటీ డిఫెన్స్‌ బ్యాంకింగ్‌ అడ్వైజర్‌ పోస్టుకు 57 ఏళ్లు, ప్రైవేట్ బ్యాంకర్‌కు 33 - 50 ఏళ్లు, గ్రూప్‌ హెడ్‌కు 31-45 ఏళ్లు, టెరిటోరి హెడ్‌కు 27-40 ఏళ్లు, సీనియర్‌ రిలేషన్‌షిప్‌ మేనేజర్‌, వెల్త్‌ స్ట్రాటజిస్ట్‌(ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ ఇన్సూరెన్స్‌), ప్రొడక్ట్‌ హెడ్‌కు 24 - 45 ఏళ్లు, పోర్ట్‌పోలియో రీసెర్చ్‌ అనలిస్ట్‌కు 22 - 35 ఏళ్లు. జీతం: సంవత్సరానికి డిప్యూటీ డిఫెన్స్‌ బ్యాంకింగ్ అడ్వైజర్‌కు రూ.18,00,000, ప్రైవేట్ బ్యాంకర్‌కు రూ. 14,00,000 - రూ. 25,00,000, గ్రూప్‌ హెడ్‌కు రూ.16,00,000 - రూ.28,00,000, టెరిటోరి హెడ్‌కు రూ.14,00,000 - రూ. 25,00,000, సీనియర్ రిలేషన్‌షిప్‌ మేనేజర్‌కు రూ.8,00,000 - రూ.14,00,000, వెల్త్‌ స్ట్రాటజిస్ట్‌కు రూ.12,00,000 - రూ.20,00,000, ప్రొడక్ట్‌ హెడ్‌కు రూ.10,00,000 - రూ.16,00,000, పోర్ట్ పోలియో అనలిస్ట్‌కు రూ.6,00,000.   దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.600, ఎస్సీ, ఎస్టీ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.100. ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 15-04-2025. Website:https://www.bankofbaroda.in/career/current-opportunities/recruitment-of-professionals-on-contractual-basis-for-various-department

Government Jobs

బామర్‌ లారీలో మేనేజిరియల్‌ పోస్టులు

భారత ప్రభుత్వరంగ సంస్థకు చెందిన పెట్రోలియం అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ మంత్రిత్వ శాఖ పరిధిలోని కోల్‌కతాలోని బామర్‌ లారీ అండ్‌ కో లిమిటెడ్‌ రెగ్యులర్‌/ ఫిక్స్‌డ్‌ టర్మ్‌ కాంట్రాక్ట్‌ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 13 వివరాలు: 1. సీనియర్‌ మేనేజర్‌- 02 2. డిప్యూటీ మేనేజర్‌- 03 3. అసిస్టెంట్‌ మేనేజర్‌- 02 4. ఆఫీసర్‌- 04 5. జూనియర్‌ ఆఫీసర్‌/ ఆఫీసర్‌- 02 విభాగాలు: బ్రాండ్‌, అకౌంట్స్‌ అండ్‌ ఫైనాన్స్‌, మార్కెటింగ్‌, రైల్‌ ఆపరేషన్స్‌, కలెక్షన్స్‌, హైదరాబాద్‌, క్వాలిటీ కంట్రోల్‌, కీ అకౌంట్‌ మేనేజ్‌మెంట్‌, కలెక్షన్‌, ట్రావెల్‌.  అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో సీఏ, ఐసీడబ్ల్యూఏ, డిప్లొమా, డిగ్రీ, ఎంబీఏ, బీ ఫార్మ్‌, ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. జీతం: నెలకు ఆఫీసర్‌ పోస్టుకు 30 రూ.41,474; డిప్యూటీ మేనేజర్‌కు రూ.89,108; అసిస్టెంట్‌ మేనేజర్‌కు రూ.40,000; డిప్యూటీ మేనేజర్‌ (మార్కెటింగ్‌)కు రూ.50,000; సీనియర్‌కు మేనేజర్‌కు రూ.70,000. వయోపరిమితి: ఆఫీసర్‌కు 30ఏళ్లు; డిప్యూటీ మేనేజర్‌కు 35 ఏళ్లు సీనియర్‌కు మేనేజర్‌కు 40 ఏళ్లు; జూనియర్‌ ఆఫీసర్‌కు 30 ఏళ్లు మించకూడదు. జాబ్‌ లొకేషన్‌: కోల్‌కతా, సిల్వెస్సా, రూర్కెలా, దిల్లీ, చెన్నై, త్రివేండ్రం,  హైదరాబాద్‌. ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, విద్యార్హతలు, పని అనుభవం ఆధారంగా.  ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 18-04-2025. Website:https://www.balmerlawrie.com/

Apprenticeship

బీడీఎల్‌, కంచన్‌బాగ్‌లో అప్రెంటిస్ పోస్టులు

భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్‌) హైదరాబాద్ కంచన్‌బాగ్‌ యూనిట్‌ వివిధ విభాగాల్లో గ్రాడ్యుయేట్‌, డిప్లొమా అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  మొత్తం పోస్టులు: 75 (గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్- 38 ఖాళీలు; డిప్లొమా అప్రెంటిస్‌- 37 ఖాళీలు) వివరాలు: గ్రాడ్యుయేట్‌ అండ్‌ డిప్లొమా అప్రెంటిషిప్‌ ట్రైనింగ్‌ విభాగాలు: సివిల్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌, డీసీసీపీ. అర్హత: గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌కు బీఈ/ బీటెక్‌, డిప్లొమా అప్రెంటిస్‌కు డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.  స్టైపెండ్‌: గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌కు రూ.9000; డిప్లొమా అప్రెంటిస్‌కు రూ.8000. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 05.04.2025. Website:https://bdl-india.in/ Apply online:https://nats.education.gov.in/student_register.php

Government Jobs

Posts In Rashtriya Chemicals and Fertilizers Limited

Rashtriya Chemicals and Fertilizers Limited (RCF Ltd) invites applications for various unionized category posts under a Special Recruitment Drive for SC, ST, and OBC candidates. No. of Posts: 74 Details: Operator Trainee (Chemical) -54 Boiler Operator Grade III - 3 Junior Fireman GradeII - 2 Nurse Grade II - 1 Technician Trainee (Instrumentation)- 4 Technician Trainee (Electrical) - 2 Technician Trainee (Mechanical)- 8 Eligibility: B.Sc. (Chemistry/Physics), Diplomas in Engineering (Chemical, Mechanical, Electrical, Instrumentation), SSC, or Nursing degrees from UGC/AICTE-recognized institutions with Relevant experience may be required for certain posts. Candidates must belong to SC, ST, or OBC (Non-Creamy Layer) categories. Age Limit: SC/ST Candidates: Up to 35 years (36 years for Nurse Grade II), OBC Candidates: Up to 33 years. as of 01.02.2025.  Salary: Rs 37,900 - Rs.46,300 depending on the post. Exam Fee: SC/ST/Female candidates are exempted from the application fee, while OBC candidates must pay ₹700. Selection Procedure: Based on Online Test + Skill Test. Examination Centres: Mumbai and Nagpur. Last date of online application: 5.4.2025 Website:https://www.rcfltd.com/hrrecruitment/recruitment-1 Apply online:https://ibpsonline.ibps.in/rcfdece24/

Government Jobs

Assistant Manager Posts In NHSRCL

National High Speed ​​Rail Corporation Limited (NHSRCL) is inviting applications for the vacant posts of Assistant Manager on contractual basis.  Number of Posts: 13 Details: 1. Assistant Manager (Marketing): 05 2. Assistant Manager (Transportation): 01 3. Assistant Manager (Rules): 01 4. Assistant Manager (IT): 04 5. Assistant Manager (Corporate Affairs): 01 6. Assistant Manager (Public Relations): 01 Qualification: Degree, PG in the relevant discipline as per the post and work experience is required.  Age Limit: 45 years. Salary: Rs.50,000 - 1,60,000 per month. Application Fee: Rs. 400 for General, OBC, EWS candidates, SC, ST, PWBD candidates will be exempted from the fee. Selection Process: Based on Interview, Medical Examination. Last Date of Online Application: 15-04-2025. Website:https://jobapply.in/NHSRCL2025/

Government Jobs

Posts In National High Speed ​​Rail Corporation Limited

National High Speed ​​Rail Corporation Limited (NHSRCL) is inviting applications for the following posts of Manager on contractual basis. Number of Posts: 71 Details: 1. Junior Technical Manager (Civil): 35 2. Junior Technical Manager (Electrical): 17 3. Junior Technical Manager (SNT): 03 4. Junior Technical Manager (RS): 04 5. Assistant Technical Manager (Architecture): 08 6. Assistant Technical Manager (Database Administrator): 01 Qualification: Candidates should have passed BE, BTech, Degree in the relevant discipline as per the post along with work experience.  Age Limit: 35 years. Salary: Rs.50,000 - Rs.1,60,000 per month for Assistant Manager. Selection Process: Based on Written Test, Interview. Last Date of Online Application: 24-04-2025. Website:https://nhsrcl.in/career/vacancy-notice

Government Jobs

Posts In Bank of Baroda

Bank of Baroda is inviting applications for filling up the following posts in various departments on contractual basis.  Number of Posts: 146 Details: 1. Deputy Defence Banking Advisor (DDBA): 01 2. Private Banker- Radiance Private: 03 3. Group Head: 04 4. Territory Head: 17 5. Senior Relationship Manager: 101 6. Wealth Strategist (Investment and Insurance): 18 7. Product Head- Private Banking: 01 8. Portfolio Research Analyst: 01 Qualification: Degree, PG in the relevant discipline as per the posts along with work experience. Age Limit: 57 years for the post of Deputy Defence Banking Advisor, 33 - 50 years for Private Banker, 31-45 years for Group Head, 27-40 years for Territory Head, Senior Relationship Manager, Wealth Strategist (Investment and Insurance), Product Head is 24 - 45 years old, Portfolio Research Analyst is 22 - 35 years old. Salary: Rs.18,00,000 per annum for Deputy Defence Banking Advisor, Rs. 14,00,000 - Rs. 25,00,000 for Private Banker, Rs.16,00,000 - Rs. 28,00,000 for Group Head, Rs.14,00,000 - Rs. 25,00,000 for Territory Head, Rs.8,00,000 - Rs. 14,00,000 for Senior Relationship Manager,Wealth Strategist Rs. 12,00,000 - Rs. 20,00,000, Product Head Rs. 10,00,000 - Rs. 16,00,000, Portfolio Analyst Rs. 6,00,000. Application Fee: Rs. 600 for General, OBC, EWS candidates, Rs. 100 for SC, ST, PWBD candidates. Selection Process: Based on Interview. Last Date of Online Application: 15-04-2025. Website:https://www.bankofbaroda.in/career/current-opportunities/recruitment-of-professionals-on-contractual-basis-for-various-department

Government Jobs

Managerial Posts In Balmer Lawrie

Balmer Lorrie & Co Ltd, Kolkata is invites online applications for the recruitment of Regular/Fixed Term Contract posts. No. of Posts: 13 Details: 1. Senior Manager- 02 2. Deputy Manager- 03 3. Assistant Manager- 02 4. Officer- 04 5. Junior Officer/ Officer- 02 Departments: Brand, Accounts and Finance, Marketing, Rail Operations, Collections, Hyderabad, Quality Control, Key Account Management, Collection, Travel. Qualification: CA, ICWA, Diploma, Degree, MBA, B. Pharm, M.Sc in the relevant discipline as per the post and with work experience. Salary: Per month Rs.30,41,474 for Officer post; Rs. 89,108 for Deputy Manager; Assistant Manager Rs. 40,000; Deputy Manager (Marketing) Rs.50,000; Senior Manager Rs.70,000. Age Limit: 30 years for Officer; 35 years for Deputy Manager; 40 years for Senior Manager; Not more than 30 years for Junior Officer. Job Location: Kolkata, Silvestra, Rourkela, Delhi, Chennai, Trivandrum, Hyderabad. Selection Process: Based on Shortlisting, Educational Qualifications, Work Experience. Last Date for Online Application: 18-04-2025. Website:https://www.balmerlawrie.com/