Posts

Internship

ఎక్రాస్‌ ది గ్లోబ్‌లో కంటెంట్‌ రైటింగ్‌ పోస్టులు

ఎక్రాస్‌ ది గ్లోబ్‌ కంపెనీ.. కంటెంట్‌ రైటింగ్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వివరాలు:  పోస్టు: కంటెంట్‌/ ప్రపోజల్‌ రైటింగ్‌ (టెక్నికల్‌) సంస్థ: ఎక్రాస్‌ ది గ్లోబ్‌ (ఏటీజీ)  నైపుణ్యాలు: బ్లాగింగ్, కంటెంట్‌ రైటింగ్, క్రియేటివ్‌ రైటింగ్, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌.  స్టైపెండ్‌: నెలకు రూ.1,500-2,500. వ్యవధి: 6 నెలలు దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. దరఖాస్తు చివరి తేదీ: 21.04.2025. Website:https://internshala.com/internship/detail/work-from-home-part-time-content-proposal-writing-technical-internship-at-across-the-globe-atg1742556257

Government Jobs

ఇర్కాన్‌ ఇంటర్నేషనల్ లిమిటెడ్‌లో పోస్టులు

ఇర్కాన్‌ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (ఇర్కాన్‌) మేనేజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.  వివరాలు: మేనేజర్‌: 04 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీటెక్‌(ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌, ఇనుస్ట్రుమెంటేషన్‌ ఇంజినీరింగ్‌)లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 2025 ఏప్రిల్‌ 1వ తేదీ నాటికి 37 ఏళ్లలోపు ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది. జీతం: నెలకు రూ.60,000 - 1,80,000. దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా. దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, అభ్యర్థులకు రూ.1000, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, ఎక్స్‌సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది. చిరునామా: జేజీఎం, హెచ్‌ఆర్‌ఎం, ఇర్కాన్‌ ఇంటర్నేషనల్ లిమిటెడ్‌, సీ-4, డిస్ట్రిక్‌ సెంటర్‌, సాకెట్‌, న్యూ దిల్లీ-110017. ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తుకు చివరి తేదీ: 25-05-2025. Website:https://ircon.org/index.php?option=com_content&view=article&layout=edit&id=92&Itemid=496&lang=en

Government Jobs

ఎన్‌ఈఈఆర్‌ఐలో వివిధ పోస్టులు

సీఎస్‌ఐఆర్‌కు చెందిన నేషనల్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీరింగ్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌, నాగ్‌పుర్‌, మహారాష్ట్ర కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 33 వివరాలు: జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌ (జనరల్‌)- 14 జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌ (ఫైనాన్స్‌)- 05 జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌ (స్టోర్స్‌)- 07 జూనియర్‌ స్టెనోగ్రాఫర్‌- 07 అర్హత: టెన్‌+2, ఇంటర్మీడియట్‌ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. జీతం: నెలకు జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌కు రూ.19,900- రూ.63,200; జూనియర్‌ స్టెనోగ్రాఫర్‌కు రూ.25,500- రూ.81,100. వయోపరిమితి: దరఖాస్తు గడువు నాటికి జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌కు 28ఏళ్లు; జూనియర్‌ స్టెనోగ్రాఫర్‌కు 27ఏళ్లు మించకూడదు. ఎంపిక విధానం: రాత పరీక్ష, ప్రొఫిషియన్సీ టెస్ట్‌, కంప్యూటర్‌ టైపింగ్‌ స్పీడ్‌ టెస్ట్‌ తదితరాల ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 30-04-2025. Website:https://www.neeri.res.in/contents/recruitment#googtrans(en|en)

Admissions

టీజీఆర్‌జేసీ సెట్‌- 2025

తెలంగాణ రాష్ట్రంలోని 35 గురుకుల జూనియర్​ కళాశాలల్లో 2025-26 విద్యాసంవత్సరానికి ఇంటర్మీడియట్​(ఆంగ్ల మాధ్యమం) మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యాలయాల సంస్థ టీఎస్​ఆర్జేసీ సెట్​-2025 నోటిఫికేషన్​ను విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా బాలురకు 15, బాలికలకు 20 గురుకుల జూనియర్ కళాశాలలు​ ఉన్నాయి.   వివరాలు: తెలంగాణ స్టేట్‌ రెసిడెన్షియల్‌ జూనియర్‌ కాలేజ్‌ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2025 గ్రూపులు, సీట్లు: ఎంపీసీ- 1,496, బైపీసీ- 1,440, ఎంఈసీ- 60. మొత్తం సీట్ల సంఖ్య: 2,996. అర్హత: 2025 మార్చిలో జరుగనున్న పదోతరగతి పరీక్షలో మొదటి ప్రయత్నంలో ఉత్తీర్ణులై ఉండాలి. ఎంపిక విధానం: ప్రవేశ పరీక్షలో సాధించిన మార్కులు, రిజర్వేషన్​ ఆధారంగా సీట్లను కేటాయిస్తారు. పరీక్ష విధానం: ప్రశ్నపత్రం​ ఆబ్జెక్టివ్‌ విధానంలో మొత్తం 150 మార్కులకు నిర్వహిస్తారు. విద్యార్థులు ఎంపిక చేసుకునే గ్రూప్​ ఆధారంగా సంబంధిత సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు ఉంటాయి. ఎంపీసీ పరీక్షకు ఇంగ్లిష్​, మ్యాథ్స్​, ఫిజికల్‌ సైన్స్‌; బైపీసీకి ఇంగ్లిష్​, బయాలజీ, ఫిజికల్‌ సైన్స్‌; ఎంఈసీ పరీక్షకు ఇంగ్లిష్​, సోషల్​ స్టడీస్​, గణితం సబ్జెక్టుల నుంచి పదోతరగతి స్థాయిలో ఒక్కో సబ్జెక్టు నుంచి 50 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 2.30 గంటలు. ప్రశ్నపత్రం తెలుగు/ ఇంగ్లిష్‌ మాధ్యమాల్లో ఉంటుంది. పరీక్ష కేంద్రాలు: ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, నల్గొండ, మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లా కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తారు. దరఖాస్తు ఫీజు: రూ.200. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 23-04-2025. ప్రవేశ పరీక్ష తేదీ: 10/05/2025. మొదటి దశ కౌన్సెలింగ్ తేదీ: మే నాలుగో వారంలో Website:https://tgrjc.cgg.gov.in/TGRJCWEB/

Internship

Content Writing Posts In Across The Globe

Across The Globe Company is inviting applications for the filling of Content Writing vacancies. Details: Post: Content/ Proposal Writing (Technical) Company: Across The Globe (ATG) Skills: Blogging, Content Writing, Creative Writing, English Speaking, Writing, Search Engine Optimization. Stipend: Rs.1,500-2,500 per month. Duration: 6 months Application Procedure: Online. Application Last Date: 21.04.2025. Last date:https://internshala.com/internship/detail/work-from-home-part-time-content-proposal-writing-technical-internship-at-across-the-globe-atg1742556257

Government Jobs

Posts In National Institute of Technology Tiruchirappalli

National Institute of Technology, Tiruchirappalli (NITT) is inviting applications for the Professor posts. Details: 1. Assistant Professor (Grade-2) 2. Assistant Professor (Grade-1) 3. Associate Professor 4. Professor Qualification: Degree, B.Tech, PG, PhD in the relevant discipline as per the post and work experience. Age Limit: 35 years. Application Fee: Rs.2500 for General, OBC, EWS candidates, Rs. 1250 for SC, ST, PWBD. Online Application Deadline: 22 April 2025 Website:https://nitt.edu/home/other/jobs/faculty_recruitment_2025/

Government Jobs

Posts In IRCON International Limited

IRCON International Limited (IRCON) is inviting applications for the Manager posts. Details: Manager: 04 Qualification: Candidates should have passed B.Tech (Electronics, Electrical and Electronics, Electronics and Communication, Instrumentation Engineering) in the relevant discipline as per the post along with work experience. Age Limit: Must be below 37 years as on 1st April 2025. There will be relaxation of three years for OBCs, five years for SC/ST candidates and ten years for PWDs. Salary: Rs.60,000 - 1,80,000 per month. Application Fee: Rs. 1000 for General, OBC, candidates, SC, ST, EWS, Ex-Servicemen candidates will be exempted from the fee. Selection Process: Based on Written Test and Interview. Application Procedure: Offline. Address: JGM, HRM, IRCON International Limited, C-4, District Centre, Saket, New Delhi-110017. Last Date for Application: 25-05-2025. Website:https://ircon.org/index.php?option=com_content&view=article&layout=edit&id=92&Itemid=496&lang=en

Government Jobs

Junior Stenographer Posts In CSIR-NEERI

The National Environmental Engineering Research Institute of CSIR, Nagpur, Maharashtra is inviting applications for the following posts. No. of Posts: 33 Details: Junior Secretariat Assistant (General)- 14 Junior Secretariat Assistant (Finance)- 05 Junior Secretariat Assistant (Stores)- 07 Junior Stenographer- 07 Eligibility: 10+2, Intermediate or equivalent educational qualification. Salary: Per month Rs.19,900- Rs.63,200 for Junior Secretariat Assistant; Rs.25,500- Rs.81,100 for Junior Stenographer. Age limit: 28 years for Junior Secretariat Assistant; 27 years for Junior Stenographer as on the last date of application. Selection procedure: Based on written test, proficiency test, computer typing speed test etc. Online Application Deadline: 30-04-2025. Website:https://www.neeri.res.in/contents/recruitment#googtrans(en|en) ​​​​

Current Affairs

Gold Mercury Award for Peace and Sustainability in Dharamshala

♦ The Dalai Lama was awarded the prestigious Gold Mercury Award for Peace and Sustainability in Dharamshala, Himachal Pradesh. ♦ Nicolas De Santis, President and Secretary General of Gold Mercury International, presented the Gold Mercury Award for Peace to the Dalai Lama. ♦ The award was presented by Gold Mercury International, a globally recognised think tank and international non-governmental organisation (INGO) dedicated to promoting peace, governance and sustainable development. ♦ The Gold Mercury International Award, originally established in Italy, has evolved into a globally recognised honour for individuals and organisations making significant contributions to world peace, good governance and international commerce. ♦ Over the years, the award has been presented in major cities such as Brussels, Moscow, Madrid and Washington, celebrating visionary leaders who shape the future with courage and integrity. ♦ Gold Mercury International, now headquartered in London, continues its mission under the leadership of Santis, son of the organisation's founder, Eduardo De Santis.