Posts

Walkins

ఈఎస్‌ఐసీ ముంబయిలో సినియర్‌ రెసిడెంట్స్‌ పోస్టులు

ఈఎస్‌ఐసీ ముంబయిలో సినియర్‌ రెసిడెంట్స్‌ పోస్టులు ముంబయిలోని ఈస్ఐసీ మోడల్‌ హాస్పిటల్‌ కమ్‌ అక్యూపేషనల్‌ డిసీజ్‌ సెంటర్‌ ఒప్పంద ప్రాతిపదికన సీనియర్‌ రెసిడెంట్స్‌ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. మొత్తం పోస్టులు: 29 వివరాలు: సీనియర్‌ రెసిడెంట్స్‌- 14 స్పెషలిస్ట్‌- 05 హోమియోపతి ఫిజిషియన్‌- 01 ఆయుర్వేద ఫిజిషియన్‌- 01 సూపర్‌ స్పెషలిస్ట్‌- 08 విభాగాలు: సర్జరీ, అర్థోపెడిక్‌, ఐసీయూ, మైక్రోబయాలజీ, పీడియాట్రిక్స్‌, ఆర్థోపెడిక్, రేడియాలజీ, మెడిసిన్‌, యూరాలజీ, డెంటిస్ట్రీ, ఆయుర్వేద, హోమియోపతి, హిమటాలజీ, ప్లాస్టిక్‌ సర్జరీ ఆంకాలజీ, హిమటాలజీ తదితరాలు. అర్హత: ఎంబీబీఎస్‌, పీజీ, పీజీ డిగ్రీ/ డిఎన్‌బీ/ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. జీతం: నెలకు సీనియర్‌ రెసిడెంట్స్‌, స్పెషలిస్ట్‌లకు రూ.67,700;  ఆయుర్వేద ఫిజిషియన్‌, హోమియోపతి ఫిజిషియన్‌కు రూ.50,000; సూపర్‌ స్పెషలిస్ట్‌లకు రూ.లక్ష. వయోపరిమితి: 45 ఏళ్లు, స్పెషలిస్ట్‌, సూపర్‌ స్పెషలిస్ట్‌కు 69 ఏళ్లు; ఆయుర్వేద ఫిజిషియన్‌, హోమియోపతి ఫిజిషియన్‌కు 35 ఏళ్లు; మించకూడదు. ఇంటర్వ్యూ తేదీలు: సీనియర్‌ రెసిడెంట్స్‌, స్పెషలిస్ట్‌, హోమియోపతి ఫిజిషియన్‌ పోస్టులకు 02, 03, 04.04.2025. వేదిక: అడ్మినిస్ట్రేటివ్‌ బ్లాక్‌, ఐదో అంతస్తు, ఈఎస్‌ఐఎస్‌ హాస్పిటల్‌, ఆకృలి రోడ్‌, కండివలి ఈస్ట్‌, ముంబయి. Website: https://www.esic.gov.in/

Walkins

సీసీఆర్‌హెచ్‌లో జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో పోస్టులు

సీసీఆర్‌హెచ్‌లో జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో పోస్టులు  సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రిసెర్చ్‌ ఇన్ హోమియోపతికి చెందిన కృష్ణ జిల్లా గుడివాడలోని ది రిజినల్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోమియోపతి ఒప్పంద ప్రాతిపదికన జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో (హోమియో) పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. మొత్తం పోస్టులు: 5 వివరాలు:  అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ హోమియోపతి ఉత్తీర్ణత కలిగి ఉండాలి. వయోపరిమితి: ఇంటర్వ్యూ తేదీ నాటికి 35 ఏళ్లు మించకూడదు. జీతం: నెలకు రూ.37,000. పని ప్రదేశం: రిజినల్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోమియోపతి, గుడివాడ. ఇంటర్వ్యూ తేదీ: 29.03.2025. వేదిక: రిజినల్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోమియోపతి, డా.జీజీహెచ్‌ మెడికల్‌ కాలేజి క్యాంపస్‌, ఏలూరు రోడ్‌, కృష్ణ జిల్లా, గుడివాడ ఆంధ్రప్రదేశ్‌. Website: https://www.ccrhindia.nic.in/

Internship

Publisher Outreach Posts In Gamahouse Publishing

Gamahouse Publishing Company is inviting applications for the position of Publisher Outreach. Details: Post: Publisher Outreach Company: Gamahouse Publishing Skills: Content Writing, Effective Communication, Research and Analytics, Search Engine Optimization Stipend: Rs.4000 per month. Duration: 2 months. Application Procedure: Online. Job Location: Hyderabad. Application Last Date: 12-04-2025. Website:https://internshala.com/internship/detail/work-from-home-publisher-outreach-internship-at-gamahouse-publishing1741843604

Private Jobs

ఈనాడు జర్నలిజం స్కూలులో ప్రవేశాలు

ఈనాడు జర్నలిజం స్కూలులో ప్రవేశాలు అక్షరానికి సామాజిక ప్రయోజనం కలిగించే పాత్రికేయ వృత్తిలో చేరాలనుకుంటున్నారా? సమాజాభివృద్ధి పట్ల ఆకాంక్ష, భాష మీద పట్టు మీకు ఉంటే, ఈ ప్రకటన కచ్చితంగా మీ కోసమే. కొత్త తరం పాత్రికేయుల్ని తీర్చిదిద్దటం కోసం మల్టీమీడియా, టెలివిజన్, మొబైల్‌ జర్నలిజం విభాగాల్లో పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తుల్ని ఆహ్వానిస్తుంది. ఎంపిక: మొదట వివిధ అంశాల మీద రాత పరీక్షలు జరుగుతాయి. తెలుగు, ఇంగ్లిషు భాషల్లో ప్రావీణ్యాన్నీ, అనువాద సామర్థ్యాన్నీ, వర్తమాన వ్యవహారాల్లో పరిజ్ఞానాన్నీ పరీక్షించే లఘు, వ్యాసరూప ప్రశ్నలు ఉంటాయి. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఈనాడు ప్రచురణ కేంద్రాల్లోనూ ఈ పరీక్షలు జరుగుతాయి. వీటిలో ఉత్తీర్ణులైన వారికి బృందచర్చలు, ఇంటర్వ్యూలు ఉంటాయి. సంస్థ నియమ నిబంధనలకు లోబడి తుది ఎంపిక ఉంటుంది. శిక్షణ, భృతి: ఈనాడు జర్నలిజం స్కూలులో ఏడాది శిక్షణ ఉంటుంది. ఈ సమయంలో మొదటి ఆరు నెలలు రూ.14,000, తరువాతి ఆరు నెలలు రూ.15,000 చొప్పున నెలవారీ భృతి లభిస్తుంది. ఉద్యోగంలో: స్కూల్లో కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులకు ట్రెయినీలుగా అవకాశం లభిస్తుంది. ఏడాది పాటు జరిగే ఈ శిక్షణలో రూ.20,000 జీతం ఉంటుంది. అది పూర్తయ్యాక, శిక్షణార్థుల వ్యక్తిగత ప్రతిభ ఆధారంగా ఒక ఏడాది ప్రొబేషన్‌లో రూ.22,000 వరకూ, ఆ తరువాత కన్ఫర్మేషన్‌లో రూ.24,000 వరకూ జీతభత్యాలు ఉంటాయి. దరఖాస్తు విధానం: దరఖాస్తు ఆన్‌లైన్‌లో మాత్రమే చేయాలి. దరఖాస్తు రుసుము రూ.200 ఆన్‌లైన్‌లోనే చెల్లించాలి. దరఖాస్తు ధ్రువీకరణ నకలును అభ్యర్థులు తమ వద్ద తప్పనిసరిగా ఉంచుకోవాలి. ఒప్పంద పత్రం: స్కూల్లో చేరిన అభ్యర్థులు ఏడాది తదనంతర శిక్షణతో కలిపి రామోజీ గ్రూపు సంస్థల్లో 3 సంవత్సరాలు విధిగా పనిచేయాలి. ఈ మేరకు కోర్సు ప్రారంభంలోనే ఒప్పంద పత్రాన్ని సమర్పించాలి. గతంలో ఎంపికై కోర్సులో చేరనివారు మళ్లీ దరఖాస్తు చేయనవసరం లేదు. అర్హతలు తేట తెలుగులో రాయగల నేర్పు ఆంగ్లభాషపై అవగాహన లోకజ్ఞానం, వర్తమాన వ్యవహారాలపై పట్టు ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడాలన్న తపన మీడియాలో స్థిరపడాలన్న బలమైన ఆకాంక్ష 30.06.2025 నాటికి 28కి మించని వయసు డిగ్రీ ఉత్తీర్ణత (చివరి సంవత్సరం పరీక్షలు రాసిన/ రాస్తున్న అభ్యర్థులూ అర్హులే) ముఖ్య తేదీలు నోటిఫికేషన్‌ : 23.03.2025 ఆన్‌లైన్లో దరఖాస్తుల సమర్పణకు గడువు : 22.04.2025 ప్రవేశ పరీక్ష : 11.05.2025 కోర్సు ప్రారంభం : 30.06.2025 Apply online: https://ejs.eenadu.net/

Internship

గామాహౌస్‌ పబ్లిషింగ్‌లో పబ్లిషర్‌ ఔట్‌రీచ్‌ పోస్టులు

గామాహౌస్‌ పబ్లిషింగ్‌లో పబ్లిషర్‌ ఔట్‌రీచ్‌ పోస్టులు గామాహౌస్‌ పబ్లిషింగ్‌ కంపెనీలో పబ్లిషర్‌ ఔట్‌రీచ్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరతోంది. వివరాలు: పోస్టు: పబ్లిషర్‌ ఔట్‌రీచ్‌  సంస్థ: గామాహౌస్‌ పబ్లిషింగ్‌ నైపుణ్యాలు: కంటెంట్‌ రైటింగ్, ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్, రిసెర్చ్‌ అండ్‌ అనలిటిక్స్, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌ స్టైపెండ్‌: నెలకు రూ.4000. వ్యవధి: 2 నెలలు దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.  జాబ్‌ లొకేషన్: హైదరాబాద్‌. దరఖాస్తు చివరి తేదీ: 12-04-2025. Website: https://internshala.com/internship/detail/work-from-home-publisher-outreach-internship-at-gamahouse-publishing1741843604

Government Jobs

Project Staff Posts In SAMEER

Society for Applied Microwave Electronics Engineering and Research (SAMEER), Kolkata is inviting applications for the following Project Staff posts on contract basis. No. of Posts: 06. Details: * Research Scientist (RAP and Microwaves)- 01 * Research Scientist (Physics)- 01 * Project Assistant (Physics)- 01 * Project Technician (Fitter)- 01 * Project Technician (Turner)- 01 * Project Technician (Machinist)- 01 Eligibility: ITI, Diploma, Degree, BE/ BTech/ ME/ BCom, MTech, M.Sc in the relevant disciplines along with work experience as per the post. Salary: Per month Rs.32,000 for Senior Scientist post; Rs.19,000 for Project Assistant; Rs.17,100 for Project Technician-A; Project Technician-B Rs.21,100. Age Limit: 30 years for Senior Scientist; 25 years for Project Assistant-A, Project Technician-B, 35 years for Project Technician-B. Selection Process: Based on the post, written test/screening test/skill test, shortlisting of applications, interview etc. Last Date of Online Application: 11-04-2025. Website:https://sameer.gov.in/ Apply online:https://recruit.sameer.gov.in/

Government Jobs

సమీర్‌లో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ ఉద్యోగాలు

సమీర్‌లో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ ఉద్యోగాలు  భారత ప్రభుత్వరంగ సంస్థకు చెందిన కోల్‌కతాలోని సొసైటీ ఫర్ అప్లైడ్‌ మైక్రోవేవ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ రిసెర్చ్‌ (సమీర్‌) ఒప్పంద ప్రాతిపదికన కింది ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టుల సంఖ్య: 06. వివరాలు: రిసెర్చ్‌ సైంటిస్ట్‌ (ఆర్‌ఎప్‌ అండ్‌ మైక్రోవేవ్స్‌)- 01 రిసెర్చ్‌ సైంటిస్ట్‌ (ఫిజిక్స్‌)- 01 ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ (ఫిజిక్స్‌)- 01 ప్రాజెక్ట్‌ టెక్నీషియన్‌ (ఫిట్టర్‌)- 01 ప్రాజెక్ట్‌ టెక్నీషియన్‌ (టర్నర్‌)- 01 ప్రాజెక్ట్‌ టెక్నీషియన్‌ (మెషినిస్ట్‌)- 01 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీఈ/ బీటెక్/ ఎంఈ/ బీకాం, ఎంటెక్, ఎంఎస్సీతో పాటు పని అనుభవం ఉండాలి. జీతం: నెలకు సీనియర్‌ సైంటిస్ట్ పోస్టుకు రూ.32,000; ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌కు రూ.19,000; ప్రాజెక్ట్‌ టెక్నీషియన్‌-ఏకు రూ.17,100; ప్రాజెక్ట్‌ టెక్నీషియన్‌- బికు రూ.21,100. వయోపరిమితి: సీనియర్‌ సైంటిస్ట్‌కు 30ఏళ్లు; ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌-ఏ, ప్రాజెక్ట్‌ టెక్నీషియన్‌-బీకు 25ఏళ్లు, ప్రాజెక్ట్‌ టెక్నీషియన్‌-బీకు 35ఏళ్లు మించకూడదు.  ఎంపిక విధానం: పోస్టును అనుసరించి, రాత పరీక్ష/ స్క్రినింగ్‌ టెస్ట్‌/ స్కిల్ టెస్ట్‌, దరఖాస్తుల షార్ట్‌లిస్ట్‌, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఉంటుంది. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 11-04-2025. Website: https://sameer.gov.in/ Apply online: https://recruit.sameer.gov.in/

Government Jobs

Principal Scientific Officer Posts In MGIRI, Wardha

Mahatma Gandhi Institute for Rural Industrialization, Wardha, Maharashtra invites online applications for the following vacancies on direct recruitment basis. Details: 1. Principal Scientific Officer (Rural Chemical Industries)- 01 2. Principal Scientific Officer (Management and System)- 01 Eligibility: MBA, Master in Management, PG or equivalent qualification in Computer Science/Application/Information Technology/Artificial Intelligence/Computer Engineering etc. along with work experience. Age Limit: Not more than 50 years. Selection Process: Based on Interview, Verification of Documents etc. Last Date of Online Application: 05.04.2025. Website:https://mgiri.org/regular-vacancy/

Government Jobs

ఎంజీఐఆర్‌ఐలో ప్రిన్సిపల్‌ సైంటిఫిక్‌ ఆఫీసర్‌ పోస్టులు

ఎంజీఐఆర్‌ఐలో ప్రిన్సిపల్‌ సైంటిఫిక్‌ ఆఫీసర్‌ పోస్టులు మహారాష్ట్ర వార్దాలోని మహాత్మ గాంధీ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ రూరల్‌ ఇండస్ట్రియలైజేషన్‌ (ఎంజీఐఆర్‌ఐ) డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది. వివరాలు: 1. ప్రిన్సిపల్‌ సైంటిఫిక్‌ ఆఫీసర్‌ (రూరల్‌ కెమికల్‌ ఇండస్ట్రీస్‌)- 01 2. ప్రిన్సిపల్‌ సైంటిఫిక్‌ ఆఫీసర్‌ (మేనేజ్‌మెంట్‌ అండ్‌ సిస్టమ్‌)- 01 అర్హత: కంప్యూటర్‌ సైన్స్‌/ అప్లికేషన/ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ/ ఆర్టిఫిషియల్‌ ఇంటలీజెన్స్‌/ కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌ తదితరాల్లో ఎంబీఏ, మాస్టర్‌ ఇన్‌ మేనేజ్‌మెంట్‌, పీజీ లేదా తత్సమాన విద్యార్హతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. వయోపరిమితి: 50 ఏళ్లు మించకూడదు. ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 05.04.2025. Website: https://mgiri.org/regular-vacancy/

Admissions

MBA Admissions In NITK Kurukshetra

National Institute of Technology Kurukshetra (NITK), Haryana invites applications for MBA admissions for the academic year 2025- 27.  Details: Master of Business Administration (MBA) 2025 - 2027 Number of Seats: 53 Eligibility: Any Degree from a recognized university along with CAT/ CMAT/ MAT Valid score. Selection Process: Based on any National Level Exam score, Group Discussion, Interview. Application Fee: Rs.2000. Rs.1000 for SC/ST/PwBD candidates. Last date of receiving applications: 05-05-2025. Display of List eligible for Group Discussion and PersonalInterveiw: 08.05.2025. Group Discussion and PersonalInterview: 19.05.2025. Display of Merit List: 20.05.2025. First Round of Admission Counseling: 21-22.05.2025. Display of Second List: 23.05.2025. Second Round Admission Counseling (for remaining seats only): 27.05.2025. Website:https://nitkkr.ac.in/admission-2021/