Posts

Government Jobs

రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్‌లో పోస్టులు

రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (ఆర్‌సీఎఫ్‌) ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థుల కోసం ప్రత్యేక రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కింద వివిధ కేటగిరీ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.  మొత్తం పోస్టులు: 74 వివరాలు:  1. ఆపరేటర్ ట్రైనీ (కెమికల్)- 54 2. బాయిలర్ ఆపరేటర్ గ్రేడ్ III- 3 3. జూనియర్ ఫైర్‌మెన్ గ్రేడ్ II- 2 4. నర్స్ గ్రేడ్ II- 1 5. టెక్నీషియన్ ట్రైనీ (ఇన్‌స్ట్రుమెంటేషన్)- 4 6. టెక్నీషియన్ ట్రైనీ (ఎలక్ట్రికల్)- 2 7. టెక్నీషియన్ ట్రైనీ (మెకానికల్)- 8 అర్హత: పోస్టును అనుసరించి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో టెన్త్‌ లేదా బీఎస్సీ నర్సింగ్. బీఎస్సీ, ఇంజినీరింగ్‌ (కెమిస్ట్రీ/ఫిజిక్స్), డిప్లొమా (కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్) ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. వయోపరిమితి: 01.02.2025 నాటికి ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులు 35 ఏళ్లు(నర్స్ గ్రేడ్ II పోస్టుకు 36ఏళ్‌లు), ఓబీసీ అభ్యర్థులకు 33 ఏళ్లు మించకూడదు. జీతం: నెలకు ఆపరేటర్/టెక్నీషియన్ ట్రైనీ, నర్స్ గ్రేడ్ II పోస్టులకు రూ.46,300; బాయిలర్ ఆపరేటర్ గ్రేడ్ IIIకు రూ.42,100; జూనియర్ ఫైర్‌మెన్ గ్రేడ్ IIకు రూ.37,900. దరఖాస్తు ఫీజు: ఓబీసీ అభ్యర్థులకు రూ.700; ఎస్సీ/ ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు. ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్ + స్కిల్ టెస్ట్ ఆధారంగా ఉంటుంది. పరీక్షా కేంద్రాలు: ముంబయి, నాగ్‌పూర్. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 05.04.2025. Website:https://www.rcfltd.com/hrrecruitment/recruitment-1 Apply online:https://ibpsonline.ibps.in/rcfdece24/

Government Jobs

నేషనల్ హైస్పీడ్‌ రైల్ కార్పొరేషన్‌ లిమిటెడ్‌లో పోస్టులు

నేషనల్ హైస్పీడ్‌ రైల్ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీఎల్‌) ఒప్పంద ప్రాతిపదికన కింది మేనేజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 71 వివరాలు: 1. జూనియర్‌ టెక్నికల్ మేనేజర్‌(సివిల్): 35 2. జూనియర్ టెక్నికల్ మేనేజర్‌(ఎలక్ట్రికల్): 17 3. జూనియర్‌ టెక్నికల్ మేనేజర్‌(ఎస్‌ఎన్‌టీ): 03 4. జూనియర్‌ టెక్నికల్ మేనేజర్‌(ఆర్‌ఎస్‌): 04 5. అసిస్టెంట్ టెక్నికల్ మేనేజర్‌(ఆర్కిటెక్చర్‌): 08 6. అసిస్టెంట్ టెక్నికల్‌ మేనేజర్‌(డేటాబేస్‌ అడ్మినిస్ట్రేటర్‌): 01 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌, డిగ్రీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి ఉండాలి.  వయోపరిమితి: 35 ఏళ్లు. జీతం: నెలకు అసిస్టెంట్‌ మేనేజర్‌కు రూ.50,000 - రూ.1,60,000. ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 24-04-2025. Website:https://nhsrcl.in/career/vacancy-notice

Government Jobs

ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీఎల్‌లో అసిస్టెంట్ మేనేజర్‌ పోస్టులు

నేషనల్ హైస్పీడ్‌ రైల్ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీఎల్‌) ఒప్పంద ప్రాతిపదికన అసిస్టెంట్ మేనేజర్‌ పోస్టల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 13 వివరాలు: 1. అసిస్టెంట్ మేనేజర్‌(మార్కెటింగ్‌): 05 2. అసిస్టెంట్ మేనేజర్‌(ట్రాన్స్‌పోర్టేషన్‌): 01 3. అసిస్టెంట్‌ మేనేజర్‌(రూల్స్‌): 01 4. అసిస్టెంట్‌ మేనేజర్‌(ఐటీ): 04 5. అసిస్టెంట్ మేనేజర్‌(కార్పొరేట్‌ అఫైర్స్‌): 01 6. అసిస్టెంట్‌ మేనేజర్‌(పబ్లిక్‌ రిలేషన్స్‌): 01 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి ఉండాలి.  వయోపరిమితి: 45 ఏళ్లు. జీతం: నెలకు రూ.50,000 - 1,60,000. దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.400, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది. ఎంపిక విధానం: ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్‌ ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 15-04-2025. Website:https://jobapply.in/NHSRCL2025/

Government Jobs

బ్యాంక్ ఆఫ్ బరోడాలో పోస్టులు

బ్యాంక్ ఆఫ్‌ బరోడా ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 146 వివరాలు: 1. డిప్యూటీ డిఫెన్స్‌ బ్యాంకింగ్ అడ్వైజర్‌(డీడీబీఏ): 01 2. ప్రైవేట్ బ్యాంకర్‌- రేడియన్స్‌ ప్రైవేట్: 03 3. గ్రూప్‌ హెడ్‌: 04 4. టెరిటోరి హెడ్‌: 17 5. సీనియర్ రిలేషన్‌షిప్‌ మేనేజర్‌: 101 6. వెల్త్‌ స్ట్రాటజిస్ట్‌(ఇన్వెస్ట్‌మెంట్ అండ్‌ ఇన్సూరెన్స్‌): 18 7. ప్రొడక్ట్‌ హెడ్- ప్రైవేట్ బ్యాంకింగ్‌: 01 8. పోర్ట్‌పోలియో రీసెర్చ్‌ అనలిస్ట్‌: 01 అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: డిప్యూటీ డిఫెన్స్‌ బ్యాంకింగ్‌ అడ్వైజర్‌ పోస్టుకు 57 ఏళ్లు, ప్రైవేట్ బ్యాంకర్‌కు 33 - 50 ఏళ్లు, గ్రూప్‌ హెడ్‌కు 31-45 ఏళ్లు, టెరిటోరి హెడ్‌కు 27-40 ఏళ్లు, సీనియర్‌ రిలేషన్‌షిప్‌ మేనేజర్‌, వెల్త్‌ స్ట్రాటజిస్ట్‌(ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ ఇన్సూరెన్స్‌), ప్రొడక్ట్‌ హెడ్‌కు 24 - 45 ఏళ్లు, పోర్ట్‌పోలియో రీసెర్చ్‌ అనలిస్ట్‌కు 22 - 35 ఏళ్లు. జీతం: సంవత్సరానికి డిప్యూటీ డిఫెన్స్‌ బ్యాంకింగ్ అడ్వైజర్‌కు రూ.18,00,000, ప్రైవేట్ బ్యాంకర్‌కు రూ. 14,00,000 - రూ. 25,00,000, గ్రూప్‌ హెడ్‌కు రూ.16,00,000 - రూ.28,00,000, టెరిటోరి హెడ్‌కు రూ.14,00,000 - రూ. 25,00,000, సీనియర్ రిలేషన్‌షిప్‌ మేనేజర్‌కు రూ.8,00,000 - రూ.14,00,000, వెల్త్‌ స్ట్రాటజిస్ట్‌కు రూ.12,00,000 - రూ.20,00,000, ప్రొడక్ట్‌ హెడ్‌కు రూ.10,00,000 - రూ.16,00,000, పోర్ట్ పోలియో అనలిస్ట్‌కు రూ.6,00,000.   దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.600, ఎస్సీ, ఎస్టీ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.100. ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 15-04-2025. Website:https://www.bankofbaroda.in/career/current-opportunities/recruitment-of-professionals-on-contractual-basis-for-various-department

Government Jobs

బామర్‌ లారీలో మేనేజిరియల్‌ పోస్టులు

భారత ప్రభుత్వరంగ సంస్థకు చెందిన పెట్రోలియం అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ మంత్రిత్వ శాఖ పరిధిలోని కోల్‌కతాలోని బామర్‌ లారీ అండ్‌ కో లిమిటెడ్‌ రెగ్యులర్‌/ ఫిక్స్‌డ్‌ టర్మ్‌ కాంట్రాక్ట్‌ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 13 వివరాలు: 1. సీనియర్‌ మేనేజర్‌- 02 2. డిప్యూటీ మేనేజర్‌- 03 3. అసిస్టెంట్‌ మేనేజర్‌- 02 4. ఆఫీసర్‌- 04 5. జూనియర్‌ ఆఫీసర్‌/ ఆఫీసర్‌- 02 విభాగాలు: బ్రాండ్‌, అకౌంట్స్‌ అండ్‌ ఫైనాన్స్‌, మార్కెటింగ్‌, రైల్‌ ఆపరేషన్స్‌, కలెక్షన్స్‌, హైదరాబాద్‌, క్వాలిటీ కంట్రోల్‌, కీ అకౌంట్‌ మేనేజ్‌మెంట్‌, కలెక్షన్‌, ట్రావెల్‌.  అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో సీఏ, ఐసీడబ్ల్యూఏ, డిప్లొమా, డిగ్రీ, ఎంబీఏ, బీ ఫార్మ్‌, ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. జీతం: నెలకు ఆఫీసర్‌ పోస్టుకు 30 రూ.41,474; డిప్యూటీ మేనేజర్‌కు రూ.89,108; అసిస్టెంట్‌ మేనేజర్‌కు రూ.40,000; డిప్యూటీ మేనేజర్‌ (మార్కెటింగ్‌)కు రూ.50,000; సీనియర్‌కు మేనేజర్‌కు రూ.70,000. వయోపరిమితి: ఆఫీసర్‌కు 30ఏళ్లు; డిప్యూటీ మేనేజర్‌కు 35 ఏళ్లు సీనియర్‌కు మేనేజర్‌కు 40 ఏళ్లు; జూనియర్‌ ఆఫీసర్‌కు 30 ఏళ్లు మించకూడదు. జాబ్‌ లొకేషన్‌: కోల్‌కతా, సిల్వెస్సా, రూర్కెలా, దిల్లీ, చెన్నై, త్రివేండ్రం,  హైదరాబాద్‌. ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, విద్యార్హతలు, పని అనుభవం ఆధారంగా.  ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 18-04-2025. Website:https://www.balmerlawrie.com/

Apprenticeship

బీడీఎల్‌, కంచన్‌బాగ్‌లో అప్రెంటిస్ పోస్టులు

భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్‌) హైదరాబాద్ కంచన్‌బాగ్‌ యూనిట్‌ వివిధ విభాగాల్లో గ్రాడ్యుయేట్‌, డిప్లొమా అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  మొత్తం పోస్టులు: 75 (గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్- 38 ఖాళీలు; డిప్లొమా అప్రెంటిస్‌- 37 ఖాళీలు) వివరాలు: గ్రాడ్యుయేట్‌ అండ్‌ డిప్లొమా అప్రెంటిషిప్‌ ట్రైనింగ్‌ విభాగాలు: సివిల్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌, డీసీసీపీ. అర్హత: గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌కు బీఈ/ బీటెక్‌, డిప్లొమా అప్రెంటిస్‌కు డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.  స్టైపెండ్‌: గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌కు రూ.9000; డిప్లొమా అప్రెంటిస్‌కు రూ.8000. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 05.04.2025. Website:https://bdl-india.in/ Apply online:https://nats.education.gov.in/student_register.php

Government Jobs

Posts In Rashtriya Chemicals and Fertilizers Limited

Rashtriya Chemicals and Fertilizers Limited (RCF Ltd) invites applications for various unionized category posts under a Special Recruitment Drive for SC, ST, and OBC candidates. No. of Posts: 74 Details: Operator Trainee (Chemical) -54 Boiler Operator Grade III - 3 Junior Fireman GradeII - 2 Nurse Grade II - 1 Technician Trainee (Instrumentation)- 4 Technician Trainee (Electrical) - 2 Technician Trainee (Mechanical)- 8 Eligibility: B.Sc. (Chemistry/Physics), Diplomas in Engineering (Chemical, Mechanical, Electrical, Instrumentation), SSC, or Nursing degrees from UGC/AICTE-recognized institutions with Relevant experience may be required for certain posts. Candidates must belong to SC, ST, or OBC (Non-Creamy Layer) categories. Age Limit: SC/ST Candidates: Up to 35 years (36 years for Nurse Grade II), OBC Candidates: Up to 33 years. as of 01.02.2025.  Salary: Rs 37,900 - Rs.46,300 depending on the post. Exam Fee: SC/ST/Female candidates are exempted from the application fee, while OBC candidates must pay ₹700. Selection Procedure: Based on Online Test + Skill Test. Examination Centres: Mumbai and Nagpur. Last date of online application: 5.4.2025 Website:https://www.rcfltd.com/hrrecruitment/recruitment-1 Apply online:https://ibpsonline.ibps.in/rcfdece24/

Government Jobs

Assistant Manager Posts In NHSRCL

National High Speed ​​Rail Corporation Limited (NHSRCL) is inviting applications for the vacant posts of Assistant Manager on contractual basis.  Number of Posts: 13 Details: 1. Assistant Manager (Marketing): 05 2. Assistant Manager (Transportation): 01 3. Assistant Manager (Rules): 01 4. Assistant Manager (IT): 04 5. Assistant Manager (Corporate Affairs): 01 6. Assistant Manager (Public Relations): 01 Qualification: Degree, PG in the relevant discipline as per the post and work experience is required.  Age Limit: 45 years. Salary: Rs.50,000 - 1,60,000 per month. Application Fee: Rs. 400 for General, OBC, EWS candidates, SC, ST, PWBD candidates will be exempted from the fee. Selection Process: Based on Interview, Medical Examination. Last Date of Online Application: 15-04-2025. Website:https://jobapply.in/NHSRCL2025/

Government Jobs

Posts In National High Speed ​​Rail Corporation Limited

National High Speed ​​Rail Corporation Limited (NHSRCL) is inviting applications for the following posts of Manager on contractual basis. Number of Posts: 71 Details: 1. Junior Technical Manager (Civil): 35 2. Junior Technical Manager (Electrical): 17 3. Junior Technical Manager (SNT): 03 4. Junior Technical Manager (RS): 04 5. Assistant Technical Manager (Architecture): 08 6. Assistant Technical Manager (Database Administrator): 01 Qualification: Candidates should have passed BE, BTech, Degree in the relevant discipline as per the post along with work experience.  Age Limit: 35 years. Salary: Rs.50,000 - Rs.1,60,000 per month for Assistant Manager. Selection Process: Based on Written Test, Interview. Last Date of Online Application: 24-04-2025. Website:https://nhsrcl.in/career/vacancy-notice

Government Jobs

Posts In Bank of Baroda

Bank of Baroda is inviting applications for filling up the following posts in various departments on contractual basis.  Number of Posts: 146 Details: 1. Deputy Defence Banking Advisor (DDBA): 01 2. Private Banker- Radiance Private: 03 3. Group Head: 04 4. Territory Head: 17 5. Senior Relationship Manager: 101 6. Wealth Strategist (Investment and Insurance): 18 7. Product Head- Private Banking: 01 8. Portfolio Research Analyst: 01 Qualification: Degree, PG in the relevant discipline as per the posts along with work experience. Age Limit: 57 years for the post of Deputy Defence Banking Advisor, 33 - 50 years for Private Banker, 31-45 years for Group Head, 27-40 years for Territory Head, Senior Relationship Manager, Wealth Strategist (Investment and Insurance), Product Head is 24 - 45 years old, Portfolio Research Analyst is 22 - 35 years old. Salary: Rs.18,00,000 per annum for Deputy Defence Banking Advisor, Rs. 14,00,000 - Rs. 25,00,000 for Private Banker, Rs.16,00,000 - Rs. 28,00,000 for Group Head, Rs.14,00,000 - Rs. 25,00,000 for Territory Head, Rs.8,00,000 - Rs. 14,00,000 for Senior Relationship Manager,Wealth Strategist Rs. 12,00,000 - Rs. 20,00,000, Product Head Rs. 10,00,000 - Rs. 16,00,000, Portfolio Analyst Rs. 6,00,000. Application Fee: Rs. 600 for General, OBC, EWS candidates, Rs. 100 for SC, ST, PWBD candidates. Selection Process: Based on Interview. Last Date of Online Application: 15-04-2025. Website:https://www.bankofbaroda.in/career/current-opportunities/recruitment-of-professionals-on-contractual-basis-for-various-department