Posts

Current Affairs

హురున్‌ - గ్లోబల్‌ రిచ్‌ లిస్ట్‌

హురున్‌ సంస్థ కనీసం 1 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.8500 కోట్ల) సంపద ఉన్నవారితో ప్రపంచ కుబేరుల జాబితా (గ్లోబల్‌ రిచ్‌ లిస్ట్‌)ను విడుదల చేసింది. 2025, జనవరి 15తో ముగిసిన ఏడాది కాలానికి ఈ జాబితాను రూపొందించింది. దీని ప్రకారం.. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధిపతి ముకేశ్‌ అంబానీ ప్రపంచంలోని అగ్రగామి 10 మంది కుబేరుల జాబితాలో స్థానం కోల్పోయారు. ఏడాది వ్యవధిలో ఆయన సంపద విలువ 13% తగ్గి రూ.8.6 లక్షల కోట్లకు పరిమితం కావడం ఇందుకు కారణం. అయితే ఆసియాలో అత్యంత సంపన్నుడిగా తన స్థానాన్ని ఆయన నిలబెట్టుకున్నారు. అదానీ గ్రూపు అధిపతి గౌతమ్‌ అదానీ రూ.8.4 లక్షల కోట్ల సంపదతో భారత్‌లో రెండో అగ్రగామి సంపన్నుడిగా ఉన్నారు. 284 మంది సంపన్నులకు భారత్‌ నిలయంగా ఉంది. వీరి మొత్తం సంపద విలువ 10% పెరిగి రూ.98 లక్షల కోట్లకు చేరింది. దేశ జీడీపీలో (దాదాపు రూ.350 లక్షల కోట్ల)లో ఈ విలువ దాదాపు మూడోవంతు. ఈ 284 మందిలో 175 మంది సంపద విలువ పెరగ్గా, 109 మంది సంపద తగ్గడం లేదా మార్పులేకుండా ఉంది.  దేశంలోనే అత్యంత సంపన్న మహిళగా హెచ్‌సీఎల్‌ టెక్‌ వ్యవస్థాపకులు శివ్‌నాడార్‌ కూతురు, సంస్థ ఛైర్‌పర్సన్‌ రోష్ని నాడార్‌ (రూ.3.5 లక్షల కోట్లు) నిలిచారు.

Current Affairs

రీతికకు రజతం

ఆసియా రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో రీతిక హుడా రజతం గెలుచుకుంది. 2025, మార్చి 27న అమ్మాన్‌ (జోర్డాన్‌)లో జరిగిన మహిళల 76 కిలోల విభాగం ఫైనల్లో ఆమె 6-7తో మెడిట్‌ కిజీ (కజకిస్థాన్‌) చేతిలో పోరాడి ఓడింది.  మాన్సి (68 కేజీ), ముస్కాన్‌ (59 కేజీ) కాంస్య పతకాలు సాధించారు. కాంస్య పోరులో మాన్సి 12-2తో ఐరినా (కజకిస్థాన్‌)ను ఓడించింది. మరోవైపు ముస్కాన్‌ 4-0తో ఆల్టిన్‌ (మంగోలియా)పై గెలిచింది.

Government Jobs

ఎన్టీపీసీ గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌లో ఇంజినీర్‌ పోస్టులు

ఎన్టీపీసీ గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్ (ఎన్‌జీఈఎల్‌) దిల్లీ కింది ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 182  వివరాలు: 1. ఇంజినీర్‌(ఆర్‌ఈ-సివిల్‌): 40 2. ఇంజినీర్‌(ఆర్‌ఈ- ఎలక్ట్రికల్): 80 3. ఇంజినీర్‌(ఆర్‌ఈ- మెకానికల్): 15 4. ఎగ్జిక్యూటివ్‌(ఆర్‌ఈ- హ్యూమన్‌ రీసోర్స్‌): 07 5. ఎగ్జిక్యూటివ్‌(ఆర్‌ఈ-ఫైనాన్స్‌): 26 6. ఇంజినీర్‌(ఆర్‌ఈ-ఐటీ): 04 7. ఇంజినీర్‌(ఆర్‌ఈ-కాంట్రాక్ట్‌ మెటీరియల్‌): 10 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్(సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్‌, ఐటీ), ఎంఈ, డిగ్రీ, సీఏ, సీఎంఏ, పీజీడీఎం, ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.  వయోపరిమితి: 30 ఏళ్లు.  జీతం: సంత్సరానికి రూ. 11,00,000. దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.500, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది. ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష,  ఇంటర్వ్యూ ఆధారంగా.  ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 01-05-2025. Website:https://ngel.in/career

Government Jobs

ఇంటర్నేషనల్‌ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్‌ అథారిటీలో పోస్టులు

ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్‌ సర్వీసెసస్‌ సెంటర్స్‌ అథారిటీ (ఐఎఫ్‌ఎస్‌సీఏ) వివిధ విభాగాల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.  మొంత్తం పోస్టుల సంఖ్య: 04 వివరాలు: 1. యంగ్‌ ప్రొఫెషనల్: 01 2. సిస్టం అడ్మినిస్ట్రేట్‌(ఎస్‌ఏ):01 3. టెక్నికల్ సపోర్ట్‌ ఇంఇనీర్‌(టీఎస్‌ఈ): 01 4. సైబర్‌ సెక్యూరిటీ ఇంజినీర్‌(కన్సల్టెన్సీ గ్రేడ్-1): 01 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎంసీఏ, బీఈ, బీటెక్‌, మాస్టర్స్‌ డిగ్రీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: యంగ్‌ ప్రొఫెషనల్‌ పోస్టుకు 32 ఏళ్లు, కన్సల్టెంట్ గ్రేడ్‌-1కు 45 ఏళ్లు. జీతం: నెలకు యంగ్‌ ప్రొఫెషనల్‌కు రూ.70,000, కన్సల్టెంట్ గ్రేడ్‌-1కు రూ.80,000 - రూ.1,45,000. దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్‌లైన్‌ ద్వారా. చిరునామా: ది జనరల్ మేనేజర్‌(అడ్మిన్‌), ఐఎఫ్‌ఎస్‌సీఏ, సెకండ్‌ ఫ్లోర్‌, ప్రగ్యా టవర్‌, బ్లాక్‌ 15, జోన్‌-1, రోడ్ 1సీ, జీఐఎఫ్‌టీ సెజ్‌, గిఫ్ట్ సిటీ, గాంధీ నగర్‌ గుజరాత్-382355, ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు చివరి తేదీ: 08-04-2025. Website:https://ifsca.gov.in/Career

Government Jobs

సీ-డాట్‌లో టెక్నీషియన్‌ పోస్టులు

సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ టెలీమాటిక్స్‌ (సీ-డాట్‌) టెక్నీషియన్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టులు: 29 వివరాలు: అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో సీజీపీఏ/ఓజీపీఏ డిగ్రీలో ఉత్తీర్ణత ఉండాలి. వయోపరిమితి: 25-04-2025 నాటికి 25 ఏళ్లు నిండి ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది. జీతం: నెలకు రూ.25,500 - రూ.81,100. ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్‌ ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 25-04-2025. Website:https://www.cdot.in/cdotweb/web/current_openings.php?lang=en

Government Jobs

Engineer Posts In NTPC Green Energy Limited

NTPC Green Energy Limited (NGEL) Delhi is inviting applications for the Engineer posts. Number of Posts: 182 Details: 1. Engineer (RE-Civil): 40 2. Engineer (RE-Electrical): 80 3. Engineer (RE-Mechanical): 15 4. Executive (RE-Human Resource): 07 5. Executive (RE-Finance): 26 6. Engineer (RE-IT): 04 7. Engineer (RE-Contract Material): 10 Qualification: Candidates should have passed BE, BTech (Civil, Electrical, Mechanical, IT), ME, Degree, CA, CMA, PGDM, MBA in the relevant discipline as per the post along with work experience.  Age Limit: 30 years. Salary: Rs. 11,00,000 per annum. Application Fee: Rs. 500 for General, OBC, EWS candidates, fee is exempted for SC, ST, PWBD candidates. Selection Process: Based on Computer Based Written Test and Interview.  Last Date of Online Application: 01-05-2025. Website:https://ngel.in/career

Government Jobs

Posts In International Financial Services Centres Authority

International Financial Services Centres Authority (IFSCA) is inviting applications for the filling of following posts in various departments.  Number of Posts: 04 Details: 1. Young Professional: 01 2. System Administrator (SA): 01 3. Technical Support Engineer (TSE): 01 4. Cyber ​​Security Engineer (Consultancy Grade-1): 01 Qualification: MCA, BE, BTech, Masters degree in the relevant discipline as per the post and work experience. Age limit: 32 years for Young Professional post, 45 years for Consultant Grade-1. Salary: Rs.70,000 per month for Young Professional, Rs.80,000 - Rs.1,45,000 for Consultant Grade-1. Application Process: Offline. Address: The General Manager (Admin), IFSCA, Second Floor, Pragya Tower, Block 15, Zone-1, Road 1C, GIFT SEZ, GIFT City, Gandhi Nagar Gujarat-382355, Selection Process: Based on Interview. Last Date of Application: 08-04-2025. Website:https://ifsca.gov.in/Career

Government Jobs

Technician Posts in C-DOT

Centre for Development of Telematics (C-DOT) is inviting applications for the Technician posts.  No. of Posts: 29 Details: Qualification: Must have passed CGPA/OGPA degree in the relevant discipline as per the post. Age Limit: Must have completed 25 years of age as on 25-04-2025. There will be a relaxation of three years for OBCs, five years for SC/ST candidates and ten years for the physically challenged. Salary: Rs.25,500 - Rs.81,100 per month. Selection Process: Based on Written Test, Skill Test. Last Date for Online Application: 25-04-2025. Website:https://www.cdot.in/cdotweb/web/current_openings.php?lang=en

Current Affairs

World Purple Day

♦ World Purple Day is observed every year on March 26 to raise awareness about epilepsy, a neurological disorder affecting millions worldwide. ♦ This global movement was founded in 2008 by Cassidy Megan, a Canadian girl who wanted to educate people about epilepsy and reduce the stigma surrounding it. ♦ Epilepsy is a neurological disorder characterized by recurrent seizures, which are sudden and temporary disturbances in brain activity.

Current Affairs

Banking Laws (Amendment) Bill 2024

♦ Parliament has passed the Banking Laws (Amendment) Bill 2024, with the Rajya Sabha approving it on 26 March 2025. ♦ The bill introduces significant changes to banking regulations by amending the Reserve Bank of India Act 1934, the Banking Regulation Act 1949, the State Bank of India Act 1955, and other banking laws. ♦ Lok Sabha had passed The Banking Laws (Amendment) Bill in December 2024.  ♦ The bill allows bank account holders to have up to four nominees.  ♦ Another change in the bill relates to redefining of term 'substantial interest' of a person in a bank. The limit is sought to be enhanced to Rs.2 crore from the current Rs.5 lakh, which was fixed almost six decades ago. ♦ The bill also seeks to increase the tenure of directors (excluding the chairman and whole-time director) in cooperative banks from 8 years to 10 years, so as to align with the Constitution (Ninety-Seventh Amendment) Act, 2011.