ఐసీఎంఆర్‌లో యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు
దిల్లీలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ఐసీఎంఆర్) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. వివరాలు: యంగ్ ప్రొఫెషనల్- II(టెక్నికల్/ సైంటిఫిక్)- 01 యంగ్ ప్రొఫెషనల్- II(ఫైనాన్స్/ ఆడిట్/ అకౌంట్స్/ ఎఫ్ అండ్ ఏ)- 01 అర్హత: బీఏఎంస్, ఎండీ, ఎంకాం, ఎంబీఏ, సీఏ, పీజీ ఉత్తీర్ణత ఉండాలి. వయోపరిమితి: 40 ఏళ్లు ఏళ్లు మించకూడదు. జీతం: నెలకు రూ.42,000. ఇంటర్వ్యూ తేదీ: 21, 22.04.2024. వేదిక: ఐసీఎంఆర్, సీపీసీ డివిజన్, న్యూ దిల్లీ. Website:https://www.icmr.gov.in/employment-opportunities